Тёмный

యెహోవాయే యేసు క్రీస్తు గా ఈ భూమి మీదకు ఎలా వచ్చారు? సమాధానం వినండి...! 

THE BIBLE HISTORICAL MUSEUM Ch.samuel manohar
Подписаться 24 тыс.
Просмотров 7 тыс.
50% 1

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@shantimohan7793
@shantimohan7793 Год назад
Praise the lord pastor Garu 🙏🙏🙏 Woww wonderful message & Explaination.. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@lathin7720
@lathin7720 Год назад
1 యోహాను 4:12 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
@bellamkondasajeevi3832
@bellamkondasajeevi3832 Год назад
అద్భుతమైన వివరణ ఇచ్చారండి మీరు బోధించే ప్రతి వాక్యం వింటున్నానండి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఎవరో ఎక్కడా ఎప్పుడూ చెప్పని విషయాలు మీ వద్ద మీ నోట మేము వింటున్నాం దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం బట్టి దేవునికి వందనాలు అలాగే మీకు కూడా వందనాలు
@adharanasocialservicesasso2633
Praise the Lord
@odd_job_Gin
@odd_job_Gin Год назад
Praise the lord 🙏
@lathin7720
@lathin7720 Год назад
యోహాను 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు.
@chsravanthi3623
@chsravanthi3623 Год назад
వందనాలు అయ్యగారు మీరు చాలా బాగా అన్ని చెబుతున్నారు కాని యోసేపు ను ఏసేపు అని పలుకుతున్నారు ఇది సరిచేసుకోవలసిందిగా కోరుతున్నాను ఆమెన్!
@B.J.W.
@B.J.W. Год назад
Nitya jevam nityatwam nitya mahima nityudagu tandri
@isaacaaron4048
@isaacaaron4048 Год назад
Praise the Lord Uncle I listen this programme but I have one Question for you Uncle. What is the meaning of this reference. 1John 2 : 20 & 21. Please explain this Uncle Hope you understand Thank you Uncle.
@sisvijaya1055
@sisvijaya1055 Год назад
యెహోవాయే యేసు క్రీస్తు నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడై మరలా లేచిన వాడను
@Revmahimarajubiblemission6330
మరనాత చక్కటి వివరణ ధన్యవాదములు దైవాశ్సులు
@sunithpremanandy4770
@sunithpremanandy4770 Год назад
My father is greater than i says yahshua messaiah
@lathin7720
@lathin7720 Год назад
యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె ఆయనను బయలు పరచెను.
@Kirankumar-e1l
@Kirankumar-e1l Год назад
యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువులా వస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద ఉన్నప్పుడు పరలోకమందున్న నా తండ్రి అని చెప్పింది ఎవరి గురించి....? యేసుక్రీస్తు ప్రార్థన చేసింది ఎవరికి....?
@godislovegodislove6956
@godislovegodislove6956 29 дней назад
ముర్కులు బ్రదర్ వీళ్ళు యేసు స్వయంగా చెప్పాడు నన్ను పంపినవాడు పరలోకంలో వున్నాడు అయినా తండ్రి.. తండ్రి వేరు యేసు వేరు
@Kirankumar-e1l
@Kirankumar-e1l Год назад
ఏడు ఆత్మలలో ఒకటి యెహోవా దేవుడు,రెండవది యేసుక్రీస్తు ప్రభువుల వారు,మూడవ ఆత్మ పరిశుద్దాత్ముడు ఐతే మరి నాలుగు,ఐదు,ఆరు,ఏడు ఎవరు ....?ఏంటి....? అనేది చెప్పలేదు మరి మీరు...?
@sisvijaya1055
@sisvijaya1055 Год назад
ఇప్పుడు యెహోవాయే ఏసుక్రీస్తు గా ఈ భూమి మీదకి రెండవ సారి రా బోతున్నాడు గనుక టైము వేస్ట్ చేసుకోవద్దు
@stevenrajnizamabad8342
@stevenrajnizamabad8342 Год назад
Thappuga chepthunaru
@francisbandi3316
@francisbandi3316 Год назад
మరి right ఎంటిదో మీరే చెప్పరాదు సోదరా?
@francisbandi3316
@francisbandi3316 Год назад
మరి right ఎంటిదో మీరే చెప్పరాదు సోదరా?
@Kirankumar-e1l
@Kirankumar-e1l Год назад
​@@francisbandi3316యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువులా వస్తే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు పరలోకమందున్న నా తండ్రి అని అన్నది ఎవరిని....?
@hs-qb7ky
@hs-qb7ky Год назад
కనీసం, యెషయా grandam లో ఉన్నది ప్రవచనం అని కూడా అర్దం కలేని దరిద్రుడు నువ్వు బోధకుడివి, వేళ్ళు న్నిన్ను వెంబడిస్తున్నరు చి....
@chandamarella8467
@chandamarella8467 Год назад
Totally wrong
@pvincentpaulddpvpaul9677
@pvincentpaulddpvpaul9677 Год назад
Wrong message
@santhakumarip1145
@santhakumarip1145 Год назад
Peru evaru chetta pettabadunu brother,miku bible tandri kumaarudu gaa vachaadani Ardham ainadhi..
Далее
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Просмотров 29 млн
!! రేయి మొదటి జాము !!
7:26
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13