Praise the Lord AYYAGARU🙏 యెహోవా నా మంచి కాపరి యెహోవా నా మంచి కాపరి (గొప్ప కాపరి) నేనాయన గొఱ్ఱెను .. ||2|| నాకు లేమి కలుగదు - నేనాయన గొఱ్ఱెను మంచి కాపరి నా కాపరి - గొప్ప కాపరి నా కాపరి పచ్చికగల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును నా ఆకలి తీరెను నా దాహము తీర్చెను గాఢాంధకార లోయలలో నే సంచరించినను నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును నా భయము పోయెనే నా భారము తీరెనే
ఆధ్యాత్మిక క్రైస్తవ్యానికి నూతన ఒరవడి స్రృష్ఠించి సుమధుర సంగీతాన్ని,సామాన్యులు కూడా పాడుకోగలిగే ప్రాసతో కూడిన పాటలు అందించారు...మీ ఆరాధన,ఆధ్యాత్మిక సందేశం వినే అద్రృష్టం దేవుడు నాకూ దయచేశారు...ఇప్పటికీ వన్నే తగ్గని మీ అమూల్యమైన బాణీలు..మా చెవుల్లో మార్మోగుతున్నాయ్...
Good fruits were plucked ..such as our bro Raja Babu garu n also bro Yesanna garu.... They had done successfully great ministry..Now days there is no one else like u