Тёмный

యేసు రాజుగా వచ్చుచున్నాడు Yesu Raajugaa Vachchuchunnaadu Lyrical Song | AndhraKraisthavaKeerthanalu 

Bekind - Telugu Christian Songs
Подписаться 90 тыс.
Просмотров 3,7 млн
50% 1

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
యేసు రాజుగా వచ్చుచున్నాడు Yesu Raajugaa Vachchuchunnaadu Lyrical Song | AndhraKraisthavaKeerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguchristiansongs.bl...
Instagram: / bekindteluguchristians...

Видеоклипы

Опубликовано:

 

15 окт 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@RaniBeera-mc2hd
@RaniBeera-mc2hd 10 месяцев назад
యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటాడు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) విడువబడుట బహుఘోరం ||యేసు|| ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్‌ (2) వాక్యమే కరువగును ||యేసు|| వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యాలని ఆయన ఏలును (2) నీతి శాంతి వర్ధిల్లును (2) న్యాయమే కనబడును ||యేసు|| ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2) వంగని మోకాళ్ళన్నీ (2) యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు|| క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2) రెప్ప పాటున మారాలి (2) యేసయ్య చెంతకు చేరాలి ||యేసు
@nehemyakaratapu2905
@nehemyakaratapu2905 Месяц назад
Nice song
@user-jf7sc4jq6w
@user-jf7sc4jq6w Месяц назад
Nice
@sandepoguramesh3018
@sandepoguramesh3018 Месяц назад
దేవునికి స్తోత్రం కలుగును గాక
@Nagalakshmi-zk5oz
@Nagalakshmi-zk5oz Месяц назад
Very nicely song❤🎉and hottucing, song
@KiranYedida
@KiranYedida Месяц назад
Nice❤
@sureshbabu9400
@sureshbabu9400 4 месяца назад
Prabhu rendova rakada gurichi patalo vivarana chala bagundhi praise the lord
@bekindsongs
@bekindsongs 4 месяца назад
praise the lord
@ramakrishnasake6284
@ramakrishnasake6284 Год назад
యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకొంటారు (2) రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2) రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు|| మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2) లోకమంతా శ్రమకాలం (2) విడువబడుట బహుఘోరం ||యేసు|| ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2) ఈ సువార్త మూయబడున్‌ (2) వాక్యమే కరువగును ||యేసు|| వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2) నీతి శాంతి వర్ధిల్లును (2) న్యాయమే కనబడును ||యేసు|| ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2) వంగని మోకాళ్ళన్నీ (2) యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు|| క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2) రెప్ప పాటున మారాలి (2) యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||
@kurapatipadmini9662
@kurapatipadmini9662 Год назад
Tq sooooooooooo much bro
@killosundar2114
@killosundar2114 Год назад
చాల బాగుంది సాంగ్
@galinkichandhu9123
@galinkichandhu9123 Год назад
Nice song
@ramanjiramanji974
@ramanjiramanji974 Год назад
Super song bro
@lazaruppalapati
@lazaruppalapati Год назад
లాజర్ 👌👌👌 చాలా బాగుంది
@SailuSailaja-yq4wy
@SailuSailaja-yq4wy 6 месяцев назад
అయ్యా మీ రాకడ కొరకు ఎదురు చూచే వారిగా మేము ఉండాలి తండ్రి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@bekindsongs
@bekindsongs 6 месяцев назад
Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@aykardept1684
@aykardept1684 2 года назад
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును.... వంగని మోకాళ్ళన్నీ యేసయ్య యెదుట వంగిపోవును.
@velpulagangadhar175
@velpulagangadhar175 2 года назад
Myharttuching
@kantampalla1630
@kantampalla1630 2 года назад
🙏🙏🙏🙏
@v.rathesvikram-0425
@v.rathesvikram-0425 Год назад
Jesus gives me life again Jesus gives my mother He gives house and all things
@ramaraogoddugorla8634
@ramaraogoddugorla8634 Год назад
త్వరలో రాబోవుచున్న దేవునికి స్తోత్రాలు
@gopigangarao5563
@gopigangarao5563 4 месяца назад
ప్రతి మోకాలు వంగుతాయి ఆ రోజున
@truthredeemer5084
@truthredeemer5084 Год назад
ఈ పాట కళ్ళు మూసుకుని వింటుంటే.... ఆయన మధ్యకాశములో నిలబడుతూ, ఆ మహిమ స్వరూపి ఎదుట ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర యేసయ్య ఎదుట ఒంగిపోతు.. అసత్య వాదులకి ఈ దృశ్యం చూసి నివ్వేరాపోతుంటే...ఉహించుకుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి... దేవునికే మహిమ కలుగును గాక 🙏
@bekindsongs
@bekindsongs Год назад
Thanks for watching🙏 For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@pmunaswamy
@pmunaswamy Год назад
✝️✝️✝️❤️❤️❤️
@umamaheswari2287
@umamaheswari2287 27 дней назад
నాకు కూడా అలాగే అనిపించింది
@kirankumarmanthena7390
@kirankumarmanthena7390 2 месяца назад
Good song vinte chala happy ga untadhi
@manchalapravllika9136
@manchalapravllika9136 2 года назад
Ghanatha mahima yugayugamulu kalugunu gaka amen
@renuka5867
@renuka5867 Год назад
ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిన పడి నమస్కరించి గడగడలాడును సూపర్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏💯💯💯♥️♥️♥️
@bekindsongs
@bekindsongs Год назад
♥️♥️ For more updates please do subscribe our channel: bit.ly/2zgchLZ
@harishharish8931
@harishharish8931 4 месяца назад
​❤️bekindsongs ❤️❤️🙏🔥
@ramadevipachipala9451
@ramadevipachipala9451 3 года назад
Ma dady ki kalla kallaka vachindi taggi povali. Yessaya taggi povali ne meda bharam vesa ayya nv va tagginchali Aya neku sthotram ayya neku vandanallu ayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sumarukesh
@sumarukesh 10 месяцев назад
దేవతలందరి పైన మహాత్మము గల మహారాజు.. 😍😍(కీర్తన 95:3)The great king above all gods♥️
@ramakumari3438
@ramakumari3438 Год назад
త్వరలో రానై యున్న యేసు రాజుకు మహిమ ఘనత కలుగును గాక 🙏💐🌷
@bekindsongs
@bekindsongs Год назад
Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@pagolusanjeev
@pagolusanjeev Год назад
Amen ❤️❤️💕
@shalomshubda2033
@shalomshubda2033 Год назад
Dghvch
@india...4636
@india...4636 Год назад
@@bekindsongs okadu nithimanthudai nalugurini pelladunu e vakyam akkada undo Bible lo tell me plz
@rebalraj6424
@rebalraj6424 11 месяцев назад
Veri nice song
@korasrinu5129
@korasrinu5129 3 года назад
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@gangabhavani6601
@gangabhavani6601 3 года назад
QPLQ
@ananthanaveen4996
@ananthanaveen4996 2 года назад
Qaa
@thatipilathika5992
@thatipilathika5992 7 дней назад
Yesayya nee raaka koraku yedhuru chuche vari laga mamlani vunchandu meeke samastha mahima ganatha Keerthi prabhavamulu yugayugamulu yugaayuganthamulu kalugunu gaaka amen 🙏🙇 Raakadalo neevu chesina nannu neevu icchina kutubamam snehithulu lanu prathi okkarini theesukelli rakshishi nithya jeevam dhayachendhi thandri yesu naman lo adigi vedukuntunnanu parama thandri amen 🙏🙇
@paralokarakshanasuvarthapulira
@paralokarakshanasuvarthapulira 2 года назад
ఆమేన్ ఆమేన్ ఆమేన్ తండ్రి నిర్జ్యం తో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నాయన నీ పాదములు పట్టుకొని ప్రర్దిస్తున తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.
@nprabhakar8852
@nprabhakar8852 2 года назад
Ee loka devatallanni aayana mundara sagila padi namaskarinchi gadagada ladunu... Super 100© true.. Praise the lord 🇮🇳
@vijayanandarasavilli8822
@vijayanandarasavilli8822 2 года назад
HLOA HOYNR FNBLPTN DBNIPN LNIIA TUNFI GNMIO YONGO
@goolipagikeerthi5281
@goolipagikeerthi5281 2 года назад
Ssss
@swethagrace5347
@swethagrace5347 2 года назад
Yes💯
@hemabestha8927
@hemabestha8927 2 года назад
100%✓
@seethapaila4097
@seethapaila4097 2 года назад
E word Naku chala baga naccindi it's true .....no words .........yesayya mundu yevcarina vangalsinde
@PrasadPrasad-zf1pc
@PrasadPrasad-zf1pc 2 года назад
దేవునికి మహిమకలుగును గాక
@subbuyelubandi8251
@subbuyelubandi8251 5 месяцев назад
Priesd the lord 🙏
@sunithadamaru2084
@sunithadamaru2084 2 года назад
Amen
@ramaraokinnera4530
@ramaraokinnera4530 3 года назад
దేవునికే మహిమ కలుగును gaka
@sukeerthinela1276
@sukeerthinela1276 2 года назад
Amen
@revanthmoses8182
@revanthmoses8182 2 года назад
Amen 🙌🏽
@maryhindee8749
@maryhindee8749 2 года назад
వందనములు అయా చక్కగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్🙏🙏🙏🙏🙏
@vmark9037
@vmark9037 2 года назад
🙏
@tabithakoppula8341
@tabithakoppula8341 2 года назад
Amen amen sothram tandri
@palletikala7578
@palletikala7578 3 года назад
యేసయ్య రాజ్యానికి వారసులమగుదాం! హల్లెలూయయేసయ్యఆమేన్
@chandugantasala254
@chandugantasala254 5 месяцев назад
❤❤❤❤ I love you Jesus 💖💖💖
@user-fk3gm1qe8v
@user-fk3gm1qe8v 6 месяцев назад
AMEN 🙏
@bekindsongs
@bekindsongs 6 месяцев назад
AMEN 🙏
@kumarntr3644
@kumarntr3644 Год назад
Prais the lord❤❤❤❤
@padmalathapentakota
@padmalathapentakota Год назад
వందనాలు 🙏🙏చాలా బాగా పాడారు 😭😭వందనాలు బ్రదర్
@IWorshipTheTrueLord
@IWorshipTheTrueLord Год назад
Yesu Raajugaa Vachchuchunnaadu Bhoolokamanthaa Thelusukuntaaru Yesu Raajugaa Vachchuchunnaadu Bhoolokamanthaa Thelusukuntaaru Ravikoti Thejudu Ramyamaina Devudu ||2|| Raaraajugaa Vachchuchunnaadu ||2|| Yesu Raajugaa Vachchuchunnaadu Bhoolokamanthaa Thelusukuntaaru Meghaala Meeda Yesu Vachchuchunnaadu Parishuddhulandarini Theesukupothaadu ||2|| Lokamanthaa Shramakaalam ||2|| Viduvabaduta Bahu Ghoram ||Yesu|| Edendlu Parishuddhulaku Vindavabothundi Edendlu Lokam Meediki Shrama Raabothundi ||2|| Ee Suvaartha Mooyabadun ||2|| Vaakyame Karuvagunu ||Yesu|| Veyyendlu Ilapai Yesu Raajyamelunu Ee Loka Raajyaalanni Aayana Aelunu ||2|| Neethi Shaanthi Vardhillunu ||2|| Nyaayame Kanabadunu ||Yesu|| Ee Loka Devathalanni Aayana Mundara Saagilapadi Namaskarinchi Gadagadalaadunu ||2|| Vangani Mokaallanni ||2|| Yesayya Yedhuta Vangipovunu ||Yesu|| Kraisthavudaa Maruvavaddu Aayana Raakada Kanipetti Praarthana Chesi Siddhamugaanundu ||2|| Reppa Paatuna Maaraali ||2|| Yesayya Chenthaku Cheraali
@shyamalpra
@shyamalpra 2 года назад
✝️
@ranipesingi1581
@ranipesingi1581 3 года назад
MI raktamtho nannu suddi cheyandi nalo unna problems anni tarimi kottandi tandri
@ravikumarravikumar9943
@ravikumarravikumar9943 2 года назад
Supar song thynk you broder
@rokkalasrinu3490
@rokkalasrinu3490 3 года назад
Thanks
@parvathiturangi3773
@parvathiturangi3773 Год назад
Praise the lord very nice song amen amen amen amen
@SuryaprakashYadav-eo1ic
@SuryaprakashYadav-eo1ic 2 года назад
Avunu amen
@usurumarthimahesh505
@usurumarthimahesh505 Год назад
Super song
@upkareraju
@upkareraju Год назад
❤super. Song. 🙏🙏♥️
@mallamprathibha4
@mallamprathibha4 11 месяцев назад
Praise the lord 🙏🙏
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 3 года назад
Nee neeti nee saanti samaadaanaalu MAAKU vaagdhaanaalu aamen
@satyanarayana3438
@satyanarayana3438 2 года назад
Amen amen amen
@pandunaidu7180
@pandunaidu7180 Год назад
మహా కృపగల తండ్రి యేసయ్య మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు తండ్రి అలానే తోటి వారికి సహాయం చేసే మంచి మనసు అట్టి స్తోమత మాకు దయచేయము తండ్రి అలానే మా మార్గములు సరాలము చేసి మేము నడుచు మార్గమంతటిలో దేవదుతలను మాకు తోడుగా ఉంచండి యేసయ్య నిరంతరం ని మందిరంలో నివసించే దన్యత అట్టి కృప మా అందరికి దయచెయ్యమని మాకు అనుదిన ఆహారం సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని మాపై మరణములు కొట్టివేయమని మీ పరిశుద్ధమైన నమమునకు మహిమ కరముగా జీవించే శక్తి మనసు మాకు దయచేయమని త్వరగా రానైయున్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడు కొనుచున్నాము మా పరమ తండ్రి....ఆమెన్💐🙏💖
@gatreddiprakash3155
@gatreddiprakash3155 3 года назад
Myy favorite song🎶
@user-wl1ul2ej6h
@user-wl1ul2ej6h Год назад
Super song 💓🥰 love you yesayya 💓🥰
@VincentanthonyNethala
@VincentanthonyNethala 11 месяцев назад
Praise the lord ✝️🌹
@gittanibabu543
@gittanibabu543 3 года назад
AMEN
@bhupeshpulivarthi
@bhupeshpulivarthi Год назад
Jesus christ is good god
@pokaladevakidevi6354
@pokaladevakidevi6354 2 года назад
🙏🙏🙏🙏
@psunitha6565
@psunitha6565 Год назад
Praise the lord
@p.ashokashok8942
@p.ashokashok8942 3 года назад
సూపర్ సాంగ్
@vijaykunar.nandhi
@vijaykunar.nandhi Год назад
ఏసు కన్నులుతో చూస్తున్నాడు మిత్రమ జాగ్రత్త
@upkareraju
@upkareraju Год назад
❤super. Song. Anna
@guttulachandra4802
@guttulachandra4802 3 года назад
Praise the lod
@b.rmaskmanchannel1199
@b.rmaskmanchannel1199 Год назад
యి song వింటే భయమేస్తుంది యి song విని చాల మంది మారాలి నాతో సహ.. దేవుడికి వందనలు ఆమేన్
@bekindsongs
@bekindsongs Год назад
ఆమేన్ Please do subscribe our channel:bit.ly/2zgchLZ
@srinuboddu7934
@srinuboddu7934 Год назад
King of the gods Only one God The king of Jesus
@bekindsongs
@bekindsongs Год назад
Praise the Lord For more updates please do subscribe our channel: bit.ly/2zgchLZ
@ramanjulavinay884
@ramanjulavinay884 2 года назад
Thandri yesayya naku avaru leru. Na bharya na bidde. Naku nv thappa avaru leru
@maryvimala1878
@maryvimala1878 2 года назад
Chala manchi song
@nagpandu545
@nagpandu545 2 года назад
Na kutubam ni chethi lo vundhi prabhuva rakshinchhhandi prabhuva
@dayasandhi1714
@dayasandhi1714 2 года назад
దేవునికి మహిమ కలుగును గాక
@poojarinaresh2157
@poojarinaresh2157 2 года назад
I love dis song forever in the name of Jesus Christ... Glory to Jesus christ forever... God bless you all...aamain...
@bekindsongs
@bekindsongs 2 года назад
Thanks for watching and your support❤️ For more Updates and Videos Subscribe to us: bit.ly/2zgchLZ
@mellacheruvuupender6363
@mellacheruvuupender6363 2 года назад
Fivar undi Jesus 🙏🙏🙏 yesunamsmmulo thagipovali Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lillygrace1861
@lillygrace1861 2 года назад
May the lord heal you
@thodetiravi3130
@thodetiravi3130 3 года назад
Heart ful song.devuni mahima kalugunu gaka amen 👏👏👏
@morlanagalakshmi293
@morlanagalakshmi293 3 года назад
Parsithelord
@thodetiravi3130
@thodetiravi3130 3 года назад
Praise the lord sister
@chelikaniapparao7539
@chelikaniapparao7539 2 года назад
Prise The Lord Amen 🙏🙏🙏
@naveenratnakar777
@naveenratnakar777 5 месяцев назад
Yese Raju ❤❤❤Yese nijamaina Dhevudu❤❤❤❤❤
@bekindsongs
@bekindsongs 5 месяцев назад
Jesus ❤ For More Videos Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@ashokkumarravilisetty1466
@ashokkumarravilisetty1466 2 года назад
Amen Amen Amen🙌🙌🙌🙇
@deavdasdeavdas4571
@deavdasdeavdas4571 3 года назад
దేవదాస్
@KarunakumariKasala-ec2xd
@KarunakumariKasala-ec2xd 7 месяцев назад
Praise the Lord ⛪⛪
@bekindsongs
@bekindsongs 7 месяцев назад
Praise the Lord
@kalyanithota3452
@kalyanithota3452 2 года назад
Ur voice super and song super ga padaru
@gourigarianilkumar1359
@gourigarianilkumar1359 3 года назад
Nice song i love you jesus
@kchiranjeevi839
@kchiranjeevi839 3 года назад
Supper 🎵song excellent💯👍👏 I love Jesus🙏
@tavitikajyothi228
@tavitikajyothi228 7 месяцев назад
Praise the lord 🙏
@RaviShankar-vc4qk
@RaviShankar-vc4qk 2 года назад
Devuni mahima kalugu gaka yamdira 🐏🐏🐏🐏🐏lara
@danammabontha5712
@danammabontha5712 2 года назад
Jesus is my best friend 💛 💓 ❤ 💕 💗 💖
@mekalaganganna4108
@mekalaganganna4108 3 года назад
Prise. theLord. Wonderful. Voice wonderful. Song🙏🙏🙏💅💅💅💅💅💅👏👏👏👏👏
@shalom92
@shalom92 2 года назад
Wonderfullllllll Glory to Jesus. 🙏🙏🙏🙏🙏
@nagipogutulasinagipogu5239
@nagipogutulasinagipogu5239 2 года назад
Fksrugcloig
@chettemani9136
@chettemani9136 Год назад
ఈపాట. నేను చారులో విన ఇంకా వినలని అని అనిపిస్తుంది చాలా బాగుంది అన్నయ్య వందనాలు
@anuedits325
@anuedits325 2 года назад
Chala bagundhi
@kalyanikalyanilove1332
@kalyanikalyanilove1332 2 года назад
Amen🙏🙏🙏 ayaaa prabuvaa ma ayaa ni pelli chaysuku nuvy thodu udali prabuvaa amen😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaykunar.nandhi
@vijaykunar.nandhi Год назад
మన దేవుడు ఎల్లప్పుడూ మనలిని గమనిస్తూ ఉంటాడు
@jyothisharon2698
@jyothisharon2698 2 года назад
Nice voice glory to god 🙏 Praise the Lord
@yesumudavarthi3045
@yesumudavarthi3045 2 года назад
Hi
@piduguraju7471
@piduguraju7471 Год назад
Amen🙏🙏🙏
@karunaprayerhouse
@karunaprayerhouse 2 года назад
రాజుల రాజు ప్రభువుల ప్రభువు, రానైవున్న దేవాది దేవునికి స్తోత్రములు.
@sraju8606
@sraju8606 2 года назад
Nice👋👋👋👋👋👋
@Sunil-gx5vd
@Sunil-gx5vd 2 года назад
ᴀᴍᴇɴ❤︎❤︎❤︎✝️🙏
@chandrakoppula2634
@chandrakoppula2634 2 года назад
Wow I can't believe that
@ktrinadh4029
@ktrinadh4029 3 года назад
Realy హార్ట్ ఫుల్ song
@gangaganga8437
@gangaganga8437 2 года назад
Praise the lord 🙏🙏🙏🙏🙏
@aelisha6325
@aelisha6325 3 года назад
Super god bless you
@anni618
@anni618 2 года назад
Maranatha
@priyadarshinidarshini2201
@priyadarshinidarshini2201 Год назад
Praise the Lord🙏
@jammuladinesh5042
@jammuladinesh5042 3 года назад
Yesu ugaugamulaku ayana yepudu rajeee raju kana lnka.......................... Yekuva matalo chepalemu ❤❤❤❤❤
@keerthikoppolu5918
@keerthikoppolu5918 3 года назад
❤️😭🎶😭😭.. 🎶ó
@activa3g602
@activa3g602 2 года назад
Super Annay
@podilakishore977
@podilakishore977 Год назад
యేసయ్య నిజమైన దేవుడు
@bekindsongs
@bekindsongs Год назад
Thanks for watching🙏 For more Updates and Videos Subscribe to us: bit.ly/2zgchLZ
@SanjaySanjay-sn8xb
@SanjaySanjay-sn8xb Год назад
Nice song
@boddushruthi7975
@boddushruthi7975 Год назад
Amen in the name of jesus christ ❤️❤️❤️❤️
@prasannapress3847
@prasannapress3847 3 года назад
Supper exelent song
@Kpop_television
@Kpop_television 2 года назад
Supet
@mohansunderms3318
@mohansunderms3318 21 день назад
Yes, He. Is king of kings. Prince of peace. Praise be to our Lord and Saviour Jesus Christ 🙏
@bunyandavidsudhakar3368
@bunyandavidsudhakar3368 2 года назад
Wonderful very meaningful song for all world people's for change the our life's. n ready for waiting for our Lord jesus christ. AMEN.
@mangavenig3994
@mangavenig3994 3 года назад
Excellent song excellent voice
Далее
⚡️Uylanishim kerak, sovchilikka borasizmi?...😅
00:50
Gulinur - Chaki chaki (Official Music Video 2024)
3:32
Басстер - Салони BMW | 2024 | comeback
3:49
Janona
4:09
Просмотров 1,4 млн
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
Просмотров 44 млн