సర్ అంతా గోప్ప యోబు అబ్రాహాము, యాకోబు, సమయం సంబంధించిన వ్యక్తి అయితే ఆయన వంశాన్ని ఎందుకు దేవుడు దీవీంచలేదు , నోవాహు సమయం సంబంధించిన వ్యక్తి అయితే ఆయన కూడా బ్రతికినట్టు రాయలేదు అయినా చాలా చక్కగా వివరించారు ఏది ఏమైనా యోబు గురించి దేవుడు రాయించి ఖచ్చితంగా మనకు సవాల్ లాంటిది 48సం శ్రమలు వినటానికే ఒకలా వుంది యోబు నీతిమంతుడు దేవునికే మహిమ కలుగును గాక,⛪⛪⛪
Praise the lord brother ma pedda akka Suseelamma ku lung's infection ayindi irojuki 6days ayindi ninnati nundi seviyar ga vundi ecmo treatment ivvalani chepthunnaru plzzzzzzzz pray for her good health plzzzzzzzz brother
Praise the Lord 🙏 brother వేల సంవత్సరాల నుండి యోబు భార్యను misunderstand చేసుకుంటూ వున్నాము ఈ వాక్యం ను బట్టి ఆమె ను తేలు లా పోలుస్తున్నారు original Hebrew word BARAK అనగా curse kneel down praise bless అని చాలా అర్థాలున్నాయి అయితే యోబు భార్యా యదార్థతను వదిలవా? అని ప్రశ్నించి నది అని అంటే original Hebrew Hebrew పదం ప్రకారం స్తుతి చేసి యదార్థ వంతుడై చనిపో అని అర్థం రాదా పాస్టర్ గారు మరి యోబు ను ప్రశ్నించి న friends ని దేవుడు తప్పు పట్టే లేదా యోబు భార్యా ను దేవుడు శిక్ష విధించ లేదు వారికి రెట్టింపు ఆశీర్వాదించ లేదా ఆలోచించండి