ఈ రంజాన్ మాసంలో ముస్లింలకు ఇష్టమైన హలీం వంటకం మీరు ఇలా చేసి చూపడం నిజంగా చాలా చాలా ఆనందంగా వుంది అన్నయ్యా! ముస్లిం లనే కాదు ఈ నెలలో నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళందరూ ఈ హలీం ని చాలా ప్రియంగా తింటారు. రియల్లీ యు ఆర్ గ్రేట్ 👍👏👏👏👏
అంకుల్ గారు చికెన్ చాలా చాలా బాగుంది సూపర్ చేశారు 😋 మీరు తింటుంటే మాకు తినాలనిపిస్తుంది మీ వంటలు ఎప్పుడు టేస్ట్ చూసే అదృష్టం మాకు లేదు మీ వాళ్ళు అదృష్ట వంతులు చాలా బాగా చేస్తారు మీరు కుకింగ్స్ రుచికరమైన వంటలు చేసే అంకుల్ గారికి 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
Hello Uncle Garu - nenu America lo untanu, me videos ante chala istam. Ma ammaki forward chestu unta Konni videos. Me haleem video choosi, nooru oori ventaney Indian store ki velli pista house haleem techukoni tinnanu. Me interview kooda chosanu. Chala happy anipistadi me videos ante.