Тёмный

రక్షణని ఇచ్చే హనుమంతుడి 12 నామాలు | 12 powerful namas of Hanuman | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 390 тыс.
50% 1

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 855   
@EditZ_FF700
@EditZ_FF700 2 года назад
Guvuvugari pdalaku namaskaram...3 mantram nijangaa chala goppadi...naa husband ki chalaa sarlu accident jaragakundaa Swami varu bayata vesesaru... vehicle lo velthunnappu opposite vehicle guddusinaa kudaa na husband ku chalaa chinna gayalu thappa amii kaledu..kani vehicle matram damage iyindi...memu roju ee mantram chaduvu thamu..akkadikinaa velle mundu..om ramesttaya nahaa Ani anukoni velthamu..rojuku Anni sarlu bayataku vellasina sare ala anukovadam alavatipondi....nijangaa bagavanthudu kanpinchaka poinaa sahayam matram andisthadu andam lo a matram athsayokthi ledu...om ramesttayanamahaa....
@కృష్ణప్రియ-స3ధ
ఓం శ్రీ రామేస్టాయ నమః 🙏🙏🙏
@RaRa-xb6gb
@RaRa-xb6gb 2 года назад
నా పుట్టిన తేదీ నాకు తెలియదు. ఎవరిని సంప్రదిస్తే నా జాతక వివరాలు తెలుస్తాయో ధయచెసి కాస్త చెప్తారా please...
@omnamosivaom5132
@omnamosivaom5132 2 года назад
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 👃👃 నేను 8 సంవత్సరాల క్రితం చాలా చాలా బాధలు పడ్డాను.. పిచ్చి పిచ్చి కలలు రావడం.. అనారోగ్యం దిగులు.. ఒకసారి వద్దిపర్తి పద్మాకర్ గారి వీడియో ఒకటి వినడం జరిగింది.. చెడ్డ కలలు సుందరకాండ పారాయణ చేస్తే ఇంక చెడ్డ కలలు దరిదాపుల్లో కూడా రావు అని చెప్పారు దిగులు.. చింతలు పోతాయి అని కూడా చెప్పారు.. పారాయణ కచ్చితంగా నియమనిష్టలతో చేస్తే హనుమంతుడు తప్పకుండా వస్తాడు అని కూడా చెప్పారు.. ఏకపీఠం పైన చదవాలి అని చెప్పారు.. అంటే మధ్య మధ్యలో లేవకూడదు అన్నమాట.. సర్గకి సర్గకి మధ్య హారతి నైవేద్యం కోసం మాత్రమే లేచి దాన్ని.. ఒకరోజు మంగళవారం‌ స్వామివారి నైవేద్యం కోసం అరటిపండ్లు చక్కెరకేళి.. పూలు తీసుకున్నాను.. ఉదయం తల స్నానం చేసి పూజ చేసుకుని సుందరకాండ పారాయణలో 68 సర్గలు ఉంటాయి.. ఒక్కొక్క సర్గ లో 16 శ్లోకాలు కూడా ఉంటాయి.. 223 పేజీల పుస్తకం అది లొడ లొడ చదవకుండా.. ఏ తీరులో చదవాలో ఆ తీరులో నిదానంగా చదువుకున్నాను సాయంత్రం నాలుగు గంటలు అయింది.. ప్రతి సర్గ చదివిన తర్వాత హారతి అరటిపండ్లు నైవేద్యం పెట్టాను.. ఏక పీఠం పైన లేవకుండా ఒక్క హారతి నైవేద్యానికి తప్పితే.. (అన్నం కూడా తినలేదు) ఆరు గంటల పాటు మంచినీళ్లు కూడా తాగకుండా కఠినంగా చేశాను.. చివరిలో మూడు కోతులు వచ్చాయి ఆ మూడు కోతులు ఒకటి పెద్ద కోతి.. జాంబవంతుడు.. రెండవ కోతి బలిష్టంగా ఉండి యవ్వనంగా ఉంది హనుమంతుడు.. ఇక మూడవ కోతి చిన్నది అంగదుడు అనుకున్నాను.. అసలు కోతులు చూస్తే మనం భయపడతాము అవి మీదకు వచ్చి కరుస్తుంటాయి మా ఊర్లో చాలా మందిని కరిచాయి.. నేను ముందు భయపడ్డాను..‌కానీ అవి నెమ్మదిగా ఇంట్లోకి వచ్చి అక్కడ ఉన్న అరటిపండ్లు కూర్చొని తినడం మొదలుపెట్టాయి.. నాకు ఏమి చెయ్యాలో పాలు పోలేదు.. స్వామి సుందరకాండ పారాయణ అయిపోవచ్చింది.. నైవేద్యానికి ఒక అరడజన పండ్లు ఉంచు అని హనుమత్ తండ్రికి మనసులోనే చెప్పుకున్నాను.. చిత్రంగా అవి ఖచ్చితంగా అరడజను పండ్లు మాత్రమే ఉంచి మిగతావి తిని వెళ్లిపోయాయి.. వద్దిపర్తి పద్మాకర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా హనుమంతుడు వస్తాడు అనేది నిజంగానే జరిగింది.. నాకు ఎన్నో అనుభవాలు ఎన్నెన్నో అనుభవాలు.. నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా చాలా ప్రీతి.. ఎంత ఒంట్లో బాగోకపోయినా సరే మంగళవారం ఖచ్చితంగా గుడిలో ఏడు గంటలకు అటెండ్ అవుతాను.. 20/25 మంది దాకా వస్తారు హనుమాన్ చాలీసా కి.. బస్సు లేక ఇబ్బంది పడుతుంటే ఎవరో ఒకరు కారు తీసుకొచ్చి పెట్టేవారు..వస్తారా అని అడిగి మరీ ఎక్కించుకొని తీసుకెళ్లేవాళ్లు ప్రయాణాల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు ఆయనే కాపాడాడు... ఈ సందర్భంగా మా బుజ్జి బుగ్గల హనుమయ్య తండ్రి పాదపద్మములకు కోటి నమస్కారాలు 👃👃👃👃👃👃🌹🌹💐💐 .
@rajendraprasadgollapelly2515
@rajendraprasadgollapelly2515 2 года назад
ఈ వీడియో చూసిన వారికి నా మనవి ఈ ద్వాదశ నామాలు నా జీవితంలో నన్ను ఆపదనుండి చాలా రక్షించాయి 10years కు పూర్వం నేను ఆపదలో చదివాను
@tulasiaparnatamma4652
@tulasiaparnatamma4652 2 года назад
మా అమ్మ చిన్నప్పటి నుండి ఈ మంత్రం చెప్తూ నాతో చేయిస్తూ ఉండేది... ఈ మత్రనికి ఇంత శక్తి ఉంటుంది అని బహుశా తనకు కూడా తెలియదేమో... ఇలాంటి చిన్న చిన్న మత్రాలు మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది... మా కుటుంబాల్లో లో వేరే ఎవరికి ఇలాంటివి తెలియవు... అసలు తను అవన్నీ ఎలా తెలుసుకుంది కూడా తెలియదు... Proud of My Mother 🙏
@coolsairam2607
@coolsairam2607 2 года назад
My mother also
@nagabhushanasriram6712
@nagabhushanasriram6712 2 года назад
🙏🙏
@sharmanthpandu3702
@sharmanthpandu3702 2 года назад
Yes Ma ammagaru kuda chinnappati nunchi ivi nerpincharu.Thank you amma
@durgaannaluru1987
@durgaannaluru1987 2 года назад
Nenu sundarakanda book lo anjaneya Jaya mantram chadivanu ade kada idi
@suneeltirumalasetty
@suneeltirumalasetty 2 года назад
నిజంగా శక్తివంతమైనది... నాఅనుభవం 🙏🏻🙏🏻
@deepthiadvani1115
@deepthiadvani1115 2 года назад
Wat happent
@suneeltirumalasetty
@suneeltirumalasetty 2 года назад
పెద్దపెద్ద ఆక్సిడెంట్ లాంటివే తృటిలో తప్పిపోయేనాసంఘటనలు.. "నీ టైం బాగుంది"అని అందరూ అన్న రోజులు బాగా గుర్తున్నాయి...
@Ravi-Boni
@Ravi-Boni 2 года назад
శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః | రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో మితవిక్రమః || ౧ || ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః | లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా || ౨ || ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః | స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః | తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || 3
@maheshgorle5222
@maheshgorle5222 2 года назад
🙏🙏
@srushtikarthaparabhrahmaku5921
@srushtikarthaparabhrahmaku5921 2 года назад
ఓం శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష అపదమపత్తారం దాతరం సర్వ సంపదం లోకాభిరామం శ్రీ రామం భుయోభుయో నమామ్యః.
@Mohan_Nandu1
@Mohan_Nandu1 2 года назад
అందరికి ఒక విన్నపం : మీరు చదివినా చదవకపోయినా రామాయణ, భాగవత, భారతం వంటి గ్రంధాలు కొని మీ ఇంట్లో పెట్టుకోండి. మీ మనువడో / మనువరాలో ఈ పుస్తకాలు ఏమిటి అన్నప్పుడైనా సరే వాటిని తీసి, చదివి, వివరించి, తెలుసుకునే ప్రయత్నం చేయండి చాలు... మీ (మన) జన్మ ధన్యం అవుతుంది. మీరు (పెద్ద) దేవాలయాల హుండీలలో ఒక్క రూపాయి కూడా వెయ్యవద్దు... ఆ డబ్బుతోనే ఈ పుస్తకం తెచ్చుకోండి. ఇదికూడా భగవత్ సేవనే.. కుదిరితే గోవులను, (ధర్మ రక్షణలో ఉన్న) బ్రాహ్మణులను రక్షించండి... లేదా దేవాలయాలకి నూనె, బియ్యం వంటివి మీరే కొని ఇవ్వండి, నాకు తెలిసిన చాలా చిన్న దేవాలయాలలో అర్చకుడే తన ఇంటి నుండి నూనె తెచ్చి దీపారాధన చేసే స్థితి లో ఉన్నాయి (దానికి నేనే ప్రత్యక్ష సాక్షి)... అదే సూక్ష్మం లో మోక్షం అని నా భావన..
@Ramakrishna.N
@Ramakrishna.N 2 года назад
నేను ప్రయాణం చేసే ప్రతిసారి వినాయక అని తలచుకుంటా.. అంత మంచే జరుగుద్ది🕉️🙏
@unknown-gf8ci
@unknown-gf8ci 2 года назад
Same
@prasadsun4047
@prasadsun4047 2 года назад
Yes
@Manoj-lg5zc
@Manoj-lg5zc 2 года назад
Me too Lord Ganesha & Hanuman Ji. Jai Shree Ram
@Telugu_bhakthi_tree
@Telugu_bhakthi_tree 2 года назад
1000% true
@ShivaNarayan
@ShivaNarayan 2 года назад
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకం నేను స్మరించుకుంటూ ఉంటాను.. ఎన్నో ఆపదల నుంచి కాపాడింది. మరిన్ని మంత్రాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు.🙏🙏🙏
@pramodanjani
@pramodanjani 2 года назад
కొన్ని సంవత్సరాలుగా ఈ మంత్రం చదువుతున్న... చాలా ఆపదలను పోగొట్టి మమ్మల్ని కాపాడుతున్నది... అందరూ చక్కగా చదవవలసినది నా కోరిక
@arunkagithala4706
@arunkagithala4706 2 года назад
శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్. తండ్రి అందరూ బాగుండేల చూడు తండ్రి.
@dharanikumar4207
@dharanikumar4207 2 года назад
నాకు మహాఇష్టమైన ..మా హునుమయ్య ద్వాదశ నామాలు నేడు నండూరి గారి నోట అహ్హ ఎంతో ఆనందంగా ఉంది.. జై శ్రీరామభక్తహనుమాన్ కి జై
@shivakumar-kt6si
@shivakumar-kt6si 2 года назад
For the people who don't know telugu and letters 1. Hanuman 2. Anjana soonuhu. 3. vaayuputhro 4. Mahabalaha 5. Raamestaha 6. Phalghuna Sakhaha 7. Pingaksho 8. Amithavikramaha 9. Udhadhikramanaschaiva 10. Sithaashokavinaaasakha 11. Lakshmanapraanadhaathaa cha 12. Dhashagrivasya dharpaha. Dwadhasaithani namani kapindhrasya mahathmanaha Swapa kaale patenithyam yathra kaale vishesathaha Thasya mruthyu bhayam naasthi sarvathra vijayee bhaveth..
@sekarhosur3729
@sekarhosur3729 2 года назад
Nice and thax
@sivanaidunagulapalli4982
@sivanaidunagulapalli4982 2 года назад
నేను ఎప్పుడు ప్రయాణం చేసిన కపర్థి అని మనసు లో మూడుసార్లు తలుచుకుంటే మన ప్రయాణము లో ఎటువంటి అవాంతరాలు ఎదురవ్వవు ఇది గురువుగారు శ్రీ చాగంటి కోటీశ్వరరావు గారు చెప్పిన మాటలు🙏🙏
@charitha7396
@charitha7396 2 года назад
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు మేము రెండు రోజుల క్రితం అరుణాచలం వెళ్ళాము మీరు చేసినటువంటి వీడియో lu మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి మాకు ఆ అరుణాచలేశ్వరుని మరియు అమ్మవారి దర్శనము చాలా బాగా జరిగినది మీకు వేలవేల ధన్యవాదములు గురువుగారు
@rohithgoud3904
@rohithgoud3904 2 года назад
Namaste Sir, Night time lo Auto lu untaaya Giri pradakshinam ki velladaniki leda autos timings cheppandi
@omnamosivaom5132
@omnamosivaom5132 2 года назад
@@rohithgoud3904 చక్కగా ఆటోలు గిరి ప్రదక్షణలో ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంటాయి.. ఏమాత్రం సందేహం లేదు.. ఎందుకంటే మేము పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ 70 మంది కలిసి యోగా బ్యాచ్ అరుణాచలం వెళ్లి చేశాము.. ఆరోజు గిరిప్రదక్షిణలో ఎక్కడ చూసిన ఆటోలు తిరుగుతూనే ఉన్నాయి.. మాతో వచ్చిన కొంతమంది పెద్దవాళ్లు నడవలేక ఆటోలు మాట్లాడుకొని తిరిగి వచ్చారు..
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 2 года назад
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@gundampallyharitha3480
@gundampallyharitha3480 2 года назад
ఈ మంత్రాన్ని బయటకు వెళ్లి నపుడల్లా తప్పకుండా పాటిస్తూ ఉంటాను ఇది చాలా శక్తివంతమైన మంత్రం మీరు చెప్తుంటే విని చాలా సంతోషం అనిపిస్తుంది గురువుగారు🙏🙏🙏🙏🙏
@rajasangepu396
@rajasangepu396 2 года назад
గురువు గారికి నమస్కారాలు🙏 దయచేసి నవగ్రహ ప్రదక్షణ ఎలా చేయాలో . ప్రదక్షణ చేసిన తరువాత కాళ్లు కడగవోచో లేదో దయచేసి ఒక్క వీడియో తీయండి గురువు గారు..
@lingannathalari2343
@lingannathalari2343 2 года назад
గురువు గారికి నమస్కారం మీ వీడియోస్ నేను చాలా చూసాను. ఈ ఒక్క వీడియో లో హనుమాన్ మంత్రం మాత్రం నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను.నేనుకూడా అప్పుడప్పుడు ఇంటిదగ్గర చదువుకుని బయలుదేరుతుంటాను మరల ఈ మంత్రం గురించి చెప్పిందుకు గురువుగారికి ధన్యవాదాలు
@ravivastu
@ravivastu 2 года назад
"కర్మన్యాయ వాధికరస్తే మా ఫలమే కథాచన". ఈ శ్లోకం అనుకుని వెళ్ళండి మీరు వెళ్ళే ప్రయాణంలో ఆటంకాలు వుండవు. శ్రీ గురుబ్యోనమ:
@sailajabalijepalli8907
@sailajabalijepalli8907 2 года назад
హనుమాన్ ద్వాదశ నామ స్తోత్ర పారాయణ మనసుకు దైర్యం,సంతోషం కలుగతుంది.శ్రీ గురుభ్యోనమః.🙏🙏🙏
@DrNVSRK
@DrNVSRK 2 года назад
Childhood లో మన ఎంఎస్ రామ రావు గారి హనుమాన్ చాలీసా లో వస్తాయి ఈ పేర్లు ఎదో నేర్చుకున్నా అర్దం ఇప్పుడు మీ వల్ల తెలిసింది. ధాన్యవాదాలు గురువుగారు.
@annapurnars2892
@annapurnars2892 2 года назад
My father taught me this mantra when I was a child and made me repeat these names during bedtime. I remember him narrating how he miraculously escaped many life threatening situations. But, I never actually understood the importance that time. This mantra transports me to my childhood memories. Indeed a powerful mantra, my father also used to say🙏🙏🙏
@lakshmiprasannaMavillapalli08
@lakshmiprasannaMavillapalli08 2 года назад
Yes..my mother used to chant this from our childhood ..we byhearted this from 30 years ....thanks for letting others know
@cccfacts
@cccfacts 2 года назад
గురుదేవులకు నా నమస్కాములు 🙏🙏 .. స్వామీ మీరు ఒక వీడియోలో మొక్కు చెల్లించుకోవాలసినదే అని చెప్పారు.. ఆ రోజు నుంచి ఒక సందేహం నా మదిని తొలిచేస్తోంది.. నేను ఒక పని నెరవేరాలని ఎప్పటి నుంచో ఎన్నో దేవుళ్ళకు మొక్కుకున్నాను.. ఎంతలా అంటే ఇప్పటి వరకు ఎన్ని దేవుళ్లకు ఎన్ని మొక్కులు మొక్కుకున్ననో కూడా గుర్తు లేదు.. మరి నా కోరిక నెరవేరాక.. మొక్కు తీర్చుకోవడం ఎలా ? నేను మరిచిపోయిన మొక్కుల సంగతి ఏంటి ? మీరే పరిష్కార మార్గం చూపించాలి.. మీ సమాధానం కోసం ఆశతో ఎదురు చూస్తూ.. ఓ అజ్ఞాత భక్తుడు. ఓం నమః శివాయ.
@RaviChandra-fj7cd
@RaviChandra-fj7cd 2 года назад
Yes sir 👍 same na parastithi anthe
@sitamahalakshmipatham4802
@sitamahalakshmipatham4802 2 года назад
I read it everyday for my kids and my husband while going to office and school. also while going anywhere. I read these 12 names and feel like hanuman is with me...
@జైహింద్-ప4ఘ
@జైహింద్-ప4ఘ 2 года назад
హనుమంతుడిని కేవలం గొప్ప బలశాలి,ధీరుడిగా మాత్రమే చూస్తున్నారేగాని నేటియువతనడవడికకు గొప్ప అధర్శవంతమైన గురువుగా రామదూతనుమించిన మార్గదర్శి ..నాయకులకు ఆదర్శంగా రాముడిని మించిన మహానుభావులు ఎవ్వరులేననేది నా అభిప్రాయం ఆచార్య..పిల్లలకోసం ప్రతితల్లితండ్రులు రాముడిని,రామదూతని మనస్సుకు దగ్గరచేర్చే రామాయణాన్ని తెలుపుతూఉంటే కచ్చితంగా భావితరాలు బాగుంటారు సామి..జై శ్రీరామ్..
@Vaasi1971
@Vaasi1971 2 года назад
Om Hanumathe Namaha.I have been chanting this mantra everyday for last 20 years.This is Very Powerful Mantra. Every body can Chant.Thank you Nanduri Srinivas garu.
@bharathi9406
@bharathi9406 2 года назад
We every time chant this mantra when ever we, go outside since many years. Thank u guruvu garu for making every one aware of this powerful hanuman manthra.
@mahipalmahi7326
@mahipalmahi7326 2 года назад
శ్రీ గురుదేవోనమః ఇంత మంచి విషయం చెప్పినందుకు చాలా ధన్యవాదాలు గురూజీ మీకు చెతకోటి వందనాలు🙏🙏🙏🙇
@nagamanitalluri705
@nagamanitalluri705 2 года назад
అద్బుతం గురువుగారు, నిజంగా ఈ రోజు ఉదయం ఈ మత్రం రాసుకున్న పేపర్ ఎక్కడో miss అయిందే అని బాధ పడ్డాను, మళ్లీ మీ రూపం లో మళ్లీ ఆ దేవుడే నాకు ఆ మత్రం ఇచ్చారు. 🙏🙏🙏
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 2 года назад
నాకు ఈ మంత్రాలు బయటకు వెళ్లినప్పుడు చెయ్యాలని తెలియదు. కానీ ప్రతిరోజు మేము చేస్తున్నాము. ఎక్కడ హనుమాన్ గుడి కనిపించినా ఇది అనుకోకుండా చదువుతాను.
@saimeera3537
@saimeera3537 2 года назад
Nanduri garu, I am leading my life based on all the guidance you are providing. Meeku namaskaram, ever indebted to you.
@Prathyusha-rk2rl
@Prathyusha-rk2rl 2 года назад
Chinnaga, chinna pillalaki kuda easy ga nerchukoni gurthupetukunela undhi. Thank you Srinivas Garu 🙏🙏🙏🙏
@krishnadkc
@krishnadkc 2 года назад
Thank you Sir for the video . Additionally.. there is on more thing we can chant before some long drive or journey.. Kaparti Kaparti.... 1. I was slept off for a while during my long drive.. without my intervention brakes were applied, we were escaped from accident. 2. A lorry and car were coming opposite direction same time with high speed and about to hit my car, somehow I escaped from that accident, we all escaped from injuries. We were narrowly escaped from major accidents just because of chanting Kaparti Kaparti, before the starting the journey, these are really true incidents. I believe god, but not too much into chantings etc. But my sister made sure that we chanted before journey.. really it saved us. God will take care every one Helpful if you can through light on Kaparti in your future videos
@sivamani9513
@sivamani9513 2 года назад
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ నేను ఎప్పుడు ప్రయాణ సమయం లో ఈ మంత్రం చదువుతూ ఉంటాను
@RM-mz7lv
@RM-mz7lv 2 года назад
Cant express my gratitude for this. I am in fear from last few days every night, I will surely get peaceful sleep from today🙏 I know Hanuman made this through you, Thank You so much!!
@sreekalag8400
@sreekalag8400 2 года назад
Ms Rao gari hanuman chalisa n sumdarakanda parayana songs lo staring slolam idi.. Miru chaduvthunnappudu naku aayana gonthe vinapadindhi.. Chevilo amrutham posinatlu😍
@tirupatistars8215
@tirupatistars8215 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏మీకు ఎన్ని సార్లు కృతజ్ఞత తెలుపుకున్న తక్కువే గురువు గారు,, మావారు బయటకి వెళ్ళినా పిల్లలు త్వరగా రాకపోయినా ఎప్పుడూ భయం గా వుంటుంది. నేను అలా భయపడితే విష్ణు మూర్తి పంచాయుధ స్తోత్రం చెప్పుకుంటూ వుంటాను. ఇక పైన ఈ స్తోత్రం కూడా చదువుకుంటాను. మీకు పాధాభివందనాలు గురువుగారు. 🙏🙏🙏
@keshavcholleti9778
@keshavcholleti9778 2 года назад
🙏🙏నమస్కారం చాలా బాగా చెప్పారు మీ ద్వారా తెలుసుకునే భాగ్యం మాకు దక్కింది మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏
@Alwayslovingdude
@Alwayslovingdude 2 года назад
From childhood onwards, my father taught these to chant while driving ...he is really a rishi and GOD to us...thanks dad..you have given us great life to reveal our inner self and Supreme..He is also a student and disciple of Master EK...One of the few persons who are fortunate to see and have closely worked with Master EK
@Hare_Srinivasa
@Hare_Srinivasa 2 года назад
ఆపదామామహర్తారం ధాతరంసర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం Inti nunchi bayataki velletapudu ee slokam chadhuvukovadam alavatu
@soofun5309
@soofun5309 2 года назад
Same
@vallyc9596
@vallyc9596 Год назад
Nanduri gariki namaskaram..e stotram yeppudu journey chesina nenu chadivuthanu.ninna ante 11/06 Hyderabad nundi ma oorike vasthunam around 2.20 pm na husband nidraloki vellaru almost divider ki car sratch ayindhi au hanuman krupa valla nenu involuntary ga car steering pakkaki pettanu i don't even know driving.judt scartch tho bayata paddamu.Antha au hanuman raksha.Meeku chala thanks andi.JAI HANUMAN
@saivenkat824
@saivenkat824 2 года назад
Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻 Jai Jai Sitha Rama 🙏🏻 Jai Jai sri Rama 🙏🏻 Jai Sri Ramadutha Hanuman🙏🏻
@siripragadaramani8885
@siripragadaramani8885 2 года назад
Jai sri ram
@tejachowdary8382
@tejachowdary8382 2 года назад
జై శ్రీ రామ భక్త హనుమాన్ 🙏🙏🙏
@chandramouli8163
@chandramouli8163 2 года назад
గత 4 సంవత్సరాలనుండి నాకు ఈ మంత్ర మహిమ తెలియకుండానే ప్రయాణం కాలం లో చదువుకోవడం అలవాటు... ఇప్పటికి వరకు నాకు ఎప్పుడు చిన్న అవరోధం కూడా రాలేదు జై శ్రీరామ్
@ShashireddyShashireddy-ti4os
@ShashireddyShashireddy-ti4os 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమః గురువుగారూలకి పాదాభివందనం శ్రీ స్వర్ణ గౌరీ వ్రతము మరియు కథ గణేశ చతుర్థి మరియు కథ అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాము
@nagavallivenkat2541
@nagavallivenkat2541 2 года назад
గురువుగారు మీకు చాలా ధన్యవాదాలు ఎన్నో మంచి విషయాలు మాకు తెలియచేస్తున్నారు భగవంతుడు అన్నిచోట్ల ఉండలేక మిమ్మల్ని మాకు ప్రసాదించారు మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఆపదమపహర్తారం చదువుకుంటాం గురువుగారు
@santhikalyan7784
@santhikalyan7784 2 года назад
I used to chant this mantra everyday whenever i go outside,very powerful mantra
@rajithanuguri4503
@rajithanuguri4503 2 года назад
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@poornachandrarao9375
@poornachandrarao9375 2 года назад
Thank you for uploading such a great mantra.listening Tuesday is our luck gods grace.
@mahipalmahi7326
@mahipalmahi7326 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురు గారు చాల ధన్యవాద ఆలు💐🌹💐🌹💐🌹🙏🙏🙏🙏
@vyshu2576
@vyshu2576 2 года назад
గురువు గారు...... నమస్కారం...🙏🙏
@kamrajyadav4074
@kamrajyadav4074 2 года назад
E manthramulu morning anukokunda chusa ippudu ma guruvu garu cheptunte i can't believe this jai hanuman 🙏
@coolsairam2607
@coolsairam2607 2 года назад
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 గురువు గారు ఈకాలంలొ బయటకు వెళ్ళిన వారు ఇంటికి క్షేమంగా వస్తారని నమ్మకం లేని రోజుల్లో చాలామంచి మంత్రం చెప్పారు ధన్యవాదాలు గురువు గారికి,రీశీ గారికి
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 2 года назад
మా నాయనమ్మ గారు ఈ స్తోత్రం అర్ధం నాకు చెప్పారు.మళ్ళీ మీరు చెప్పగా విన్నాను. ధన్యవాదములు.గురువుగారు.
@harin8233
@harin8233 2 года назад
Ee dwadasha namalu, Mana MS. RAMA Rao ❤ gaari telugu hanuman chalisa lo first vasthundi 🚩🚩🚩🚩
@rangarirajeshwar7897
@rangarirajeshwar7897 2 года назад
గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు. గురువు గారు ఋణ విమోచన అంగారక పూజను ఏలా చేయాలి.ఒక వీడియో పెట్టండి.🙏🙏🙏🙏
@dr.m9810
@dr.m9810 2 года назад
meeru ..mee kutumbam eppudu kshemamga undali guruvugaaru ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏konni kotla mandhiki meeru ellappudu ila naargadarsanam chestune undali ...nenu puja cheskuna pratisaari kuda ide korukuntanu ....namaskaram swamy....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ur work is really priceless and u r a blessed soul ...keep enlightenening us more and more ...can never thank you enough sir ...🙏
@GK-xf4ib
@GK-xf4ib 2 года назад
Sri Gurubhyo namaha 🙏 Guruvu garu nenu gatha konni years ga daily chaduvuthanu and bayataki velletappudu, journey chesetappudu nenu chaduvuthanu. Deeni gurinchi meeru cheppadam chala happy ga undi
@Ramakrishna1
@Ramakrishna1 2 года назад
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@chandu_talks
@chandu_talks 2 года назад
గురువుగారు అలాగే మార్గబంధు స్తోత్రం గురించి కూడా చెప్పండి..... కర్ణాటకలో చాలామంది తమ వాహనాల్లో మార్గబంధు స్తోత్రాన్ని ప్రింట్ తీసి పెట్టుకుంటారని విన్నాను.... ఈ స్తోత్రంపై కూడా వీడియో చేయండి 🙏🙏🙏🙏
@AparajithaPuranam
@AparajithaPuranam 2 года назад
Yes. Memu regularly vintamu..
@psychoshiva885
@psychoshiva885 2 года назад
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయజయ హనుమాన్ 🙏🏻🌹🧡
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 2 года назад
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏
@youtubesubaashb3053
@youtubesubaashb3053 2 года назад
Guruvugariki na namaskaramulu 🙏 Chala manchi vishayam chepparu Thanks 🙏
@gosugopalaraokrishna7894
@gosugopalaraokrishna7894 2 года назад
నేను ప్రతి రోజూ గనపతి 16 నామాలు మీరు చెప్పిన హనుమంతునీ నామాలు అపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చదివినమస్కరీంచే బయటికి వేలతాను మన పాపమే మనకి ఆపద రూపంలో వస్తుంది వీళ్ళకీ నమస్కరీంచీ బయటకీ వేలీతే అపాపాన్నీ తోలగతోసీ మనల్ని రక్షీస్తారు నా అనుభవాలు లేక్కీంచడం అసాద్ధ్యం
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 года назад
Thanks for your great info 🙏🇮🇳🙏 జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
@balajidigitalsnagendra2476
@balajidigitalsnagendra2476 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ గురువుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@sekarhosur3729
@sekarhosur3729 2 года назад
Nice
@madhusudhananp527
@madhusudhananp527 2 года назад
Pranam sir, Your mantras is very helpful for me.my humblie gratitude.
@kavireddy6613
@kavireddy6613 2 года назад
Thanq so much sir. Ma vehicles ki Chala accidents avthunnai Chala nashtapothunnam financial ga.. vehicles enni bolthalu , paltilu kottina kani god's grace valana evariki chinna debba Kuda lekunda byta paddaru.. god is with us.. konni rojula nundi ilanti mantram kosam search chesthunna. Eroju me roopamlo god maku andela chesadu.. 🙏
@rishikvarma3287
@rishikvarma3287 2 года назад
చాలా బాగా చెప్పారు కృతజ్ఞతలు గురువుగారు. 🙏
@rajyalakshmigrandhi4558
@rajyalakshmigrandhi4558 2 года назад
Nenu prathiroju bayatiki velleppudu e manthram japistu veltanu guruvu garu....journey lo kuda pathistu untanu guruvu garu....maa amma chepparu ala japistu undamani....e roju mee matallo vintunte chala santhosham ga undi guruvu garu....thanq guruvu garu....
@leelasuguna6818
@leelasuguna6818 2 года назад
Meru cheppina manthram kuda nerchukuntam guruvugaru,danyavadalu yenno manchi vishayalu theliyachestunnaru
@ramakantharao842
@ramakantharao842 2 года назад
My headmaster taught us this sloka in 10th class and ensured to chant before starting of classes. My madam said to us while teaching this that, all of you should be safe during 10th class and write exams well. I used to chant this without knowing the meaning of it every time. After coming to Blr, before going to interview also I did this sloka within me. I got the job. I chant this sloka within me while driving to the office and outing along with my other slokas. I got saved many times. I chanted this sloka when my kid was 8 months old, that day night she cried a lot and did not sleep till 1:00 AM. I chanted this sloka loudly and other slokas by holding my kid, then given to my aunt. I was surprised she slept within mins of time.
@ramakantharao842
@ramakantharao842 2 года назад
I urge everyone to learn this and add below sloka before chanting this one. my madam taught us in the same way and I do it every day in my pooja and before driving and while driving ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ । లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥
@shashigade8641
@shashigade8641 2 года назад
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
@Beach_lover4542
@Beach_lover4542 2 года назад
శ్రీరామ రక్ష సర్వజగత్ రక్షా.... 🙏🏻 ఆంజనేయ రక్ష అఖిలజగత్ రక్ష 🙏🏻 రామదూత హనుమాన్ కి జై 🙏🏻
@sharvarichamarthi2217
@sharvarichamarthi2217 2 года назад
Guruvu garu🙏.. Roju nenu chestunnanu... idi maa pedda vallu maku chinnappudu nerpincharu... Thank you swami ee namalu maku visleshana istunnaduku
@valmiki527
@valmiki527 2 года назад
MS రామారావు గారి గానము చేసిన హనుమాన్ చాలీసా లో ఈ మంత్రాల ఉచ్చారణ ఉందీ అనుకుంట 🙏🙏🙏
@JampalaMohhann
@JampalaMohhann 2 года назад
Gurubhyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏🙏
@psychoshiva885
@psychoshiva885 2 года назад
శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏🏻🧡
@saikrishnabattu592
@saikrishnabattu592 2 года назад
Nenu prathiroju chadhuvutha , ee slokam vinayakuni shuklam baradharam lage untundhi salute 🙏
@santhikhande1900
@santhikhande1900 2 года назад
Guruvu gaaru ki vandanallu 🙏🏻 yentho villuvayyina mantara ni maa andariki andinchinadiku sathakoti vandanallu 🙏🏻🙏🏻🙏🏻
@narasimhammantrala5735
@narasimhammantrala5735 2 года назад
ఈ స్తోత్రాన్ని శ్రీ ఎమ్మెస్ రామారావుగారు తెలుగించిన శ్రీ హనుమాన్ చాలీసా కి ముందు వారే ఆలపించారు. తర్వాత ఎవరో విజ్ఞులు ఇది చాలా బలమైనదని చెప్పడంతో కంఠస్ధం చేసాను. ఎన్నో రకాల ప్రమాదాలనుంచి నన్ను కాపాడిన స్తోత్రము. నేను నిరంతరం ముఖ్యంగా ప్రయాణాల్లో అలా ఆలపిస్తూనే ఉంటాను. ఒకోసారి నాకే నవ్వొస్తూ ఉంటుంది. స్వామిని విసిగించేస్తున్నానేమో అని. మీకు కృతజ్ఞతలు.
@lalitha805
@lalitha805 2 года назад
ధన్యవాదాలు గురువు గారు. చాలా చక్కని విషయ ములు తెలియ చేస్తున్నారు.
@poketalk7575
@poketalk7575 2 года назад
Gurugariki padabhi vandanalu.meeku dhanyavadhalu,Maa pranalani kapadadaniki ichina ee mantraniki.meru chiranjeeva-chiranjeeva.JAI CHIRANJEEVA JEGADHEKA VEERA HANUMA NEEKU JAYAMU JAYAMU.🙏🙏🙏🙏🙏🙏
@gujjaomkargujjaomkar3382
@gujjaomkargujjaomkar3382 2 года назад
Gurujii miru makosam yenthachesunnaru anduku kotikoti pranamam
@sridevi-wb8kl
@sridevi-wb8kl 2 года назад
Guruvugari ki namaskaralu memu thirupati,srikala hasthi vyllamu me videos chala upyoga paddai, meku hrudayapurvaka dhanyavadamulu
@dorajuluri
@dorajuluri 2 года назад
Guruvugaru, meeru cheppina namalanu nenu Naku 16years vunnappudu nundi chaduvutunnanu, yeppudu dhairayam niche, Naku chala manchi jarigindi. 22years nundi nenu ee namalanu chaduvutunna daily. Chala haeega vuntundi. Jai hanuman
@sudarshinibai3379
@sudarshinibai3379 2 года назад
Guruvu gariki namaskaralu, nijam ga ee matram chala kapaduthundi andi, nenu konni years nundi nidrapoye mundu abd bayatiki velle time anukuntanu,chala ante chala help chesindi sir.andaru ee matram nervhukondi, thank you guruvu garu
@Gani2S
@Gani2S 2 года назад
మీరు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలియజేస్తారు సార్. మీ కృషికి ధన్యవాదాలు 💐💐💐🙏🙏🙏 జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@devi.v8674
@devi.v8674 2 года назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారు పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🌸🌺🌺🌷
@ramaraogullainterestinggau1408
@ramaraogullainterestinggau1408 2 года назад
Sri anjaneya prasanna janyam prabadivyakayam, swami sarvajanulaku sarva panulaku anni jeevarasulaku raxinchi kaa padu maha prabhu jai Sri anjaneya, jai Sri nanduri guru devulaku
@chaitanyavenuchaitanyavenu6352
@chaitanyavenuchaitanyavenu6352 2 года назад
Guruvu garike padabhivandanam nenu bayatake velle prathisari ee mantram chaduvukone velthanu... Me videos meru chala baguntaye prathidi useful🙏
@kiranjyothika1268
@kiranjyothika1268 2 года назад
Jai shree Ram,Jai Annjaneeya 🙏 Guru Garu,Meeku Dhaynavadumulu 🙏
@KalabairavamBhaje
@KalabairavamBhaje 2 года назад
స్వామి మన కులదేవత యావరు అని తెలుసుకోవడం ఎలాగో తెలియచేయండి స్వామీ
@sukorrapati1
@sukorrapati1 6 месяцев назад
Oka vinnapamu, sandhayavandam video share cheyandi which will explain all 32 mudras. And kriya .
@kotiravula8659
@kotiravula8659 7 месяцев назад
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandramouli8852
@chandramouli8852 2 года назад
గురువు గారికి నమస్కారం 🙏 శ్రీమాత్రే నమః మీరు చెప్పిన విధంగా వాహనంలో వాయు పుత్రుని ఉంచటం చాలా మంచిది కాని నాది ఒక చిన్న విన్నపం చాలా మంది హనుమ విగ్రహాన్ని స్క్రూతో వీపు వెనక భాగంలో గూర్చి రియల్ వ్యూ మిర్రర్ కి హ్యాంగ్ చేసి ఉంటారు ఇది నన్ను చాలా బాధించే విషయం దయచేసి అలా చేయవద్దని ఈ భక్త సమాజానికి మీ వాక్కు ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాను.
@msirishagrt2000
@msirishagrt2000 2 года назад
సార్ నేను కూడా మా ఇంటి పై హనుమాన్ జండా ను ఎగరవేసాను. 🙏🙏🙏. Jai హనుమాన్ 🙏
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx 2 года назад
నమస్కారము గురువు గారు. ఈ శ్లోకం చదివి ముందు చదివిన తరవాత "ఆపదమపహర్తారం" శ్లోకం చదవాలని విన్నాను
@maheshpeddisetty5043
@maheshpeddisetty5043 2 года назад
ఆపడమపా హర్తరం దాతారం సర్వ సంపదం లోకిబి రామం శ్రీ రామం బుయో బూయో నమామ్యహ:
@durgadevi7814
@durgadevi7814 2 года назад
Ee vishayam panchukunnanduku dhanyavaadaalu...
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx 2 года назад
@@durgadevi7814 🙏
Далее
РЫБКА С ПИВОМ
00:39
Просмотров 1,5 млн
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59