ఆంధ్ర, తెలంగాణ మరియు ఈ క్రైస్తవ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి అయ్యగారు మీరు ❤️❤️❤️ దేవుని నోరు మీరు ❤️ మీ వాక్య వివరణ ద్వారా మేము ఎంతో దేవుని జ్ఞానాన్ని పొందుకుంటున్నాం.. ఆత్మలో ఆనందిస్తున్నాం 🙂 సమస్త మహిమ ఘనత యేసు దేవునికే చెల్లును గాక !! Thank you so much Ophir ayya gaaru ❤️❤️
yes 100% right sir 👍, The name of train is 👉HOLY BIBLE, Driver's name is 👉 JESUS, Journey from earth to eternal HEAVEN, Timing👉 only once in life time, when JESUS appearance in his second coming, {Let's all be faithful for eternity amen}
మత్తయి 5: 30 నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
Zechriah 13 : 6 : is inferring to the marks on false prophets in last days, and the answer they will give . The Reference of Lord Jesus is given in verse 1 as the fountain that cleans sins and impurity. Pls, check this, Pastor.
అయ్యగారు చెబుతుంది రక్షణ కలగడం గురించి కాదు, రక్షణ పోవడం గురించి, రక్షణ మన క్రియల ద్వారా కలుగదు, కాని రక్షణ పోవడం మాత్రం మన క్రియల ద్వారానే జరుగుతుంది. ఉదాహరణకు కోరహు, ఇస్కరియోతు యూదాలు...
@@sathviksidd మీరు చెప్పేది కరక్ట్ కాదు, తల్లి తండ్రులను హత్తుకుని ఉండే వాడే వారసుడవుతాడు తల్లి తండ్రుల ను విడిచి వెళ్లి పోయాడు ఎక్కడికి పోయాడో తెలీదు తిరిగి తల్లి తండ్రుల దగ్గరికి రాలేదు, అతనికి వారసత్వం ఎలా దక్కుతుంది? అలాగే ముందు రక్షణ పొందాడు, ఏవో కారణాలతో దేవునికి దూరమై పోయాడు, విశ్వాసాన్ని పోగొట్టు కున్నాడు, విశ్వాసం లోనుండి తొలగి పోయిన తర్వాత ఇంక రక్షణ ఏది? రక్షణ పొందిన క్షణం నుంచి మరణించే వరకు విశ్వాసంలో కొనసాగితే రక్షణ. అంతం వరకూ సహించే వాడే పరలోక రాజ్యము చేరగలడ ని యేసు ప్రభువు చెప్పారు.
Christian matham sigguleini matham ani cheppe dhaaniki nidhar shanam Pastor Ranjith Ophir. 3 HIGH COURT JUDGES. MUNDHU debate lo vodii pothe,. Gundu kottu Koni HINDHU matham theikukunta ani. GARVAMGA CHEPPI, HINDHU VULANU DEBATE KI PILCHI VODIPOYI. SIGGU LENI GAADIDHA LEKKA. MEDIA LO VUSTHUNNAADU.
ఆయన చెప్పింది కరెక్ట్ కాదు అని మీరెలా చెబుతారు? మీరు వివరణ ఇవ్వాలి, నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షింప బడును, ఇది వాక్యం, ఆ నమ్మకాన్ని విడిచి వేరే మార్గంలోకి వెళ్లి పోతే రక్షణ లోనుండి తొలగి పోయినట్లే కదా, విశ్వాసంలో కొనసాగితే నే రక్షణకు విలువ. అందులోనుండి తొలగి పోతే రక్షణ పోగొట్టు కున్నట్లే.