💐 మన ప్రభువును రక్షకుడైన యెసుక్రీస్తు నామము లో అందరికీ వందనములు 🙏 ఈ మెసేజ్ చెప్పిన సొదరునికి రికార్డు చేసి అందరికి అందుబాటులో ఉంచిన సొదరులకు నా వందనములు 🙏🙏🙏
మొహం చూడటం మానేసి ఆయన చెప్పే రక్షణార్థమైన మాటలు వినండి.. ఉపయోగం ఉంటుంది.. మొహం చూసి మనస్స్థితిని చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చేయవద్దు. ఆయన జీవితం మీరు ఎరుగరు.. ఎంత మాట పడితే అంత మాట అనడం మంచిది కాదు బ్రదర్.
Brother correct your thinking, 2 Cor 5 : 19 , 20 says, God does not impute iniquity on man ( every single person in this world) so once a person is confesses his sins to the Lord and is baptized he is saved . 2 - Rom 10 : 11- 13 . Here bible is absolutely clear, whosoever ( meaning, anyone) when he calls on the name of the Lord is saved. 1 Cor 1 : 21 , means, because we humans cannot know God by our wisdom, God made a foolish plan to save those who believe Lord Jesus Christ. Don't misinterpret bible. Bible is the word of God, adding to bible or deleting from bible is dangerous. If you tremble at the word of God then God will look at you.