Тёмный
No video :(

రబీలో లాభాల పంట శనగ || Success Story of Chickpea  

Karshaka Mitra
Подписаться 431 тыс.
Просмотров 32 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @karshakamitra
రబీలో లాభాల పంట శనగ || Success Story of Chickpea #Bengalgram #Chana Farming || Karshaka Mitra
మంచు పొరల మధ్య రైతుల ఆశలు పండిస్తున్న పప్పుజాతి పంట శనగ. శీతాకాలంలో మంచును ఉపయోగించుకుని పండే ఈ పంటలో రైతులు ఎకరాకు 7 నుండి 10 క్వింటాళ్ల దిగబడి సాధిస్తున్నారు. ప్రస్థుతం శనగకు మార్కెట్ ధర ఆశాజనకంగా వుండటంతో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా శనగ సాగుకు పెట్టింది పేరు. అయితే కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ పంట విస్తీర్ణం క్రమేపి పెరుగుతుంది. కంచికచర్ల మండలం, కంచికచర్ల గ్రామానికి చెందిన రైతు దేవిరెడ్డి గోపాల రావు గత 5 సంవత్సరాలుగా వర్షధారంగా రబీలో శనగ సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. శనగ విత్తేందుకు సీడ్ డ్రిల్ ఉపయోగిస్తున్న ఈ రైతు, విత్తనశుద్ధి ద్వారా ఎండు తెగులు సమస్యను సులభంగా అధిగమిస్తున్నారు. గత ఏడాది ఎకరాకు 11 క్వింటాళ్ల దిగుబడి సాధించటం విశేషం. తమ ప్రాంతంలో కాబూలీ శనగ రకాలకంటే పుల్ల శనగ నుండి మంచి దిగుబడి వస్తుందంటున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #chickpeacultivation #usesofseeddrill #bengalgramfarming #chanafarming
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

5 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 29   
@ramireddyramireddy1789
@ramireddyramireddy1789 2 года назад
Sanaga panta saluku saluku 12 or 13 inch gap vundali and 1 yekaramunaku 40 kgs or 45 kgs vittali anthakante ekkuva ga vittakudadu and October 15 nunchi 30 date lona vittukunte manchi panta vastadi.
@ravinderreddy.farmer
@ravinderreddy.farmer 10 месяцев назад
Gopal rao chala baga chepparu sir 🙏
@shyamsundarareddy8516
@shyamsundarareddy8516 2 года назад
Knl. Kdp dt lo baaga vestaru. Experts in bengalgram cultivation.
@villagecomedy3899
@villagecomedy3899 2 года назад
మొదటి సమాధానం
@vajralasrinivasareddy4350
@vajralasrinivasareddy4350 8 месяцев назад
Sanagalo panta Medha spry chese kalupu mandhulu cheppandi dosage Koda cheppagalaru
@bhaskarvenkataramana5241
@bhaskarvenkataramana5241 9 месяцев назад
Very nice
@rknews1606
@rknews1606 2 года назад
Good story 🙏
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@egandhi8754
@egandhi8754 2 года назад
Very good brother Make a video on telangan poultry industry
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Sure andi
@simhadrimallikarjun1635
@simhadrimallikarjun1635 2 года назад
Anna vellu avanisuddi vadatam leeda
@PradeepKumar-wn8qf
@PradeepKumar-wn8qf Год назад
Nice
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you
@sncreations3355
@sncreations3355 2 года назад
Good
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@madhavc5779
@madhavc5779 9 месяцев назад
Yield is very less if sowing is done in December
@dbrahmaiah1970
@dbrahmaiah1970 2 года назад
ధీర రకం శనగ విత్తనాలు కావాలి మాకు, కృష్ణ జిల్లా పరిటాల గ్రామములో సాగు చేసారని ఒక వీడియో లో చూసాం వివరాలు దయచేసి చెప్పగలరు 🙏
@simhadrimallikarjun1635
@simhadrimallikarjun1635 2 года назад
Nanogold usage avasaram leeda pulla sanaga ki?
@maddinenimanoj2773
@maddinenimanoj2773 2 года назад
Avvanu nanogold avvasarumu ledu. Sanaka lo micronutrients tho paniledu
@raghupatireddy9339
@raghupatireddy9339 10 месяцев назад
Raitu phone ivvagalara
@peddaannayya6783
@peddaannayya6783 Год назад
కలుపు మందుచెప్పండి మొక్కలు
@lingareddychilkuri3800
@lingareddychilkuri3800 Год назад
శనగల లో గడ్డి మందు ఉందా మొలకెత్తిన తరువాత
@peddaannayya6783
@peddaannayya6783 Год назад
ఉంటే చెప్పండి plz
@villagecomedy3899
@villagecomedy3899 2 года назад
అన్న నేను మీ ఛానెల్ కి సబ్స్క్రయిబ్ చేసుకున్న శనిగ సాగు ఎప్పుడైనా చేసుకోవచ్చా మాకు నీటి సౌకర్యం ఉంది నా చెప్పండి అన్న
@sandeepreddyg5270
@sandeepreddyg5270 2 года назад
November 15th lopu ayihte manchi digubadi vastundi
@bsr4950
@bsr4950 2 года назад
@@sandeepreddyg5270 February loo
@krishnavenkata4040
@krishnavenkata4040 Год назад
Black soil aithe December 15 lopu vesukovachu,October lo vesthe poga manchu vallu pootha ralipothundi
@dugutaposhetty1766
@dugutaposhetty1766 10 месяцев назад
Telangana manchirial dristic మేము ఏ నెల లో వేస్తె మంచి దిగుబడి వస్తుంది
Далее
NOOOO 😂😂😂
00:14
Просмотров 14 млн
Classic Italian Pasta Dog
00:20
Просмотров 1,1 млн
NOOOO 😂😂😂
00:14
Просмотров 14 млн