Тёмный

రమణ మహర్షి ఒక మనిషి కాదు.. స్థితి | my talk about identity and ramana Maharshi | Kanth’Risa 

Kanth’Risa
Подписаться 87 тыс.
Просмотров 6 тыс.
50% 1

I had a conversation about Ramana Maharshi core philosophy
#spirituality #love #ramanamaharshiquotes #communicationskills #meditation

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@kkalluri1
@kkalluri1 Месяц назад
చక్కటి ఉదాహరణ లతో, చాల సంక్లిష్టమైన భావాలు అతి సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా వివరించారం., ధన్యవాదాలు.
@R81723
@R81723 Месяц назад
“నగ్న శరీరం ఏలాగో, నగ్న మనసే సాక్షి. సాక్షి అంటే సాధన కానే కాదు. సాక్షి అంటే ఉండడం. ఉండడానికి సాధన ఎందుకు?“ I felt more calm, clear & centered after listening to this talk. Thank you very much, Risa 🙏
@KanthRisa
@KanthRisa Месяц назад
🙏🙏🙏
@user-yn3hg2yd3b
@user-yn3hg2yd3b Месяц назад
Putting together the things constructed by human thoughts creates the 'world,' while putting together the things constructed by God's thoughts creates 'nature.' In this sense, humans, their thoughts, and the world are all ultimately due to God. Therefore, the division between the world and nature is merely artificial, but it is useful for navigating through mundane life.
@shambhavimathateluguacupre9271
@shambhavimathateluguacupre9271 Месяц назад
జీవిత పరమార్ధం : నా మౌనమే పరమాత్మ నేను మరియు పరమాత్మ వేరే కాదు నేను ఎవరితో మాట్లాడినా నాతోనే మాట్లాడుతున్నాను మనసు మరియు శరీరం ఒకే చోట కేంద్రీకరించి ఏ పని చేసినా అది ధ్యానమవుతుంది ఇదే జీవిత సత్యం
@imranshaik2926
@imranshaik2926 Месяц назад
Chala clear ga chepparu sir
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Месяц назад
WITNESSING IS THE NATURAL STATE AND THE REAL SOLUTION.! What is the most easiest thing in Life.. That has become the most difficult thing.! "Witnessing" is the most easiest thing in life since It is the original quality of the Nature.! But, because of the mInd with its worldly nature.. The easiest thing has become the most complicated thing in life.!
@swaroopaambatipati9223
@swaroopaambatipati9223 Месяц назад
excellwbt❤ bro
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 26 дней назад
సూపర్ వీడియో
@rekhakadambari9665
@rekhakadambari9665 Месяц назад
చాలా బాగా చెప్పారు అండి స్పష్టత వచ్చింది అండి 🙏🙏🙏🙏
@veenavadloju4190
@veenavadloju4190 Месяц назад
Thank you sir
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Месяц назад
All animals are there..But,They dId not know that they are.! They are aware of everything..It means they are living with consciousness.! They are not aware of themselves..It means that thy are not living with Awareness.! Human beings are there..They know that they are They are aware of everything and also aware of themselves.! Unfortunately..They lost their Consciousness and Awareness.! They don't know that how they are..They are all mistaken in learning.. Thereby,All are are living with Subconsciousness and lack of Awareness.! Consciousness is a mere film between the two Oceans..The Subconsciousness and the Super Consciousness.!
@rudrareddy2807
@rudrareddy2807 Месяц назад
Very nice and good thanks sir
@sri_nivas
@sri_nivas Месяц назад
మీసాలు గడ్డాలు రావడానికి మగ పిల్లవాడు ఏ ప్రయత్నం చేయడం లేదు ఆ వయసు వచ్చినప్పుడు వాటికి అంతటి సహజంగా బయటికి వస్తాయి జ్ఞానము మోక్షము కూడా అంతే ఆ టైం వచ్చినప్పుడు అవే సహజంగా బయటకు వస్తాయి ఇందులో మన ప్రేమాయం ఏమీ లేదు..,....... సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం ఉవాచా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు నగ్నంగా బయటకు వచ్చాము వయసు పెరిగేకొద్దీ వస్త్రం ధరించాను ఇక్కడ వస్త్రం అంటే ప్రపంచం ఈ ప్రపంచమనే వస్త్రాన్ని తీసివేస్తే నేను నేనుగా హాయిగా ఉంటాను
@kkalluri1
@kkalluri1 Месяц назад
చాలావరకు అందరికీ గడ్డాలు మీసాలు వస్తాయి.. కానీ మరి జ్ఞానం సమయానుసారంగా వస్తుందా? విజ్ఞులు గమనించాలి.. జ్ఞానం వెతికేవారికే చేరుతుంది...
@VedhanshBekanti
@VedhanshBekanti Месяц назад
🦶🙏🥰గురువుగారు
@ShivaGanesh-qh6oq
@ShivaGanesh-qh6oq Месяц назад
Make a video on self improvement addiction
@manjulachintapatla3563
@manjulachintapatla3563 Месяц назад
👏👏👏
@KamakshiKamunuru-ej8fd
@KamakshiKamunuru-ej8fd Месяц назад
🙏🙏🙏🙏🙏
@pravallikanl292
@pravallikanl292 Месяц назад
చక్కటి మాస్టర్ గారు గా మారిపోయారు ఎంతమంది స్టూడెంట్స్ తయారయ్యారు మీకు
@rahulreddym6
@rahulreddym6 Месяц назад
❤ listening to you👌👍🙏🙏🙏
@padmavatidevi9478
@padmavatidevi9478 Месяц назад
👌👌👌
@sumalathamallikanti8045
@sumalathamallikanti8045 Месяц назад
Hi annayya
@VedhanshBekanti
@VedhanshBekanti Месяц назад
అన్న నీవల్ల నేను ఎంత మారాను అంటే నాది నాకే నేనే నా ఇంతగా మారింది అనిపిస్తుంది నన్ను నాకు పరిచయం చేసినందుకు నా శిరసు వంచి చెబుతున్న నీకు నా పాదాభివందనాలు 🦶🙏🥰 Ravikanth from saudi
@KanthRisa
@KanthRisa Месяц назад
Sare సంతోషం రవీ
@benjamincompany7071
@benjamincompany7071 Месяц назад
Hi risa gsaru meeku shathakoti 🙏🙏🙏🙏🙏🙏🌹
@manu12ogirala87
@manu12ogirala87 Месяц назад
Anna🙏🙏
@AnandMohanPillutla
@AnandMohanPillutla Месяц назад
Spell bound bro
@sriram-dw1ty
@sriram-dw1ty Месяц назад
👍👌👌👌🎉
@mularavi9578
@mularavi9578 Месяц назад
@krcofficial8255
@krcofficial8255 Месяц назад
👌🙏
@krishnarapolu2640
@krishnarapolu2640 Месяц назад
❤ good morning anna Krishna surat 10.46am
@dr.saibaba8
@dr.saibaba8 7 дней назад
That seems to be less confusing than I.
@sairamsapavat
@sairamsapavat Месяц назад
❤❤❤
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 Месяц назад
idam brahmam idekada brahma vidya 🎉❤🎉
@kanakacharymuppavaram9058
@kanakacharymuppavaram9058 Месяц назад
Namaste Anna ! Ramanudu. Krishna Murthy. Vagayra....... , vallu pondharu ani Prapancham matlladukontundi ga Varu pakruthi lo vundi pondhanu ani Variki telusa ? Gada nidralo nenu ane bhavana spruha vundaduga variki ? Dheni adharam chesukoni Cheppukuntunam.....?
@rgprasad905
@rgprasad905 14 дней назад
Namaste I am R G Prasad residing in vanstalipuram,hyderabad.I want to meet you please guide me sir
@LamuShi-uu5be
@LamuShi-uu5be Месяц назад
🙏🙏🙏🙏🙏🙏
@solutions3297
@solutions3297 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshputrevu1434
@ganeshputrevu1434 13 дней назад
You get an answer for who am I? Then what is that.
@user-cv3gh6gz8q
@user-cv3gh6gz8q Месяц назад
కరెంటు ప్రకృతి ట్యూబ్ లైట్ లో ఫ్యాన్లు మిక్సీలు ప్రపంచం
@user-cv3gh6gz8q
@user-cv3gh6gz8q Месяц назад
మన్ను ప్రకృతి కొండలు ప్రపంచం
@user-cv3gh6gz8q
@user-cv3gh6gz8q Месяц назад
బంగారం ప్రకృతి నగలు ప్రపంచం
@user-cv3gh6gz8q
@user-cv3gh6gz8q Месяц назад
బెల్లం ప్రపంచం దానిలోని తీపి ప్రకృతి
@111saibaba
@111saibaba Месяц назад
ముందు extempore గా ఇంత చక్కగా మాట్లాడ గలిగే మీ ప్రతిభ కి వందనాలు. మీలోని సందేహ రాహిత్యం మీ ధా రళతకు ఊతం ఇచ్చింది. ఆ శువుగా చెప్పడానికి కన్విక్షన్ కావాలి. పద్యాలూ విన్నవే కానీ మంచి అర్ధవంతమైనవి. . మీకు దారి చూపిన enquiry ఏమిటో స్పష్టం గా చెప్పారు. అది మీలో పుట్టింది. అలాగే ఇలాంటి తపనే ప్రశ్నఏ వేరే వారిలో పుట్టినపుడే సమాధానం దొరుకుతుంది. సమాధానం సాధన కాదు. ఒక ఆకస్మిక అవగాహన. ఏది మెల్లగా అర్ధం కాదు. అయితే అది అర్ధం కాదు. ఆయాసం. అర్ధం ఒక puzzle వలే విడి పోవాలి. అందరికి ఒకే పద్దతి ఉండదు. ఎవరి కేయ్యది ప్రాప్తమో.
@KanthRisa
@KanthRisa Месяц назад
🙏🙏🙏
@R81723
@R81723 Месяц назад
Hi Anna, Vasthuvula laaga Manushulani kuda, avasarala kosam mosam chesi vadukuntunnaru… if possible below vishayam meedha prakruthi-prapancham context lo mee insights ni oka video lo share cheyandi 🙏 “Things are meant to be used and People are meant to be loved. But unfortunately things are loved and people are being used to get those things”
@ramanarao6632
@ramanarao6632 Месяц назад
రిసా గారు, మీరు అనే ప్రకృతి ని యూనివర్స్ అనొచ్చా?
@viswanathreddy838
@viswanathreddy838 Месяц назад
🙏🙏🙏🙏🙏
@sukkarajagoud4467
@sukkarajagoud4467 Месяц назад
🙏🙏🙏🙏🙏
Далее