Тёмный
No video :(

రవివర్మ ఆశ్రమంలో ఒక రోజు..! | Ravivarma Ashramam| Dr.Ravivarma | AYUR MANTRA 

AYUR MANTRA
Подписаться 388 тыс.
Просмотров 237 тыс.
50% 1

రవివర్మ ఆశ్రమంలో ఒక రోజు..! | Ravivarma Ashramam| Dr.Ravivarma | AYUR MANTRA
కిడ్నీలో రాళ్ళని కరిగించే ఔషధ లడ్డు లొట్టలేస్తూ తినేస్తారు
• కిడ్నీలో రాళ్ళని కరిగి...
లైఫ్ అంత లివర్ సేఫ్ ఉంచే పెసరట్టు కూర ..
• లైఫ్ అంత లివర్ సేఫ్ ఉం...
రక్తంలో ప్లేట్ లెట్స్ వేగంగా పెంచే షరబత్
• రక్తంలో ప్లేట్ లెట్స్...
ఈ జావతో ఎంత బరువైన సింపుల్ గా తగ్గొచ్చు
• ఈ జావతో ఎంత బరువైన సిం...
ఆయుర్వేద బెల్లం పొడి ఎంత వాడినా సరే షుగర్ పెరగదు
• ఆయుర్వేద బెల్లం పొడి ఎ...
మెంతులు దీనిలో నానేసి తింటే షుగర్ 100 దాటనే దాటదు
• మెంతులు దీనిలో నానేసి ...
ఆయుర్వేదిక్ ఆవకాయ ..! చెడు కొలెస్ట్రాల్ కరిగించి మీ హార్ట్ సేఫ్
• ఆయుర్వేదిక్ ఆవకాయ ..! ...
ఎంతటి జిడ్డు ముఖమైనాఈ క్రీమ్ తో గ్లో వచ్చి మెరిసిపోతారు
• ఎంతటి జిడ్డు ముఖమైనాఈ ...
Namaste Friends. Here, you will find in-depth information from a Ayurvedic Expert Dr Ravivarma, about health, happiness, Culture, Traditions, Ayurvedic wisdom and Herbal Plants. This youtube channel is all about Ayurvedic Health Tips and home remedies, diseases and conditions, Healthy lifestyle, food and Good diet. health is essential to keep yourself strong physically, mentally and spiritually. Please Keep Watching Videos. Like, Share, Comment And Do Subscribe.. Be Healthy.. Thanks..
Dr Ravivarma Official,ravivarma,ravivarma ayurvedic,dr ravivarma,ravivarma health tips,dr ravi varma,health tips,telugu health tips,dr ravivarma health,,,dr ravivarma tips,health,dr ravivarma ayurvedic,ayurvedic,telugu ayurvdic,telugu health videos,,health tips telugu,dr ravivrma,ravivarma health,weight loss,obesity,cheolestral,cheolestral tips,ravi,pmc,dr ravivarma cooking,obesity tips,dr ravivarma official,constipation,motion free,tripala constipation,motion free,tips,motion,malabaddkam
#drravivarmaofficial #drravivarma #ayurvedam #drravivarmaofficial #ayurmantra

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 587   
@revathiraoganti189
@revathiraoganti189 Год назад
నూటికో ..కోటికో ..ఒక్కరు.. ఎక్కడో..ఎప్పుడో ...పుడతారు! అనివిన్నాం..ఇప్పుడు చూస్తున్నాం.. కోటి కోటి ధన్యవాదాలు ఈ కలియుగ ధన్వంతరికి ! 💐💐💐💐💐
@smcswadharmameditationchan3014
మీకు శతకోటి వందనాలు గురువుగారు
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 Год назад
మీ సంకల్పం ఎప్పటికైనా నెరవేరాలని కోరుకుంటాను సర్
@saichand999
@saichand999 Год назад
Veedo pedda jaffa😂
@nestham3338
@nestham3338 Год назад
సార్ మిమ్మల్ని ...ఈ భారతదేశానికి దేవుడిచ్చిన వరపుత్రులు.ఇది మా అదృష్టం. మీరు మాకు ఆశ్రమము చూపిస్తున్నప్పుడు.. ఆశ్రమములోని వస్తువులన్నీ చూపిస్తూ... నేను చనిపోయినప్పుడు అని మీరన్నప్పుడు నా గుండెనేవరో బలవంతముగా పిండినట్టు ఆయ్యి0ది సార్. ఎందుకంటే ..ఈ సమాజాన్ని ..రోగులను బాగుచేసే బాధ్యత మీమీద వున్నదని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. కావున నా ఆయుష్హు మీ ఆయుష్హు కలిపి దేవుడు మీకే ఇచ్చి ...మీ ఆయుష్హును పొడిగించాలని ఆ సృష్టికర్తను ప్రార్థిస్తూఉంటాను. సర్ మాది యాదాద్రి జిల్లా.ఇక్కడి నుండి విజయనగరం రావాలని ఎంతో ఆశగాఉంది, ఐనా కూడా వస్తా మిమ్మల్ని కలసి మనసారా మాట్లాడి మీరు నేర్పే వైద్యం నేర్చుకుంటాను.మీ పేరు నిలబెట్టుకుంటాను. ఉంటాను సర్ 💝👋.
@mvijaya5775
@mvijaya5775 Год назад
దైవం అన్ని చోట్లా ఉండలేక.. మీవంటి వారి రూపంలో..పూర్వపు ఆరోగ్యపరమైన..విషయాలను,పద్ధతులను.. అందరినీ ఆరోగ్యవంతులను చేయడానికి.. మీకు అలాంటి సంకల్పాన్ని కలిగించాడు. ఖచ్చితంగా మీ ద్వారా చాలామంది నేర్చుకుని తర్వాతి తరాల వారికి చేరవేస్తారు. ఇది నిజం. మీ వంటి వారు ఉండటం ఇక్కడి వారి అందరి అదృష్టం. మీకు అనేక నమస్కారములు.🙏🏻🙏🏻🙏🏻
@syamsundarsuri1165
@syamsundarsuri1165 Год назад
డాక్టర్ గారు మీ పాదాలకు నా హృదయపూర్వక నమస్కారం
@vks1810
@vks1810 Год назад
🙏🏼నమస్తే సార్, దయచేసి ఏ వంటలకు ఎటువంటి పాత్రలు వాడాలని ఒక వీడియో చేసి పెట్టండి, నాకు నాచురల్ గా ఉండటం అంటే చాలా ఇష్టం.
@kankamgudipati2992
@kankamgudipati2992 Год назад
ఉదయించిన సూర్యుడు గురువుగారు వందనాలు ఇప్పటి కాలములో పని ఉన్న లేకపోయినా స్పీడ్ కంగారు మేమే గొప్ప అనే నేటి సమాజంలో నిస్వార్థంగా మీకు తెలిసిన విషయాలను ఎందరికో పంచుతున్నారు వైద్యో నారాయణో హరిః మీలోనే వెలిగే రవి వున్నాడు 👍👃
@markch9559
@markch9559 Год назад
వైద్యో నారాయణో హరిః... మీరు సాక్షాత్ భగవంతుని స్వరూపం సామి... మీరు వెయ్యి ఏళ్ళు వర్ధిల్లాలి...
@venkatv6262
@venkatv6262 Год назад
What do you know about him...why r u praising him
@chandrakalabhimanadham1678
@chandrakalabhimanadham1678 Год назад
ఈ జన్మ లో మీలాంటి మహాశయుల్ని తెలుసుకొనగలగడం మహాభాగ్యం!
@saichand999
@saichand999 Год назад
అమెరికా , జపాన్ లొ 70-80 సంవత్సరాలు బతుకుతున్నారు .. వారందరు కుండల్లో తింటున్నారా ?
@bhaskardevarakonda9577
@bhaskardevarakonda9577 Год назад
@@saichand999 vaallu mana antha kalthi food tinatledu
@mohanraochaduvula6311
@mohanraochaduvula6311 Год назад
Entha Kaalam bratikaarannadi kadu.. entha aarogyamga bratikarannadi mukyam
@jagadguruadishankaracharya
@jagadguruadishankaracharya Год назад
ఇది ముమ్మాటికీ శివయ్య లీల , మాకోసం మిమ్మల్ని అక్కడ ఆశ్రమం నిర్మించేలా చేసినందుకు పార్వతి పరమేశ్వరులకు అనంత కోటి నమస్కారాలు . సనాతన ధర్మాన్ని, ప్రకృతి వైద్యాని పాటించే ప్రతి ఒక్కరి కి మీ ఆశ్రమ దర్శన భాగ్యం కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.
@shalininaturevideostelugu
@shalininaturevideostelugu Год назад
Great sir మీలాంటి వారు మా జిల్లా విజయనగరం లోనూ మా స్వంత ఊరు నెల్లిమర్ల లో మీ ఆశ్రమం,మీరు ఉండడం మాకు చాలా గర్వకారణం sir
@VenkataRamana-ff7jk
@VenkataRamana-ff7jk Год назад
మీ ఆశ్రమ దర్శన భాగ్యం కలగాలని ఆ అరుణాచలేశ్వరుని కోరుకుంటున్నాను
@jyothiganji
@jyothiganji Год назад
ఆ దేవుడు మా కోసమే, మీ మళ్లీ ఇక్కడి పంపారు 🙏🙏
@rajashekar3389
@rajashekar3389 Год назад
అవును
@mkrao8908
@mkrao8908 8 месяцев назад
Mephone number kavali
@raniindirachandika6797
@raniindirachandika6797 Год назад
భావితరానికి ఆరోగ్య వికాసం🙏💟
@revathiraoganti189
@revathiraoganti189 Год назад
అందమైన కలలాగా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి వాతావరణం చూస్తుంటే నిజాంగా ఎంతో అద్భుతంగా ..ఆనందంగా ఉంది. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియట్లేదు. ఆ భగవంతుని ఆశీస్సులు మీపైసదా వర్షిస్తాయి. 💐💐💐💐💐
@saichand999
@saichand999 Год назад
అమెరికా , జపాన్ లొ 70-80 సంవత్సరాలు బతుకుతున్నారు .. వారందరు కుండల్లో తింటున్నారా ?
@sanathanadharmama
@sanathanadharmama Год назад
​@@saichand999 vallaku valla paddhatulu vuntayi...manaku manavi vuntayi..
@couragecub1473
@couragecub1473 Год назад
Kona upiritho mandulatho 80 yrs bathukutharu
@ammuappu8913
@ammuappu8913 Год назад
వైద్య నారాయణులకి హృదయపూర్వక పాదాభివందనాలు🙏🙏🙏 నిస్స్వార్ధమైన సంకల్పం తప్పక నెరవేరుతుంది... జై శ్రీరామ్!!!
@damodarrao2963
@damodarrao2963 Год назад
ఈ విషయాలన్నిDocumentation చేసి వచ్చె తరాలకు అందించాలి గురువుగారు!! 🙏🙏🙏🙏🙏
@chimalapatimurthy8992
@chimalapatimurthy8992 Год назад
డాక్టర్ గారు... మీకు చాలా కృతజ్ఞతలు... 🙏🙏🙏🙏ఆయుర్వేదం అనేది, మనకి ప్రకృతి ఉచితంగా అందించిన ఔషదాలు అని, ఎంతోమంది ధనిక, పేద అనే తేడా లేకుండా తక్కువ రుసుముతో, డబ్బే ప్రధానం అనుకోకుండా ఆయుర్వేద వైద్యంచేస్తున్న డా. రవి వర్మ గారికి చాలా చాలా ధన్యవాదములు.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shaikshahanaz9281
@shaikshahanaz9281 Год назад
నమస్కారం రవి గారు చాలా ఆనందంగా ఉంది మీ వంటశాల చూసాక నేను కూడా అవన్నీ సేకరిస్తున్న గురువు గారు మీ వీడియో అన్ని చూస్తాను నాకు మంచి information ఇస్తున్నారు.ధన్యవాదములు
@govindb949
@govindb949 Год назад
సార్ నేను మీ దగ్గరికి వచ్చాను సార్ మీ భోజనం తిన్నాను సార్. మీరు ఇచ్చిన మందులు వాడుతున్నాను సార్ నేను మీకు చాలా కృతజ్ఞను సార్
@kcvadn9599
@kcvadn9599 Год назад
అక్కడికి వెళ్లాలంటే ఏమన్నా అడ్రస్ చెప్పండి గురువుగారు ఫోన్ నెంబర్ కూడా ఉంటే పెట్టండి ప్లీజ్
@Cock_Lover786
@Cock_Lover786 Год назад
@@kcvadn9599 video stating 5 minetus lo undi chudu
@mninfo519
@mninfo519 Год назад
ఫీ ఎంత అన్నా
@nagamani3993
@nagamani3993 Год назад
Address pettandi please
@mninfo519
@mninfo519 Год назад
@@nagamani3993 నెల్లిమర్ల విమ్స్ హాస్పిటల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ సారిపల్లి బోర్డు ఉంటది బోర్డు నుండి ఆ రెండున్నర కిలోమీటర్ రోడ్డు ఉంటది ఆ రోడ్డు నుండి అలా గెలిస్తే లెఫ్ట్ సైడ్ నది ఒడ్డున ఒక ఆశ్రమం ఉంటది
@kamalakumaripssm
@kamalakumaripssm Год назад
Great.. Great..Ravi Varma garu..👏👏👍 ప్రకృతి మాత ప్రియపుత్రుడు మీరు.. మీ సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు💐💐
@sangeethalakshmi2960
@sangeethalakshmi2960 Год назад
మీరు కారణ జన్ములు ఇంత సహృదయులు దొరకటం చాలా దుర్లభం ఏవయసువారిని మీరు రావచ్చని అనుమతి ని ఇస్తారు. మీ కోసం ఎమని చెప్పగలము మాటలు లేవు. ధన్యవాదములు
@sakbar4936
@sakbar4936 Год назад
మహనీయులు చాల చాల విషయాలు తెలుపుతున్నారు ధన్యవాదాలు
@kumar-ks1mf
@kumar-ks1mf Год назад
మీరు మాకు దగ్గరలో ఉండడము చాలా ఆనందము
@veeraswamy847
@veeraswamy847 Год назад
మీ సంకల్పానికి అభినందనలు మీ కృషికి ధన్యవాదమలు
@vardhanikoppaka5907
@vardhanikoppaka5907 Год назад
మీ సంకల్పానికి అభినదనలు...
@p.satyasudhakar4519
@p.satyasudhakar4519 Год назад
మీ సంకల్పం 100% నెర వేరాలని మనః స్ఫూర్తి గా కోరుకుంటున్నాము
@padmavathikata3396
@padmavathikata3396 Год назад
రవి వర్మ గారు మీరు చాలా బాగా చెప్పారు సార్ మంచి మాటలు విన్నాను నేను వంటిల్లు ఎలా ఉంచుకోవాలి ఏ ఏ పదార్థాలు ఎలా వాడుకోవాలి చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు చాలా ధన్యవాదాలు రవి వర్మ గారు దేవుడు మిమ్మల్ని చాలా చల్లగా చూడాలి
@veeravvnarasimhagottumukka4277
నమస్కారం గురువుగారు, మీరు చెప్పిన వంటిల్లు మరియు వంటి ఇంట్లో వాడే సామానుల కాన్సెప్ట్ మీద పుస్తకం ప్రచురిస్తే, ఒక గ్రంథం లా భావితరాలకు ఉపయోగపడుతుంది
@mahamkaliprasad1361
@mahamkaliprasad1361 Год назад
మీవద్ద శిష్యునిగా చేరే అవకాశం కల్పించండి.
@sirichinthagada4679
@sirichinthagada4679 Год назад
Saripalli velthey manam ani panulu cheyachu akkada pani valu kuda undaru
@rvswamy55
@rvswamy55 8 месяцев назад
పసరులో ఇంగ్లీష్మందులు కలిపి నూరి ఇస్తే సరిపోతుంది గురువుగారిదీ కూడా అదేపని
@bharathg7931
@bharathg7931 2 месяца назад
VARMAGARU MI AASRAMAM ĹO APPUDU KALAVACHU MAADHI KADAPA ÀP.
@somagopisoma3120
@somagopisoma3120 Год назад
చరిత్రను ప్రజలకు చెప్పి చైతన్యవంతం చేయాలని నాకు అభిలాష మీలాంటి వారి వల్ల అది సాధ్యమవుతుందని నా యొక్క నమ్మకం
@pillapatrudu6481
@pillapatrudu6481 Год назад
మీ సంకల్పం నెరవేరాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను.
@p.rohith1234
@p.rohith1234 Год назад
మీ మెడిసిన్ తో నాకు బాగా రికవర్ వచ్చింది ధన్యవాదాలు సర్.
@sireeshadasari5103
@sireeshadasari5103 Год назад
Meeru doctor ghari dhagharilki vellarandi
@sireeshadasari5103
@sireeshadasari5103 Год назад
Eerojina vellavacha andi
@rajanadhini8277
@rajanadhini8277 Год назад
Tuesday
@sireeshadasari5103
@sireeshadasari5103 Год назад
@@rajanadhini8277 memu vundedi Bangalore lo , doctor gari tho phone lo kuda matladavacha
@gskumar2929
@gskumar2929 Год назад
​@@sireeshadasari5103 no, ఆయన ఫోన్ లో దొరకడం కొంచెం కష్టం
@Rajeshkumar-kb8jh
@Rajeshkumar-kb8jh Год назад
ధన్యవాదాలు గురువుగారు
@malleshbammidi9501
@malleshbammidi9501 Год назад
Sir... తమకు పాదబి వందనములు...🙏🙏 మా అమ్మ గారికి ఈమద్య ఆరోగ్యం బాగాలేదు తమ వద్దకు వచ్చము..... ఇప్పడు కొంచం బెటర్ గా ఉంది.... మా famly మొత్తం Sir ki రుణపడి ఉంటాము...🙏🙏🙏 మాది... Srikakulam Tekkali
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb 6 месяцев назад
కల్మషం లేని మీ గొప్ప మనసుకు ప్రకృతి తోడై మమ్మల్ని ఆశీర్వదించింది అందుకే తెలుగు నేలలో మాకోసం దగ్గరగా భూమినిచ్చింది🙏🌳🌳
@sirisha4478
@sirisha4478 Год назад
Divya sankalpam tappaka neraverinu gaaka 🙏🤍🙏 🪔 tamari Pavitra bhaavanaku paadabhi vandanamulu 🙏🙏
@sunithar2292
@sunithar2292 Год назад
గురువుగారు నేను మీ ఆశ్రమం కి వచ్చాను మీరు ఇచ్చిన మెడిసిన్ వాడుతున్నాను మీ ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంటుంది
@mekasunithavenkatalakshmi6497
@mekasunithavenkatalakshmi6497 6 месяцев назад
Naku a address peatandi
@anunagsaragadam
@anunagsaragadam Год назад
నమస్తే గురువు గారు🙏 మా భార్యభర్తలి ఇరువురం మీ ఆశ్రమం లో రెండు రోజులు, కనీసం ఒక రోజు ఉందాం అనుకుంటున్నాం.మా వ్యాదుల కి కావాల్సిన మందులతో పాటు మానసిక ప్రశాంతత కోసం కూడా. ఎందుకంటే ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది సార్. అనుమతించ గలరు....🙏🙏🙏
@gangadhargadde9027
@gangadhargadde9027 Год назад
సార్ వందనాలు మమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి రావాలి సార్ గురువుగారు చాలా మంది కారణాలు ఫేక్ వీడియోలు అని అంటున్నారు సార్ మీరు చెప్పే విధానం చక్కగా ఉంది చాలా బాగుంది నైస్👌👌👌👌🙏🙏🙏👍👍
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Год назад
మరిన్ని మరింత సేవలు విస్తరించవలసి న ఆవశ్యకత ఉంది సర్వ రోగ నివారిణి మూలికా వైద్యము ఆ యు ర్ వేదం అంటే చాలా మందికి తెలియదు చాలా మందికి అవగాహన కల్పించే నిపుణల సేవలు అవసరం మీ లాంటి వారు మరి కొంత మంది సహకారం తో గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు
@SriramiPhone
@SriramiPhone Год назад
Thank you doctor Garu. I want to stay with you for at least one month to reduce my diabetes
@venkatamaheshpuppala4455
@venkatamaheshpuppala4455 Год назад
ఎక్కడ దొరకదు అని చెప్పేటప్పుడు చెప్పడం చూపించడం దేనికి స్వామి, నిజం గా అందరూ బాగుండాలని కోరుకుంటే చూపించి ఎలా ఎక్కడ ఎలా దొరుకుతాయో కూడా తెలియజేయగలరు. అట్లు చేయలేని పక్షములో మీరు చూపించ దలచుకున్నది musium ఐపో గలదు. గమనించ ప్రార్థన.
@3dmaths32
@3dmaths32 Год назад
Guruvu garu namaskaram. Mee sankalpam goppadi. Every success will start with one step only. Next years loo meeru ekkado vuntaru guruvu garu. Becoz now a days, we can't get sincere and genuine person like you. గురుభ్యోనమః 🙏🏻
@batchusubramanyam3617
@batchusubramanyam3617 Год назад
I want visit this place.
@sirisha4478
@sirisha4478 Год назад
Meelaanti mahaanu bhaavulani bhagavantuni Daya valla vadulukoolemm 🙏🤍🙏
@kusumakumarip9254
@kusumakumarip9254 Год назад
Namaste sir memu mi aasramaniki vachhaamu medicine kooda theesukunnaamu.....nijanga meeru great sir ...mi aasayam kooda ⁹
@sivareddybalinedi5522
@sivareddybalinedi5522 Год назад
Very good and I shall come soon.
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 11 месяцев назад
Dibbalingeswara swamy temple,om namha shivaya, champavati parisaraalu.we visited in childhood time,Vibhushuni lova ,Saaripalli
@aparnadhanvantari159
@aparnadhanvantari159 Год назад
నమస్తే 🙏మాస్టర్ థాంక్ యు సార్ 🌹
@kannamannapurna3342
@kannamannapurna3342 Год назад
Guruvugaru నేను వస్తాను మీ ఆశ్రమానికి
@manohar2498
@manohar2498 Год назад
గురువు గారికి నమస్కరంచుకుని గురువు గారు ఫ్రీజ్ పై ఒక 5మిన్. విడియో లేదా ఒక short video చేయండి ప్లీజ్.. అలాగే ఫ్రీజ్ లో పెట్టని/ పెట్టేటి ఆహార పదార్థాలు గురించి కూడా .....
@harinarayanareddymedapati9399
నమస్కారమండీ గురువుగారు నాకు మీతో పరిచయము నా అదృష్టం గా భావిస్తున్నాను అనపర్తి నియోజకవర్గ బిజెపి లీడర్ హరి నారాయణ రెడ్డి ని వచ్చి మిమ్మల్ని ఒకసారి కలుస్తాను
@srinualthi8909
@srinualthi8909 Год назад
మా గ్రామం సారిపల్లి.. నేను జర్నలిస్టుగా వర్క్ చేస్తున్నాను. డాక్టర్ వర్మ గారితో నాకు మొదట్నుంచీ పరిచయం ఉంది. అనువంశిక ఆయుర్వేదంలో వర్మ గారికి మంచి సబ్జెక్ట్ ఉంది. ముఖ్యంగా ఆయన ఇచ్చే మెడిసిన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆశ్రమం మొదట చిన్న పూరి గుడిసెలా ఉండేది. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది.
@allasudhakar2372
@allasudhakar2372 Год назад
Srinu garu good morning sir na heltha reports pettikella bhaga patha reports vunnayi sir cheppagalaru please sir
@ravivarma339
@ravivarma339 Год назад
I have also good interest to do good things for the people and mother nature... You are inspiration person for the young generation..
@mudhulurusukanya6289
@mudhulurusukanya6289 Год назад
మేము ట్రైనింగ్ తీసుకోవచ్చా తెలుపండి సార్
@namanishiva6412
@namanishiva6412 6 месяцев назад
హర హర 🕉️🙏🙏🙏 గురువుగారు మీకు శిరసా పాదాభివందనములు 🚩🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻🚩
@tirumalajyothi4841
@tirumalajyothi4841 Год назад
Dr గారు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻, 5,000 ఎజరాలు మీదగ్గరకు వచ్చేప్పటికి '8 ' అవటానికి కారణం జనాల కోసం తరతరాలు గా మీరు జీవించటమే 👏🏻👏🏻👏🏻👏🏻, S, పైసలు మనం పోయాక వెంట రావు మనం చేసిన కార్యక్రమాలే మనల్ని ఇప్పటికి బ్రతికుండేలా చేసేవి, మనం బ్రతకటం గొప్ప కాదు, మనలా నలుగురు బ్రతికేలా చేయటమే మహనీయుల గొప్పతనం 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@mudhulurusukanya6289
@mudhulurusukanya6289 Год назад
పదిరోజులు మీ ఆశ్రమం లో ఉండచ్చా డాక్టర్ గారు ? ఫీజు వివరాలు చెప్పండి
@sireeshadasari5103
@sireeshadasari5103 Год назад
Correct andi,meeku infi vunte cheppandi
@santuar143
@santuar143 Год назад
హిందూ మతము లో ఉన్న గొప్ప తనం ఏ మతం లో ఉండదు అని అనడానికి మంచి ఉదాహరణ ఈ ఆయుర్వేద వైద్యం.
@santoshgolithi2
@santoshgolithi2 7 месяцев назад
మీ ఆశ్రమం పరిసరాలు మాత్రం చాలా బాగున్నాయి జి
@arunasrik6311
@arunasrik6311 Год назад
Junior Dr ready cheyandi Mee సంకల్పం నేరెవెరలని aasistam
@vrchowdarysurapaneni1711
@vrchowdarysurapaneni1711 Год назад
Chala santosham sir , mee concept , vision chala bavundi , samajamkosam aalonchiche manushulu chala takkuvugavunnaru ,varilo meeru okaru , satatamanambhavati
@laasyapoosapati317
@laasyapoosapati317 Год назад
Mi sankalpam neraveralani korukuntunnam varma garu edhi mi kosam kadhu andharikosam ...jai sri ram ..e rama raksha jagadh raksha kanukane miku a vigrahalu dhorikai vari roopam lo miru maku dhorikaru 🕉🕉🕉
@kumar-ks1mf
@kumar-ks1mf Год назад
అవును సార్ నేను విజయనగరము మే సార్ నాకు మీరు ఏక్కడ ఉంటారో అని కాని మీరు చెప్పినతరువాత మాకు 10 km లు దగ్గరలోనే ఉన్నారు సార్ మీము tq
@prasadnaidu7667
@prasadnaidu7667 Год назад
Very nice sir u r inspired personality to our country
@positiveenergy6669
@positiveenergy6669 Год назад
Vantillu explanation excellent anna garu
@venkatk5111
@venkatk5111 Год назад
Sir hepatomegaly ki treatment cheppandi 🙏🙏🙏
@surajsura9148
@surajsura9148 Год назад
Wonderful doctor Your vision is marvelous Please inform the camp details in advance so that we can plan and come as we are from Bangalore Thanks a lot
@tilakchowdary723
@tilakchowdary723 Год назад
Great sir , i prostate before u ur doing great service want to visit ur ashram as early as possible
@ravirockz3257
@ravirockz3257 4 месяца назад
గురువు గారికి నమస్కారం నాకు గత 2 yeras నుండి నాకు వెన్ను చివరి bone tail bone చాలా నొప్పిగా కూర్చోలేకపోతున్నాను ఎన్నో హాస్పిటల్ లో చూపించాను కానీ ఉపయోగం లేదు అండి కూర్చవడం అవ్వక గత2 ఇయర్స్ nundi పనికి కూడా వెళ్లడం లేదు నా వృత్తి డ్రైవింగ్ దీనికి ఒక పరిస్కారం చూపిస్తారు అని కోరుకుంటున్న
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 11 месяцев назад
Nice dedicated lifestyle Dr Ravi Varma garu
@lakshmipathinaidu7555
@lakshmipathinaidu7555 Год назад
జై శ్రీరామ్
@ssi9043
@ssi9043 Год назад
నమస్కారమండి. మరల మీ ఆశ్రమంలో ఎప్పుడు 3 రోజుల కార్యక్రమం జరుగుతుందో తెలుపగలరు
@arunasrik6311
@arunasrik6311 Год назад
Very good program dedicated person great job Obecity treatment cheppandi
@ramireddysudhakar6789
@ramireddysudhakar6789 Год назад
మీరు దేవుడు గురువుగారు
@gottipatiramana6892
@gottipatiramana6892 Год назад
Dr gaaru I am 54 years. Diabetic, BP, Thyroid problems. May I know treatment in your ashramam. I am from Hyderabad. Plz guide me about my treatment
@bhaskaramani1643
@bhaskaramani1643 Год назад
Sir , మీరు అపర కోటీశ్వరులు 🙏🙏🙏
@entisangathulu
@entisangathulu Год назад
Subhabhinandanulu Anna Gaaru, nice आश्रम👌👌
@gurunadharajumanadapati6566
Nice sir it's very good place. I have visited your ayur village
@hemalalitha856
@hemalalitha856 Год назад
Oka art director ayina meru Ila intha ayurveda jnana sampadhanin poindhi maa andhariki andhajesthunaru... Meku chala dhanyavadhalu guruvu garu.....
@lingaswamypunna5762
@lingaswamypunna5762 Год назад
ధనవాదలుగురువుగారు
@bhanupoornima4008
@bhanupoornima4008 Год назад
Chala intresting ga undi sir chala years nunchi Ela chappina vallu kosam wait chastunna first time vintunna ,inko video clear ga chappandi sir please neanu chala problems nunchi just relax avitunna sir,pillalu ki ala avvakudadu ani anukuntunna sir,meku kalavali koncham health problems unnai sir,
@madanmohan5910
@madanmohan5910 Год назад
Great job dr garu. I am having diabetes for 40 yrs pl advise me 🙏🙏🙏
@mangaattada3771
@mangaattada3771 Год назад
Sir nice nellimarla ma ammama vallu vuru.. ma daddy ki me daggara chala baga recovery ayyindhi
@anuradhamacherla5917
@anuradhamacherla5917 Год назад
Super sir meeru i really respect your good wish 🙏 konchamanna maarutaam , thankyou so much sir 🙏
@ThePratapunique
@ThePratapunique Год назад
Vitamin D3 and Vitamin B12 thakkuva undhi eppudu weak ga undi Sudden ga alisipithunnanu. Edhaina salaha iyyagalaru. Backpain , neck pain kuda undhi.
@leelakumari8930
@leelakumari8930 Год назад
Chala manchi Pani chestunnaru sir meeru naaku sugar vachi 10 year's అయింది two years nundi kallu తిమ్మిర్లు మంటలు వస్తున్నాయి e madya baga vastunnayandi తట్టుకోలేక పోతున్నాను నాకు ఏమయినా వచెప్పర మీరు చెప్పినట్లు chestanandi న వయసు 60 అండి నిద్ర కూడా సరిగా పట్టదు సిర్
@MrChkmnaidu
@MrChkmnaidu 9 месяцев назад
ఈ ఆశ్రమం లో ఎప్పుడు ఉంటారు sir. మా అమ్మ గారిని తీసుకొని వస్తాను. హైదరాబాద్ లో మిమ్మలని కలిసే అవకాశం వచ్చింది
@madapathi.chandriya.swamys7055
Daniyavadallu. Gurugaru 💐💐💐💐🙏🙏🙏🙏🇮🇳🕉️🚩🚩👍✌️👌👌👏
@pdurgaprasad3877
@pdurgaprasad3877 Год назад
డాక్టర్ గారికి నమస్సుమాంజలి. పూర్వము గృహములు. తాటాగిళ్ళు కానివ్వండి మండువా లోగిలిలో కానివ్వండి. వంటశాలలో కానీ ఇవ్వండి. ధాన్యపు గాదులు. కొన్ని డిగ్రీల వాలులో నిర్మాణం చేసేవారు. అప్పటి ఇళ్ళకి దూలములు కొమర్లు గురుజ్జులు. చిప్పనకలు. వాసాలు. తో నిర్మాణం చేసేవారు. ఆ వాలు వల్ల స్పేస్ నుంచి వచ్చే కాస్మిక శక్తిని. ఆకర్షించుకుని శంకుస్థాపనలో మనం చేసినటువంటి శంకువ వల్ల. అది జీవశక్తిగా మారి. ఇంట్లో ఉన్న వస్తువులుగానివ్వండి. ఇంట్లో మనుషులకు గాని. అనారోగ్యం రాకుండా ఆరోగ్యకరంగా. ఉండేది. అలాగే తినుబండారాలు గమ్మున చెడిపోయేవి కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరైనా చెప్పినా వినరు. కనుకనే ఈ కర్మ. ఈ శాస్త్ర సూత్రము మీద ఆధారపడి ఈజిప్టు వారు. పిరమిడ్ నిర్మాణం చేశారు. కానీ నేటి ప్రజలు ఈ విజ్ఞానము ఈజిప్టు వారిది అనుకుంటున్నారు. ఇది మన భారతీయ శాస్త్రము. దానికి చరిత్రలు ఆధారములు కూడా ఉన్నాయి.
@ijjiramesh4891
@ijjiramesh4891 Год назад
Doctor garu super So many times I am asking you after COVID patients suffering avn anaga avacular necrosis dhinki treatment Mee dagara unda i waiting for your valuable reply pls sir
@Rudrasiva8899
@Rudrasiva8899 Год назад
ఓంనమః 🙏 గురువుగారు
@kambalachandrasekharsriniv9731
Meeru Daiva Samanulu Sir ! 🙏🙏🙏
@ganganagulapalli3189
@ganganagulapalli3189 Год назад
Omshante chala bagachepparu
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Год назад
Namaskaaram, naaku raavaalani undi.thappkavachi parkruthi ni ayurvedam ni aswadindalani undi tq
@tomriddle8766
@tomriddle8766 Год назад
Super fine sir🙏🙏🙏🙏🙏
@y.v.sacharya8462
@y.v.sacharya8462 Год назад
సాంప్రదాయ బద్దంగా ఉంది మహర్షి గారు.🙏
@vankadarunkurmarao8309
@vankadarunkurmarao8309 Год назад
గురువుగారు కి ధన్యవాదములు శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీ రువైధం సూపర్
@radhaanumalla5717
@radhaanumalla5717 Год назад
Namaste guruvu garu. Meeru chaala great sir. 🙏🙏
@balatatapudi2249
@balatatapudi2249 Год назад
Dr.Ravi.varma..Ayurveda.vidyayulu Variki.namaskaramulu. Meeru..ayush..nu.develop..chustunnaru Danyavadamulu
@sripadhmani5193
@sripadhmani5193 Год назад
Sir vijayanagarama. My god thank you so much Meru e video petti chala manchi pani chesaru thak you memu thappakunda vastam
Далее
Linkin Park: FROM ZERO (Livestream)
1:21:01
Просмотров 4,5 млн