She is acting is very nicely. My Her expressions of dialogues are so natural... Her action is also a high light to your Episodes.. How are you doing Doctor sad
ముందే ఊహించా ఎదో జరగరానిది జరుగుతుందని ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అని పెద్దలు ఊరికే అన్నారా చూద్దాం మీరు ప్రతీకారం ఎలా తీర్చుకుంటారో. నగలు duplicate అని చెప్పండి లేదా 5 years ఓల్డ్ fashion డిస్కౌంట్ లో ఇస్తే తెచ్చానని చెప్పండి. తర్వాత చూడండి రియాక్షన్ ఎలా ఉంటుందో