అన్నయ్య కిలో చికెన్ తినమ్మ మారెమ్మ, కిలో మటన్ తినమ్మ మారెమ్మ, ఓ పనస మారెమ్మ అంటూ ఎంత బాగా పాడారు అన్నయ్య... నాయనమ్మ నీ మీరు చూసుకునే విధానం వల్లే అలా హెల్తీగా వుంటున్నారు అన్నయ్య...మీరు రియల్లీ గ్రేట్ అండ్ నైస్ పర్సన్🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
అన్నయ్య నమస్తే,,,,...... ఎన్ని వీడియోస్ చూసినా మళ్ళీ మళ్ళీ ప్రత్యేకత గానే వుంటాయి.... నానమ్మ తో ఎంత బాగా వుంటున్నారు..... మిమ్మల్ని చూసి ఎంతో మంది బుద్ది తెచ్చుకోవాలి... ఒక మనిషి అని గుర్తించి కనీస విలువ కూడా ఇవ్వకుండా,,, ముసల్దానా అంటూ, వాళ్ళని పుల్ల లాగా తీసేసి , ఎన్నో మాటలు అంటూ బాధ పెడుతూ వుంటారు... అలాంటి ఈ జనరేషన్ లో మీలాంటి ఆణిముత్యం లాంటి మనిషిని చూసి అయినా మారాలి ఈ సమాజం.... నానమ్మ పేరు మీద చాలా చక్కగా,, ఎంత బాగా పాడారో పాట.. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అన్నయ్య..... ఆశీర్వదించండి అన్నయ్య మమ్మల్ని.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
Ma ammama gurtu vastunadi mone ma ammama chanipoindi ma Daddy chanipoindi ma amma ki hot ki stenth opreshan aendi ma badalu barinchadam kastamga vonadi anna 😭😭😭😭😭😭😭ani okate manth lo ayae anna, making help kavali help kosam vet chestunav