బ్రో...నేను మా చెల్లితో రాఖీ కట్టించుకోక 8 సంవత్సరాలు అయింది. నాకైతే కడ్లల్ల నీళ్లచ్చినై.. ఎందుకంటే నేను దుబాయ్ లో వుంటా...వీడియో చాలా బాగుందే...great script..heart touching.. యరాండ్లు ఇద్దరు, గంగవ్వ, చెల్లె క్యారెక్టర్లు చాలా బాగా యాక్ట్ చేశారు...keep it up..
గల్ఫ్ లో ఉండి వీడియో చూసినవాళ్లు లైక్ వేసుకోండి ❤..... చాలామంది ఉపాధి నిమిత్తం అని గల్ఫ్ వెళ్లి పండుగులకు, బంధాలకు, బాంధవ్యాలను ఇల్లు విడిచిన వాళ్ళు ఎందరో 😞 . అందరికీ రాఖీ పండుగ శుభకాంక్షలు 🎉.... అందరు బాగుండాలి అందులో మనముండాలి ❤
అన్నాచెల్లెల్ల అనుభందానికి రాకీ పండుగ కథ 'వర్ణనాతీతం ఇది చూసాక మారని ఆడవాల్లు ఉంటారాఉంటే వాల్ల ఖర్మ అందరు పెట్టిన రాఖీ పండుగ కథలాగా లేధు ఇది వేరే లెవెల్ అందరికి అర్థం అయ్యేలా ఉంది ఆడ భిడ్డ అంటే ఇంత భాగా అర్థం వివరించారు మీ టీం కి ధన్యవాదాలుఇలాంటి మంచి కుటుంబకథా చిత్రాలు. పెడ్తారని ఆశీస్తున్నాను అందరికి ధన్య వాదాలు గంగ వ్వ కూడా ధన్య వాదాలు❤❤😂😂🎉🎉❤❤
Pettudu kadu premaga apayam lo unte help cheyadam kavali.i don't have my own brother nd lost my sweet akka I miss her.maa akka valla papa ochi kadthadi maa babuki.vallu happy undali
చందు అన్న రాఖి పండగ అంటే అక్క కు చెల్లి కి మనకు బంధం ఇచ్చేది కానీ ఇప్పుడు హెచ్చులకు పోయి గొప్పలకు పోయి అంత గమ్మత్తుగా చేస్తున్నారు అన్నదములకు భరోసా నే కాదు వాళ్ల మనకు కూడా రక్షణ భరోసా ఇస్తారు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు