ఆరోగ్యానికి మొదటి స్థానం ఇచ్చేవారు ఈ రాగి దోశలు చేసుకోవడం ఒక మంచి నిర్ణయంగా భావించవచ్చు... డైటింగ్ చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ రాగి దోశల రుచిని ఎంతో గొప్పగా ఆస్వాదించవచ్చు!ఈ రాగి దోశలు ఎన్నో ఇతర పదార్థాల కాంబినేషన్ తో కూడా చేసుకోవచ్చు...
ఈ రాగి దోశల పిండిని కలుపుకోవడానికి అవసరమైన వివరాలు తెలిస్తే చాలు...మిగిలిన విధానం అంతా చాలా సులభంగా ఉంటుంది...ఈ దోశల కోసం పిండిని తయారుచెయ్యడం ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాలా స్పష్టంగా వివరించబడింది!
రాగి-దోశలు, దోశ పెనంపై సాధారణ రీతిలో దోశలు వేసుకోవచ్చని , ప్రత్యేకంగా చిట్కాలు పద్ధతులు అంటూ ఏమీ ఉండవని గ్రహించినవారికి ఈ దోశలు అద్భుతంగా అనిపిస్తాయి....చూడటానికి ఎంతో బాగా వస్తాయి...అంతకు మించి ఆరోగ్యకరమైనవి...
For making healthy dosas soak jonnalu udad dal raagulu one tsp menthulu Wash them and then soak them with sufficient water next day grinding them with little jeera and green chillies make dove thick then only you can make crispy healthy and tasty dosa Add salt before making dosa Rest of the batter you can keep in the fridge