ఆ కుక్కపిల్లల్ని ఎంత బాగా చూస్తున్నారో మీరు వాటిని చూస్తుంటే తెలుస్తుంది.. తిండి ని బట్టే అవి అంత బుజ్జి గా ఉన్నాయ్ మీ మంచి మనసుకి పాదాభివందనం నాన్న గారు
నమస్కారం తాత గారు చాలా చాలా థాంక్స్ ఈ ఆదివారం తప్పకుండా చేసుకుంటాము నేను దుబాయ్ లో ఉంటా మా బ్యాచ్లర్ కోసం ఇంత సులభంగా చేసుకోవడము చాలా బాగుంది పక్క నేను చేస్తా 🤤🤤🤤😋😋😋😋❤❤
Mi vantalu chala baguntai babai garu ma dady guruthu vaccharu mi old style watch lungi katte vidanam old style ma dady kuda ilage maintain chese varu I Miss U dady 😢
బాబాయ్ చేపల కూర సూపర్ గా చేశారు రాగి ముద్ద కూడా చాలా బాగా చేశారు బాబాయ్ మీ వీడియోలన్నీ నేను మిస్ అవ్వకుండా చూస్తా మీరు ఏ వంట చేసినా సూపర్ బాబాయ్ మీ అరిటాకు భోజనం సూపర్ అద్భుతం మా బాబాయ్ సూపర్ గా వండుతారు సూపర్ గా మాట్లాడుతారు 👌👌🎉🎉