Тёмный

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య || Raja nee sannidhilone 

Thirsty For god's word
Подписаться 2,1 тыс.
Просмотров 8 тыс.
50% 1

raja nee sannidhilone రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
#new #laest #trending #viral #jesus #christ #audio #songs #jukebox
#telugu #christian #songs #spiritual #jesus #christ #paatalu #special #songs #2024 #latestteluguchristansongs #hossanasongs #telugunewsongs #2024songs #jesus #second #coming #songs#telugu #christian #trending #viral #bible #verse #short #shortfeed
#dailybread #dailypromise #godspromise #todayspromise #godsword #bibleverses
#latest #jesus #christ #wordoftheday #verseoftheday #viralshorts #trendingshorts#yesukrupaministries #telugucristian #christiansongs #christianmusic #yessannasongs#bro.johnweslysongs#jesus #jesus #jesussongs #brotheryesanna #brojohnwesly#hosannanewsong #hosannaministries2023 #newyearsong2023
#hosanna2023song #hosannalatestsong #latestsong #2023 #2023christiansong #hosannanewyearsong #pasjohnwesley #pasabraham #pasramesh
#Hosannaministries #Hosannaministries #live
#HosannaMinistriesOfficial #live #Athiparishududa #harshaharsha#teluguchristianjukebox #teluguchristiansongs​ / #christiantelugusongs​ / #newteluguchristiansongs​ / #ChristianDevotionalSongs​ / #teluguchristiansongs2023 / #2020teluguchristiansongs​ / #latestnewteluguchristiansong2024​ / #2020newteluguchristiansongs2023​ / #teluguchristiansongs2023 / #christiannewtelugusongs2023 / #famousteluguchristiansongs2024​ / #newlatestteluguchristiansongs2023​ / #christiantelugusongs2024​ #hearttouchingteluguchristiansong2024​ #christianbrethernassembly​ / #alllatestteluguchristiansongs2023​ ​ ​ #Ebenezerprayertemplesongs #ebenezerprayertemple #teluguchristiandeviotionalsongs2024​ #teluguchristiannewcalvarytemplesongs​ / #teluguchristiankidsworshipsongs​ / #teluguchristianrajprakashpaulsongs​ / #trendingchristiansongs #trendingbiblesongs​ / #trendingchristmassongs​ / #trendingeastersongs​ #Teluguchristiansongs​ #Teluguchristianmusic​ #akumarthidaniel​ #Teluguchristiantracks​ ​ #Rakshanakumar​ #SharonSisters​ #JKChristopher​ #LatestTeluguChristiansongs2024​ ​ #garikipatisudarshansongs​ #ommijohnphillip​ #LillianChristoper​ #PhilipGariki​ #RamyaBehera​ #Dhanunjay​ #NissiJohn​ #Gunturrajasongs​ #hosannaministriessongs​ #johnweslysongs​ #arstevensonsongs​ #stephenpaulsongs​ #berchmanssongs​ #Jesuscallssongs​ ​ #teluguchristianchristmascharoals​ #rajprakashpaulsongs​ #jonahsamuelsongs​ #ucvcministriesshortfilms​ #NewSharonsisterssongs​ #JkChristopherLatestsongs​ ​ #akumarthydanielsongs​ #Sirivellahanok​ #gutikalajashuasongs​ #anilkumarsongs​ #sujeevkumarsongs​ #nissipaulsongs​ #immanuelpaulsongs​ #blessieweslysongs​ #samuelkarmojisongs​ #anandhaykumarnelloresongs​ #jebathotajageethamulu​ #yesannasongs​ #spbaluteluguchristiansongs​ s​ ​ #shalemrajusongs​ ​ #teluguchristianworshipsongs​ #tamilchristianworshipsongs​ #hindichristianworshipsongs​ #hindieastersongs​ ​ #teluguchristiannewyearsongs​ #hindichristiannewyearsongs​ ​ #teluguliveworshipsongs​ #teluguchristianmessages​ #ezrasastrymessages​ #satishkumarmessages​ #hosannalatestnewyearsong​ #hosannaministriessongs​
#latestnewyearsongs2024 #latestnewyearsongs2023 #telugunewyearmelodies #SoulfulMelodies #HeavenlyHarmonies #telugunewyearsongsjukebox #goodfridayjukebox #newyearsongsjukebox2024

Опубликовано:

 

30 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@elishakommara8777
@elishakommara8777 10 дней назад
Amen thanku lord 🙏 🙌 💖 💓 ☺️ ❤️
@sravanthisravanthi4768
@sravanthisravanthi4768 25 дней назад
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్య (2) నేను ఉండలేనయ్య నే బ్రతుకేలేనయ్య (2) నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకేలేనయ్య (2)(రాజా) నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం (2) కోల్పోయినవాన్ని నాకు ఇచ్చుటాకును బాధలనుండి బ్రతికించుటకును (2) నీవే రాకపోతే నేనేమైపొదునో (2)(నేనుండలేనయ్య) ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులేళ్ళరు నన్ను తప్పు పట్టిన (2) ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నాలే బయపడకు అన్నావు (2) నేనేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా(2) ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా యే దారిలో నడిచిన నీవేంటే నడిచోస్తా (2) విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2) నిన్ను మించిన దేవుడే లేడయ్య (2)నేనుండలేనయ్య)
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 Месяц назад
మిరే లేకుండా నేను ఉండలేనయ్య మీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@swarnabindu8232
@swarnabindu8232 Месяц назад
Amen thank you lord 🙏
@KunturuPuttamma
@KunturuPuttamma Месяц назад
Supear
Далее
🤯️ Vini Jr. ✖️ Brahim 🤯
00:13
Просмотров 5 млн