Praise the lord 🙏🙌😭 sister దేవ స్తోత్రమ్ తండ్రీ నాయన మా అమ్మ నాన లను బట్టి ప్రార్థన చేయండి తండ్రి మా అన్న ను బట్టి ప్రార్థన చేయండి తండ్రి మా bava Singapore nunchi India vachadu ayya ekkade Edo vaka manchi business pettukoni manchi profit vachetatu prayer cheyandi tandri plz 🙏 Deva nenu MCA 1st sem exams rasanu tandri results vachai ayya one subject poindi revaluation pettanu tandri revaluation lo pass ayyanu tandri nuvvu apudu naku raskanaga undali ayya naku job vachindi ayya work baga nerchukonutaku sahayam cheyandi tandri plz 🙏 Deva naku repu leave echetatlu cheyandi tandri plz 🙏 Deva నాకు మా బావ కి పెళ్లి జరుగుటకు సహాయం చేయండి తండ్రి రాత్రి కల సమయం లో ప్రయాణం చేసే వాళ్ళని బట్టి ప్రార్థన చేయండి తండ్రి నీ కుమారులను కుమార్తెలను బట్టి ప్రార్థన చేయండి తండ్రి మా పంటలు బాగా పండి మాకు ఉన్న అప్పులు అన్ని తీరిపోయి ఆనందంగా ఉండేటట్లు చేయండి తండ్రి మా కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అందరు ఆయు ఆరోగ్య లతో ఉండేటట్లు చేయండి తండ్రి నాతో మా బావ మాట్లాడుటకు సహాయం చేయండి తండ్రి నాతో విజయ్ మాట్లాడుటకు సహాయం చేయండి తండ్రి plzz దేవ న prayer లో ఎమైన తప్పులు ఉంటే క్షమించమని నీ యేసు క్రీస్తు నీ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా 🙏😭🙌🛐💐🌹💐🛐
Praise the lord sister ❤😭🙏 సిస్టర్ నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్న దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి దేవా నాకు బ్రతకాలి అని లేదు తండ్రి దేవా మోసపోయి బ్రతకాలి అని లేదు తండ్రి దేవా నాకు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్లీజ్ ప్రేయర్ చేయండి సిస్టర్ 😭❤️🙏❤️😭🙏❤️😭🙏❤️😭🙏❤️😭🙏❤️😭🙏❤️😭🙏😭😭😭😭😭❤️🙏🙏🙏🙏🙏
Praise the lord sister amen amen amen amen 🙏🙏🙏🙏 my love jeess Naku BP sugar unide prayer chandi amm garu ki vandnlu na koduku ki marriage kaosem prayer chandi amm garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏❤❤❤
వందనాలు అమ్మగారు మా కుటుంబం కోసం నబిడ్డలు ఇద్దరి కోసం మంచి ఆరోగ్యాన్ని తెలివిని దయచేయ్యండి అలాగే తల్లి తండ్రుల మాట వినేలా చెయ్యండి అలాగే నచిన్న బిడ్డ పేరు రాహుల్ కి అనారోగ్యంగా వున్నాడు అమ్మ నా బిడ్డ కోసం ప్రార్థనచేస్తారని అలాగే నా తల్లి తండ్రులకు మంచి ఆరోగ్యాన్ని estarani అలాగే నాతమ్ముడు వివాహం అంతటిలో సహాయం chestarani అలాగే నా భర్తని తొందరగా మా మధ్యకు వచ్చేలా ప్రార్థన చెయ్యండి నా భర్త మనసు మారేలా చేస్తారని ఏసు నామములో అడుగుచున్నాము అమ్మ plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord sister 🙌 ma kiran babu ke chethi velu inspection ayendhi babu debba thagi la prayer cheyandee Amen 🙏 please prayer for me Amen 🙏 Amen 🙏