చాలా చాలా బాగుంది రాజుగారూ. మీరింకా ఇలాంటి రేర్ వీడియోస్ పెట్టి మంచి పేరు సంపాదించుకోవాలి. మీరన్నట్టు ఇలాంటివి వేరే దేశంలో ఉండి ఉఞటే ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా చేసేవారు. 👌👌👌👍👍👍😊😊😊💐💐💐
ఏదన్నా ఒక గుడిని దర్శించుకోవాలి అంటే మన సంకల్పo కంటే ఆ దేవుని సంకల్పం ఉంటేనే యాత్ర మంచి గా జరుగుతుంది అంటారు, ఆ భగవంతుడు తోడు ఉంది బ్రో నీకు అంత మంచి జరగాలి అని ఆశిస్తూ.
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. You gave many important details. For Pilgrims, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
T.N.position ఇంతే bro. ఎందుకంటే వాళ్ళకి దోచుకోవడం మాత్రమే తెలుసు..అభివృధి చెయ్యడం రాదు..tour bus lo వెళ్లిన వదలకుండా money కలెక్ట్ చేసి,ప్రతి దానికి డబ్బు అంటారు కానీ తగిన విధానంగా devolpment చెయ్యరు..బ్రో
Very nice work Raju Bro. Kani koncham basha fine tune chesukondi. Use your words carefully as you are making very holy places video's. Rest all good. Appreciate your effort's. 🙂