TSTET PAPER-2 NOVEMBER 2024 LO TELUGU LANGUAGE TEACHER KU SAPARATE TET PETTALI. SOCIAL STUDIES CONTENT 60 MARKS KU BADULU TELUGU CONTENT 60 MARKS KU PETTALI. AP LO TELUGU LANGUAGE TEACHER KU SAPARATE TET LO TELUGU LANGUAGE CONTENT KU 60 MARKS PETTARU.
అసలు bed చేసి ఏం ప్రయోజనం sir 😢😢😢😢అందులోనూ తెలుగు మీడియం చదివినోళ్ళ పరిస్థితి మరి హోరం.....😢😢 దయచేసి మాతృ బాషకు విలువ లేకుండా చేయకండి,....SA పోస్టులు పెంచండి,అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ colleges చేస్తే రాబోయే రోజుల్లో తెలుగు పూర్తిగా అంతరించిపోతుంది.....