అమ్మా గారు మాకు బ్యాంకు లో అప్పులు నాలుగు లక్షల తీరాలి అని కోరాతునాము అందరూ కలిసి మాకు కోసం ప్రార్థన చేయాలి అని కోరాతునాము I 🙏🏿🙏🏿 Amen amen amen amen amen
I am ratna Prashanth age 38, today confirmation came for pregnancy..kindly pray fr my health nd baby formation...safe confinement...lord fulfill ur promise in my life..protect me frm devil.amen
ఆత్మీయ తండ్రి కి వేలాది వందనాలు. అమ్మగారికి వందనాలు . యేసయ్య నాకు ఈ కొత్త సంవత్సరం లో నా బ్రతుకు మారాలి నా స్థితి మారాలి దేవా. మీ బలమైన నామమున గొప్ప సాక్ష్యం చెప్పాలి సువార్త నా ఊరి లో సువార్తను ప్రకటించాలి దేవా నా ద్వారా కొన్ని ఆత్మలు నిజమైన దేవుడు యేసయ్య అని తెలిసేలా నన్ను మార్చండి దేవా. త్రాగుడు గుట్కా వ్యసనాల నుండి ఈ కొత్త సంవత్సరం లో ఐదు రోజులు నుండి విడుదల చేశాడు నా యేసయ్య. ఇది మొదలు నా జీవితం గొప్ప అనుభూతి, గొప్ప సాక్ష్యం చెప్పేలా నన్ను మార్చండి దేవా. అమ్మ మీరు చెప్పింది నిజమే నేను అప్పుడప్పుడు మధ్యలో త్రాగుడు గుట్కా వ్యసనాలకు ఎందుకు బానిస అవుతున్నాను, నాలో ఆత్మ నిబ్బరం, ఆత్మ ధైర్యం ఎందు లేకుండా పోతుంది. దేవా నూతనమైన ఆశీర్వాదం దయచేయండి దేవ 🙏🙏🙏🙏🙏. నాకు చెడు అలవాట్లు నుండి, చెడు ఆలోచనలు, త్రాగుడు గుట్కా వ్యసనాల నుండి విడుదల చేయండి దేవా
థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ యేసయ్యా నీ చిత్తమేంటో మాకు తెలియచేయమని విత్తనం తండ్రి అయ్యా నీ చిత్తానుసారంగా మేము నడుచుకునేలాగా మాకు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙌🙌
Praise the lord sister 🙏 I am rajeswari ,Please pray about my husband job transfer from Chennai to secunderabad as soon as possible 🙏 Please pray about my children to get concentration in their studies and protection 🙏
Praise the lord pastor amma please pray for my husband mahendar thanalo sampurna marupu ravali ma relationship restore avvali😭😭😭😭😭 ma husband mahendar nannu papa ni intiki tesukuvellali please pray for my family🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా గారు మాకు కోసం మీరు ప్రార్థన చేసి నందు కూ వందనాలు వందనాలు వందనాలు ఈసంవత్సరం ఇల్లు వచ్చినందుకు సాక్ష్యం దేవుడు మహిమ కలుగును గాక ఆమెను I 🙏🏿🙏🏿 Amen amen amen amen
Ayyagaru ammagaru praise the Lord na peru nayomi nenu time hospital lo nursing job chesanu five months salary evali echulaguna devudu sahayam cheyulaguna plz preyar cheyandi vandalu plz 🙏 💖 ❤❤❤❤❤❤❤❤❤
Praise the lord అమ్మగారు plz నా కొరకు ప్రేయర్ చేయండి శ్రీనివాస్ అనే person గురించి ప్రేయర్ చేయండి అతను నుండి రావాల్సిన మనీ yelaanti aatankalu లేకుండా mosam cheyakunda ivvaalani ప్రేయర్ చేయండి
Praise the lord amma na kuturu ku marriage ayee 4 years ayindhi kanipcod problem undhi Ani doctors chepparu ameku garbafalam Daya chyyandi yesaiah please prayer chyyandi amma
Thank you Jesus 🙏🏻❤❤ అన్నింటికీ దేవుడే ఉన్నారు మన చేతిలో ఏమీ లేదు 🙏❤️ ఎపుడు మన యేసయ్య చిత్తమే నెరవేరును గాక ఆమెన్ థాంక్యూ జీసస్ మీకే మహిమ ❤❤మన యేసయ్య గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నారు దేనికి భయపడవద్దు 🙏❤️🙌🏻