Тёмный

రాముడిని రాళ్ళతోకొట్టించి,రామాయణాన్ని చెప్పుతో కొట్టిన ఉన్మాది 

nanduri hemamalini
Подписаться 463 тыс.
Просмотров 51 тыс.
50% 1

Опубликовано:

 

28 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 202   
@indranik.s.s5221
@indranik.s.s5221 2 месяца назад
వాళ్ళ ఇళ్ళల్లో జరిగే ప్రతీ శుభ, అశుభ కార్యాలకు బ్రాహ్మణులు కావాలి. వాళ్ళు వెక్కిరించుకోవడానికి, వేళాకోళం చేసుకోవడానికి కూడా బ్రాహ్మణులే కావాలి.
@snarasaiha522
@snarasaiha522 2 месяца назад
@@indranik.s.s5221 Jay Shri ram Bharat mata ki Jay madam Ghar Mala
@snarasaiha522
@snarasaiha522 2 месяца назад
Jay Shri ram Bharat mata ki Jay madam please Mala madghia thakkuva kulam gud Ki endukura koduthu brahmins ghode Ki Rawat chapter David Andhra K okate Karnataka varsham West a chinna kurradu good I lopoalaki villado akhrod pujari pine vaser Cortana reply Jay Bharat Jain
@suneethap8199
@suneethap8199 2 месяца назад
​@@snarasaiha522 మీరేంచెప్పదలుచుకున్నారో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు 😮
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 2 месяца назад
Are Govinda, yem basha pettavu thala thiriguthuundi
@rohinipinisetty5838
@rohinipinisetty5838 2 месяца назад
అందరూ బ్రాహ్మణులు కాక పోయినా కొంత మంది అలాంటి వాళ్ళు కూడా వున్నారు లెండి ..ఇప్పటికీ కూడా.కాంగ్రెస్ తరవాత వీళ్ళు దేశాన్ని నాశనం చేసారు
@haranathraju9311
@haranathraju9311 2 месяца назад
కొంత మంది హిందువులు, వీళ్ళు మాత్రం మారరు, ఎపుడు మార్పు వస్తుంది.
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 2 месяца назад
బ్రాహ్మణ విద్వేషం అంటే రాక్షసుడి మనస్తత్వం.
@manmadharaopotnuru3545
@manmadharaopotnuru3545 2 месяца назад
ధర్మో రక్షిత రక్షితః 🙏🙏🙏
@ప్రకృతిప్రసాదం
అమ్మ దీర్ఘ ఆయుష్మాన్ భవ...
@nagarajr87
@nagarajr87 2 месяца назад
JAI SRI RAM 🙏👍👍👍👍
@suneethap8199
@suneethap8199 2 месяца назад
అమ్మా...మీరు చెప్పే విషయాలు అర్థం చేసుకోవాలంటే కొంచెం బుర్రలో గుజ్జు వుండాలి. కొంతమందికి అది ఎండిపోయుంటుంది. ఎందుకంటే ఈ మహానుభావుడు వ్రాసిన పుస్తకాలలాంటివి చదివి... - ve నింపేసుంటారు బుర్రనిండా....మన వ్యాసుడు వ్రాసిన 18 పురాణాలల్లో వాళ్ళకు నచ్చనివి ప్రక్షిప్తాలు అంటారు అదో విచిత్రం. వేరే మతస్థులు వీళ్లను చూసి పురాణాలు లేవు ఏమిలేవు రాముడు లేడు, కృష్ణుడు లేడు అంతా కల్పితమే అంటున్నారు. కానీ కట్టికుదపడం అంటే వెక్కరించినంత సులభంకాదు తట్టుకోవడం.
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 2 месяца назад
@@suneethap8199 ఏసు క్రీస్తును ఎవరు చూసారు? ఎం ఆధారాలు వున్నాయి? యేసుక్రీస్తు అబద్ధం.అలాగే ఎక్కడో మక్కాలో వున్న అల్లా పేరుతో పుట్టిన ఒక మతం ప్రపంచంలో ఎలా వుంది ? నిత్యం ఒకడిని ఒకడు చంపుకోవడం ,బాంబులు పేల్చడము అమాయకులని చంపడం తప్ప ఏమీ లేదు.ఇక పెరియార్ లాంటి వెధవలు హిందూ మతాన్ని ద్వేషించడం తప్ప ఏమీ లేదు.అందుకే ఇలాంటి వారు చెదపురుగు లాగా పుట్టడం గిట్టడం తప్ప ఏమీ లేదు.వాడి జన్మ ఒక చెదపురుగుతో సమానం.
@raghurammankala7451
@raghurammankala7451 2 месяца назад
సమాజం చాలావరకు నీతి నిజాయితీ నియమాలు ధర్మాలు అనే వాటిని వదిలేసింది.అందుకే సమాజం ఇలాంటి విపత్తులను ఎదుర్కొంటున్న ది.
@likithakesani6214
@likithakesani6214 2 месяца назад
అమ్మా మీరు చెప్పింది సత్యం.. కానీ ఏం చేస్తాం అన్నీ ఈ కలియుగం అనుసరించి జరుగుతూనే ఉంది . ఒకటి మాత్రం నిజం, అనాయన్ని, అధర్మాన్ని ఎదురించకుండా ప్రశ్నించకుండా ఉంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ల లాగానే శిక్ష అనుభవిస్తాం.. ఎన్ని ఊర కుక్కలు మన సనాతన ధర్మం గురించి మొరిగినా, హాని కలిగించే విధంగా గా చేసినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ అధర్మాన్ని రూపుమాపుటకు ఆ భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరించక తప్పలేదు.. "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ” 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🪷🪷🪷🪷హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🪷🪷🪷🪷 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏻
@kongathisrinivasulu1223
@kongathisrinivasulu1223 2 месяца назад
Jai sriram
@AdiralaprasannaLaksmi
@AdiralaprasannaLaksmi 2 месяца назад
అమ్మ చాలా మంచి విషయం చెప్పారు తల్లీ
@kkdurgarao
@kkdurgarao 2 месяца назад
బాగా చెప్పారు అమ్మ 👍👍👍.
@SckandSiva
@SckandSiva 2 месяца назад
హిందువులు గా వేషాలసుకుని కొందరు హిందువుల మధ్యలో తిరుగుతున్నారు
@sudhakarvarahagirivenkata576
@sudhakarvarahagirivenkata576 2 месяца назад
అక్క మన పెద్దలు ఎప్పుడో చెప్పారు మనం నవ్వుతూ చేస్తే దాని ఫలితం ఏడుస్తూ అనుభవిస్తాము అని. మనం ప్రకృతి కి తెలిసి తెలియక చేసినదే తిరిగి దాని యోక్క ఫలితం ఇంకో రూపం లో ఇస్తుంది ఇచ్చింది.
@npsbabu1
@npsbabu1 2 месяца назад
సనాతన ధర్మం అంటేనే ప్రకృతి...... ప్రకృతి అంటేనే సనాతన ధర్మం
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 2 месяца назад
YES SIR
@lsrU-v3k
@lsrU-v3k 2 месяца назад
@@RadhaKrishna-qq4rg వండర్ఫుల్
@MThanyaNaik
@MThanyaNaik 2 месяца назад
సనాతన ధర్మం అంటే అసలు అర్థం అదిలో సూర్యుడు మనువుకు చెప్పిన జ్ఞానం భగవద్గీత.
@jagarlachandraiah7039
@jagarlachandraiah7039 2 месяца назад
Hare Krishna mathaji 🙏🙏🙏🙏
@Venkateshwara868
@Venkateshwara868 2 месяца назад
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@kadalinarayana5106
@kadalinarayana5106 2 месяца назад
కరెక్ట్ గా చెప్పారు
@parvathammavunise3305
@parvathammavunise3305 2 месяца назад
100% correct
@Hanu-g665
@Hanu-g665 2 месяца назад
జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్
@mosheatla6840
@mosheatla6840 2 месяца назад
ఈ మనువాధం ఉన్నంత కాలం ఇంతే...
@durgaprasad-lx3df
@durgaprasad-lx3df 2 месяца назад
Excellent thalli.... Your analysis regarding our Hindu Dharma🙏🙏🙏
@kishanrammurthysiva6685
@kishanrammurthysiva6685 2 месяца назад
Hemamalinigaru namaskaram enno manchi vishayalu teliyagestunna meeku Maa padabhi vandanam amma gopadma vratam shastranusaram vivarinchagalaru
@Hindu-SSD
@Hindu-SSD 2 месяца назад
Super Amma
@kameswararao6872
@kameswararao6872 2 месяца назад
తెలిసి తెలియకో..కంచి స్వామిని ,..జైల్ పాలు చేసింది..అందుకు పకృతి సునామీ శిక్ష వేసింది..డానమ్మా తమిలి నాడు కోస్ట్ లో...10000 చర్చి లు..10000మసీదు లు సముద్రములో కలిపేసుకుంది..కదా
@kondapraveenreddy
@kondapraveenreddy 2 месяца назад
Yes absolutely correct.
@Usharani-z6z
@Usharani-z6z 2 месяца назад
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
@ravikamal9
@ravikamal9 2 месяца назад
అవును అమ్మగారు ప్రకృతే పరమాత్మ..
@MamathaAnnamalai
@MamathaAnnamalai 2 месяца назад
Amma meru chepindhi correct 💯. Meru apudu antuntaru kadha manam adhi esthe adhe vasthundhi chedu ina,manchi ina . Kani meru anatu chedu chese vala dhagara unte manam kuda dhani palitham anubavinchali.
@nagarjunav648
@nagarjunav648 2 месяца назад
OM SREE MATHREE NAMAHAA.BHAGA CHEPPARU.THANK YOU AMMA.SANATHANA DHARMAM VARDHILLALI.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@v.deepikareddy8468
@v.deepikareddy8468 2 месяца назад
🙏chalabaga chepparu thank you
@3697papa
@3697papa 2 месяца назад
రామస్వామి లాంటి వాళ్లు ని ధర్మం, ప్రకృతి వదల దు. సమయం వచ్చినప్పుడు అనుభవించ వల సిం డె.
@anjaneyasharma9504
@anjaneyasharma9504 2 месяца назад
Amma you told a reality. Hats off to you thalli
@Bhavanisaisuma
@Bhavanisaisuma 2 месяца назад
మూర్ఖమైన ఆలోచనలు ఎక్కువ అయ్యాయి అమ్మ
@suresh5254
@suresh5254 2 месяца назад
How truthful & powerful the proverb.. “Dharmo Rakshati Rakshitaha” is… The person who always follows the Dharma will ever be fearless. Real Sukh & Shanthi can be attained only by walking on the path of Dharma.
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 2 месяца назад
Thanks madam so much
@ushausharani4045
@ushausharani4045 2 месяца назад
Wolf🐺Dog🐕👍, IN SINGLE WORD 😅
@sindhujaram4859
@sindhujaram4859 2 месяца назад
Amma please reply ivvandi ramayanamlo anxiety fear ki aa sarga chadavalo cheppandi please
@ప్రకృతిప్రసాదం
శ్రీ రామ జయ రామ జయజయ రామ... శ్రీ రామ జయ రామ జయజయ రామ.. శ్రీ రామ రామ రామేతీ...రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం... రామ నామ వరాననే....
@ChandraMouli-ep3xq
@ChandraMouli-ep3xq 2 месяца назад
ఆంజనేయ స్వామి ని ఆవాహన చేయాలి
@akulasudhakeryadav0is912
@akulasudhakeryadav0is912 2 месяца назад
Jai sri ram
@narasamambam6443
@narasamambam6443 2 месяца назад
ఈ రామస్వామి బస్సుల కోసం, ట్రాముల వంటి ఇతర వాహనాల కోసం వేచి చూసే బ్రాహ్మణ స్త్రీలను వేధించమని తన అనుచర యువకులను రెచ్చగొట్టేవాడు. ఈ విషయం కంచి మహాస్వామి వారి దృష్టికి కూడా వెళ్ళింది. ఈ రామస్వామి మహా నాస్తికుడు. ఇతను రాసిన పుస్తకాలను చదివే వారు, నమ్మేవారు ఇంకా వున్నారు.
@Whohehow
@Whohehow 2 месяца назад
పెరియార్ గాడు బిడ్డను వేసుకున్నాడు వాడి ఫాలోవర్స్ కూడా బిడ్డలతో పడుకుంటారు
@ramamohankp752
@ramamohankp752 2 месяца назад
AMMA. GARU. MIKU. SAHASRA. VANDHANALU. MIRU. ILAGE. MUNDHUKU. SAGANDY. JAI. SRI RAM. ...JAYAHO..HANUMAN....
@TeluguCreations-rc3vp
@TeluguCreations-rc3vp 2 месяца назад
Amma namaste tali ♥️
@gbogaligeswararao9177
@gbogaligeswararao9177 2 месяца назад
అమ్మ నమస్కారములు మంచి వీడియోస్ చేశారు ఇంత చేసిన వాడు చచ్చేటప్పుడు ఎలా చచ్చాడు చెప్పలేదు అమ్మ వాడు చాలా ఇబ్బందిగా చచ్చే ఉంటాడు ఇన్ని పాపాలు చేశాను అని కుమిలిపోయే ఉంటాడు . ఇన్ని దురాగతాలు చేసిన వాడిని ఆ శ్రీరామచంద్రమూర్తి కి ఎంతో సహనంతో ఏమి చేయకున్నా, శ్రీఆంజనేయస్వామి వారు ఊరుకుంటారా........ జై సనాతన ధర్మం జై భారత్ ఓం నమశివాయ జైశ్రీరామ్
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 месяца назад
ఈ పదేళ్ళలో మోధీ జీ లేకపోతే ఈ బంగ్లాదేశ్ లా ఉండేదీ మన పరిస్థితి ఈ పాటికి
@admse-bikes4257
@admse-bikes4257 2 месяца назад
జై శ్రీరామ్
@grandivishwanadham188
@grandivishwanadham188 2 месяца назад
Yes
@pavithranpushparaj3316
@pavithranpushparaj3316 2 месяца назад
🙏🙏
@venkataseshareddybana8197
@venkataseshareddybana8197 2 месяца назад
అరుణాచలం పుణ్యక్షేత్రంలో అందుల విగ్రహాలు ఉన్నాయి. అతిత్వరలోనే పిచ్చోల్ల విగ్రహాలు వస్తాయి. ఆపై ఇలాంటి ఉన్మాదుల విగ్రహాలు. బ్రాహ్మణులు ఏనాడూ వారి వైధిక కర్మలు ఎన్ని ప్రతిఘటనలు అవమానాలు ఎదురైనా మరువకుండా అజ్ఞాతంగా అయినా నిర్వహిస్తూ వస్తున్నందువలననే హైందవజాతి ప్రంపంచ శాంతి జాతిగా పరిడవిల్లు చున్నది. ఇలాంటి అనాగరిక జాతి వ్యక్తులు ఈ భూమిమీద మనుగడ సాగిస్తున్నారంటే అది బ్రాహ్మణ జాతి గొప్పథనం.
@llllonlybhakti4184
@llllonlybhakti4184 2 месяца назад
కర్మ దాని పని సర్వేశ్వరు ని ఆజ్ఞానుసారం వెళ్తూ ఉంటుంది
@umathota8862
@umathota8862 2 месяца назад
👌🏿👍🏼👏🏼🙏🏻
@EKAMBARAMMUNIVEL
@EKAMBARAMMUNIVEL 2 месяца назад
Thalli manchi prashtavam chesaaru
@suresh5254
@suresh5254 2 месяца назад
Parents should often impart good Sanskar (culture & values), knowledge of Dharma, spiritual values, spiritual knowledge, and devotion (bhakti) to their children from an early age... This will help them to become highly cultured citizens, happy & peaceful persons. This alone is the most valuable asset a parent can give their child. Material comforts, riches, and luxuries are not very beneficial to children. In fact, these things spoil them when they are provided to them beyond a certain level.
@srinuvasraoerribothu3901
@srinuvasraoerribothu3901 2 месяца назад
Jai Sri Ram
@hanumanthreddy2311
@hanumanthreddy2311 2 месяца назад
Hum girl.
@MareeduAnupama
@MareeduAnupama 2 месяца назад
హిమాచల్ ప్రదేశ్, చారు ధామ్ లో కూడా వరదలు వచ్చాయి కదా
@pradeepvallem8723
@pradeepvallem8723 2 месяца назад
🎉🎉❤❤
@balajipraveenkumar856
@balajipraveenkumar856 2 месяца назад
🙏🙏🙏
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 2 месяца назад
అందుకే నండి ఇప్పుడు ఉన్న బ్రాహ్మణులు అవకాశం వస్తె ఫారిన్ countries కి వెళ్లిపోతున్నారు. విలువ లేని చోట ఎవరికి ఉండ బుద్ధి కాదు గదా
@Abhai759
@Abhai759 2 месяца назад
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 2 месяца назад
ఇతనికి త్వరలో ఉంది అమ్మ
@dsrp9
@dsrp9 2 месяца назад
Amma ma thathayya ki accident valla brain surgery jarigindhi dheniki respond avatledhu yemi gurthu ravadam ledhu,yedhaina mantram cheppara chinna marpu yemaina vasthundhemo
@anjaneyulumanchala5048
@anjaneyulumanchala5048 2 месяца назад
మీరు చెబుతున్న ది అబద్ధం నిజం తెలుసుకోండి!
@varanasidurga5551
@varanasidurga5551 2 месяца назад
అహా! మీకు తెలిసిన నిజం ఏంటో?
@kariggitrinath5586
@kariggitrinath5586 2 месяца назад
సరే అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@anita2053-r1f
@anita2053-r1f 2 месяца назад
keralalo prakruthi madyalo bathekevallu haayiga untaru anukunna innallu chaala pedha illu pachani prakruthi. kani ippudu chala badhaga undi valla paristhithi chusthe thattukolemu. amayakulu vallu ,govt istamochinattu gifts prices perlatho forest lo unna lands ni veellaki ichesthunnaru ,forest ni kulchesi rich vallu lands teeskuntunnaru. ila nature ki privacy ivvakapothe idhi manchidi kadu
@manmadharaopotnuru3545
@manmadharaopotnuru3545 2 месяца назад
🙏🙏🙏🙏
@venkateswarluannavarapu1507
@venkateswarluannavarapu1507 2 месяца назад
Jai sreeram
@rakeshjanu7783
@rakeshjanu7783 2 месяца назад
❤❤❤❤❤❤❤
@polishettyrajendraprasad7747
@polishettyrajendraprasad7747 2 месяца назад
🙏🙏🙏🙏🙏
@SvSudhakar-ey9fy
@SvSudhakar-ey9fy 2 месяца назад
అమ్మా పెరియార్ రామస్వామి గారి వ్యాన్ లో. దేవుళ్ళు ఫోటోలు వుంటాయి కానీ. బయటకి మాత్రం దేవుళ్ళుమీద ధ్వేషం గా వుంటాడు
@lollasarvani449
@lollasarvani449 2 месяца назад
Vallu anukunnadi eppatiki enni taralaki jaragane jaragadu
@pguptha3505
@pguptha3505 2 месяца назад
Lalita astotram lo konni naamaalaku paramacharyula varu savarana chepparu ani oka video chusanu . ,alaa sarichesukovacha.
@nandurihemamalini
@nandurihemamalini 2 месяца назад
చెయ్యచ్చు అండి
@nandurihemamalini
@nandurihemamalini 2 месяца назад
మీకెవరు చెప్పారు అండి..
@RAM-me5ye
@RAM-me5ye 2 месяца назад
పెరియార్ గాడు పెంచుకున్న వాడి కూతురినే పెళ్లి చేసుకున్నాడు అది నిజమేనా 😳🤯
@nandurihemamalini
@nandurihemamalini 2 месяца назад
అవును
@janakidevi1526
@janakidevi1526 2 месяца назад
జై‌ శ్రీరామ్🙏,జై భారత్🇮🇳 జై హనుమాన్🚩🚩🚩🚩🚩
@prasadkama1428
@prasadkama1428 2 месяца назад
Raamudu yay Engineering college lo chadivaadu ani annadu Karuna Nidhi
@gsnr5
@gsnr5 2 месяца назад
ఏదైనా అతి ప్రమాద కరము...
@parvathit4882
@parvathit4882 2 месяца назад
ఛాలా correct ga chepparu amma, hindu lu andaru ఒక్కటి avvali, apude mana Sanskrtuamu miglii tundi.
@Lakshmi-ru1dg
@Lakshmi-ru1dg 2 месяца назад
Mee voice chala low ga vundhi andi, not sure if it only for me...
@PalaparthiSivaSankaraPrasad
@PalaparthiSivaSankaraPrasad 2 месяца назад
🕉🔱🕉🇮🇳🙏🙏🙏
@parvathit4882
@parvathit4882 2 месяца назад
Brahamlu. ఇపుడైనా inti intiki వెళ్లి , చెప్పాలి
@malathibhai5821
@malathibhai5821 2 месяца назад
😮😢
@sreenithyam605
@sreenithyam605 2 месяца назад
Jai shree Ram 😊😊
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam 2 месяца назад
చాలా బాగా చెప్పారక్కా . పవన్ కళ్యాణ్ కి ఈ పెరియార్ రామస్వామి అంటే విపరీతమైన అభిమానం ఎందుకు కలిగిందో అర్థం కాకుండా వుంది. ఏదో రాజకీయ కారణాల వల్ల నెహ్రూ పైకి పెరియార్ రామస్వామితో విభేదించి వుండవచ్చు గానీ, నెహ్రూ కూడా హిందూ వ్యతిరేకి మరియు బ్రాహ్మణ వ్యతిరేకి కూడా. ఆ కారణంగానే కాశ్మీర్ లో బ్రాహ్మణ హత్యలు చేయటం స్థానిక ముస్లింలకు, వాళ్లు మెచ్చే ప్రాంతీయ ముస్లిం పార్టీలకు, జిహాదీలకు సాధ్యమయ్యింది. తమిళనాడులో బ్రాహ్మణ ద్వేషం ప్రబలినట్టుగానే, తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ కూడా బ్రాహ్మణ ద్వేషాన్ని తన పాలనలో ప్రదర్శించుకుంది. ప్రస్తుతం వైకాపా హిందువులలో అన్ని కులాలను రకరకాలుగా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న కారణంగా.... ఓట్ల కోసం తెదేపా పార్టీకి కూడా బ్రాహ్మణ జాతిని మచ్చిక చేసుకోవలసి వచ్చింది. ఆ కారణంగానే బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ కార్పోరేషన్ పెట్టింది. అయితే ఐవైఆర్ కృష్ణారావు గారిని అవమానకరంగా తొలగించింది. అందుకు కారణం ఆయన బ్రాహ్మణ జాతికి తెదేపాకు అనుకూలంగా మలచటం లేదని. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పైకి చూడడానికి బ్రాహ్మణ ద్వేషం విడిచిపెట్టినట్టుగా కనబడినా, .... బ్రాహ్మణ జాతిపై ద్వేషం కలిగించటం కోసం యుట్యూబ్ లో అసత్యభామ ద్వారా బ్రాహ్మణ ద్వేషం కలిగేలా చేయగలుగుతోంది. ఎందుకంటే ఆమె కూడా అదే తానులో ముక్క కావటం వాళ్లకు కలిసొస్తోంది.
@durgabhavani7413
@durgabhavani7413 2 месяца назад
May be ayyivundochu Brahmins kuda convert avthunnaru,okathanu tamilnadu nunchi vachi prayer chestunnaru he is a converted Brahmin, tana name bala murugan karate gold medalist anta okasari RU-vid lo chudandi
@abhilashn2993
@abhilashn2993 2 месяца назад
Garuda purranam villavalaku telusu aha papathmudu eni shikshalu anubhavsitunado...
@pasuputinagaraja6426
@pasuputinagaraja6426 2 месяца назад
🙏🙏🙏🙏🙏
@suresh5254
@suresh5254 2 месяца назад
What is Sanatana Dharma? Sanatana means Eternal (ever existing). Dharma means.. Actually, there is no exact meaning for Dharma in English… But to say the most suitable or near-matching word is Righteousness. So Sanatana Dharma means Eternal Righteousness…. No human has created/manifested/established this Sanatana Dharma.. This exists since Anaadi (Eternity). Sanatana Dharma has been established by the Supreme God Himself. The basis (pillars) of Dharma are Truth, Knowledge (Spiritual), Peace (Patience, Tolerance), Love (Selfless Service/Sentiment for the happiness of Beloved), Compassion (Serving/Helping others without any self-motive), Justice, Devotion/Dedication/Samarpan, Kindness (Daya), Cleanliness (both internal & external), Tapas/Austerity (Indriya Nigrah - Controlling the Senses). Sanatana Dharma teaches all these noble virtues. Sanatana Dharma teaches us what should be the dharma of husband, wife, parents, children etc. and all types of occupational persons.
@chilukagopal5563
@chilukagopal5563 2 месяца назад
🌹💐🙏💐🌹
@vijaychalla5819
@vijaychalla5819 2 месяца назад
Naku challa happy undhi andi yenduku ante keral adi oka Islam state and Christian state kuda
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 2 месяца назад
THIS IS NATURE CLEANING PROCESS
@luckylavi2884
@luckylavi2884 2 месяца назад
Nenu kuda ede alochisthunnanu thalli.. entha dhaarunam ga jergindi ante kachithanga wayanad lo christs nd mslmz yekkuva nd manaku thelsinde vallu yenneni kathalu chesthuntaro kana deyvudni yela nindisthunataro ani inka ade reason aintundi ankunnaa nd meeru naku clarity echaaru e video lo ….thank you 🙏🏻
@subbareddykonala2540
@subbareddykonala2540 2 месяца назад
ధన్యవాదములు అక్క 👣🙏ఇంత ఛండాలులు వున్నారా 😂😂😂😂
@meherricky7713
@meherricky7713 2 месяца назад
Akada beef consumption, Ekkuva dani sapam kavachu ,in God's Land(kerala)
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 2 месяца назад
Bahusaa karma annadi pandipoyindi ela raalipotaaniki samayam daggarapadinatlundi thappadu twaralo Jai Sree Ram 🙏🏻🙏🏻
@RkmudirajRkmudiraj
@RkmudirajRkmudiraj 2 месяца назад
Medam mana hinduvulaki budhi. Ravali
@hvnr007
@hvnr007 2 месяца назад
Okasari Hindus tiragabadithe adi verela vuntundi , yes Hindus evaru epptiki bayatiki ravatledu.. many more changes has to comes in future for vikasith Bharat
@kirankapalavoi6485
@kirankapalavoi6485 2 месяца назад
Your videos should reach out in all south indian languages, hindhi and english. Can someone help with AI ? it will be easy.
@RadhikaGanne
@RadhikaGanne 2 месяца назад
Karma
@shrii1857
@shrii1857 2 месяца назад
Keralites mostly, Beef and Pork tinataru ata , malayalees ni Tirupati temple lo etla allow chestunnaru???
@Aditya-i7t
@Aditya-i7t 2 месяца назад
అమ్మ మిమ్మలిని trolls చేస్తూ టార్చర్ చేస్తునవారి మీద మీరు సైబర్ లో కేసు ఫైల్ చేయండి.u have all rights to action mam.
@nandurihemamalini
@nandurihemamalini 2 месяца назад
పోన్లే తల్లీ వాళ్ళ ఆనందాన్ని మనం యెందుకు కాదు అనాలి....ఆనంద పడనీ
@suneethap8199
@suneethap8199 2 месяца назад
​@JaiSatyanarayanaSwamy వాళ్లకు సమాధానం చెప్పడం రాదండి, బూతులు వెకిలి మాటలు వచ్చు
@suneethap8199
@suneethap8199 2 месяца назад
@JaiSatyanarayanaSwamy అవును
Далее
🎙А НЕ СПЕТЬ ли мне ПЕСНЮ?🕺🏼
3:06:10