@@VenuGopal-vr9ig Argylle didn't even collect 50% of it's budget of $200M having a star like Henry Cavill..! Collections depend on story and screenplay but not on actors!
@@s.v.kkishore3818 mi hero ki 10 movies tharuvatha padindhi but NTR ki adhi and simhadhri and jai and chari and dhaya and yamadhonga komaram bheem inka chala unaee
@@Madhusudan-gr5rcpukkgadu ante nuvve antav kadhura nuvvu monne puttava yenti nakardham kadhu meeru ila modhatnunche Charan ni criticize chesthune unna first debut movie ke aa fame thechukunnadu anthekaka andhari market ni debut movie thone kottadu, anni cinema lu chesina rajamouli tho NTR ki okka all time industry raledhu adhi rajamouli kuda accept chese oka set of Audions ntr ni accept cheyatledhu ani open gane cheppesadu, alantidhi okka movie ke second movie ke blockbuster kottadu, ikkada TFI dharidhram yentante thandri yela koduku అంతే అందగాడు కావాలా అని ఎదవ criticizing lu chestha untadhi oo vargam, alage NTR kuda pottiga unnadu andharikante, dhanivlla meerantha Ramcharan gurinchi niru musukovalsi na time rangasthalam dhaka thappaledhu, fans kuda చెప్పుకోవడానికి కారణం రంగస్థలం అయ్యింది, but nijaniki first nunche megafans ki eye ready ichadu stylish looks and hairstyle trends tho, ayina me dramalu adhe madhiri unatayi me balayya ni okatrendu sarlu dhatadani Raviteja ne vadhaladhu meeru, leniponivi create chesi Raviteja paruvu thise prayathnam chesaru, ila yevarina Mee hero's ni dominate chesthe chalu vallapina yedhokati create chesi valla prathistala medha dhebba kodatharu dhanikithodu Bajana media yellow maphia ready ga untaru thana ante thandhana antu raddhantham cheyadaniki
మగధీర సినిమా తో నే RC అంటే యేంటో అర్ధం అయింది. ఆరంజ్ లాంటి కల్ట్ క్లాసిక్ ఫ్లాప్ తరువాత రొటీన్ మాస్ ఫార్ములా సినిమాలు చేసినా, హిట్స్ యే ఉన్నాయ్. రచ్చ, నాయక్, ఎవడు. ఎవడు హిందీ డబ్బింగ్ తో అభిమానుల సంఖ్య బాలీవుడ్ లో పెరిగింది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్. ఇవన్నీ రంగస్థలం కి ముంధుగా వచ్చిన సినిమాలు. మగధీర హిందీ డబ్బింగ్ వెర్షన్ కుడా సూపర్ హిట్. ఇవన్నీ తెలుసుకుని వీడియో చేస్తే బాగుండేది. ఇక్కడ తోపులు అనిపించుకున్నా హీరోలకి మునుపే RC కి పాన్ ఇండియా కట్టబెట్టేసారు బాలీవుడ్ లో. జంజీర్ లాంటీ డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తో RC ని ట్రోల్ చేసిన బాలీవుడ్ మీడియా మగధీర, యెవడు డబ్బింగ్ సినిమాలు చూసి ముక్కున వేలేస్కుంది.
త్రిబుల్ ఆర్ మూవీ లో రాంచరణ్ యాక్టింగ్ వల్ల సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ గెస్ట్ రోల్ అన్నారు అయితే ఆశ్చర్య మూవీ లో చిరంజీవి రామ్ చరణ్ అప్పుడు ఎందుకు ఆట లేదు మూవీ అంటే రాంచరణ్ యాక్టింగ్ చేయలేదా😂😂😂
@@shreecharan5775 Jai Character chalu , Chari character, Yamadhonga character,Temper Daya , RRR every scene Komarambheem not like rotta expressions tho maa vadi movies evi levu bro
RC is talented but his selection of movies are diffective. Finally Prabhas is no.1 pan India hero. NTR is planing successfully and increased his market with Devara and proved himself as pan India Hero. Pushpa given life to Bunny as pan India hero. but Bunny has to prove himself with Pushpa 2. If Rc selects good subject, he can become pan India hero.
నేను అయితే మీలాంటోళ్లకి ఒకటే చెప్తారా😎 మీరు అందరూ కలిసి ఇంతకన్నా బాగా…..రాంచరణ్ మీద negativity క్రియేట్ చెయ్యండి అందులోనే ఆనందాన్ని వెతుకోండి ఎందుకంటే మీ బ్రతుకులు ఇంతకంటే develop అవ్వడం కష్టం.🖕🖕
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సినీ హీరో ఇన్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్. రామ్ చరణ్ గారి ఫైట్స్ యాక్షన్ సీన్స్ కొన్ని హాలీవుడ్ స్టైల్ లో ఉంటాయి. అందుకనే ఆర్ఆర్ఆర్ మూవీలో హాలీవుడ్ స్టైల్ యాక్షన్స్ నచ్చే వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయింది. దట్ ఇస్ ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి స్టామినా. జయహో చిరంజీవా
Sarey bro RC ki fans leka potey magadheera day 1ATR and Racha ATR and rangastalam movie 1st 200+cr gros and rajamouli oka interview lo racha any normal story tho ney aa time lo 45 cr net pettadu bro adi RC stamina .mundhu game changer rani bro appudu matladam antey kani acharya only telugu lo kada bro. Mari before devara varaku NTR ki solo 100share net movie ledhu.Allu arjun ki alavaikunta puramu movie daka 100cr share movie ledhu vallaki kuda fans lera. Rangastalam movie director SSR kadukada aa movie ki yendhuku 220cr gross vachindhi bro fans leka potey 😅😅😅 RC thakkuva time loney star hero ayyadu
Movie story baguntey ney kada bro chustharu .antey kani Baga lokunna chusthara? Mari radheyshyam kanna Saho ki collection yekkuva vachi antha matrana prabha range padipoindi Ani analeym kada bro.saraina story padali bro .so wait for game changer appudu matladam
@@avulasivakrishna132 anduke antunna day 1 eppudu ayyina stars ki movie story & talk tho pani lekonda tkts sale avutayi .. evening reviews vachaka sunday nundi collection untundhi.. 2 stars + star director unna day 1 enduku avvaledu ..
Sarey bro chiru gari khadi 150 movie 1st 100 cr share from Telugu movie without pan india.antey kadu 1st day ney bahubali day ni kottesindhi antey appativaraku mana Telugu lo stars like Pavan Kalyan and Mahesh babu ,NTR allu arjunki prabha ki fans lera bro cheppu?
పైకి Mega fans అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ లోపల ఎవరో ఒకరికే నిజంగా ఫ్యాన్ అయ్యి వుంటాడు.....ప్రతి Pk fan మిగతా మెగా హీరో ల అందరి movies కి వెళ్ళరు అలాగే ram charan , bunny, chiranjeevi garu, sai dharam tej వంటి వారికి వున్న ఫ్యాన్స్ కూడా అంతే.... అందుకే వాళ్ళ మూవీస్ కి అంత రేంజ్ లో కలెక్షన్స్ రావు .....కావాలంటే చూడండి game changer, viswambhara తో మళ్ళీ అదే prove అవుతుంది.......
మీలాంటి కొంతమంది rc మూవీ హిట్ ఐతే డైక్టర్ వల్లనా అదే మూవీ ప్లాప్ ఐతే rc వల్లనా చెప్పుతారు... మీరు కొన్ని విషయాలు మరచిపియారు.. ఆచార్య మూవీ rc కాదు.... మీలాంటి వాళ్ళు ఎన్ని వీడియోస్ చేసినా rc రేంజ్ ఏంటో అందరికి తెలుసు....rc కి ఫ్యాన్ బేస్ లేదు అనుకుంటే నువ్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేయటం మనే బ్రో.. నీకె మంచిది.. తెలిసి తెలియకుండా వీడియోస్ నువ్ అప్లోడ్ చేస్తే ని పైన ఉన్న నమ్మకం పోతుంది.. Next వీడియోస్ చూడాలి అనీ ఇంట్రస్ట్ రాదు ఎందుకు అంటే a వీడియోస్ లో కూడా సోల్లె ఉంటుంది ఏమో అనీ
మార్కెట్ ఎలా వస్తది bro రామ్ చరణ్ ది మొత్తం fake పబ్లిసిటీ కి prefrence ఇస్తారు.... డైరెక్ట్ ok అయితే.. No problem.. డైరెక్టర్ కొంచేము down follow అయితే.... రాంచరణ్ బుట్ట, తట్టు సర్దుకోవాలిసందే
Mari అలా అనుకుంటే రచ్చ మూవీ డైరెక్టర్ ఎవడో కూడా ఎవడికి తెలియదు అప్పుడు రచ్చకి 45 crore collected movie అప్పుడు డైరెక్టర్ ఫేమ్ వల్లే ఆడిందా మరి మీరు మీ ఎర్రి పుకు కామెంట్లు ఎవడైనా ఒక్కడు స్టార్ట్ చేస్తే చాలు ఏడవడానికి రెడీ గా ఉంటారు గారా 🖕🖕
@@srinivasavarmaghantasala8961 rrr inka effort nunchi bayataki raledhu anukunta erripuka ntr character antha seen ledhu. rrr movie vadi seen anni vfx thone untai vadi character ki cinema lo oka laksyam antu undadhu
@@Moviedentelugu మరి అంతే గా ఎవరి ఫ్యాన్స్ వాళ్లకు ఉంటారు, మీరు you tube ద్వారా మంచి మెసేజ్ లు ఇచ్చి money సంపాదించండి గానీ ఇలాంటి videos చేసి ఫ్యాన్స్ మధ్య వార్ పెట్టకండి.
@@Moviedenteluguoreyy rc acting baguntadi rrr rangasthalam orange magadheera Dhruva lo madhyalo commercial movies vala ala ayadu but rc is good actor and u r rc hater
@@pranavsuryasingamsetti3495 bro rc kosam deeni mundu oka manchi video chesa bro. Manchi video chesthey rc fan vunnadi vunnattu chepthey rc hater antav enti bro... I respect rc sir❤️
Brother neeku ram charan gaari gurinchi theliyaka pothe matladaku brother yendukante ram charan gaaru 2nd film ke panindia star ayyadu tharavatha koncham disaster chusaru anthe ram charan gaariki india lo kakunda world wide fans unnaru ok na rrr movie lo ntr kante ram charan garike yekkuva stardom vacchindi sarena brother ram charan is always king of tollywood and he is always global star JAI GLOBAL STAR RAM CHARAN 💜💖
Charan rangasthalam and rrr tho eppudo global star ayyadu. Prapamcham antha tana natana gurinchi matladindi. Pan india star kaadu globala star eppudo ayydu