అన్నయ్య గారు చాలా అద్భుతం మీరు ఎప్పుడు కూడా చాలా విలువలతో కూడు కున్న అలాంటి పాటలు మాకు వినిపించినందుకు థాంక్యూ థాంక్యూ అన్నయ్య గారు గాంధీ అనే పేరులోనే ఉన్నా దేమో ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤ జై శ్రీ రామ్
దైవభక్తి అందరికీ దొరకదు మీకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం మీ నుండి దైవచింతన ని ఎంతగానో హాయిగా మా ఆరోగ్యాన్ని మా మనోధైర్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము❤❤❤ ఓం నమఃశివాయ,,,