Тёмный

రాళ్లు తిరిగే వింత దేవాలయం | A strange temple with rotating stones 

Village Vihari
Подписаться 1,8 млн
Просмотров 281 тыс.
50% 1

Alert short film:- • ALERT || Sharukh || Vi...
Address: Sri Udasalamma Devi temple, Karnataka
సిరా నుండి చిత్రదుర్గా వెల్లె దారిలో ఒక 10 కిలోమీటర్లు తర్వాత ఎడమ వైపు ఈ గుడి ఉంటుంది
ఇక్కడికి ప్రతి మంగళవారం బాగా జనాలు వస్తారు
Google Maps Location: maps.app.goo.g...
#sriudasalammadevitemple #udasalammatemple

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 442   
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
మా తమ్ముడు తీసిన షార్ట్ ఫిలిం ప్లీజ్ చూసి అందరూ సపోర్ట్ చేయండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-obrxDhZA8tE.htmlsi=bZ5Na5VYlrUdXZO5
@VinayvinodVasuveera
@VinayvinodVasuveera 5 дней назад
Thsnk you so much annna❤❤❤❤❤❤❤
@prankboyfayaz8205
@prankboyfayaz8205 5 дней назад
❤🎉❤
@purna.2.O
@purna.2.O 4 дня назад
@@VillageViharichannel చూసాను చాలా బావుంది 👌👍💐
@ChandraKm-v9d
@ChandraKm-v9d 3 дня назад
Anna please address pitu anna
@ManjuManju-wh9uo
@ManjuManju-wh9uo 2 дня назад
Hi anna❤
@rameshdokka
@rameshdokka День назад
షాహిద్ భయ్య i really Love you భయ్య మీరు రుద్రాక్ష మెడల వేసుకున్నారు మీరు ఒక musalman kani హిందూ ధర్మాలకు చాలా విలువలు ఇస్తున్నారు . థాంక్యూ అన్న......
@varshachinna1433
@varshachinna1433 5 дней назад
నేను చెప్పిన వెంటనే ఈ వీడియో చేసినందుకు మీకు వంద సంవత్సరాల ధన్యవాదములు... 🙏🏻అన్న... మీ విచిత్రం విహారి.
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
Thanks brother 🙏🏻❤️
@saraswathideva.s9004
@saraswathideva.s9004 5 дней назад
​@@VillageViharichannel bro hemavathi video cheyyi bro
@ghostlover1205
@ghostlover1205 5 дней назад
@@VillageViharichannel anna oka sari hemavathi kee randi anna
@AchammaJ
@AchammaJ 4 дня назад
Nice vedio bro nen me vedios ani chusthanu nen athmakur nunchi
@kulayappathupakula7317
@kulayappathupakula7317 4 дня назад
Vekada Bro Adrasu
@pavanibanavathu9841
@pavanibanavathu9841 День назад
Yes amna🥰🙏🙏. Memu inthakumundu sira lo unnam aa temple daggariki vellamu ma ayana transfer vastundha ee year ani rayi meda kurchunnadu tirigindi... Aa summer lo ne maku transfer aindi🙏🙏 chala power vudusulamma thalli. 🙏🙏🙏🙏🙏🙏
@ganapathikodadhadi4707
@ganapathikodadhadi4707 4 дня назад
తముడు నువ్ సూపర్ నీ మెడ లో రుద్రాక్ష మాల నీ మనసు చాలా మంచిది లవ్ యూ తమ్ముడు
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
🙏🏻
@nanavathravikumar8817
@nanavathravikumar8817 2 дня назад
Please address correctga cheppu
@nanavathravikumar8817
@nanavathravikumar8817 2 дня назад
​@@VillageViharichannelplease correctga cheppu
@SigaretnareshSigaret-if7oo
@SigaretnareshSigaret-if7oo День назад
మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదములు అన్న.. 🙏🏻🙏🏻
@tiruvuyaka8418
@tiruvuyaka8418 2 дня назад
నిజం చెప్పారు రాళ్లు తిరగటం లేదని tnq
@parvathivishnumolakala7396
@parvathivishnumolakala7396 4 дня назад
హాయ్ అన్న ఇదివరకి ఒక అతను ఈ వీడియో చేశాడు నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఈ వీడియో మీరు ఎప్పుడు ఎప్పుడు తీస్తారా ఎప్పుడు పెడతారా వీడియో అని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూశాను చాలా చాలా థాంక్స్ అన్న క్లారిటీ ఇచ్చినందుకు
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Thanks brother 🙏🏻
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 2 дня назад
ఎంతో మంది ఎన్నో వీడియోలో చేస్తారు, మీరు మాత్రం దేవాలయాల మహిమలు గురించి చెబుతున్నారు, అందుకు చాలా శ్రమ పడుతున్నారు. దైవ ప్రసాదం గా మీరు పుట్టారు నాన్న.
@Rayi.GangaSurya-sy1by
@Rayi.GangaSurya-sy1by 4 дня назад
నేను ఎన్నో వీడియోస్ చూశాను కానీ ఇలాంటి వీడియో ఎక్కడ చూడలేదు ఏ youtube పర కూర చేయలేదు నీవల్ల నాకు కొంచెం కొంచెం తెలుస్తుంది సో థాంక్యూ సో మచ్ 🙏🙏🕉️ ఈ కలియుగంలో యొక్క ఎన్ని వింతలు ఉన్నాయా
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
🙏🏻🙏🏻
@apm4220
@apm4220 4 дня назад
మీరు చెప్పినది మంచి మాట చెప్పారు ఆ అమ్మవారి నిజంగా ఉంటే మా సమస్యలు తీరాలని మనస్పూర్తిగా ఆ దేవతని కోరుకుంటున్నాను
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Yes anna 🙂
@ravigadem6605
@ravigadem6605 3 дня назад
You are commenting currect sir
@gangadharisonali1084
@gangadharisonali1084 4 дня назад
Andarila meeru cheptharu ankuna!! Good one
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Thanks andi 😊
@RaviGollapalli-cn6nu
@RaviGollapalli-cn6nu 4 дня назад
సూపర్ అన్న కలియుగ దైవం అయినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అమ్మగారు శ్రీ వకుల మాత దేవాలయం ఉందన్న దయచేసి ఆ దేవాలయాన్ని ఒకసారి షూట్ చేసి చూపించగల కోరుతున్నాను అన్న ధన్యవాదాలు
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Ok anna thappakundaa 🙏🏻
@RaviGollapalli-cn6nu
@RaviGollapalli-cn6nu 3 дня назад
​​@@VillageViharichanneltq అన్న🙏
@purna.2.O
@purna.2.O 5 дней назад
🌺🙏శ్రీ మాత్రే నమః 🙏🌺 నరేంద్ర షాహిద్ 🙏💐 చాలా చక్కటి వీడియో తీసి చూపించారు. మీరు చెప్పింది నిజమే రాళ్లు పెరిగితేనే అమ్మవారు కరుణించి నట్లు మన కోరిక తీరినట్లు కాదు అమ్మవారిని భక్తితో మనస్ఫూర్తిగా అడిగితే అది న్యాయబద్ధంగా ఉంటే తప్పకుండా అమ్మవారు తీరుస్తారు 🙏 నిజాన్ని నిర్భయంగా చెబుతూ వీడియో తీయడంలో మీకు మీరే సాటి. చాలా దూరం వెళ్లి మంచి పుణ్యక్షేత్రాన్ని చూపించారు. ధన్యవాదములు 🙏💐
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
TQ sooo much 🙏🏻
@ravigadem6605
@ravigadem6605 3 дня назад
You are currect madam Ji
@janibashashaik8399
@janibashashaik8399 4 дня назад
Super Anna Chusina Ventane Naku Vellali anipistundi
@sumanadimula9290
@sumanadimula9290 4 дня назад
Mee medalo rudraksha ni chusthunte chala happy ga anipinchindhi Brother🙏🏻❤️🫂
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
🙏🏻😍
@Sorrytosay792
@Sorrytosay792 3 дня назад
దైవం అనే దివ్యశక్తి మతాలకు అతీతమైనటువంటిది ఆ పరమసత్యాన్ని అందరూ నమ్మితీరాలి. ఎదుటివారి మతాన్ని కూడా నమ్మడంలో ఎటువంటి నష్టం లేదు.
@Mpavanireddy
@Mpavanireddy 4 дня назад
Meeru Anni mathalaku value isthunnaru andaru meelage unte problems a undavu
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
🙂
@vcreations2022
@vcreations2022 2 дня назад
Great bro ....manchi vishayanni jnananni estunnaru janalaki
@avinashwinidevasani5745
@avinashwinidevasani5745 4 дня назад
Hlooo Shahid garu meru rudraksha vesukunnaru super adii .. e video lo avari nammakam vaalaadi .. stones thirugadam ledu last lo adi okati nammala thelidu anadariki video super bagundi 💯💯👌👍👍👍
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Thanks andi 😊
@akshayapeddapally9820
@akshayapeddapally9820 4 дня назад
Vunnadhi vunnattu chupincharu, cheppinaru super video Andi 🤗 lots of love Telangana ❤
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Thanks andi 😊
@pasumarthinageswari1854
@pasumarthinageswari1854 День назад
నువ్వు చాలా బాగా చెప్పావు అన్న ఈ వీడియో గురించి రాళ్ళు తిరగడం లేదు అన్నీ వాళ్ళు సృష్టించారు అని నువ్వు చెప్పకపోతే చాలామంది వెళ్ళేవాళ్ళు డబ్బు లు నష్టం తప్పితే ఏమీ ఉండేది కాదు మీరు నిజం చెప్పరుఅక్కడ ఏమీలేదు అని
@parvathiparvathi6917
@parvathiparvathi6917 4 дня назад
Anna chala Manchi temple chupincharu shahidh and narendra garu❤💐
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
🙏🏻
@Sriharsha-r3t
@Sriharsha-r3t День назад
❤love you bro, from karnataka
@Karachigayathri453
@Karachigayathri453 4 дня назад
Nijam abadham ammaki teliyali...frst lo thirgina avida support lekunda thirgindi....kani meru cheppevi.kuda nijame nammochu..❤we like watching ur videos andi
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Tq soo much andi ☺️
@BhavanjiKoppisettis
@BhavanjiKoppisettis День назад
Bro MI fan aipoya bro... Chala baguntai MI videos Super👌 👍 chalabaga explain chestharu 🙏🙏🙏
@VillageViharichannel
@VillageViharichannel 21 час назад
TQ sooo much 🙏🏻
@Mahi_pilla_0
@Mahi_pilla_0 5 дней назад
నేను వీడియో ఫస్ట్ లో అనుకున్న shahid garu ☺️ వాళ్లు తీపుతున్నారు రాయి తీరగడం లేదు అని మిరు చెప్పారు 😌 మీ ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ chusanu chala bagundi naku nachindi 😇🥰
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
TQ soo much andi 🙂
@rasaputrarani172
@rasaputrarani172 2 дня назад
Shaahid manchi video pettaavu .thanks.
@AkshayaAeturi
@AkshayaAeturi 5 дней назад
Eagerly waiting for your videos
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
🙏🏻
@rajeshjujare2088
@rajeshjujare2088 5 дней назад
Excellent Shahid definitely i will take blessings of goddess if god blesses me
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
Thanks anna ☺️
@VamsiWings
@VamsiWings День назад
Anna meeru use chese camera cheppandi
@chilleagle9542
@chilleagle9542 4 дня назад
Last lo asalayna nijam cheppinanduku thanks bro.
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
😍
@MondipalliRamakrishna
@MondipalliRamakrishna 3 дня назад
ఎ రాష్ట్రము ఎ జిల్లా ఎ మండలం ఎ పంచాయితీ వివరాలు చెప్పండి సర్
@PhilomeenaKothurthi
@PhilomeenaKothurthi День назад
karnatkaka state...search udasavallamna temple
@lavanyalavanya-dm7lo
@lavanyalavanya-dm7lo 4 дня назад
Ma uriki dhaggara anna.soo hpy to see u in Karnataka anna😍
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
🤗
@rajamahesh4297
@rajamahesh4297 3 дня назад
Super Mahima Thalli dhi🙏🕉️🙏
@SamidappaSamidappa
@SamidappaSamidappa 5 дней назад
Hiiiiii bro👋 Video super🥰 💛💛💛
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
Thanks brother 🙏🏻
@mnagavalli
@mnagavalli День назад
Naa kashtalu povalani ammavarini pray chesthunnanu thank you brother
@nvcreations1862
@nvcreations1862 5 дней назад
Super bro unnadi unnattu cheppinaru..............jai matha ji
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
🙏🏻
@dhavulaudaykiran2266
@dhavulaudaykiran2266 5 дней назад
Late aina sare manchi content tho osthav brother nvu😍💥❤️
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
TQ soo much for your support brother 💙
@sivasivappa7105
@sivasivappa7105 4 дня назад
సూపర్ 👍👍యువర్. వీడియో..... 🙏🙏... అమ్మ 👍👍👍👍
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Thanks brother 🙂
@ksrsbh
@ksrsbh 17 часов назад
ఈ గుడి అడ్రస్ పూర్తిగా తెలుపగలరు
@raveena5886
@raveena5886 4 дня назад
Super video brother❤❤❤last lo so funny kodi guddu pettindii😂😂😂😂😂😂
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
🤣🤣🤣🤣
@devarajudeva8980
@devarajudeva8980 2 дня назад
అన్నా...సుత్తి,మూడ భక్తి,లొల్లి,ఇవి కాకుండా ఉపయోగపడే విడియో లు చెయ్ బ్రో
@VillageViharichannel
@VillageViharichannel День назад
Ok bro
@venkateswaraprasad6320
@venkateswaraprasad6320 5 дней назад
Final conclusion మంచిగా ఇచ్చారు అన్న
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
TQ soo much anna ardam cheskunnaru🙏🏻
@venkateswaraprasad6320
@venkateswaraprasad6320 4 дня назад
@@VillageViharichannel TQ anna, but adhi వాస్తవం
@E.Nagalakshmi-so7sg
@E.Nagalakshmi-so7sg 4 дня назад
హలురామేశ్వర అని టెంపుల్ కు వెళ్ళండి అన్న ఒక్క సారి....హోసదుర్గ కర్ణాటక ప్లీస్ అన్న....🙏
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Sure sister😅
@pavanibanavathu9841
@pavanibanavathu9841 День назад
అన్న ఇంకొక విషయం అక్కడ వెళ్ళినప్పుడు అమావాస్య రోజు పెరుగన్నం పెడితె మన కోరిక తీరుతుంది...
@ChethanChethan-wm8tm
@ChethanChethan-wm8tm 3 дня назад
Anna maa urlo chala history undi
@vnrjathikollafarm3540
@vnrjathikollafarm3540 2 дня назад
Super shahid
@SravankumarA-lj2il
@SravankumarA-lj2il 4 дня назад
Super bro.. Jai matha ji..
@ithamsettilakshmiithamsettilak
ఏ ఊరు ఎలావెల్లాలి మాది తూర్పు గోధావరి జిల్లా కాకినాడ దగ్గర నేను వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి చెప్పండీవెంటనే వెళ్లాలని వుంది అమ్మా నా కోరిక తీర్ర్చమ్మ నీ వద్దకి వచ్చి మొక్కు తీర్చుకుంటాను ఉడుసులమ్మా నమస్కారం అడ్రసు పెట్టుబాబు
@VillageViharichannel
@VillageViharichannel День назад
Check Description Sir
@doosashiva2051
@doosashiva2051 4 дня назад
అన్న ఇందులో హార్ట్ ఐయేది ఏం లేదు అన్న సైన్స్ నీ నమ్మే ఈ కాలం లో ఈ లాంటివి ఎన్నో వున్నాయి ఎవ్వరి నమ్మకం వారిదే కాబట్టి ఎదున్న నిజం చెప్పాలి అన్న❤
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Thanks anna 💙
@DurgaPrasadbommidi-m3d
@DurgaPrasadbommidi-m3d 4 дня назад
Brother Nijam cheppavu Amma peru cheppi abadalu chepthunnaru.🙏 Jai Matha 🙏🙏🙏
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Yes 🙏🏻
@govindgovindraj5156
@govindgovindraj5156 3 дня назад
Nice annayya nimma videos tumba chennagiruttave so nice ❤❤❤❤❤❤ love you annayya
@Nellorekitchen
@Nellorekitchen 4 дня назад
మనమందరం అమ్మ బిడ్డలమే,..
@wildgamerz6161
@wildgamerz6161 37 минут назад
Super super bro 🙏🙏🙏
@shravaniandugula5102
@shravaniandugula5102 3 дня назад
Correct anna nijam chepparu
@VillageViharichannel
@VillageViharichannel 3 дня назад
Thanks sister 🙏🏻
@satishnaidu3448
@satishnaidu3448 18 часов назад
Om Sri Mathre Namaha 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@Anjali-yb4sg
@Anjali-yb4sg 3 дня назад
Hi bro i am new subscriber i am early waiting for your videos daily ❤❤ love from tpt bro
@VillageViharichannel
@VillageViharichannel День назад
Thanks for subbing!
@jashwanthprem5978
@jashwanthprem5978 День назад
Gampa mallaya swamy hills ki vellandi bro anantapur district
@Floravlogs-b2n
@Floravlogs-b2n День назад
Nadigallu ,kamana Durga best place for video
@AjayKumar-dq5uw
@AjayKumar-dq5uw День назад
badha pada paraledu nijam chepandi nijam aa telayali bro andharaki . thanks for this saying about fact.
@gollapelliabhilash8194
@gollapelliabhilash8194 4 дня назад
Chaala baaga chepparu brother ❤️
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Thanks anna ☺️
@sakalivenkatesh6776
@sakalivenkatesh6776 2 дня назад
God gift for you. ❤❤❤❤❤
@SABBASANI-k9w
@SABBASANI-k9w 4 дня назад
కామెంట్ లో ఫేక్ అబ్బదం అని రాసేవారు ఒక్కసారి అక్కడికి వెళ్ళి స్వయంగా చూసి చెప్పండి అంతే గానీ సెల్ వుంది అని పనికిమాలిన కామెంట్స్ చేయకండి
@SaiEtikala-j2g
@SaiEtikala-j2g 4 дня назад
Shot film bagundhi
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Thanks brother 🙏🏻
@shekarravi1463
@shekarravi1463 3 дня назад
Last lo correctga cheppav bro devudlluni nammali gani e mudanammakalu nammakandi ani🎉😊 iam frm bangalore
@dimpukutty7591
@dimpukutty7591 3 дня назад
Citylo ledy agora undhanta varini kalisi oka video cheyandi brother
@prankboyfayaz8205
@prankboyfayaz8205 5 дней назад
Thank you soo much anna ❤❤🎉🎉🎉
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
🤗💙
@tejuteju8092
@tejuteju8092 4 дня назад
Hi anna super video 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Thank you so much 🙂
@PasupuletiPrasanna-z5j
@PasupuletiPrasanna-z5j 3 дня назад
Amma. Naku. Arogya m prasadinchu Talli
@dineshv8529
@dineshv8529 3 дня назад
Shahedh bro nuv super
@tulamtnssd5580
@tulamtnssd5580 4 дня назад
Super explaining brother god bless you 🙏🏻 😊
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
🙏🏻
@ManjulaShettyManju-lx2ln
@ManjulaShettyManju-lx2ln 4 дня назад
Love from karnataka 🖤✨
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
🤩
@rapulusavithri583
@rapulusavithri583 2 дня назад
Anna mari akka support lekunda kuda nilabaddapudu raayi tirigindhi kada ???
@chenchupramodh7973
@chenchupramodh7973 19 часов назад
Super anna
@prahladaudbhavaabhiramsonn4967
Thammudu kurnool jilla ,kowthalam mandalam ,urukundu eeranna swamy mida video cheyyara please
@ramreddy7912
@ramreddy7912 23 часа назад
శ్రీ మాత్రే నమః
@kavyasri-s1j
@kavyasri-s1j 5 дней назад
Super vihari garu good video 🎉
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
Thanks 😊 andi
@Sarcasticsaidaily5-x6k
@Sarcasticsaidaily5-x6k 4 дня назад
Warangal lo kuda chala historical places vunnai annaiah visit once ❤
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Ok andi 😌
@bunnybeatz143
@bunnybeatz143 5 дней назад
Hiii Bro❤ Love From JAGTIAL TELANGANA✌🔥
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
😊❤️
@srujanakalwakuntla4344
@srujanakalwakuntla4344 3 дня назад
Very good bro it's correct
@dharikrishnahari6775
@dharikrishnahari6775 3 дня назад
Good information bro
@kunsothsomanna2934
@kunsothsomanna2934 4 дня назад
Love from janagam❣️❣️💞❣️ chintabaithanda
@SowmyaManjunath-p8l
@SowmyaManjunath-p8l 3 дня назад
Madakasira to Jambalabanda village madhyalo bhuthappa temple, oka darga undhi please do vedio on that
@ajayvallala1334
@ajayvallala1334 5 дней назад
Super video bro ❤❤❤❤
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
Thank you so much anna ✨
@baliankani8125
@baliankani8125 4 дня назад
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS AND YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RU-vid VIDEOS AND YOUR PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS AND THIS IS NEXT NEW BACK TO BACK FULL VIDEOS BROTHER 🙏😷🤝
@baliankani8125
@baliankani8125 4 дня назад
Thanks you so much brothers 🤝
@maheshvalapu1185
@maheshvalapu1185 День назад
Bro ekada eddi
@sunkarigangaraju1654
@sunkarigangaraju1654 3 дня назад
Jai matha ki🙏 jai
@varalakshmivasamsetti4053
@varalakshmivasamsetti4053 3 часа назад
అమ.మాభాధవను.తీరుసమ.ఛాలభాధగ.ఉంధి.
@sampicreations6628
@sampicreations6628 2 дня назад
Vallu push chesthu tiruguthunnaru
@govindbsp
@govindbsp 3 дня назад
Anna hemavathi temple video cheyandi ..... Pls
@ravigadem6605
@ravigadem6605 3 дня назад
Amma vachinda yes it's true hai best regards
@haneyreddy2549
@haneyreddy2549 4 дня назад
Miracle student anchor
@Virat18-r3z
@Virat18-r3z 2 дня назад
Bro rayachuru maski ki ra bro ashokudi sasanaluntayi please bro
@TeluguVlogPlatform
@TeluguVlogPlatform 4 дня назад
Bro miru use chese mic names enti and wire ah wireless ah mobile ah camera na cheppandi bro ❤
@VillageViharichannel
@VillageViharichannel 4 дня назад
Wired mic bro phn ki connect chestaa... editing lo lip sink chestaa bro 😀
@sriramnaveenkumar3724
@sriramnaveenkumar3724 5 дней назад
Hiiii bro 👏 video super 🥰💛💛💛
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
Thank you so much
@NekhilGowd
@NekhilGowd 2 дня назад
Sira mandalam
@nanduandadhi8395
@nanduandadhi8395 5 дней назад
Nice video🎉
@VillageViharichannel
@VillageViharichannel 5 дней назад
Thank you so much 😊
@karankalyan7548
@karankalyan7548 17 часов назад
Good
@Telugucomedyhubvideos
@Telugucomedyhubvideos 3 дня назад
Anna pls come here Bangalore we have same temples in Bangalore
Далее
🎙ПОЮ ВЖИВУЮ!
3:07:23
Просмотров 914 тыс.
DIY Pump Solutions
00:18
Просмотров 1,3 млн
The REAL Truth Behind the DVD Logo
01:00
Просмотров 31 млн
🎙ПОЮ ВЖИВУЮ!
3:07:23
Просмотров 914 тыс.