రావి ఆకులను ఉపయోగించి స్కెలెటన్ లీవ్స్ ఎలా తయారుచేయాలో ఈ వీడియో లో మీరు చూస్తారు.
వీటిని డెకరేషన్ కోసం చాలా రకాలుగా వాడతారు.
నేను ఈ వీడియో లో ఫ్రేమ్ తయారు చేసి చూపించాను.
అలానే మరెన్నో డెకొరేటివ్ ఐటమ్స్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను.
ఈ వీడియో చుసి మీ అభిప్రాయాలను కామెంట్ లో మాకు తెలిపి, వీడియో నీ లైక్ (👍) చేసి మీ మిత్రులకి కుటుంబసభ్యులకి షేర్ చేసి, నా ఛానల్ ని సబ్స్క్రయిబ్ (🔔)
చేయాలనీ మనస్ఫూర్తిగా కారుకుంటున్నాను.
ధన్యవాదములు 🙏.
21 окт 2023