చాలా సంతోషం తమ్ముడు... ఎలాంటి ఇబంది రాకుండా ఉండాలి అని ఆ దేవుడు ని కోరుకుంటున్న... బండి చాలా బాగా ఉంది,, డ్రైవర్ సీట్ వెనకాల ఉన్న సౌండ్ బాక్స్ ని వేరే చోట పేటండి,, ఎందుకు అంటే బ్లాక్కీ పాడుచేసాది.... ముందర ఎక్సట్రా లైట్ వేయండి... మొత్తానికి లారీ సూపర్
చాలా సంతోషంగా ఉంది తమ్ముడు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండాలని ఆ విగ్నేశ్వరుని మనసు పూర్తిగా కోరుకుంటూ నా బండి మెరిసిపోతుంది తమ్ముడు బయటికి తీసే ముందు గుమ్మడికాయతో జస్ట్ తీయలేదు మర్చిపోయినావా తొందరగా తియ్యు నీ మహేష్ జగిత్యాల జిల్లా తెలంగాణ
Congrat's bro....🤗inkam.stickering vadh bro over ipodhemo back door ke koncham over ga vundi bro.... Inka Vadhu....& All the best start ur new journey's & carefully driving & safely reached ur trip.....
Steering ki leather packing vepinchuko anna super untadhi comfort and look Congrats bro ❤️ Lorry look adirindhi simple and cool 😎 Back side respect drivers ♥️ super undhi
Your videos reached the USA; I wholeheartedly congratulate you on your achievements because of your Hard-work and the kindness you have got until this stage. One thing I would take say is don't forget your past and your well-wishers, I am sure you will reach higher paths personally and officially I mean the Motor field lo
Congratulations and all the best mahesh,ne journey sukhanga happy ga jaragalani,antha manchi jaragalani manaspoorthiga devudini korukuntunna....stay safe and happy journey.
Congrat's bro....🤗 inkam.stickering vadh bro over ipodhemo back door ke konchem over ga vundi bro... Inka vadhu...& All the best start ur new journey's & carefull driving & safely reached ur trips & All take care.... God blessings u Always u & lorry & team Also keepit up broo ..
Hi Mahesh bro nee videos Anni chustunta nenu chaala ante chaala baguntayi nee videos anni memu tirigi chudaleni kotha kotha pradeshaalu anni nee videos dwaara free ga chustunnam. Tnx for that and kotha bandiki jockey jockey rod wheel nut spanner showroom vaalu istaru kada.
Chala rojula nundi follow autunna brother congratulations 🎊 I hope meeru inka succes autharu ani anukuntuanu and chala videos except chestunnam mee nundi future lo All the best 👍 and love from ongole ❤️
కంగ్రాట్యులేషన్స్ బ్రో,బండి లుక్ అదిరింది బ్రో,ఆ భగవంతుని ఆశీస్సులతో బండి మంచిగా నడవాలని కోరుకుంటున్నాను. అలాగే బండి అతి జాగ్రత్తగా నడుపుకోవాలని కోరుకుంటున్నాను బ్రో. 💐💐💐👌👌👌
బండి చాలా బాగుంది. ఓవర్ గా రేడియం అవసరం లేదు బాడీ డిజైన్ కూడా చాలా బాగుంది ఎక్కడికి వెళ్లినాగాని క్షేమంగా వెళ్లి లాభంగా రండి. లోపల డాష్ బోర్డు పై కొండను తీసుకెళ్లే చిన్న హనుమాన్ విగ్రహం పెట్టించండి
Ashoka Chakra Big size pettandi bro kanipinchatale .......Leyland symbol(L) kinda and (Mana telugu truck vlogs) black colour kanipinchatale front top lo so koncham dark colour and kanipinche colour petandi .... night and day lo kuda kanipiche colour petandi.
మహేష్ మొదటగా నీకు అభినందనలు 2 వ బండి వరకు వచ్చినందుకు , ఇంకా ఎదగాలని కోరుకుంటూ, ఆ దైవం కూడా నీ కృషికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను . ఇక నీవు కష్టపడి దగ్గర ఉండి కొత్త బండి కట్టించుకున్నావు , ఫ్రంట్ లుక్ మెదటి బండి లాగా బాగుంది . కొత్త బండి నీ చేతిలో ఉంచుకో యాదయ్య తో . రేడియం ఎక్కడా అనవసరంగా చేయించ వద్దు . మహేష్ నీ రెండు బండ్లు చక్కగా నడిచి నలుగురకు నీ సేవా సహాయ కార్యక్రమాలు చక్కగా కొనసాగాలని ఆశిస్తూ మరొక్కసారి ఆ దేవతలందరి ఆశీర్వాదం నీకు నీ బండ్ల పై ఉండాలని , మరొక్కసారి నా అభినందనలు తెలియ చేయుచున్నాను.