Тёмный

రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ మాస్ వార్నింగ్ | Durgam Cheruvu Colony | Demolition in Hyderabad | PB TV 

Point Blank Tv Telangana
Подписаться 3,4 тыс.
Просмотров 89 тыс.
50% 1

రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ మాస్ వార్నింగ్ | Durgam Cheruvu Colony | Demolition in Hyderabad | PB TV
#Pointblanktvtelangana #telangana #PBTVTelangana

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 247   
@rajeshwarraojoginipally5805
@rajeshwarraojoginipally5805 12 дней назад
చాలా బాగా చెప్పారు హుస్సేన్ సాగర్ లో నిర్మాణాల గురుంచి
@delhidon4464
@delhidon4464 15 дней назад
అక్రమ కట్టడాలని కూల్చేసి పర్మిషన్ ఇచ్చిన వాడి ఆస్తులను జప్తు చేసి వీళ్లకు అప్పజెప్పాలి అప్పట్లో ఉన్న సంపాదిత మినిస్టర్ని సీఎంని కూడా బాధ్యులను చేయాలి
@bharadwajramana4167
@bharadwajramana4167 12 дней назад
Rajashekar reddy poyadu
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 12 дней назад
@@bharadwajramana4167 కొడుకులకి ఆస్థులు గా వస్తుళ్లా? వాళ్ళు కట్టాలి.
@koppula45
@koppula45 16 дней назад
వాస్తవం చెప్పారు సార్ మీరు చెప్పినట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్గా ftl ని మరియు బఫర్ జోన్ ని ఫిక్స్ చేసినాక వీళ్ళు హైడ్రా ఉపయోగించి కుల కొట్టాలి అది కూడా ఆక్రమించిన వారి వైతే కుల గొట్టాలి ఒకవేళ పట్టా ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ ల్యాండ్ లో అయితే వారికి కాంపెన్సేషన్ ప్రభుత్వం చెల్లించి అట్టి భూమిని తీసుకోవాలి
@sravankumarpendem9428
@sravankumarpendem9428 16 дней назад
ఫిక్స్ చేయడానికే కూల్చివేత పెట్టారు...మొత్తం భవనం లు కట్టిన తరువాత ఎట్లా fix చేస్తారు
@homeolife
@homeolife 5 дней назад
ఇతను చెపిన point మీద కోర్టు కు వెళితే గవర్నమెంట్ గుద్ద గులాబ్ జామ్ అవుతుంది
@ravinderreddyguttikonda3890
@ravinderreddyguttikonda3890 13 часов назад
Veedu court ki poyi vache lopuala ayipotadi
@SASha-xq3xu
@SASha-xq3xu 8 дней назад
కొంపలు కూల్చే ముఖ్యమంత్రి తెలంగాణా లో మొదటిసారి...చరిత్రలో నిలిచిపోతాడు, అత్యాశకు పోయి KCR లాంటి అధ్భుతమైన వ్యక్తిని కాదని ఆంధ్రా తో కుమ్మక్కైన వాడి కాంగ్రెస్ కు ఓటు వేసి నోట్లో మట్టి కొట్టు కున్నారుగదరా!
@jbhari1824
@jbhari1824 8 дней назад
ఇక్కడివరకు FTL అని బోర్డర్స్ అని ఎక్కడా బోర్డు పెట్టి లేదా కంచె కట్టి, ప్రజలకు తెలియపర్చలే. చుట్టూ ఇల్లు ఉన్నాయి, govt ఏసిన CC రోడ్లు ఉన్నాయి, water, drainage అన్ని చూసి ప్లాట్ కొన్నారు, GHMC పర్మిషన్ తీసుకొని అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు కొత్తగా హైడ్రా అని ఇల్లులు కులా గొడితే వాడి పరిస్థితి ఏందీ. రేవంత్ రెడ్డికి, రంగనాధ్ కి పతనం కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది *భవిష్యవాణి 2024 🙏🏻*
@rangamsetty6691
@rangamsetty6691 15 дней назад
His argument is reasonable..The government gave all permissions.Noow the same government orders for domolition.Requires thorough probe.
@swaroopareddy167
@swaroopareddy167 8 дней назад
Ftl paridhi loniki vasthundhi...appatlo ghmc thappe..kaani janala bhuddi emaindhi...chervuku lake veiw undhi ani mee greedyness tho velli konnukunnaru..lakes ki 2km dooram lo undali antaru ga..
@challachinnarao4140
@challachinnarao4140 8 дней назад
హైద్రాబాద్ లో కాంగ్రెస్ కి ప్రజలు ఓటు వేయలేదు అందుకే రేవంత్ కి మంట వరదలు ను arikattadaanieki కాదు
@srinivasreddyt9555
@srinivasreddyt9555 4 дня назад
Sinister plan is to divert the real estate to Amaravati
@Rajitha-fs8jt
@Rajitha-fs8jt 17 дней назад
Good explanation
@saratchandra6141
@saratchandra6141 15 дней назад
బాగా చెప్పారు....
@mindmirror7902
@mindmirror7902 16 дней назад
"95 లో అధికారులు లంచాలు తీసుకుని permissions ఇచ్చారు, so, మీరు ఇప్పుడు ఖాళీ చేయండి" అనే logic ఎలా ఉందంటే.. "2023 లో చాలా మంది డబ్బు తీసుకుని vote వేశారు, so, ఇప్పుడు మీరు పదవి లోంచి దిగిపోండి" అన్నట్టుంది..
@chandu25abc20
@chandu25abc20 15 дней назад
Yekkado oka chota start cheyaka tappadu, ledante prabhutvam kulchadu anumati vunte ane dhairyam yedo rakamga permission tisukuni yedhechaga akraminchukuntaru, ikanunchi future lo permissions vachina ftl lo kattalante bhayam vuntundi.
@ragraghu538
@ragraghu538 16 дней назад
ఇలాంటి ఇంజినీర్లు వల్ల చెరువులు మయమైపోయాయి
@SASha-xq3xu
@SASha-xq3xu 8 дней назад
ru-vid.comGgb_OV18480?si=FtRSxhcuhnsXasX7
@nagireddy819
@nagireddy819 7 дней назад
ఏం చెపుతారు sir మా CM కు ఇంగ్లీష్ రాదు..
@perumallachary1785
@perumallachary1785 5 дней назад
సీఎం గారు, చెరువులో కట్టిన ఇండ్లను కూల్ చేయండి నిర్దాక్షిణ్యంగా..
@sravankumarpendem9428
@sravankumarpendem9428 16 дней назад
ఇలాంటి ఇంజనీరింగ్ నిపుణులు అలా అక్రమంగా కబ్జాకు వత్తాసు పలుకుతూ ఉన్న కారణంగానే కబ్జాకు గురి అయ్యాయి..
@RKdreamhomes
@RKdreamhomes 16 дней назад
కరెక్ట్ గా చెప్పారు ఇంజనిర్ అయి ఉండి ఇలాంటి చోట ఎలా అనుమతులు తీసుకున్నారు
@hyderabadi2005
@hyderabadi2005 16 дней назад
Vishayam telavakunda pichi comments pettakandi. Okkokkari life time savings tho kashtapadi kattukunna illu, plot registration nunchi modhalu, layout permission, building permission, house tax, water bill, electricity, roads, drainage ivanni lanchala isthe esthara? Chala Mandi old age lo retired employees unnaru, Ila telisi telavakunda pichi comments petti, bayam andolana spread cheyakandi 🙏
@sravankumarpendem9428
@sravankumarpendem9428 16 дней назад
@@hyderabadi2005 విషయం మాకు తెలిసిన తెలియకపోయినా పర్లేదు...మీరూ మాత్రం చెరువు దగ్గర అగ్గువగా వచ్చింది అని లేదా ప్రభుత్వం లు ఏమీ చేస్తాయని ఇలాంటి ప్లాట్ లు కొనుక్కోవద్దు ...అసలు కొనే వాళ్లు లేక పోతే అమ్మే వాడికి ఎలా సాగుతుందని ఇంత కాలం...
@prasannnakumar9883
@prasannnakumar9883 16 дней назад
Government records thappu, FTL marking lo lopalu unnayi
@081harish
@081harish 15 дней назад
​@@RKdreamhomeshuda approve enduku ichindi
@venkatsuubramanyam733
@venkatsuubramanyam733 16 дней назад
You are a Civil Engineer, You never raised any concern with HMDA how the lay out made in FTL . You are telling morals now. If you have sense, You should ask Govt to got responsible the HMDA and arrange compensation from HMDA as per Market rate.
@srinivasreddyt9555
@srinivasreddyt9555 4 дня назад
We don’t have civil society bro . State - Rajyam is brutal. Nobody will raise voice unless they are affected.
@gkravi04
@gkravi04 16 дней назад
చవక గా govt land కొని ఇప్పుడు అది కోట్లయింది అనుభవించింది చాలు. మరి చెరువులో ఎందుకు konnav
@hyderabadi2005
@hyderabadi2005 16 дней назад
Meeku vishayam telavanappudu matladakandi sir, jeevitha Kalam kashtapadi, pillalni chadivinchukuni, savings tho, loans tiskuni konnavallu chala Mandi unnaru. Scientific ga survey chesi decide cheyamani kada vallu aduguthunnadi, government and plot owners ki madya lo issue idi.
@shailenderreddychintakuntl7871
@shailenderreddychintakuntl7871 16 дней назад
​@@hyderabadi2005 you have full of knowledge
@SASha-xq3xu
@SASha-xq3xu 8 дней назад
ru-vid.comGgb_OV18480?si=FtRSxhcuhnsXasX7
@srinivasreddyt9555
@srinivasreddyt9555 4 дня назад
Meeku ammuthey meeru konara ?
@sueel21284
@sueel21284 4 дня назад
Kodi brain babu emannaro inko sari chudu
@chennasatishyadav9358
@chennasatishyadav9358 16 дней назад
హైదరాబాద్ లోని BRS mla లను లొంగ దిసుకోవడానికి.. వారి ఏరియాలోని కొంతమందిని మధ్యతరగతి వారిని సెలెక్టీవ్ గా తీసుకొని కుల్చుతున్నారు. అప్పుడు ఆ ఏరియా mla ప్రజల పక్షాన GM ని కలిసి వివరిస్తాడు మరుసటి రోజు ఎల్లోమీడియాలో పాలనా mla కాంగ్రెస్ లోకి జంప్ అంటూ ప్రచారం చేస్తారు.. మళ్ళీ కలిస్తే జాయిన్ అయిపో ఆ ఏరియాను వదిలేస్తాను అంటాడు ఇది హైడ్రా వెనుక ఉన్నా కథ
@Jsrjbb-x2t
@Jsrjbb-x2t 7 дней назад
పదేళ్ల తెలివి తక్కువ బి ఆర్ ఎస్ పాలనలో హైదరాబాదులో భూములను కబ్జా కి గురయ్యాయి
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 5 дней назад
Anthaku munde modalettaru above 30 years chiinavi mayam ayyaka pedda neetivanarula meeda modalettaaru anni partyla pathra vundhi
@ysuneelgoud8226
@ysuneelgoud8226 16 дней назад
కూల్చే ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు
@sravankumarpendem9428
@sravankumarpendem9428 16 дней назад
కబ్జా ను నిలబెట్టి న ప్రభుత్వం లు చాలా రోజులు ఉంటాయి..పాపి కి చిరాయువు
@venkanna1
@venkanna1 16 дней назад
కూల్చేది అక్రమ కట్టడాలు ప్రభుత్వాలు కాదు బ్రో...😂😂 సపోర్ట్ hydra 👍🏻
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 16 дней назад
చట్టవిరుద్ద నిర్మాణాలను కూల్చివేయాలి. బఫర్ జోన్స్ అని తెలిసి రియల్టర్లు ఇళ్లను కట్టారు. వీళ్ళ పొగరు తగ్గాలి. నష్టపోయిన వారు వీళ్ళ నుంచి నష్టపరిహారం పొందాలి.
@CitizenNJ
@CitizenNJ 16 дней назад
Kabza chesthe government approval docs Nduku chupistharu comedy kakapothe .
@Hanuman-qe1zj
@Hanuman-qe1zj 16 дней назад
అక్రమాలు కూల్చాలి కదా , చెరువులు ఆక్రమించుకుంటూ పోతే ఎలా
@suribabu5471
@suribabu5471 7 дней назад
నాగార్జున ఎన్ కన్వెన్షన్ లోకి కూడా రాలేదు నీళ్ళు మరి. అంటే అది కూడా తప్పేనా
@vegesnav2617
@vegesnav2617 15 дней назад
When Huda has given permission and sold the plots and issued construction permission then they have to compensate for all the legal structures if they go to court.
@Raghunath-zl8lc
@Raghunath-zl8lc 7 дней назад
ఈయన ఇళ్ళు కూడా డెమోలిష్ చేయండి. 100%పబ్లిక్ సపోర్ట్ to హైడ్రా.
@rameshmedep7385
@rameshmedep7385 6 дней назад
Chutya he is speaking logic. What about HUDA permission. Permissions are writings of writ of Govt
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 14 дней назад
Design, constuction and registration చేసి check చెయ్యకుండా ఎలా చెస్తారు తప్పు వాళ్ళది Compensation ఇవ్వాలి.
@mandavaramesh6365
@mandavaramesh6365 16 дней назад
CM is not interested in people. He is interested in demolition. Imagine the position of poor and middle class people. Where state is going. Karma returns
@gunkuntlasandip5356
@gunkuntlasandip5356 16 дней назад
Correct sir.
@nkarthikeya8113
@nkarthikeya8113 14 дней назад
Save all lakes, save Nature
@e2einterior
@e2einterior 16 дней назад
Excellent Sir, well said
@esathi1585
@esathi1585 11 часов назад
You are super question government sir
@ramaraomasanam987
@ramaraomasanam987 15 дней назад
గుడ్ ఈవినింగ్ సర్! మీ బాధను నేను అర్ధం చేసికోగలను. కానీ ఎఫ్ టి ఎల్ ని నిర్ధారంచకుండానే కూల్చి వేస్తున్నారనడాన్ని నేను నమ్మలేక పోతున్నాను. నేను కూడా రిటైర్డ్ సివిల్ ఇంజనీరునే. వియర్ మీద ఒక లెవెల్ మరియు మన ఇంటి దగ్గర ఒక లెవెల్ తీసికోలేనంత అసమర్ధులంటారా? మన సివిల్ ఇంజినీర్స్. ఒక వేళ నిజంగానే ఎఫ్ టి ఎల్ లో లేకపోతే మీరు నిశ్చింతగా నిద్ర పోవచ్చు
@pvrtata
@pvrtata 13 дней назад
You have 30 years of exp. as a civil engineer, but you do not have practical exp.FTL fixed before you all are filled with soil or rock in FTL conturs.
@srinivasreddyt9555
@srinivasreddyt9555 4 дня назад
That’s maybe true . But you cannot ask the people who are living there for 30 years to vacate and we as a govt going to demolish. That , in any society, not going to work bro.
@ytvprasad3583
@ytvprasad3583 16 дней назад
Well said Reddy garu 👏👍
@sabastins
@sabastins 15 дней назад
TDP chesina Daridralu evani!!
@KrishnaReddy-lm1cy
@KrishnaReddy-lm1cy 9 дней назад
Correct
@swaroopareddy167
@swaroopareddy167 8 дней назад
Ayyundochu.. Vaade hyderabad ni thega develop chesindhi hyderabad ni thega ammindhi..
@sabastins
@sabastins 8 дней назад
@@swaroopareddy167 develop cheyaledhu real estate chesadu!
@agnijwala202222
@agnijwala202222 5 дней назад
గవర్నమెంటు ప్రజల అవసరార్ధం ఎక్కడైనా కట్టొచ్చు
@SSRao-li3wk
@SSRao-li3wk 6 дней назад
సరే మీరన్నట్టు సెలెక్టెడ్ గానే అనుకుందాం, మరి మిమల్ని ఇబ్బంది పెట్టేంత గొప్ప సెలబ్రెటున మీరు! మీ ఇల్లు కలిస్తే ఏం వస్తది! ఫన్నీగా లేదు మీ లాజిక్! విజన్ ఒక్కటే- సేవ్ లేక్స్, సేవ్ ఎర్త్, సేవ్ నేచర్, సేవ్ పీపుల్❤
@mohankrishna4700
@mohankrishna4700 15 дней назад
Jagan anna version 2 in Telangana
@chirunama9999
@chirunama9999 5 дней назад
అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల JAC తరుపున మేము మొదటి నుంచి చెబుతున్నాము, నిన్న hydra కమీషనర్ గారికి కూడా చెప్పాం సెక్రటేరియట్, ప్రసాద్ ఇమాక్స్ ఇవే విషయాలు, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం చెబుతుంది ఆంధ్రజ్యోతి లో రాష్ట్ర వ్యాప్తంగా 4 నెలలు క్రితమే ప్రచారణ చెరువు మింగిన plots, చెరువు కబ్జా చేసిన plots అని మనమే మొదటి ఉద్యమం మొదలు పెట్టాం, మన JAC వచ్చిన తరువాత నే అసలు FTL అనే పదాని ఒప్పు కోవడం లేదు ముమ్మాటికీ మనల్ని కుట్ర పూరీతంగా చెరువు ముంపు కి గురి చేశారు అని వాదించుతూనే ఉన్నాం, మనం ఎక్కడ కూడా FTL లో మా plots ఉన్నాయి అనే పదాని కూడా ఒప్పుకోలేదు
@manneanjankumar5907
@manneanjankumar5907 16 дней назад
First take action on Ramoji Film City, NTR School, Padmalaya Studio, Pongulati , Sukendar Reddy, Ramanaidu Studio, Myhome, Vasavi, NTR ghat, Prasad IMAX, Aparna, Satyam Ramalinga Raju, Inorbit Mall, Megha Krishna Reddy, Mahendar Reddy, V6 Vivek , KTR, Rajpushpa, Revanth brothers properties etc
@ramanamurthi1719
@ramanamurthi1719 6 дней назад
Orey sunta munda c babu laga matladaku edyto govt lands untayo xatini govt prajala avasaraku use cheyavhu ani go undi rev act chadavandi
@ramanamurthi1719
@ramanamurthi1719 6 дней назад
Hudda balusina valutdplo lamchalu ichi kattukunaru adi ftl landlonandukani kulustunaru
@A_Ashok5
@A_Ashok5 4 дня назад
ఓ ఇంజనీర్ sir... చెర్ల తన ఇండ్లు కట్టి.. మీరూ ఏరిగింది చేర్ల కలుపొచ్చు... devlopment park లు మాత్రం కట్టొదు అంటావ్
@vejayanandch3454
@vejayanandch3454 15 дней назад
Govt must pay the land cost and building construction cost to the owner and do whatever they want. All owners must approach High court of Telangana on Right to own property.
@Food_Trotter
@Food_Trotter 15 дней назад
He is explaining good . How come these peoplenlike ranganath became commissioners without having basic common sense and knowledge also ? They are thinking like they are heroes in the movie. First demolish secretariat, and many many govt buildings and suspend all govt officers who gave permissions to buildings, put retired officers in jail for giving permissions in their time, and book cases on banks who gave loans to people after verifying.. govt should seal such bank branches from where loans were sanctioned, and finally, revanth reddy have 100s of acres of land and buildings in 111 GO area. Then how come he is not being punished ?
@mosaanikiviluvekkuva
@mosaanikiviluvekkuva 15 дней назад
చూడు చూడు చూస్తూ ఏడుస్తూ చూడు...ఎదవా ఎన్ని చెరువులు మింగేస్తారరా...
@mohanloke5132
@mohanloke5132 7 дней назад
You should be ashamed of being an engineer, building in FTL zone.
@ssupriyyaa4661
@ssupriyyaa4661 7 дней назад
You are correct Sir...
@rameshg1739
@rameshg1739 8 дней назад
100%currect sir
@ammesathaiah3831
@ammesathaiah3831 9 дней назад
మొదట అలుగును తోల గించిచారు. నీళ్లు నిలువకుండ చేసి నీళ్లు ఇక్కడికి రావడం లేదు, ఇది FTL కాదు నీతి వాక్య లు చెప్పడం సరికాదు చెరువు కుంటలు పకృతికి అనుసంధానం చేస్తూ నిర్మాణం చేసినారు తప్పకుండ కూల్సలి. కొందరికి బాధ ఉంటది అందువలన అందరిని వదిలిపెట్టల మీరే చెప్పండి
@srisailamn2352
@srisailamn2352 7 дней назад
Public ku avasaraku unnavi namaste brother
@rava106
@rava106 16 дней назад
When you see Prohibhited list you will find survey numbers online Don’t buy and construct house in prohibhited areas
@behonsethi557
@behonsethi557 9 дней назад
నీవు ఇంజనీర్ అయి ఉండి హవ్వ హవ్వ దేవుడా కాసింత జ్ఞానం ఇవ్వు
@ramanaraonannam1171
@ramanaraonannam1171 7 дней назад
ఏమైనా కూల్చడం సరికాదు
@shivakumardas2499
@shivakumardas2499 8 дней назад
ftl okka saare fix chestaru ippudu malli ftl fix cheyandi ani elaa adugutaav bayyaa, illegal illegal avutadi kaani legal eppatiki kaadu.....
@saikrishna2445
@saikrishna2445 3 дня назад
He is true
@aruntangallapally550
@aruntangallapally550 16 дней назад
Etla kulagottadam endi bulldozer vachi kulagodtadi, nv engineer aithe kabja chesi kadtava free ga vaste
@niradnunna
@niradnunna 6 дней назад
What kabza he said he bought from HMDA approved layout.
@TempleMediaProductions
@TempleMediaProductions 5 дней назад
చెరువు పనికి వచ్చేది కాదు అని చెప్పడానికి నువ్వు ఎవరు ..అన్ని తెలిసే కొన్న ప్రొఫెషనల్ నువ్వు !
@nageshwarreddy2965
@nageshwarreddy2965 15 дней назад
Why Congress leaders silent
@kumardhadi2537
@kumardhadi2537 16 дней назад
మీరు అందరూ ప్రభుత్వంనీ కూల్చండీ
@ramakrishnaanusuri2761
@ramakrishnaanusuri2761 15 дней назад
Ela koolustaru?ee voters dabbu teesukuni,fañse prmises 6 guaranteelaku aasha padi khangressku vote vesaru, anubhavinchu raja.meeku ilage kavali
@KollaVenkteswarao
@KollaVenkteswarao 9 дней назад
Corect
@sunkaripraveenkumar2885
@sunkaripraveenkumar2885 6 дней назад
చెరువు మధ్యలో ఇల్లు ఎందుకు కట్టావ్ రా... Brs పార్టీ తొత్తులు రా మీరంతా
@RamanaiahV-mc5xe
@RamanaiahV-mc5xe 6 дней назад
నీ పబ్లిసిటీ ఆపండి సార్. నిజాన్ని మాత్రమే ప్రజలకు చెప్పండి. సొల్లు కాదు.
@elizabethjoel8071
@elizabethjoel8071 16 дней назад
What is the FTL of Durgam Cheruvu
@rameshmedep7385
@rameshmedep7385 6 дней назад
If this govt trashing old permissions by competent authority, what is sanctity of Rule of law. Tomorrow somebody rubbish your orders as CM.
@rithvaan9213
@rithvaan9213 16 дней назад
Retaining walls kattinaka.., meeku వరదలు ఎలా వస్తాయి
@sravankumarpendem9428
@sravankumarpendem9428 16 дней назад
FTL లో కడితే పొంగి ప్రవహిస్తోంది
@shaikaleem3012
@shaikaleem3012 14 дней назад
Nacklace road public utilizes roads useless fellow I appreciate CM
@bhaskaravarma2807
@bhaskaravarma2807 15 дней назад
Adhi koolipothundhi, kotha CM ni choodham October lo🎉🎉🎉
@MRAVINDRA-o5x
@MRAVINDRA-o5x 5 дней назад
Government very very RONG....
@prasadcheppala926
@prasadcheppala926 15 дней назад
FTL unnava Leda kallu leva Appudu
@vegesnav2617
@vegesnav2617 15 дней назад
If any unauthorised demolitions happen without proper due diligence , the officers who are giving wrong directions to the government will have pay for all the demolitions...
@siddeshwargoud7105
@siddeshwargoud7105 15 дней назад
Chala rules cheptunnadu...first kulchandi ethanide
@nkarthikeya8113
@nkarthikeya8113 14 дней назад
Save all lakes hyderabad
@KrishnaReddy-jz6ot
@KrishnaReddy-jz6ot 5 дней назад
If you have all valid permissions You would get Stay
@nkarthikeya8113
@nkarthikeya8113 14 дней назад
Downfall plots, Real estate, apartment
@srilathadanda4876
@srilathadanda4876 7 дней назад
matti nipithe nellu ela vasthai civil eng garu.
@akepogujayaraju5111
@akepogujayaraju5111 16 дней назад
They are for public... not personal...
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r 16 дней назад
Legally his point correct because Hydra should release guidelines & their leagal right to the public.First they give clarity about illegal buildings Buffer zone & from which date they decide the Govt.lands & pvt.lands i.e before independence or after independence.At present nearly 30 lakhs preople effect by this Hydra,& if the date extend to Nijam time then total buildings come under illegal buildings.
@rjaganmohanrao
@rjaganmohanrao 9 дней назад
Most of them are Andhra people.
@gkravi04
@gkravi04 16 дней назад
1993 ante ఎవరీ govt. వాళ్ళని adagandi
@e2einterior
@e2einterior 16 дней назад
అలాగైతే, next govt. మిమ్మల్ని మీ ఆస్తులని target చేస్తే?
@cloudnine4201
@cloudnine4201 15 дней назад
Nijam eppudu cheedu ga ney untadi..kulcheyyandi..vadilestey manollu inka kadutaru ...
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 7 дней назад
You can't dictate sequence.
@kuncheanuradha7410
@kuncheanuradha7410 3 дня назад
Ghmc ki money padesthe istharu permissuons
@vamshireddy5644
@vamshireddy5644 16 дней назад
Nuvvu occupai chasthey ala vasthey area less avthundi storage capacity thakkuva iethadi
@van13109
@van13109 5 дней назад
Ftl vaste manam pothaam, vachedaaka kurchuntaaara
@RKdreamhomes
@RKdreamhomes 16 дней назад
రూపాయి లంచం ఇవ్వకుండానే అన్నీ అనుమతులు ఇచ్చారా
@hyderabadi2005
@hyderabadi2005 16 дней назад
Vishayam telavakunda pichi comments pettakandi. Okkokkari life time savings tho kashtapadi kattukunna illu, plot registration nunchi modhalu, layout permission, building permission, house tax, water bill, electricity, roads, drainage ivanni lanchala isthe esthara? Chala Mandi old age lo retired employees unnaru, Ila telisi telavakunda pichi comments petti, bayam andolana spread cheyakandi 🙏.
@siri5154
@siri5154 16 дней назад
Lanchalu thesukunoni kuda giddalo thannali😅
@081harish
@081harish 15 дней назад
Prove cheyi mari
@santhosh2984
@santhosh2984 13 дней назад
డబ్బులు పంచకుండ C M అయ్యాడా? రియాలిటీ లో chudu...a govt office lo అయిన డబ్బులు ఇవ్వకుండా పనులు అయ్యే ఒక్క department cheppu...? Lafoot HYDRA...Own house కళ్ళ ముందు కులుస్తే హ బాధా నీకు తెలీదు లె...నువు రెంట్ కి ఉంటునావమో...
@Naru_NNN
@Naru_NNN 6 дней назад
లంచాలు ఇవ్వకుండా అధికారులు అప్రూవల్స్ ఇస్తున్నారా???
@shaikaleem3012
@shaikaleem3012 9 часов назад
First vindhi kulchali
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 5 дней назад
Ekkuva shaatham thappu ani telusu evarem cheyaru.ane dheema munigela chesthundhi
@sampathreddy3046
@sampathreddy3046 7 дней назад
kavuri hills illegally occupied in 1985
@user-iw6rk5rn4e
@user-iw6rk5rn4e 9 дней назад
Nackless Road avi ivi ani Lumbini park don't tell like that Gorrelu ante toung care, transport thesey Government buildings thesey nuvvevare Family living kadu necklace road avi ne gorrelu datinchataniki Boss DON'T TOUCH*HYDRA*🎉
@pchittemma2822
@pchittemma2822 15 дней назад
నివాస ప్రాంతాలకు,పార్క్ లకు తేడా తెలియని,ఈయన సివిల్ ఇంజనీర్ అంట వరదలకు మనుషులు పోతే నష్టం ,పార్క్ లతో ఏమి నష్టమయా😂
@priyareddy6932
@priyareddy6932 16 дней назад
If you have all the permissions you would get the stay order
@Srinath-gh6co
@Srinath-gh6co 16 дней назад
First if surroundings ani katteste FTL ela vastadi.Anduke water road meeda flow avutunai
@shivakumardas2499
@shivakumardas2499 8 дней назад
anni permissions unnayi antunnaru ... vaatini kudaa akramangaane lanchaalu ichchi tisukunnave kadaa... vaallani adagandi ippudu
@dsrk8707
@dsrk8707 15 дней назад
Cheruvulu kabzaa cheyyadamu Tappu
@dampurisrinivasulu155
@dampurisrinivasulu155 14 дней назад
Cm garu koncham chudandi sir avarikanna amanna saithe meeku cheddaperu vasthadi pls ardam chesukondi
@santoshpalli2109
@santoshpalli2109 13 дней назад
What do you mean sir ?
@sandeeprepaka7221
@sandeeprepaka7221 16 дней назад
Be careful buyer's Don't invest in Hyderabad your investments are not safe in Hyderabad. One day your property will be collapsed.
@madhukotramadhu6576
@madhukotramadhu6576 9 дней назад
Engener ga Ani charullu nasenam cheshenu nu
@shaikaleem3012
@shaikaleem3012 14 дней назад
I appreciate hydra
@rrr096
@rrr096 13 дней назад
Kulchaka ha Matti dhibbalu avadu tholaginchali..cheruvu smashanam avuthundhi
@cnivasu
@cnivasu 15 дней назад
నువ్వేమీ సివిల్ ఇంజనీర్ బాబు....నువ్వు కొన్నప్పుడు ఇంత నాలెడ్జ్ ఏమైంది....
@yerukalavenkatappa7515
@yerukalavenkatappa7515 5 дней назад
Are Babu first I max theater, Ntr ghat kulpeyyali Naklessroad Hussain Sagar first drinking water
@SwamyreddyThota-ct8kh
@SwamyreddyThota-ct8kh 13 дней назад
Trs vallu emchestunnaru In annyam jaruguthuntey
Далее
Mini bag sealer
00:58
Просмотров 7 млн
БЕЛКА РОЖАЕТ? #cat
00:26
Просмотров 510 тыс.
Mini bag sealer
00:58
Просмотров 7 млн