మేడం ఒకే గ్రామ పంచాయితీ పర్ధిలో రెండూ కేంద్రాలు ఉన్నాయి ఒక కేంద్రంలో టీచర్ and helper kaliga ఉన్నాయి ఐతే ఇంకో కేంద్రంలో కలిగా ఉన్న పోస్ట్ ను హెల్పెర్ కు ప్రమోషన్ ఇచీ టీచర్ గా ప్రమోషన్ ఇయ్యరధా? Send me replay
శాఖల వారీగా ఖాలు సూపర్వైజర్ పోస్టులు eligible Teachers ke ఇవ్వాలి.. teachers చక్కగా ఆన్లైన్ చేస్తున్నారు...సో eligible candidates mana department వాళ్ళకే ఇవ్వాలి