అమ్మ రుక్మిణి దేవి శ్రీ కృష్ణ స్వామి .మి అనుగ్రహం వల్ల నాకు మాంచి లక్షణాలు కలవాడు మాంచి గుణం కలవాడు గుణవంతుడు ధనవంతుడైన విద్యావంతుడు ఉద్యోగం ఉన్నవాడు మా ఫ్యామిలీ ఆర్థం చేసుకునే వాడు మాంచి మనసుతో నన్ను ఇష్టపడేన అతనితో అందరికీ సహయం చేస్ గుణంకలవడితో చక్కటి వరుడితో వివాహం జరిపించి తల్లి రుక్మిణి దేవి 🙏🙏 నా మనసారా నిన్ను ప్రాదిస్తున్న తల్లి రుక్మిణి దేవి 🙏🙏 చక్కటి వరూడితో కళ్యాణం జరిపించు తల్లి రుక్మిణి దేవి 🙏🙏🙏🙏
ఓం శ్రీ రుక్మిణీ కృిష్ణా యై నమః తండ్రి తల్లి రోజు ఒక సారి నీ కళ్యాణాన్ని కథ వింటున్నా అమ్మ రుక్మిణీ దేవి శివాఆలయం లో కలిసిన మనసులు దగ్గర చేయి తల్లి ఆయనే స్వయంగా నన్ను కళ్యాణం చేసుకోవాలి అని మొుక్కని దేవుడు లేరు మ్మా శివ సేవాలో కలిసి న మా బంధం ప్రేమ గా మారింది మ్మా శివయ్య అమ్మ గౌరీదేవి అనుగ్రహంతో రుక్మిణిక్రిష్ణా మీ ఆశీసులతో ఆయన భార్యగా నాకు సౌభాగ్యం దేహి దేహి మ్మా దేవీ శ్రీ రుక్మిణి క్రిష్ణ నాకు పత్తి దేవుని దయ చూపించు మ్మ మా ఇద్దరి కుటుంబాలు మా పెళ్ళి జరిగే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా ఆయనా మా ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దృఢంగా ఉండాలి అని కోరుతున్నా మ్మ 🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤲🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺🌺 హే గౌరీ దేహి దేహి సౌభాగ్యం ప్రాప్తి ఇవ్వు తల్లీ🤲🤲🤲🤲
Thandri krishnayya Rukmini amma na family ku support ga unde athanni naku husband ga ivvu . Na family situation nu ardam cheskune athanu ni anugraham lo evaru unnaro varitho vivaham jaripinchu swamy 🙏🏻 ❤
Is the Rukmini Kalyanam book available only in Telugu? Need it in Hindi or English. If available in these languages please give the source. Thank you!!
Normal ga aithey sanskrutam lo unnadaniki telugu lo anuvaadinchina daanikante viluva ekkuva untundi kaani bhagavatam lo rukmini kalayanam ki maatram renditilo edi chadivina ade punyam ostundi Edi chadivina paravaledu
@@youtubesai6715 rukmini kalyanam. Book lo Sanskrit lo poems la undi .and Telugu lo bavam la undi total rendu chadavala ..ala chadivithye results haha vastadi .
Manam. 10th class lo Telugu subject chaduvuthamu Kada poem. And bavam. Ala undi .. inka ma brother. Rukmini kalyanam story la unna online lo download chesi printouts thecharu .. ippudu nenu adi chadavali .. best results. Adi vastadi ..story baga. Ardam avuthadi ..poems ante half half la untadi .. koncham cheppandi plz .