కూర బాగుంది కదా దాని కోసం అన్నా పొగడండి ప్లీజ్. అంత కోపం పనికి రాదండి. నేనింత కష్టపడి చేపలు తెచ్చి కూర చేసి వీడియో తీసి మీకు చూపిస్తే మీరు ఇలాగే నా అండి కామెంట్ చేసేది.
Hello maqbool garu.naa style chepala pulusulo ginger veyanu, garam masala veyanu.. Appudu adi mutton, chicken gravy laga avtundi. Pakka chepala kurante ilane pullaga ruchiga chesukovali. Try once like this. U will like it. Anyways Thanks for watching brother🙏🏻