Excellent. You r sending ingredients details with no of servings to description box it is needful to prepare accordingly to avoid excess / shortage. Hope it will appear to all your recipees In future
హాయ్ మాధవి గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చేసే ప్రతి రెసిపీ చాలా చాలా బాగుంటుంది మిల్ మేకర్ కర్రీ కూడా చాలా బాగా చేసి చూపించారు అండి కానీ బట్టర్ లేకుండా కూడా చేసుకోవచ్చా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందా