నేను sbi bank అగ్రికల్చర్ లో మా అమ్మ పాస్ బుక్ జరాక్స పెట్టీ మాకు (3- మూడు గుంటలు )ల్యాండ్ తకుగవ ఉన్నంది కావున బ్యాంక్ వారు మీరు గోల్డ్ పెట్టండి డబ్బులు ఎక్కవగా వస్తాయా మీరు పెట్టుబడికి ఉపయోగ పడుతుంది అనగా గోల్డ్ లోన్ పెట్టీ ఇతరులు పొలం కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాం మాకు మాఫీ కావాలి..... భూమి ఎక్కువ ఉన్నవారికి న్యాయం జరుగుతుంది మాకు ఆన్యాయం జరుగుతుంది గవర్నమెంట్ ఆలోచలన చేయగలరు మా లాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం