Тёмный

రుషికొండపై రాజభవనాల రహస్యం గుట్టురట్టు ! ? | Buildings on Rushikonda | ETV Exclusive on it Secrets 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 573 тыс.
50% 1

అదేదో నిషిద్ధ ప్రాంతం అన్నట్లు ఇన్నాళ్లూ ఎవరినీ అనుమతించలేదు. నిక్షేపంగా ఉన్న ‘హరితా హిల్ రిసార్టు’ భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు.
భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రుషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావుడి చేసి, ఎంత మంది అడ్డుచెప్పినా పెడచెవిన పెట్టి, వాయువేగంతో నిర్మాణం పూర్తి చేశారు. అవే 450 కోట్లు కుమ్మరించి విశాఖ రుషికొండపై వైకాపా ప్రభుత్వం నిర్మించిన రాచ భవనాలు. ఆ రాజకోట రహస్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఈటీవీ బృందం ప్రయత్నించింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 947   
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 месяца назад
💥వాడు 🏔️కొండను గొరిగితే జనం వాడిని... గొరిగారు‼️ 👍🙌💪
@annapurnak1749
@annapurnak1749 3 месяца назад
Yes its call katma
@kadalaadinarayanareddy7010
@kadalaadinarayanareddy7010 3 месяца назад
Lanjakodaka akkda vunna old resorts nu theesi vesi kotha bhavanalu kattaru, karti na vatini YS Jaganmohan Reddy garu swanthaniki kadhu kadha, CBN gadini vadi life li ituvanti Government buildings Bramaravathi lo katta manu,
@lakshmimkm9359
@lakshmimkm9359 3 месяца назад
Asalu aa 11 seats koodaa raakundaa unte baavundedi
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 3 месяца назад
Yevvaru yemi piikaleru.
@shivasameer1995
@shivasameer1995 3 месяца назад
​​@@lakshmimkm9359Konni gorrelu unnay Inka....papam jagan ki em telidhu...vala kinda unna vaale antha jagan ni ala amayakudni chesi aadukunnaru antunnaru konni gorrelu ...nenu swayam ga matlaadaa aa gorrelu tho.. Aa konni gorrelu jagan ki vote veyadaniki karam vadu ichina padhakaalu anta...anduke aa 11 seats vochay ledhante educated evaru vadki veyaru vote
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 3 месяца назад
దోచుకోవడంలో దిట్ట... పాలనా పరంగా జీరో.. అరాచకంలో అగ్రగణ్యుడు.. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.
@sreeramgt5120
@sreeramgt5120 3 месяца назад
పాపం అపరిమితం గా చేసి.... జీసెస్ ఖాతా లో వేసి శుద్ధి చేసుకుంటా డు. రుణ మాఫీ లాగా పాపాలు మాఫీ సిద్ధాంతం ఉంటుంది అని 😂నమ్మే మూర్కుడు.కర్మ సిద్ధాంతం నమ్మడు....!!
@ank12
@ank12 3 месяца назад
పేదవాడి బాత్ టబ్ కేవలం 26 లక్షలు పేద బిడ్డ
@murthymurthy-r5u
@murthymurthy-r5u 3 месяца назад
​@@Sivaprasadh_comment pettaymundu konchem alochinchali boss
@vanjeshaanthi8215
@vanjeshaanthi8215 3 месяца назад
ore kojja edi prajala sommu
@ank12
@ank12 3 месяца назад
@@Sivaprasadh_ కొద్దిగా వాడు ఒక బాత్ టబ్ 26 లక్షలు ఎంటి ఎవడు అమ్మ మొగుడు సొమ్ము? దీనికి అయినా ఒక పద్దతి ఉంటుంది. సచివాలయం వదిలేసి ఇంట్లో కోట్లు కర్చు పెట్టీ సెట్టింగ్ లు వేసుకొని ఫేక్ పాలన. సొంత బ్రాండ్ మందు అమ్ముకోవడం సిగ్గు ఉండాలి. చదువుకున్న ఎదవలు ఇలాగే చెప్తారు
@Satyam113Chettukindi
@Satyam113Chettukindi 3 месяца назад
Moosukora murugu kaalu lanja koduka❤​@@Sivaprasadh_
@MrUvikram
@MrUvikram 3 месяца назад
Cancer gadda jagan
@bhanumathiganta9642
@bhanumathiganta9642 3 месяца назад
మళ్ళీశ్వీరి సినిమా లో రాజ భవనం ను మించి పోయింది 😮😮😮😮 వీడు అంటే జగన్ గాడి మైండ్ సెట్ చూస్తూ ఉంటే నియంత లను మించి పోయింది చాలా గొప్ప పని చేసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి నియంత లను తరిమి తరిమి కొట్టాం 👍🙏🌹🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 месяца назад
కిమ్ గూడా ఈయన్ని చూసి నేర్చుకోవాలేమో.
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 3 месяца назад
తరిమి కొట్టడం ఏమిటి ? దోచుకున్న డబ్బు కక్కించండి !
@jaggarao2312
@jaggarao2312 3 месяца назад
అప్పట్లో.. ప్రజావేదిక ని కూల్చటానికి ముందు.. చాలా నీతులు చెప్పాడు..!! పరమ దుర్మార్గుడు..!! అపరిచితుడు..!!
@AkkinaElavelpu
@AkkinaElavelpu 3 месяца назад
🐒🐒🐒🐒🐒🐒🐒
@sncrangababu
@sncrangababu 3 месяца назад
వారినందరిని దేశం ద్రోహులుగా పరిగణగించి కఠిన శిక్ష విధించాలి అని ప్రజలు కోరిక
@indian6155
@indian6155 3 месяца назад
అందుకేనా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం shetha...రాజదాని అక్కడ కడత అన్నడు...మొత్తానికి ...వాడు వుండేకి..మంచి ప్యాలెస్...కట్టుకున్నాడు..అంతే కానీ రాజదాని కట్టలేదు...అబ్బా ...ఏం chesa ra
@murthymurthy-r5u
@murthymurthy-r5u 3 месяца назад
​@@Sivaprasadh_entha cost vadatharu annadi point kadu dabbulu evarivi annadi point
@kalyanigangavarapu3381
@kalyanigangavarapu3381 3 месяца назад
Amaravathi develop chestey niku naku mana state ki use vundi mari aa palace valla use ento okkati cheppandi ​@@Sivaprasadh_
@venkipavali480
@venkipavali480 3 месяца назад
​@@Sivaprasadh_అంటే, నీకు అది రాజధాని నా
@MAAREVIEWS
@MAAREVIEWS 3 месяца назад
ఇది రాజధాని భవనం రా బాబు
@kalyanigangavarapu3381
@kalyanigangavarapu3381 3 месяца назад
@@MAAREVIEWS complete ga detail ga explain cheyyandi rajadhani bhavanam antey uses enti janalaki akkada nunchi em cheyyagalaru ila complete ga explain chesi cheppu
@sridhar-yz5wf
@sridhar-yz5wf 3 месяца назад
రోడ్డు బాగు చేయటానికి నో మనీ అంటారు మరి ఇది కట్టడానికి ఇంత డబ్బు వెస్ట్ చేశారు
@SAAI_KK
@SAAI_KK 3 месяца назад
1 cent land for people. 3 cent space for bathroom 🙏
@satya3554
@satya3554 3 месяца назад
1 cent land echi, Chuttu okka adugu vadhili house kattukovaali.
@manikantagangineni268
@manikantagangineni268 3 месяца назад
Rk Roja kosam anna😂
@sreeramgt5120
@sreeramgt5120 3 месяца назад
పాపం పేదవాడు కదా సైకో రెడ్డి. పెభూవ్ ఇలాంటి పాపులు కోసమే...!!మంచి వారికోసం కానే కాదు.
@prasadp7332
@prasadp7332 3 месяца назад
స్మగిలింగ్ కి, గ్యాంబలింగ్ అడ్డా గా మారేది. ఒక మాఫియా ను నడిపించేవాడు
@veerababujogi6527
@veerababujogi6527 3 месяца назад
వాడ్ని సమర్ధించిన వాళ్ళు , వాడు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టండి చాలు .
@gopinadhlekkala1433
@gopinadhlekkala1433 3 месяца назад
Very well said
@Narpavi-q8h
@Narpavi-q8h 3 месяца назад
అవును
@fan2ysr
@fan2ysr 3 месяца назад
సరే మరి చెంబ గాడు చేసిన అప్పులు మీ కులపొల్లు కడతారా
@SatishKumar-hi9vh
@SatishKumar-hi9vh 3 месяца назад
Aunu brother, vadini follow ayye vallu deshabakthi Leni gunta nakkalu
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 3 месяца назад
అయిదు రూపాయల కోసం అశుద్దం తినే బ్యాచ్.. బెయిల్ రెడ్డిని సమర్ధించే వాళ్ళు.
@vijayamyneni48
@vijayamyneni48 3 месяца назад
అది నీతిమంతుడు పని కాదని అతనికి తెలుసు... అందుకే ఆ రోడ్ పైకి కూడా ఎవరినీ రానీయలేదు....
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 месяца назад
మీర 500 కోట్ల ప్రజాధనం వృధాగా ఖర్చు అయింది అని మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ అంత మహత్యం కలిగిన ఋషులు తపస్సు చేసుకున్న కొండను తొలిచి అలా కట్టడాలను కట్టడం నాకు చాలా చాలా బాధగా ఉంది ఈ నష్టం ముందు ఆ నష్టం మనము లెక్క పెట్టలేనిది, కొలవలలేనిది😢😢😢
@vamsig4004
@vamsig4004 3 месяца назад
మైసూర్ మహారాజా ప్యాలెస్ లా..దీని ని కూడా ఎంట్రీ ఫీజు తో..ప్రజా ప్రదర్శన కి పెట్టాలి😊
@Netisamajamnews
@Netisamajamnews 3 месяца назад
క్రిమినల్ కి అధికారం ఇస్తే ఇలాగే దోపిడీ జరుగుతుంది. కోడెల శివ ప్రసాద్ గారిని అరెస్టు చేసి ఆత్మహత్యకు పాల్పడే విధంగా వేధింపులకు గురి చేసిన భక్షక భటులందరినీ సస్పెండ్ చేసి, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఉద్యోగాలు రాకుండా చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ని తక్షణం అరెస్ట్ చేసి ఋషికొండ ను తవ్వడానికి అయిన చేసిన దోపిడీని, పర్యావరణాన్ని దెబ్బతీసిన దానిపై కేసులం, అక్రమంగా ప్యాలెస్ కట్టడంపై కేసులు పెట్టి విచారణ జరిపి చిప్పకూడు తినిపించాలి. అప్పుడే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది.
@sandjxnnxx
@sandjxnnxx 3 месяца назад
That govt property dopidi ento
@TheNancy7
@TheNancy7 3 месяца назад
@@sandjxnnxx if it is govt property why he didn’t allow media or public in last 5 years 😂😂
@tbj1664
@tbj1664 3 месяца назад
​@@TheNancy7 ap sachivalayam kattaka nv vellava katte tappidu vellava...
@sandjxnnxx
@sandjxnnxx 3 месяца назад
@@TheNancy7 , because it’s under construction dude
@udayakiran9934
@udayakiran9934 3 месяца назад
100 కోట్ల కుంభకోణం అని కేజ్రీవాల్ని లోపలేశారు. మరి ఇక్కడ 500 కోట్ల ప్రజాధనం 🤭
@shyambabu-ky5sc
@shyambabu-ky5sc 3 месяца назад
Last month mana assembly chusa railway station mana assembly kante chudataniki baguntadi kavalante randi velli chuddam cheppindi nijamo kado kotlu petti kattaranta thuuuuuuu
@srsgonu
@srsgonu 3 месяца назад
​@user-lu3fu2ft1eOrey verevaadu thappu chesadu, kaabati nuvvu preminche leader inka pedda thappu cheyochu ane alochana manara gutle. Prabuthva bhavannalo vilasa vanthamaina spa, tub bedrooms enduku bhey. kallu theruvu ra
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 3 месяца назад
Denikyna time ani okati untadi ..Danni yevadu aspaledu... YSR ni yevadyna apada....veedu anthe....
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 3 месяца назад
​@user-lu3fu2ft1ene lanti madatha kojja vedhavala valla AP nassanam aindira munda
@subbarayudu9360
@subbarayudu9360 3 месяца назад
500 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తిని తప్పక శిక్షించాలి వీలైతే దుర్వినియోగం చేసిన డబ్బు అంత ను జగన్ ఆస్తి నుండి రాబట్టాలి కానీ అది ఎవరికి చేతనవుతుంది ప్రభుత్వాలకు కోర్టులకు చేతకాదు
@PraveenKumar-gt2nl
@PraveenKumar-gt2nl 3 месяца назад
ఒక పేద మాజీ ముఖ్యమంత్రి గుడిసె, కేవలం 500 కోట్లతో నిర్మించబడింది
@varalakshmivalavala916
@varalakshmivalavala916 3 месяца назад
Emplosamountreshikondalovundi. Edisatyam
@kurapatigovindarao2380
@kurapatigovindarao2380 3 месяца назад
ఈ ఋషికొండ ప్యాలెస్ ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే మన పేద సీఎం ఏం చేశారు అనేది రాష్ట్ర మరియు దేశ ప్రజలకు తెలుస్తుంది TICKET ONLY ONE RUPEE మాజీ సీఎం గారి జీతం అంత
@annapurnak1749
@annapurnak1749 3 месяца назад
Yes
@narasimhakotapati4840
@narasimhakotapati4840 3 месяца назад
ఆంధ్రప్రదేశ్ తన సొంత ఆస్తి అని అనుకున్నాడు , ఇంకా అనుకుంటున్నాడు , కాని కొంత మంది నిజాలు ఎప్పటికి తెలుసుకోరు
@thirumaleshthimma2601
@thirumaleshthimma2601 3 месяца назад
ఈ ఐదు సంవత్సరాలలో అమరావతి రాజధాని పొలావరం ఈ రెండు ప్రాజెక్టులో ఒక్క ఇటుక పెట్టినా పాపాన పొలేదు ఇడూ ఉండెకి 500 కోట్లు ఖర్చుతో ప్యాలెస్ కట్టుకున్నాడు నిజమైన పెత్తాందారుడు పేదవాడు 😂😂😂😂
@thalarilavanya1397
@thalarilavanya1397 3 месяца назад
Polavaram velli chudu brother
@Dr.Achilles
@Dr.Achilles 3 месяца назад
​@@thalarilavanya1397vadiki kallu mingayi😅..polavaram last 5yrs lo entha devolep ayindi anedi kanipinchadu ,e pacha batch ki .cbn and Co 2014 to 2019 nasanam chesaru motham money polavaram meda,central govt vangapetti mingindi cbn govt ni,adi marchipoyaru,mathimarupu vedavalu,cbn lekkane😂
@shobhanadurgam3961
@shobhanadurgam3961 3 месяца назад
ఈ 500 కోట్లు పెట్టిన పోలవరం కంప్లిట్ అయిపోయేది.. వాడిని ఊరికే వదల కూడదు
@Dr.Achilles
@Dr.Achilles 3 месяца назад
Coma lo unnattunaru meru inni rojulu,polavaram entha varaku complete ayindi anedi chudandi velli,alane 2019 lo cbn ela vadili velladu,2024lo jagan garu enthavaraku complete chesaru chudandi..late avvadaniki karanam cbn govt,telika diaphragm wall kattaru wrong ga,adi kottukupoindi..andke intha late,..konchm telsukoni matladandi,tdp bhajana batch la matladakudadu
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 3 месяца назад
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ధ్వంసం చేసి తాను ఉండే పాలెస్ లను అభివృద్ధి చేసుకొన్న సైకో జగన్ అండ్ పార్టీ ప్రగతి
@anushbabu5023
@anushbabu5023 3 месяца назад
Kim sir roll model
@AkkinaElavelpu
@AkkinaElavelpu 3 месяца назад
😢😢😢😢
@sreeramgt5120
@sreeramgt5120 3 месяца назад
వీడి పాపాలు శుద్ధి కోసమే పెభువు రక్తం కార్చాడు అట..!!"
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 3 месяца назад
Ayina yem piikaleru.
@apparaodasari2453
@apparaodasari2453 3 месяца назад
తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారుల్ని జైళ్ళ లో వేస్తే బుద్ధి వస్తుంది.
@sreeramgt5120
@sreeramgt5120 3 месяца назад
ఉద్యోగం ఉడాబేరకాలి. యువత కి ఉద్యోగాలు వస్తాయ్.... వాళ్ళు ఉద్యోగం లు పోయాక.
@rajarapuswamy
@rajarapuswamy 3 месяца назад
వైసీపీని జగన్ నీ చూసి మిగిలిన పార్టీలవారు చాలా నేర్చుకోవాలి. కేసులు పెట్టడం ఎలా, జడ్జీలను కొనడం ఎలా, జల్సాలు చేయడం, కోట్లు సంపాదించడం ఎలా ఇవన్నీ
@kumarap2707
@kumarap2707 3 месяца назад
Avanni chesedhi bolli musali nakka ani chinna pillalaki kuda telusu. Meeru kadupuki asuddam thini bathukutharu, mee vathukulaki evadu vote veyalefhu, dhonga thanau, evm misaalu mee bathuku antha.
@Lakshita4ever
@Lakshita4ever 3 месяца назад
ప్రజా ధనం సర్వనాశనం
@vijayg624
@vijayg624 3 месяца назад
1000 కోట్ల temperary సచివాలయం కంటే చాలా బాగున్నాయి
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 3 месяца назад
వీడి బాబు సొమ్ము తో కాదు. పేదల తో సహా అందరూ కట్టిన పన్నుల సొమ్ము తో సొంత సోకులకు అవసరమా ? యాత్రికుల విడిది కోసం అయితే ఎంత మందికి కిరాయికి ఇచ్చారు ?
@Gsrkreddy
@Gsrkreddy 3 месяца назад
అమరావతి రాజధాని ఐకానిక్ టవర్స్ లక్షల కోట్లు ప్రజాధనం కాదా ఇది ప్రజా రాజధానిని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాడు
@TheNancy7
@TheNancy7 3 месяца назад
@@Gsrkreddy😂😂😂 Ala aithe last 5 years lo Anduku leaders n public ki entry ledu 😂😂 cover cheyadaniki reason valid chusuko😂😂
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 3 месяца назад
@@Gsrkreddy ఈ దొంగ పేర్లు ఎందుకు మిత్రమా !
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 3 месяца назад
@@Gsrkreddy ఎందుకు దొంగ పేరు మిత్రమా !?! పేటీయం బ్యాచా ???
@HariKrishna-iy1zw
@HariKrishna-iy1zw 3 месяца назад
I think Jagan done this construction for CM office or home and make Vizag has capital and he thought he willl again and became CM…..worst cm Andhra never seen …5 years gone zero development
@yaddanapudireddysyamala4358
@yaddanapudireddysyamala4358 3 месяца назад
1. They can convert it into Art Museum In other countries Art museums are protective in nature and give aesthetic appeal to the public
@saisankarmandala
@saisankarmandala 3 месяца назад
పేదోడయ్యా.... ఏదో ముచ్చట పడి కట్టుకున్నాడు. వదిలేండయ్యా.
@sandy369
@sandy369 3 месяца назад
Thandri leni peda pillodini endukandi ilaa badhisthaaru ...
@gajendrababu1001
@gajendrababu1001 3 месяца назад
😂🎉
@annapurnak1749
@annapurnak1749 3 месяца назад
Avunuu
@MrChalam14
@MrChalam14 3 месяца назад
రాజధానికి రూపాయి కూడా ఇవ్వకుండా.. 500 కోట్ల తో palace లు కట్టుకోవడం ఏంట్రా బాబు.. ఎవడబ్బ సొమ్ము అనుకున్నాడు వాడు??
@srinivasrnaik4166
@srinivasrnaik4166 3 месяца назад
బహమనీ సుల్తానులు శాతవాహనులు పల్లవులు విష్ణుకుండినులు చాళుక్యులు మాదిరిగా జలగుడు ఈ దుర్గమును నిర్మించాలనుకున్నాడు😅
@arugollu
@arugollu 3 месяца назад
This is unnecessary expense by Jagan. If it is his own money, would he spend crores like this? i want to see if he uses choppers and private flights, luxurious buildings now.
@krishnak1618
@krishnak1618 3 месяца назад
పేద వాడికి పెతమ్ దార్లుకి మధ్య యుధం. పాపం పేద వాడి చిన్న ఇల్లు
@srinimba7656
@srinimba7656 3 месяца назад
Pls make ir big tourisim plsce .at least government will get huge money.
@NanajiJillella
@NanajiJillella 3 месяца назад
ఒక నాయకుడిగా వచ్చి ఇలాంటి ఎదవ పనులు చేయటం చాలా పొరపాటు ఆయన ఒక సొంత ఇల్లుల కట్టుకున్నాడు జగన్ ముఖం చూడటానికి ఇష్టపడటం లేదు అధినాయకులు ప్రజలు కూడా
@maheshchetla1176
@maheshchetla1176 3 месяца назад
అత్యున్నత విలువలతో కూడిన మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలకు ఈ భవనాలను కేటాయించాలి , ఈ కాలేజీలు ఇండియాలో టాప్ టెన్ లో ఉండాలి, అందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేయాలి
@7NK05
@7NK05 3 месяца назад
Bhallala deva of AP jaggu bhai
@satishkumarkota7684
@satishkumarkota7684 3 месяца назад
Edhi waste avva kundaa oka STAR hotel ki govt lease ki iste state govt ki income vastunde Ani naa abhiprayam. For example OBEROI hotel etc.
@venkatkvrm
@venkatkvrm 3 месяца назад
Correct ga chepparu income vasthundi
@uday-yn1ut
@uday-yn1ut 3 месяца назад
Beauty of democracy
@srisaipriya5898
@srisaipriya5898 3 месяца назад
Opportunity to restore Rushikond to its original natural glory.
@wingg0
@wingg0 3 месяца назад
దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే అంత జరిగింది..జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో వుంటే అభివృద్ధి కి బదులు అరాచకం జరుగుతాది అదీ కూడా ఆర్థిక అరాచకం.
@siddamanaiduaddanki6032
@siddamanaiduaddanki6032 3 месяца назад
Vedu raju anukunivuntadu
@satyanarayanakantheti1565
@satyanarayanakantheti1565 3 месяца назад
ఆ దేముడు కట్టమన్నాడు మనోడు కట్టినది మా భారతానికి అందమైన బహుమానం.
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 3 месяца назад
రాష్ట్రపతి భవనం కన్నా ఇది గొప్పగా ఉందేమోననిపిస్తుంది. ఈ సారి దేశానికి అమెరికా వంటి దేశాల అధినేతలు వస్తే ఈ భవనాలలో విడిది చేయిపించవచ్చు. సుప్రీంకోర్టు వారిని, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ భవనాన్ని ఓ లక్షకోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలలో కేంద్రం నుంచి రాబట్టి ఆ డబ్బుతో రాజధానిని చక్కగా కట్టవచ్చు.
@thaggedele7330
@thaggedele7330 3 месяца назад
26 Lakhs Only for bathroom 😱😳. Only 1 cent for house. By looting 35000
@annapurnak1749
@annapurnak1749 3 месяца назад
😂
@muneiahp711
@muneiahp711 3 месяца назад
అప్పులో వున్న రాష్ట్రం నుంచి ఖర్చు చేసిన వారిని వెలి వేయండి
@Jagadeeshram01
@Jagadeeshram01 3 месяца назад
Paytm's be like: సంక్షేమపథకాలుతో పాటూ తన సంక్షేమము కూడా కోరుకున్నాడు, అందులో తప్పు ఏముందే !!
@Gayatri.Bhargava
@Gayatri.Bhargava 3 месяца назад
Spectacular building! Looks 👌🏼 world class, the court houses/ government buildings in US looks this way!
@BalakiranJayanthi
@BalakiranJayanthi 3 месяца назад
చాలా బాగా కట్టేరు. యింతకీ ఆ బిల్డడింగు యేమిటి.
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 3 месяца назад
After his plan to shift to VIZAG, this may have become JAGLAQ’s palace for Barathi Reddy😂. maa papam peydha C.M Anukunadhi okati, ayinadhi okati 😢. Did not have money to pay salaries, but had it for building these luxuries.
@srinivaskolli_
@srinivaskolli_ 3 месяца назад
ఎంతో నమ్మకంగా వున్నారు మళ్ళీ అధికారం లోకి వస్తామని, అందుకే CMO బాగా కట్టుకున్నారు. దానికోసం పర్యాటక భవనాల్ని పడగొట్టడం, ఎన్నో అతిక్రమణలు. వివిధ శాఖల అధికారులను బాధ్యులని చేసి శిక్ష విధించాలి.
@venkatakrishnaraochallagul2989
@venkatakrishnaraochallagul2989 3 месяца назад
Mosam chesi govt ni padagottaaru. Lekunte vache 5 yellalo Nyaaya Raajadhanilo kooda deeni minchi kattevallu. Kesulannee kottese judjeelaki ee maatam kaavaddaa?
@cslearn23-iv9md
@cslearn23-iv9md 3 месяца назад
@@venkatakrishnaraochallagul2989 paytm
@rammohanrao7207
@rammohanrao7207 3 месяца назад
500 కోట్లు పై మాటే ఇలా ఉంటే , విజయవాడలో అంబేద్కర్ విగ్రహం 406 కోట్లు అంట!!!
@SatishKumar-hi9vh
@SatishKumar-hi9vh 3 месяца назад
Case petti andaman lo uari tiyali
@SwarajyamNuthangi-o5r
@SwarajyamNuthangi-o5r 3 месяца назад
రోజూఆబాతురూంలను లెట్రిన్ షింక్ లనుశుబ్రంచేయమనండిఆగాడిదకిసిగ్గువస్తది పోలవరంకడితేఎంతమందిఅవసరాలుతీరివుండేవి అన్నా ఆటోఇటోచూడండి వాడికేమైనసమాది ఏమైనకట్టించుకున్నాడేమెు
@Gameweplaynow
@Gameweplaynow 3 месяца назад
Easy ga 2000+ crs scam. Edi.. 450 crs tho entha rich buildings chala kashtam em. Manushulu ra meru 😢😢
@manikantagangineni268
@manikantagangineni268 3 месяца назад
Enquiry vestharu
@gowthamkrishna2238
@gowthamkrishna2238 3 месяца назад
Indian Govt ki siggu undali ilantivallani arrest cheykunda encourage chesthnaru since more than 5 years.
@gvramaraju4546
@gvramaraju4546 3 месяца назад
Yes
@cosmos6873
@cosmos6873 3 месяца назад
Ysrcp Telugu people ki siggu ledu ilanti criminal ki vote vesaru
@vankadarakrishnaiah8750
@vankadarakrishnaiah8750 3 месяца назад
మరల గెలిచివుంటే వాడు బంగారు ఇండ్లు కట్టుకునే వాడు ప్రభుత్వ సొమ్ముతో
@srinivasaraochirala350
@srinivasaraochirala350 3 месяца назад
Veedu yeppuduu,Venkateaswara swamy ki daggare ilaanti panulu chesthadu yenduko
@PK-nv4on
@PK-nv4on 3 месяца назад
ఇంతకీ వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజోపయోగార్థం వాడుతుందా లేక వాళ్ళకే వదిలేస్తుందా !
@Swarna-zd7bo
@Swarna-zd7bo 3 месяца назад
500 cr vammo manchiga roads veyochu
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 3 месяца назад
Open to public visits
@das2355
@das2355 3 месяца назад
ఆoబని గారు కి అమ్మీ వేసి అమరావతీ నగరము, పోలవరం, రాష్ట్రా నిర్మాణం కోసం ఆ సొమ్ము ను వాడాలి సర్
@Vasu_panchadarla
@Vasu_panchadarla 3 месяца назад
Cement vodhina gattigane plan chesindi 😅
@radhakrishnach6934
@radhakrishnach6934 3 месяца назад
ఋషికొండ సామాన్య ప్రజల నుండి ధనవంతులు వరకు శాదతీరే ప్రదేశం. ఇది ప్రకృతి ఇచ్చిన వరం, ఇలా చేయడం వల్ల పేద ప్రజలు మాత్రమే నష్టపోతారు. ధనవంతులు ఎలాగైనా ఎక్కడికైనా వెళ్లి శాధతీరుతారు!
@swamySFX
@swamySFX 3 месяца назад
గత పేద ముఖ్యమంత్రి కట్టుకున్న పూరే గుడిసె ..... మీరు మరిచేబుతారు పదవులోకి వచ్చి ప్రతికరచార్యాలు అంతే 🤭
@satyanarayanavuyyapu1307
@satyanarayanavuyyapu1307 3 месяца назад
Excellent coverage, good analysis and nice explanation. 👌👍💕
@praveenummaneni9952
@praveenummaneni9952 3 месяца назад
it can be used as guest houses for Prime minster ,president of india and army personnel
@sulochanaranigummapu9116
@sulochanaranigummapu9116 3 месяца назад
రాజశేఖరరెడ్డి గారి పేరు మొత్తం పోయింది... అయన పరువు తీసేసాడు.... ఇన్నాళ్లు ఏదో అనుకున్నాను.... చివ్వరి నిముషం లో ఓటు వెయ్యకుండా మంచి పని చేశాను... ఇలాంటి వాడికి రాజకీయ జీవితం లేకుండా చెయ్యాలి.. రోడ్లు పరిస్థితి చుస్తే చాలా భయం వేస్తుంది... అస్సలు ఏమి పరిపాలన చేసాడో అర్ధం కావడం లేదు.... 2019లో ఓటు వేసి చేసిన తప్పును ఈసారి ఓటు వెయ్యకుండా తప్పు సరిదిద్దు కున్నాను....ప్రజాధనం పాడుచేసినందుకు ఏమి శిక్ష లు వేస్తారో అవన్నీ వేసి జైల్లో పెట్టాలి...
@rajakumarvenkatauppala75
@rajakumarvenkatauppala75 3 месяца назад
బిడ్డ బిడ్డ అన్నాడు. అందరి నోట్లో మట్టి పెట్టాడు.
@venkybuddies
@venkybuddies 3 месяца назад
దేవుడు ఉన్నాడు మీ అవినీతి, మీ అక్రమాలు, మీ బూతు పురాణాలు మీ ఓటమికి కారణం. మంచి చేస్తే అభిమానం. ఇలాంటివి చేస్తే కాదు. మారండిర వైసిపి బ్యాచ్ ఇకనైనా. మా జగనన్న మా జగనన్న అన్నారు. బానే దెంగిండు జలగ అన్న.....
@anuradhagurajapu8160
@anuradhagurajapu8160 3 месяца назад
Centered lo kullapodicheyali..
@NareshKumar-bi4yh
@NareshKumar-bi4yh 3 месяца назад
Rishikonda jagan toilet cost 26 lakhs.public money
@phanikumar3644
@phanikumar3644 3 месяца назад
Best software companies ki rent ki echeste best rents vastayi government ki
@venkatkvrm
@venkatkvrm 3 месяца назад
Yes absolutely right
@truthof121
@truthof121 3 месяца назад
bathroom lo koda AC 🥲
@Vathsalyasree
@Vathsalyasree 3 месяца назад
మా కంపెనీ లో కూడా ఉండి
@sreeramgt5120
@sreeramgt5120 3 месяца назад
అంటే.... బైబిల్ లో చెప్పిన... అ పాపమ్ పనులు.... బాత్ రూమ్ లో కూడా చేద్దాం అని...!!బెడ్ రూమ్ డోస్ సరిపోదు ఏమో సిమెంట్ అంటి కి. ఎలాగూ బూతు గులాబీ డానికి..... ప్రా "రంభో త్సవ o!" చేసింది. డైమండ్ రాణి కి ఇలాంటి వి సినీ రంగo లో అనుభవం కాబోలు.
@ramanamurty555
@ramanamurty555 3 месяца назад
Their hearts must have broken for not being able to live in them
@greengawd
@greengawd 3 месяца назад
ఆ డిసైనర్, ఆర్కిటెక్ట్ ల తో మాట్లాడితే ఆ బిల్డింగ్ కి ఇచ్చిన బ్రీఫింగ్ ఏమిటో ఎవరు ఇచ్చారు తెలుసుకోవచ్చు.
@Prayer2025
@Prayer2025 3 месяца назад
ఎవరు ఎంత దొబ్బితే మాకు ఎందుకండీ ? మా ఉచిత పధకాలు ఇస్తే మాకు చాలు ! అందుకని జగన్ అన్నని మళ్ళీ గెలిపిస్తాము.
@BENZIGAADU
@BENZIGAADU 3 месяца назад
Hand over it to AP tourism please 😢
@RajRaj-ec1vr
@RajRaj-ec1vr 3 месяца назад
Shoumyudu pedavadu Antanta mathrame😂😅😅😅😅😢
@chinnabujji4525
@chinnabujji4525 3 месяца назад
500 కోట్లు కాదు / 5000 కోట్లు అనుకుంటా 🤔 అమ్మనీయమ్మ
@shankarmagapu4152
@shankarmagapu4152 3 месяца назад
😢😢😢😢 public money
@ponnagantivenkateswararao4964
@ponnagantivenkateswararao4964 3 месяца назад
A poor man cottage.
@SureshSuresh-mm5on
@SureshSuresh-mm5on 2 месяца назад
TQ meerina chupisthunnaru jagan pracharam chenchaledu ilantivi vizag ki ave best government buildings avvuthayi ❤❤❤❤
@myjourny5346
@myjourny5346 3 месяца назад
అందుకే vizag లో ప్రమాణ స్వీకారం.. అనే వాడు... ఫస్ట్ నైట్ కూడా... ఇక్కడే ప్లాన్ చేసాడు.. భారతి తో.. గమనించగలరు
@janakiramasai242
@janakiramasai242 3 месяца назад
కనీసం వాస్తు అయిన follow అయ్యారా... One more Taj hotel...
@sreedhar3459
@sreedhar3459 3 месяца назад
TTD కి ఇచ్చేస్తే సరి. లేకపోతె AP Tourism లో కలిపేస్తే బెటర్
@sre658
@sre658 3 месяца назад
ఇదేమి ఇల్లు ! ఇంకా బాగా కట్టుకోవాలి. కట్టడం బాగోలేదు
@hanumanthghanagam5949
@hanumanthghanagam5949 3 месяца назад
TTD brahmotsavalalo cheppe voice la undi mastaru aa report gari voice. Wish him best of luck
@ravichandra7934
@ravichandra7934 3 месяца назад
ఒకటిన్నర సంవత్సరం నుండి "వైజాగ్" లో కాపురం చేస్తా అంటున్నది అందుకే...;!! తాడేపల్లి లో లేవట్లేదు...!! పాపం ... ఇద్దరూ మొహం వాచి పోయి ఉన్నారు ❤❤❤
@sreeramgt5120
@sreeramgt5120 3 месяца назад
ఓహో అడా సంగతి.... మిడిల్ ఏజ్ సిండ్రామ్...!! అక్కడ అయితే.... మూడ్ వడ్తుంది అనుకున్నారు ఏమో. సిమెంట్ అంటి.....లో చాలా కోణాలు ఉన్నాయ్. బావ అవినాష్ ఇంకా బాగా తెలిసి ఉంటాయి ఈ కోణాలు. ఎలాగూ పాపమ్ ఇష్టం గా చేసుకొని.... వాటిని పెభూవ్ ఖాతా లో వేస్తె శుద్ధి అవుతాయి అనుకునే బ్యాచ్ కదా..!! ఎలాగూ ఆ బూతు పుస్తకం లోని బూతు వాక్యం లలో అంతా అదే ఉంది.
@sivaramaiah7487
@sivaramaiah7487 3 месяца назад
Evm tampering chesi gelicharu graphics lo Polavaram complete cheyyakandi
@srinivaspadala5443
@srinivaspadala5443 3 месяца назад
Visakhapatnam capital వస్తుంది కాబట్టి కట్టుకోవటం తప్పు లేదు
@pravsnaidu6299
@pravsnaidu6299 3 месяца назад
Siggu undali
@tmmurthy6641
@tmmurthy6641 3 месяца назад
TADEPALLI PALACE, LOTUS PALACE, BANGALORE PALACE, VIZAG PALACE, PULIVENDULA PALACE KOLKATA PALACE VAMMO INNI PALACE LA OKA PELLANIKE?
@anjaniprasantreddytetali4081
@anjaniprasantreddytetali4081 3 месяца назад
Central government should take very high priority investigations on what this idiot has done the state. It is very unfortunate to even imagine how he was elected.. Thank God!
@chevurisankararao
@chevurisankararao 3 месяца назад
మాట్లాడుకోడానికి కనీసం కీపాడ్ మొబైల్ కూడా లేని మన పేద CM గారికి ఇంత పెద్ద భవంతా బాబోయ్ నేను నమ్మను 😰 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@akshayasdance2759
@akshayasdance2759 3 месяца назад
Vallu power lo unnapude meru elantivi bayata petti unte bagundedhi sir .
@HariSaiTejaa
@HariSaiTejaa 3 месяца назад
vallu anumathi ivvaledu ga evariki
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 месяца назад
అదొక మ్యూజియం చేసి టికెట్ పెట్టండి. లేకపోతే ముష్టివాళ్ళ హాస్టల్ చేయ్యండి. ప్రజాధనం సద్వినియోగం అవుతుంది
@tirumaleshtirumalesh7558
@tirumaleshtirumalesh7558 3 месяца назад
Happy ga 30 years rushikondalo gambling lu, drugs lu, pekatalu aaduthu aduthu undocchu anukunnaru.
@plvamsinarayana2811
@plvamsinarayana2811 3 месяца назад
Lets dedicate to very good educational Institute like IIIT, IIiT, NIt with national importance or to defence educational institutions so that no one use for CM camp office
@venkatparsad
@venkatparsad 3 месяца назад
Why TDP government not questioning Tourism department officials.
@sekharchandra1274
@sekharchandra1274 3 месяца назад
Next steps aviee
@harimudivedu2892
@harimudivedu2892 3 месяца назад
Govt ki income vachela 5 star hotel ga convert cheste saripothundi.
Далее
4:30 PM | ETV Telugu News | 27th September "2024
11:49
Тонкости французской кухни🥰
00:48
Это ваши Патрики ?
00:33
Просмотров 28 тыс.
BlackRock: The Conspiracies You Don’t Know
15:13
Просмотров 1,8 млн
Тонкости французской кухни🥰
00:48