Producer D Suresh Babu Exclusive Interview | Greatandhra #SureshbabuInterview #Greatandhra Click this link for more Videos: / greatandhrachannel For Subscribe : www.youtube.co...
In any industry, proprietor is king and bass. In cinema industry, the director hero and others dictates terms to the producer, pity. Cinema industry is in few people hands, they are dictating. Poor investors like producer and the exhibitors are suffering.
@మౌర్యా బ్రో మారి ఎందుకు బయట వాళ్ళ తో ఆయన సినిమా లు తీయటం లేదు చాలా చాలా పెద్ద బ్యానర్ మరి ఎందుకు మానేశారు ఆయనకు తెలుసు నష్టపోతాం అని పెట్టిన డబ్బులు రావు అని హీరోలు హీరోయిన్ లు వాళ్ల ఒక ఎక్సట్రాలు ఇప్పుడు ఈయన భరించలేరు
First time spending one hour of quality and productive time on social media.. Kudos to Suresh Babu gaaru.. A bow to you sir .. Your words will definitely show an impact sir.. Take a bow SIR !!
చాలా క్లారిటీ , క్లియర్ గా చెప్తున్నారు సురేష్ బాబు గారు .. సమస్యల గురించి చర్చించి కుంటే పరిష్కారాలు వస్తాయి కానీ press meet లు పెట్టుకుని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే ఏం లాభం లేదు.......
*వెంకటేశ్ నటన అద్భుతం* కానీ ఇప్పుడున్న సొసైటీకి ఇలాంటి సినిమాలు చాలా ప్రమాదకరం అనవసరంగా అగ్రకులాలపై ద్వేషాలు పెంచుకుంటారు వెంకటేష్ ఫ్యామిలీ హాయిగా హైదరాబాదులో ఉంటారు ఊర్లల్లో ఉండేవాల్లు నిమ్నకులాలవాల్ల ద్వేషానికి బలవుతుంటారు ... ఇప్పటికే అగ్రకులాలవాల్లు అన్నివిధాలుగా నష్టపోయికూడా నిమ్నకులాల ద్వేషానికి బలయిపోతున్నారు ఇలాంటివి చూసి వాల్లు ఇంకా రెచ్చిపోతారు ... వీల్లదేమిపోయింది ... ఎంతైనా కమర్షియల్ ఫామిలీ కమర్షియల్ థింకింగు ... కదా వీల్ల సినిమా బాగా ఆడితే చాలు *అదే వీల్ల విజయము* expecting a Resonsible answer from sureshgaru
Comedy antente veella sonta village lo same maranahomam jarigindi dalitula meeda kani e donga jaffagallu rayalaseema name chupostaru veella village name chupincharu
D.SureshBabu interview is very good.he explained lot of issues in film industry and very useful for all.He was a open heart and principled ,dedicated Person.....BulliteraNagabhshanam.
Suresh Productions is following ::::: Yashraj Films model which they had started in early 2000... Promoting new talent, new directors, producers, music, talent, business model, distribution model + collaboration with new technologies as per time 😎 This person is an Gentleman in business 🔱⚓ 👍 last 1 min is wow 👍 !! Shows his clean heart 🤣
They don't spend much money on other heroes that's why they only make movies with Venky,chaitu,Rana who are very low level budgets compared to other heroes.they will take max debut or 2 movies old directors bcz they are not willing to pay 10 to 15 cr to star directors
Theater management has to be redesigned !! Not every movie should require big auditoriums, movies with big starcast can be exhibited based on the people with 100 rs per ticket with 500-600 seats !! Medium range movies can operate with 60 rs with 60-70 seats like a mini theater !! Also, not every Day is required to operate!! They could probably open theaters on weekends or festivals in order to have less losses. Low range movies can go with OTT. Based on their budgets, they have to choose the platform. World is changing, so system has to change. We have to adapt new procedures !!
Respect to this guy who is taking legacy of ramanaidu. He is in fact exceeding his father in some aspects of analysis and expressing his ideas and ideologies
సిగ్గు లేదు... 100 కోట్లతో సినిమా అంటారు, అందులో 50 కోట్లు హీరో డైరెక్టర్ కే దొబ్బి తింటారు..ప్రొడక్షన్ కి సగం ఏ కర్చు పెడతారు. టికెట్ రేట్ లు పెంచి కేవలం ఇద్దరికే దోచి పెట్టడం.
*VENKATESH BIG SCREEN La Ney Kadhu* 🤣🤣🤣 _AMAZON PRIME Lanti OTT Lo RECORDS Chimpeystadu_ 🤗🤗🤗 *PIRACY Nu HOLLYWOOD Valley APALEKA Anni Musukoni KURCHUNARU* 🤣🤣🤣 _Eka OTT Lo 3D Movies Release chestaremo Future Lo Evaru PIRACY Cheyakunda_ 🤗🤗🤗
Industry function ki pilavamani ila ga interviewer dwara adukuntunnaru.. siggundali.. Mukyamantri ayyindi AP ki.. movie industry ki kaadu.. andukane anukuntaa paga batti nasanam chestunnadu... Grahanam vidaka tappadu... ikkada CBN uttamudu ani cheppataledu..malli inkola savakandi..
As a Audience maku badha ga undi theatre owners ni chusi....but inko angle lo chuste...ante...Pop corn ki 300...coffee ki 200 Menu price chusinappudu maku baga kaledi... Ofcourse ma istam unte tisukondi lekunte ledu antaru...But bayati food allow cheyaledu....Karma kali ade konali.....Mari idi papama....leka Athya aasha(Greedy) ki shapama.... Hero ki Anni crores yenduku ante adi mi istam.... But Audience are smart.... yenta pedda movie ayina ..small budget movie ayina content untene success chestunaru...Big cinema ayina yevaru theatres ki raru...ha rojulu poyinavi... So called Fans hungama untadi anuko first 2-3 days...ha taruvat ...anthe...
బొంగేం కాదు..!! సొల్లు కబుర్లు కాకరకాయలు..😏😌 మాటలు..ఒక్కసారైనా.. ఇలా ఆంధ్రాకు వచ్చారా...?? ఒక్క మీ అవసరం అనుకుంటేనే ఆంధ్రాకు వాలిపోతారు..!! ఉట్టప్పుడు అస్సలు మొహమే సూపించరు..!! అదే ఇలాటి టైమ్ లో బాబోరుంటేనా... నాసామీ రంగా మొత్తం దండు, దండు అంతా ఒక్కదుటున వొచ్చేసి సాంతం నాకేస్తారు...!?😡😡😠😲😮😶😯
అతను దేశాన్ని ఉద్దరించటానికి సినిమాలు తీస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు డబ్బులు కోసము వ్యాపారము చేస్తున్నానని చెపుతున్నాడు బాబు వచ్చిన జగన్ వున్నా వాళ్ళకి కావలసినవి డబ్బులు దేశాన్ని ఉద్దరించాలంటున్నావు కదా వెళ్లి నువ్వు తీసి ఉద్దరించు
For the theatre facilities you provide 20 Rs is fair....provide multiex then charge fair amount....How can you charge Rs 100/200 for the theatres which don't have proper toillets , maintenance.
This man and his son live and breathe cinema they are true pioneers in thier field.. and most importantly they are very honest.. all the best suresh garu
May be meeru chusina theatre only movie lease aivundochhu... management suresh valladi kakapovachhu...alanti theatre loo owner lee current bills kattukuntaru..varu ala chesi undochhemoo...
Big producres not making movies with their family menbers.They are making with raviteja,Vijay D K,Naveen polishettey and Jonnalgadda Siddu.Why? because of Heroes and Directors greediness.
@@ArunKumar-uf9dt arey bewakoof naaku telusu ra cinema ante business ani... That's what I am saying when things settle down theatres should dictate terms to star actors and producers.
Yes sir in this PANDEMIC situation OTT is the platform to watch the movies so that people can be safe.since there will be NO social DISTANCE and NO MASKS for people in THEATRES sir.
సురేష్ బాబు గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది గానీ చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడానికి మొట్టమొదటి కారకుడు అక్కినేని నాగేశ్వరరావుగారు అనే విషయం చెప్పకపోవడం విచారించదగ్గవిషయం .తెలుగు గడ్డపై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన ఏకైక అగ్ర కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అనే విషయం గమనించాలి .అభివృద్ధి చెందడానికి ఎందరో కారకులుగా వున్నారు మీరు చెప్పిన వారే కాకుండా దాసరి నారాయణరావుగారు డాక్టర్ రామానాయుడు గారు వీబీ రాజేంద్రప్రసాద్ గారు ఇంకా ఎందరో ప్రముఖ వ్యక్తులు ఉన్నారు .
41:15 rey hero's daggara negotiation cheyyaledanta........paapam light boys daggara vallu emi anaru kabatti chestha danta.....see his cunning face ......this is the reason why tfi was going down.......
బ్రో ఆయన మాట్లాడుతూ ఉన్నది కార్మికుల దగ్గర బేరం ఆడుతారు , హీరోల దగ్గర ఆడరు మాలో ఈ డబుల్ స్టాండర్డ్స్ వుండడం వల్లే ఇండస్ట్రీ ఇలా వుంది అంటున్నారు .. కొంచెం క్లారిటీగా విను బ్రో ... అర్దం అవుతుంది 🙋🏻♂️