Тёмный

రూ. 4.5 లక్షలు పెట్టి Drone Sprayer తెచ్చాము | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,4 млн
Просмотров 1,5 млн
50% 1

తన పంటకు మందుల పిచికారీ కోసం డ్రోన్ స్ప్రేయర్ వినియోగిస్తున్న రైతు దంపతుల అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఎంత ధరకు కొన్నారు.. ఎలా పిచికారీ చేస్తున్నారు.. ఎలాంటి ప్రయోజనం కలుగుతోంది.. వంటి అన్ని అంశాలను వివరంగా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజా గ్రామంలో ఈ డ్రోన్ స్ప్రేయర్ వినియోగిస్తున్న రైతు దంపతులు 8 ఎకరాల్లో మల్లెపూలు సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రూ. 4.5 లక్షలు పెట్టి Drone Sprayer తెచ్చాము | రైతు బడి
#RythuBadi #రైతుబడి #DroneSprayer

Опубликовано:

 

7 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 232   
@RythuBadi
@RythuBadi 2 года назад
మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. ru-vid.comెలుగురైతుబడి/videos మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/ ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/
@avenkateswarareddy5509
@avenkateswarareddy5509 2 года назад
రాజేందర్ గారు మీ ఇంటర్యూ చేసాక ప్రశ్నలు ఇంకేమి మిగలట్లేదు పూర్తి సమాచారం లాగేస్తున్నారు ఇలాగే ముందుకు వెళ్ళండి రైతులకు చాలా ఉపయోగకరమైన పని చేస్తున్నారు ధన్యవాదాలు శుభమస్తు
@ashokdharanikota4019
@ashokdharanikota4019 2 года назад
రాజేందర్ రెడ్డి గారు నమస్తే మీరు చేసే పనివల్ల సామాన్యుడు కూడా వ్యవసాయం చేసే ఆలోచన వస్తుంది గ్రేట్ జాబ్ 🙏🙏
@RythuBadi
@RythuBadi 2 года назад
ధన్యవాదాలు అశోక్ గారు..
@maheshkreddy4786
@maheshkreddy4786 2 года назад
చాలా అద్భుతం రైతులు ఈ పోటీ ప్రపంచంలో ఈ విధంగా ఆలోచించి ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే కూలి ఖర్చులు తగ్గించి లాభాలు ఆర్జించవచ్చు..... ప్రతి రైతుకు ఉన్న సమస్య పెట్టుబడి పెట్టడానికి తగిన ఆర్థిక స్తోమత ఉండకపోవడం, ప్రభుత్వం ఇలాంటి యంత్రాల కి ఆర్థిక సాయం మరియు సబ్సిడీ ఇస్తే రైతుకు చాలా లాభదాయకం...
@venkireddy7718
@venkireddy7718 2 года назад
RU-vid ఛానల్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకా viewers పెంచుకోవచ్చు కాని ఇది పెట్టడం వల్ల రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతున్నారు hattsoff బ్రదర్
@sreedharreddy4591
@sreedharreddy4591 2 года назад
Two
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you brother
@sirishareddyanchuri9124
@sirishareddyanchuri9124 2 года назад
Yes correct edo chesana chusara kakunda great
@MrArudra
@MrArudra 2 года назад
100% correct
@hussain-nf1kj
@hussain-nf1kj Год назад
పైన తిరిగేటప్పుడు బ్యాటరీ అయిపోతే అప్పుడు ఎమిటి పరిస్థితి !
@davidpaul-satyavakyamu160
@davidpaul-satyavakyamu160 2 года назад
చాలా మంచిది రైతు అన్న 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤️❤️❤️❤️❤️❤️
@sarmag2495
@sarmag2495 2 года назад
Rajender నీ conclusion with one minute summerization అద్బుతం. వాచకం లో పట్టు, వినిపించే ధోరణి, ఆసాంతం అమోఘం. కిపిట్ అప్.
@RythuBadi
@RythuBadi 2 года назад
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
@jackpushparaju3188
@jackpushparaju3188 2 года назад
చాలా సంతోషం sir mee chanal మాకు చాలా ఉపయోగ పడే videos చేస్తున్నారు ఇంకా మరెన్నో videos చేసి రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్నాం
@punuruvijaybhaskarreddy8132
@punuruvijaybhaskarreddy8132 2 года назад
మీరు గ్రేట్ రాజేందర్ గారు మంచి ఇన్ఫెర్మేషన్ ఇస్తారు wish u all the best.
@RythuBadi
@RythuBadi 2 года назад
ధన్యవాదాలు
@srinivasnannapaneni2751
@srinivasnannapaneni2751 Год назад
రెడ్డి గారు రైతులకు మీరు చేస్తున్న సేవ వెల కట్టలేనిది రెండు తెలుగు రాష్ట్ర . రైతుల తరపు న మీకు నమస్కారము
@RythuBadi
@RythuBadi Год назад
Thank tou sir
@sureshkilari9975
@sureshkilari9975 2 года назад
రెడ్డి గారికి ధన్యవాదాలు. రైతులు కు చాలా ఉపయోగకరమైన వీడియో.మా దగ్గరకే వచ్చారు.తెలిసినట్లు అయితే మంచి ఆతిధ్యం ఇచ్చేవాడిని అండి.
@RythuBadi
@RythuBadi 2 года назад
మీ ప్రేమకు ధన్యవాదాలు సార్..
@svrv360
@svrv360 2 года назад
Most useful video for all farmers.. government should give subsidy on this to encourage farmers
@BVRCREATIONS
@BVRCREATIONS 2 года назад
Last 1 minute superb cheppav anna.... Speed speed gaa vallu cheppina total information ni 1 minute lo cheppav that's great
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks bro
@shanu2009
@shanu2009 2 года назад
Good Video but I think cost of Drone is Little high. Pros : 1. Fast Time Spraying 2. No Extra Labour Work needed. 3. No Helath Problems Cons : 1.High Cost of Drone 2. Maintanence Issues and Spares Service in case of Repair 3. Not Suitable Where there is Electrical wiring and Big Tress.
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 года назад
వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, ధన్యవాదములు రెడ్డి గారు
@RythuBadi
@RythuBadi 2 года назад
Mallesh garu bagunnaraa?
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 года назад
Yes sir, fine
@reddappaogeti5152
@reddappaogeti5152 2 года назад
Very happy and satisfactory. Very shortly, this technology will come soon.
@venkatprasad567
@venkatprasad567 2 года назад
Very innovative approach appreciated for your modern agriculture methods
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks a lot
@VinodKumar-rh5fs
@VinodKumar-rh5fs Год назад
@@RythuBadi spraying width kudachppandi
@ambatipets6279
@ambatipets6279 Год назад
చక్కగా చెప్పారు ధన్యవాదాలు
@ip6285
@ip6285 2 года назад
Chala baga explanation chesaru.....elanti machi visyalu tesukoni ravalani korukuntunnam....
@bapireddy4296
@bapireddy4296 2 года назад
రాజేందర్ రెడ్డి గారు నేను చేసే పనికి గుర్తింపు వచ్చింది సంతోషంగా ఉంది సోలార్ మీద ఒక వీడియో చేయండి మాకు రెండు సోలార్ ఉన్నాయి ఇటు వచ్చినప్పుడు వీడియో చేయండి
@RythuBadi
@RythuBadi 2 года назад
ధన్యవాదాలు సార్.. ఇప్పటికే సోలార్ గురించి మీ ప్రాంతంలోనే వీడియో చేశాము. కచ్చితంగా మళ్లీ అటు వచ్చినపుడు ఇతర సబ్జెక్ట్ మీద వీడియో చేస్తాము.
@vedanthnaidu
@vedanthnaidu 2 года назад
Video lo chala information undi andaru chuande
@anjireddyv.anjereddy4902
@anjireddyv.anjereddy4902 2 года назад
నీటి పరిమాణం తగ్గించవచ్చు గాని మందు పరిమాణం తగ్గదు
@balakrishnathangella5519
@balakrishnathangella5519 2 года назад
Annayya video chala bagundi,me program super annayya
@arjunreddy8514
@arjunreddy8514 2 года назад
wow chinnapudu annadhatha chusevalam ETV lo ilanti news lu malli ni channel lo chustuna good job
@Californiavideos117
@Californiavideos117 6 месяцев назад
Eppudu short video chisanu. First time full video chuatunnanu. Entha information iestunnaru andi...meeru interview chestunna rytu kidu chala clear ga information iestunnaru.
@renarajanikanth9470
@renarajanikanth9470 2 года назад
Good information rajender garu 🙏
@balakrishna-bj1jn
@balakrishna-bj1jn 2 года назад
First of all... very Big thanks to anchor ...pls do more videos to like this
@RythuBadi
@RythuBadi 2 года назад
Sure. Thank you
@nikhileshadiyala
@nikhileshadiyala 2 года назад
Good job guys!
@narragopichand3166
@narragopichand3166 2 года назад
Very informative program. Useful to farmers.
@RythuBadi
@RythuBadi 2 года назад
Many many thanks
@sripathiraok.7854
@sripathiraok.7854 2 года назад
Good brother tnq dhanyavadamulu 🤝💯
@rajendarmudiraj6135
@rajendarmudiraj6135 2 года назад
Thanks Rajendhar annagaru
@yallamandab7976
@yallamandab7976 2 года назад
Guntur district vachi mari me video chesinaduku thanks anna good information to all farmers
@navyaanji3307
@navyaanji3307 Год назад
Very nice video anaa
@ZZ_Z450
@ZZ_Z450 2 года назад
గుంటూరోడా మజాకా 👍👏👏
@krishfarms8575
@krishfarms8575 2 года назад
All di best
@mdimtyaz2064
@mdimtyaz2064 2 года назад
సూపర్ అన్న 👍
@khannayadav9026
@khannayadav9026 2 года назад
Super Anna 🙏🙏🙏
@suprajasarah9017
@suprajasarah9017 Год назад
rajendhar sir meeku chala thanks chala vishayalu thelusthunnai👍🙏🙏🙏🙏🙏
@bindubhargavi3725
@bindubhargavi3725 2 года назад
Viedo chaala bavundi future lo andaru eda technology vadataru 🥰drone is the good idea 👍
@pulirangarao4778
@pulirangarao4778 2 года назад
Super sir.
@gowthamsurendranath7196
@gowthamsurendranath7196 2 года назад
👏👏👏👏 nice video …
@veerareddyvaka830
@veerareddyvaka830 2 года назад
Woundeful
@MVS666
@MVS666 2 года назад
Good Anchoring
@ayyappareddy4145
@ayyappareddy4145 2 года назад
Super anna 🥰🥰
@nagashekharreddy1656
@nagashekharreddy1656 2 года назад
Good information..
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@kotlamamatha2149
@kotlamamatha2149 2 года назад
Great sir
@ksrchannel7981
@ksrchannel7981 2 года назад
Farmers best friend Rythu Badi. Very very good information to the formers.
@RythuBadi
@RythuBadi 2 года назад
🤝
@mudhunuruanilkumar7271
@mudhunuruanilkumar7271 2 года назад
Tanq bro very good information bro
@RythuBadi
@RythuBadi 2 года назад
🤝
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 2 года назад
Very good 👍
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you 👍
@sharfuddin5677
@sharfuddin5677 2 года назад
Very very good breather super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
Nice video reddy garu👍
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@rajendraprasad7265
@rajendraprasad7265 2 года назад
Smart work 👌👌
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks a lot 😊
@sayyadbasha4364
@sayyadbasha4364 2 года назад
Super Anna
@mahereddy484
@mahereddy484 2 года назад
👌
@ysreddy-zg7zi
@ysreddy-zg7zi 2 года назад
Good info bro
@RythuBadi
@RythuBadi 2 года назад
🤝
@JAIKISANAGRITECH
@JAIKISANAGRITECH 2 года назад
exlent.. bro
@aravindkumarjagu6812
@aravindkumarjagu6812 2 года назад
Great People
@SudheerKumar-jo7wl
@SudheerKumar-jo7wl 2 года назад
Good explanation
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks and welcome
@ignatiousreddykolukula2585
@ignatiousreddykolukula2585 2 года назад
Meeru polam lo oka 20-25 velatho oka solar inverter tisukovachu kadu anukunte ok 10-15 vellalo polam lo oka solar point ni set cheyya vachu miku em ayna design and load specifications help kosam naku message cheyandi cheptanu
@balrajbalrajmudiraj9672
@balrajbalrajmudiraj9672 2 года назад
Good information
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@srihariraobattineni1552
@srihariraobattineni1552 Год назад
Very good
@Reddylion
@Reddylion 2 года назад
Nice.
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks!
@MuraliKrishna-xb1pu
@MuraliKrishna-xb1pu 2 года назад
VERY GOOD PROGRAME
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@reddysekharareddypolimera8152
@reddysekharareddypolimera8152 2 года назад
Good presentation
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@mahabooballuru8101
@mahabooballuru8101 2 года назад
Super.
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@creativetouch3783
@creativetouch3783 Год назад
The drone will be affordable by only economically stabled farmers.normal farmers cant afford that by spending that much money on that.i hope someone will made a agriculture drone with low cost.it might be helpful to farmers
@Duddakunta
@Duddakunta Год назад
Good job తమ్మడు
@prakashv3601
@prakashv3601 2 года назад
good information
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@vasantharaju4656
@vasantharaju4656 2 года назад
👍👍👍 nice
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@madakamarunkumar1071
@madakamarunkumar1071 3 месяца назад
Maaku theliyani visayalu chebuthunandhuku thanks
@bhimavarapusrinivas6030
@bhimavarapusrinivas6030 Год назад
Farmers god rajendra garu
@surendranathpr5504
@surendranathpr5504 2 года назад
Super sir, But dont you have any organic pest spray where it is good for soil, you and people around you.
@mounikaashok7087
@mounikaashok7087 2 года назад
👌👌👌
@satish7127
@satish7127 2 года назад
Bro . BLDC solar submersible pump video cheye
@RythuBadi
@RythuBadi 2 года назад
Will try
@naveenneeladri2912
@naveenneeladri2912 2 года назад
Rythulu Andaru Bagundali
@padmak615
@padmak615 2 года назад
Super bro
@prabhumekalamekala4364
@prabhumekalamekala4364 Год назад
సూపర్ చాలా బాగుంది మిషన్
@pavanpunnam9132
@pavanpunnam9132 2 года назад
Anna mana nizamabad lo kuda vadutharu kosari valla details or valla video kuda cheiyandi anna
@veerababukanchumarthi7503
@veerababukanchumarthi7503 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@soorasaidulu897
@soorasaidulu897 2 года назад
Nice
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@venkataramanareddy2661
@venkataramanareddy2661 2 года назад
Good
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@srinivasreddyt9555
@srinivasreddyt9555 2 года назад
Meeru Journalist Trivikram brother.
@vishesh3945
@vishesh3945 2 года назад
Anna meru French beans gurunchi video cheyara
@lakshminarayanachapala3150
@lakshminarayanachapala3150 2 года назад
🕉🙏🇮🇳 jaisriram
@saisairam8448
@saisairam8448 2 года назад
Charching akkuva sepu vasthi baguntundhi
@HarshaVardhan-fh5cs
@HarshaVardhan-fh5cs Год назад
Petrol drones vachaayi andi avi baagunaay ..
@creativecrazy99channel10
@creativecrazy99channel10 2 года назад
Sir pm kusum yojana solar telagana video cheyandi
@nareshkumarre9957
@nareshkumarre9957 2 года назад
why we are relying on pesticides still..... why can't shift our farming to organic end. we should guide our farmers to enhance old methods so that soil and farmers are safe. This also double the Yeilds and income too. let's try to educate our society please🙏🙏
@ravinderreddy2535
@ravinderreddy2535 Год назад
👍🏻
@dillibabus841
@dillibabus841 2 года назад
🙏🙏
@stk.plantation2912
@stk.plantation2912 Год назад
Salam🙏🙏🇮🇩
@ramanarao32
@ramanarao32 2 года назад
super !!Rajender reddy garu!!! Farmer looks simple and he uses frontline technology!!!Thanks for the nice video!!! brother while spraying chemicals manually why cant they use protective clothing like the one our medical staff used during carona peak days? it prevents chemicals from spilling on to their skin. Helmet and goggles will help cover the face!!!
@RythuBadi
@RythuBadi 2 года назад
Yes Sir Thank you
@Simhadri-n2j
@Simhadri-n2j 2 года назад
Nice vedio useful to farmers, innovative idea to all farmers.
@RythuBadi
@RythuBadi 2 года назад
Many many thanks
@ramuyadav9288
@ramuyadav9288 Год назад
అన్న సోలార్ పంపు సెట్ గురించి ఒక వీడియో చెయ్యి అన్న
@agridroneseastgodavaribhar3342
దయచేసి సెకండ్ హ్యాండ్ డ్రోన్స్ కొనుక్కో వద్దు దీనివల్ల ఆర్థికంగా నష్టపోతారు
@marrirajkumaryadav971
@marrirajkumaryadav971 2 года назад
Next future totally drone a bayya
@veereshveeru1375
@veereshveeru1375 2 года назад
First view comment
@dineshtunam2131
@dineshtunam2131 2 года назад
Anna a mandulu use chestaro update cheyandi.
@seshagiripopuri5059
@seshagiripopuri5059 2 года назад
Govt,prajalu photo ni gamaninchandi koddidhooramlo pedda buldings konni rojulaku idhi antha flats ipothai real estate roopam lo pantapolalu kanumaruguipothai,govt save cheyandi plz
@greatsongdamodara7520
@greatsongdamodara7520 2 года назад
O రకంగా చెప్పాలంటే రేtoo యెక్కువ
@gollamahehs4608
@gollamahehs4608 Год назад
🙏🙏🌷🌷🌷
@madhuram4874
@madhuram4874 2 года назад
Ilanti drone valla pantaki nashtam manishi ayithe chettuki nalugu pakkala sprayer tho kottagaladu paiga jeevanopadhi kashtam thagguthadhi kashtam chesthe manishi neerasapadiopotharu arogyanga vuntadu sukhapadithe sugar vasthadhi gym kelli workout endhuku chestharu kashtam kadhaa.......... Manishiki vupadhi kalpinchandi4,80,000 bokka13, 000 urekha mission dhummu leputhundhi anni pantalaki vodochhu including mango trees
Далее
Прятки #nyanmp3
00:25
Просмотров 140 тыс.
Ручка из шланга, лайфхак
00:11
Просмотров 15 тыс.