Тёмный

రెండున్నర ఎకరాల్లో చిక్కుడు సాగు చేస్తున్న | Green Beans Cultivation | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 53 тыс.
50% 1

తీగ చిక్కుడు సాగు చేస్తున్న రైతు కలిదిండి సత్యనారాయణ రాజు గారు.. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కొల్తూరు గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిలో చిక్కుడు పంట పండిస్తున్నారు. పూర్తి వీడియో చూసి మొత్తం వివరాలు తెలుసుకోండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రెండున్నర ఎకరాల్లో చిక్కుడు సాగు చేస్తున్న | Green Beans Cultivation | రైతు బడి
#RythuBadi #చిక్కుడుసాగు #BeansFarming

Опубликовано:

 

15 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 61   
@laxmany9483
@laxmany9483 2 года назад
రాజేందర్ అన్న మన ఛానెల్ లో వీడియోస్ చూసి మెట్ట వరి సాగు చేసిన(సీడ్ డ్రిల్) 6 ఎకరాలు లో 2 ఎకరాలు కోయడం జరిగింది మంచి దిగుబడి వచ్చింది ఒక్క కూలీ లేకుండా సొంతంగా చేయడం చాలా సంతోషం కలుగుతుంది రైతులకి ఉపయోగ పడే ఇలాంటి వీడియోల ద్వారా ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలపాలని కోరుకుంటున్న. సుబ్బారెడ్డిగూడెం విలేజ్ మిర్యాలగూడ మండలం
@anjiyadav4787
@anjiyadav4787 2 года назад
Good intarvew... నమస్కారం రైతన్న మీ సాగు విధానం చాలా బాగుంది...
@satyas7004
@satyas7004 2 года назад
RaAJU sir Really you're multi talented multi crop Farmer Hard working nature and risk taking habits are your success secret Keep it up you are inspiration to all farmers
@udathalasunitha6490
@udathalasunitha6490 2 года назад
Chikkudu crop superb ga vundhi, great
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
మంచి సమచారం Reddy గరు చుకుడు పంట కూడ చాల బాగుంది 👍
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you Anna
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 2 месяца назад
Very good supper👍
@srisuryasai3511
@srisuryasai3511 2 года назад
చిక్కుడు సాగు గురించి చాలా చక్కగా వివరించారు.నాకు చిక్కుడు కాయ కూర అంటే చాలా ఇష్టం.నేను నాటు చిక్కుడు కాయ కూర వండినప్పు అన్నంలో ఎక్కువ కూర(జోరుగా) వేసుకుని తింటాను బీన్స్ కోసం. సోయా చిక్కుడు లో మాంసం కంటే "ఎక్కువ ప్రోటీన్లు" ఉంటాయి.కనుక దీనిని "పేదవాడి మాంసం"(పూర్ పీపుల్ మీట్) అంటారు సోయాబీన్స్-45%-50%-ప్రొటీన్స్ మాంసం-50%-ప్రొటీన్స్
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 года назад
Very good information sir, thank you sir
@vijithapaduri1879
@vijithapaduri1879 2 года назад
Entha manchi topics chesthunnaru rajender anna raju garu kuda chala bagga o0ikatho vivaristhunaru
@rameshjourno
@rameshjourno 2 года назад
chala bagundi farm rajender garu
@comedyactingstarvaradha4803
@comedyactingstarvaradha4803 2 года назад
Rajendra Reddy garu mee interview so good
@mkrishnareddy4993
@mkrishnareddy4993 2 года назад
Super raju garu
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 года назад
Iam following channel and forming vegetables, Khammam marker good prices now
@vijjiworld
@vijjiworld 2 года назад
Super anna
@egandhi8754
@egandhi8754 2 года назад
We went such good videos from you brother
@RythuBadi
@RythuBadi 2 года назад
More to come!
@soorasaidulu897
@soorasaidulu897 2 года назад
Nice
@RamamurthyBS
@RamamurthyBS 2 года назад
Very nice, sir, please make video about capsicum growing, organic or Naturally
@balrajbalrajmudiraj9672
@balrajbalrajmudiraj9672 2 года назад
Super rajanna
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 года назад
Very good information and good interview sir 🙏👍🙏
@RythuBadi
@RythuBadi 2 года назад
Many many thanks
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 года назад
Jai. Sriram
@mohammadshanpasha5854
@mohammadshanpasha5854 2 года назад
Drone video suuper Anna 👌
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@sudhaganikarnakarna2443
@sudhaganikarnakarna2443 2 года назад
Supper information bro
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@mohammadwaseemsohail110
@mohammadwaseemsohail110 2 года назад
Meru work chestunnaru... Ide desa seva ...
@rajashekarbandi1432
@rajashekarbandi1432 2 года назад
Sir small former videos chyandi
@boineusharani3480
@boineusharani3480 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@balajim5953
@balajim5953 2 года назад
Ec poultry shed video cheyy anna
@ammiraju2914
@ammiraju2914 2 года назад
Podachekudu gurinche video chayandi bro
@kosplaygaming947
@kosplaygaming947 2 года назад
Hi thami
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 года назад
Namaste Reddy garu
@RythuBadi
@RythuBadi 2 года назад
నమస్తే మల్లేష్ గారు..
@dost2971
@dost2971 2 года назад
రాజేందర్ రేడ్డి గారు తేనెటీగల పేంపకం గురించి విడియో చేయండి.
@honeymanukonda2920
@honeymanukonda2920 2 года назад
Maku e sir suggestions kavali chikkudi padulu gurinchi
@thirupathi9094
@thirupathi9094 Год назад
Hyderabad chemicals company track mandhunu wadali
@maheshbatthiraju4784
@maheshbatthiraju4784 2 года назад
Pottelu pillala farming videos pettandi anna
@RythuBadi
@RythuBadi 2 года назад
Sure bro
@thirumalreddy452
@thirumalreddy452 2 года назад
First view
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@user-pg4bm6em8x
@user-pg4bm6em8x 2 года назад
first
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@venkatnaidu890
@venkatnaidu890 11 месяцев назад
Chikkudu Rotta peragskunda undali aanty em cheyyalli
@TASHOK96
@TASHOK96 2 года назад
Anna namaskaram 🙏
@RythuBadi
@RythuBadi 2 года назад
Anna Namasthe
@prasadkampally3147
@prasadkampally3147 2 года назад
Seeds kavali sir istara maku
@vasireddyvenkatreddy4206
@vasireddyvenkatreddy4206 2 года назад
Vegetatipn yekkuva వున్నది
@balaswamyg4993
@balaswamyg4993 Год назад
Video Lo bagane chupisthunnaru explain kuda good but former phone number endhuku pettadamledu.former tho matladalante etla, vaari nundi experience telusukovalante phone number kakapothe etla, andhuke rythu number pettandi
@RythuBadi
@RythuBadi Год назад
వీడియోలో నంబర్ ఉంది. సరిగ్గా చూడండి. ఇప్పటికే ఈ రైతుతో వందల మంది మాట్లాడారు కూడా. దాదాపుగా ప్రతి వీడియోలో నంబర్ ఉంటుంది.
@mastimazaa-uh8jn
@mastimazaa-uh8jn Год назад
Cutting problem
@mbalrajmbalrajms7373
@mbalrajmbalrajms7373 2 года назад
Hai anna nena number kale
@akunaveenreddy3501
@akunaveenreddy3501 2 года назад
Super anna
@rachakondakiran4351
@rachakondakiran4351 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@sathishgoskula3585
@sathishgoskula3585 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
Далее
Новые iPhone 16 и 16 Pro Max
00:42
Просмотров 956 тыс.
Новые iPhone 16 и 16 Pro Max
00:42
Просмотров 956 тыс.