👌అండీ price తో పాటుగా వివరిస్తూ చక్కగా చెప్పారు. చాలా చోట్ల Price చెప్ప కుండా కాల్ చెయ్యి మంటారు. లేద whatsup చెయ్యి మంటారు Price చెప్తే ఒక అవగాహన వస్తుంది.
వైట్లేస్ పాకెట్స్ మీడియా చెయ్యాలి రవాణా ఖర్చు తగ్గాలి లేదా రైళ్లలో ,బస్ ల్లో రవాణా కలిపించేది చూడండి.లేకుంటే ఆస్తులు అమ్ముకొని రావాలి.తక్కువగా,ఖర్చు తక్కువకు,సులువైన రవాణా గురించి చర్చించి అమలు సాధ్యం గురించి ఆలోచించండి బ్రో
Bro na channel subscriber cheyandi meku oka tip isthanu house build cheyadaniki stone use chestharu kada katrayi antaru as stone ni me tree ki big branches vuntay kada akkada aa stones ni pettandi kayalu raalakunda vuntay
మహారాష్ట్ర లో అమ్ము తుంటె చూసేను kg జామ size కంటే కొచెం తక్కువగా బరువు వుంటుంది పొడవు kg జామ అంథెను కానీ లొపగుజ్జు చాలా ఎరుపు గా తియ్యగా వుంటుంది.ఆ రకము వున్నాదా?