ఈ వీడియోలో టాటా సఫారీ డార్క్ ఎడిషన్ పూర్తి రివ్యూ చూపించబోతున్నాం.
రేంజ్ రోవర్ ఇన్స్పిరేషన్తో వచ్చిన ఈ SUV డిజైన్, పెర్ఫార్మెన్స్, మరియు ఫీచర్స్ మొత్తం తెలుపుతాం.
టాటా మోటార్స్ ఇండియాలో 50 లక్షల కార్లు అమ్మిన మైలురాయి దాటింది, ఇందులో సఫారీ డార్క్ ఎడిషన్ ఒక అద్భుతమైన రికార్డ్ చూపిస్తుంది.
ఈ SUV నిజంగానే రేంజ్ రోవర్ అనుభూతిని అందించగలదా? SUV లతో పోటీ పడుతున్న ఈ వాహనం ప్రత్యేకత ఏంటి? మిరు తప్పక చూడండి
#TataSafariDarkEdition #SafariDarkEditionReview #TataMotors #RangeRoverInspired #TataSafariTelugu #SUVReviewTelugu #TataSafari50Lakhs #SUVTelangana #TeluguCarReview #TelanganaAutos #DarkEditionSUV #TataSafari2024 #BestSUVIndia #SUVComparison #carcare #trending #carcare #automobile #carlovers
19 сен 2024