Тёмный

రేకులపై గార్డెన్ వాటర్ బాటిల్స్ లో వరి ఎపుడైనా చూశారా||Terrace garden on Asbestos |paddy in bottle 

Madhu Gardening
Подписаться 60 тыс.
Просмотров 359 тыс.
50% 1

#terracegarden #paddycrop #middithota #plasticbottleverticalgarden
#rekulapai garden

Опубликовано:

 

6 июн 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 694   
@karunasathyaseelan6048
@karunasathyaseelan6048 4 года назад
He is really absolutely amazing person. He proved where there is will there is a way. He should be really awarded with Padmabhushan, Padmashree or Padmabhushan. He really deserves to be appreciated. Naa shatakoti dandalu. I would definitely want to meet him. Please recommend cheyandi ✌️✌️👌👌🤗🤗🤩🤩 🙏🙏🙏🙏
@paramahamsaramakrishna2429
@paramahamsaramakrishna2429 4 года назад
yes i agree , we can t say about the govt. giving the award but very inspiring good job samardanam trust for disabled , guntur 9849276590
@Seethu39
@Seethu39 4 года назад
he is amazing person
@venuvenugopal7077
@venuvenugopal7077 4 года назад
Great
@kartikp1547
@kartikp1547 3 года назад
Excellent 👍 really he diserves highest award
@patnamlopalleturu-pinnakapadma
@patnamlopalleturu-pinnakapadma 4 года назад
మధు భలే తీసావ్ మధు నాకు ఆశ్చర్యం వేసింది వరి పండించారు అంటే వాళ్లకి హ్యాట్సాఫ్ చెప్తున్న నేను రేకుల షెడ్డు మీద అన్ని మొక్కలంటే నాకు మాటలు రావడం లేదు ఎంత బాగా పెంచారు మధు ప్రవీణ్ కుమార్ గారికి అభినందనలు తెలియజేయండి నా తరఫున మీకు తెలిస్తే నెంబర్ ఇవ్వండి టీవీ వాళ్లకు చెబుదాం
@MadhuGardening
@MadhuGardening 4 года назад
Namaste padma garu. Chala ante chala adbutam andi praveen gari garden. Nenu chala vishayalu nerchukunanu. Unna place lo chalaa mokkalu penchutunnaaru. Thapakunda me wishes cheputa andi. Chala thanks amma.
@CRAZYCREATIONSJYOSTNA
@CRAZYCREATIONSJYOSTNA 4 года назад
Chala baga anipinchindi ila chetlu chusthunte nijanga
@kasturisaroja5303
@kasturisaroja5303 4 года назад
Hatsoff to Praveen
@Ultrapromaxfull
@Ultrapromaxfull 4 года назад
పద్మ గారు.... మీ మాటలకు నాది 100వ like. మదు గారి వివరణ స్పష్టత సూపర్బ్!!! , ఇక మన స్టోరీ హీరో ప్రవీణ్ జీ... మనసుంటే... మొక్క పూసి కాయలు కాపించవచ్చని నిరూపించారు!!!, Thanks 💐
@pokemonshorts9429
@pokemonshorts9429 3 года назад
Hai andii
@dr...umadevi1143
@dr...umadevi1143 4 года назад
అసలైన గార్డెనంటే ఇది. అద్భుతంగా వుంది.ఒరిజినల్.
@arunakommireddy4134
@arunakommireddy4134 4 года назад
నిజం గా, ఇలా పెంచ వచ్చని ఊహించలేదు.చాలా అద్భతంగా వుంది.మాధవి గారు
@lavanyakota6154
@lavanyakota6154 4 года назад
నిజంగా ఒక అద్భుతమే అనిపించింది అండి. Praveengari తోట చూసి చాలా inspire అయ్యము.వీరిని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.
@sailajayamala5500
@sailajayamala5500 4 года назад
స్థలం లేదు అని అనుకునే వారికి చాలా చక్కగా వివరించారు. మాధవి గారు very nice video
@venkatyadav3899
@venkatyadav3899 4 года назад
గ్రేట్ ప్రవీణ్ గారు.. మనసుంటే మార్గం ఉంటుంది అని రుజువు చేసిండ్రు... మంచి విషయం చూపించారు మధు గారు..
@majetidurgabhavani2989
@majetidurgabhavani2989 4 года назад
పెంచాలనే ఆలోచన రావాలే గానీ ఎలా అయినా పెంచవచ్చు అని నిరూపించారు పవన్ గారు. చూబించిన మీకు ధన్యవాదాలు మాధవి గారు. మీ వాయిస్ చాలా బాగుంది.
@Sangeetha-wu2rf
@Sangeetha-wu2rf 4 года назад
ప్రవీణ్ గారి ఐడియాస్ కి నా సలాం అండి అసలు రేకుల మీద తోట లాగా ఉంది
@padmavenkateshd5216
@padmavenkateshd5216 4 года назад
Hi మాధవి గారు. 🙏 నేను మొదటిసారి మీ వీడియో చూస్తున్నాను. చాలా ఆశ్చర్య మేస్తుందండి. ప్రవీణ్ గారి ఆలోచన విధానం. నిజంగా 👌👌👌. వారి గురించి పరిచయం చేసిన మీకు వందనములు. 🙏🙏🙏
@bhavanivendra7298
@bhavanivendra7298 3 года назад
వావ్ రియల్లీ గ్రేట్. టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్న అందరికంటే చాలా చాలా గ్రేట్. Really its amazing n unbelievable 🙏🙏🙏🙏
@lazaruskelangilazaruskelan5006
@lazaruskelangilazaruskelan5006 4 года назад
మేడం ప్రవీణ్ కుమార్ గారి నెంబర్ ఉంటే ఇవ్వండి మేడం.చాల మంచి వీడియో చూపించారు
@subbabneni
@subbabneni 4 года назад
చాలా బాగుంది, ఇలా చెయ్యొచ్చు అని ఎవరికీ తెలియక పోవచ్చు, ఇంతమంచి సృజనాత్మకతను ప్రజలముందు ఉంచి నందుకు ధన్యవాదములు.
@kamakshimallampalli8429
@kamakshimallampalli8429 4 года назад
ఎంతో కళాత్మకంగా, విజ్ఞాన దాయకంగా వుంది... మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా...
@durgab8450
@durgab8450 4 года назад
సూపర్ అండి ఇలాంటివి చూసినపుడు చాలా బాగుంటుంది
@SujiTeluguVlogs
@SujiTeluguVlogs 4 года назад
Garden Super ga undhi. ప్రవీణ్ గారికి 🙏🙏
@kanakadurga3133
@kanakadurga3133 4 года назад
ఆమ్మో నేను నమ్మలేకపోతున్నాను ఇది 😲నిజమా చాలా బాగుం నాయి 👍🌝
@sumak4394
@sumak4394 4 года назад
Beautiful idea..Chala manchi inspirational video ..interest vundale kaani edhi ayina saadhinchachu ani prove cheseru Praveen garu
@jhansijhansi8233
@jhansijhansi8233 4 года назад
Wow mam super, ఇలా మొక్కలు పెంచడం ఎక్కడ చూడలేదు. హ్యాట్సాఫ్ ప్రవీణ్ గారు
@malleshwarkarnati4058
@malleshwarkarnati4058 4 года назад
ఇంటి రేకుల పై మనిషి నడిస్తే నే రేకులు పగిలి పోతుంటాయి.ఇంత పెద్ద తోటెలా సాధ్యమైనది.
@dhanalaxmiayyanki1317
@dhanalaxmiayyanki1317 4 года назад
చాలా బాగా పండించారు చాలా మంచి వీడియో చేసారు చూపించారు మంచి విషయాలు చెప్పారు
@kamakshimallampalli8429
@kamakshimallampalli8429 4 года назад
అద్భుత ంం‌!!!! మాటలు రావటంలేదు....ఏం చెప్పాలో???
@gadirajudurga3297
@gadirajudurga3297 4 года назад
Pravin గారికి వున్న టాలెంట్ మాటల్లో చెప్పలేను.🙏🙏 ఇలాంటి వారిని మాకు పరిచయం చేసి చూపించినందుకు మీకూ 🙏
@dhanalaxmiayyanki1317
@dhanalaxmiayyanki1317 4 года назад
సూపర్ అండి అతని ణడియా కి నేను ఏమి చెప్పాలో ఏమి రాయాలొ అతనికి ధన్యవాదాలు తెయచెయండి
@rajicheera2371
@rajicheera2371 2 месяца назад
రేకులు సెడ్ పై నడిస్తేనే పగిలిపోతాయి అలాంటిది తోట పెంచారు గ్రేట్ ప్రవీణ్ గారు
@anuradhasuriboyina6505
@anuradhasuriboyina6505 3 года назад
చాలా విసేషంగా ఉంది
@manikemadhavi2147
@manikemadhavi2147 4 года назад
నిజంగా చాలా అద్భుతం.. నా జీవితంలో first time చాలా exite అయ్యాను.. goosebumps వచ్చేసాయి.. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. U r awsome. ఇటువంటివి అందరికి తెలిసేలా చెప్పండి madam కొంత మంది ఐనా inspire అవుతారు.. water bottles లో వరి నిజంగా నా life లో మర్చిపోలేను
@praveenputta895
@praveenputta895 3 года назад
Thank you madam
@kalyanikk2751
@kalyanikk2751 4 года назад
చాలా చాలా బాగున్నాయి రేకులు మీద వరి పండించారు అంటే నాకు మాట్లాలు రావడం లేదు సూపర్
@lakshminamburi496
@lakshminamburi496 4 года назад
చాలా అద్భుతంగా ఉంది ప్రవీణ్ కుమార్ గారి ఐడియా కి 🙏🙏🙏🙏🙏
@maaruchuluabhiruchulu4972
@maaruchuluabhiruchulu4972 4 года назад
The best video, never before, never after, Madhu garu👌👍👏👏👏
@pallavirk5318
@pallavirk5318 4 года назад
hi madhu me videos me garden ni entha andam ga chupistaro. vere valla garden ni kuda chala baga chupistaru. kotha vishayalu chupistaru chala nerchuko vachu me videos through
@shashivardhan8667
@shashivardhan8667 4 года назад
ఈ ప్రవీన్ లగానే ప్రతి ఒక్కరూ వాల వాల ఇండ్లల్లొ ఇలా టెర్రస్ తొటలు వేస్తె మన హైదరబాద్ లొ కచ్చితంగా Pollution తగ్గడమే కాకుండ ఈ organics దాన్యాలు కూరగాయలు తినడం వల్ల ప్రజలకు రొగాల బారినుండి విముక్తి కల్గుతది..... మొత్తానికి ప్రవీన్ గారకీ అభనందనలు....
@vvssatyadev2394
@vvssatyadev2394 4 года назад
చాలా అద్భుతం. మంచి వీడియో ఆయన ఓపికకి జోహార్లు
@varalaxmi1722
@varalaxmi1722 2 месяца назад
Good job nana super me panithanam 👌🏽👍🏽🙏🏼👏👏👏
@rekhanagolu9206
@rekhanagolu9206 4 года назад
Wah re wah👏👏👏👏👏🙌🙌🙌 నాకు మాటలు రావడం లేదుI
@omsaibagscrafts817
@omsaibagscrafts817 4 года назад
Excellent talent and wonderful skills ప్రవీణ్ గారు. Madhu gaaru మీకు మా ధన్యవాదాలు. చాలా మంది కి ఈ video మంచి inspiration అవుతుందని నా అబిప్రాయం.
@sricharanaprayaga119
@sricharanaprayaga119 4 года назад
Nijamga chaala kotta idea great .
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 4 года назад
మీ సహనానికి నమస్తే
@myterracegarden6908
@myterracegarden6908 4 года назад
Amazing praveen kumar naku manchi inspression icharu
@swarnalathavadicharla3275
@swarnalathavadicharla3275 3 месяца назад
Chala patience kavali.nijamga great❤
@JBKEnglishVideosandClassesYouT
@JBKEnglishVideosandClassesYouT 3 года назад
In my opinion, he is hundred times better and greater than agriculture gold medalist students, they have theoretical knowledge but not practical knowledge. This gentleman, without any agriculture degree, has created a miracle and Kudos to you sister for making his hardwork known to all of us. He is a great inspiration for terrace garden lovers. Bhumatha blesses him.
@chinnitheresa8394
@chinnitheresa8394 4 года назад
Inspiring &innovative thought
@inumartisatyanarayana203
@inumartisatyanarayana203 4 года назад
Nenu kottga mee video chustunanu pravven gareki na hatsup naa deevenalu
@vijaykumarvijay4666
@vijaykumarvijay4666 4 года назад
Really amazing madam Ayana Chala great 🙏😍
@snasina
@snasina 4 года назад
Wow...Amazing ...
@buntymalathi9721
@buntymalathi9721 4 года назад
Pravin Garu miru great
@ashrithapoultryfarm5124
@ashrithapoultryfarm5124 4 года назад
Super madhavi garu Nenu first time choosthunna it's amazing
@dedeepyarudravaram2224
@dedeepyarudravaram2224 4 года назад
Hats off to praveen garu and thankyou so much for sharing this information.
@TheYOUTH1212
@TheYOUTH1212 4 года назад
No words...Only Clapping... Amazing 👏👏👏
@saikeerthivloggardengarden4010
@saikeerthivloggardengarden4010 4 года назад
Wow supet
@thesecret5200
@thesecret5200 4 года назад
Wow... Amazing person
@manjulamannava4149
@manjulamannava4149 4 года назад
Super, excellent marvelous
@anjuleelareddy3161
@anjuleelareddy3161 3 года назад
Excellent idea thanks mam vedio chesi maku chupisthunduku
@sujathabommineni1800
@sujathabommineni1800 4 года назад
Super Praveen garu.meeru ma andariki inspiration.thank u so much Madhu garu for sharing this vedio.
@palavarapurajitha1430
@palavarapurajitha1430 4 года назад
Super praveen garu
@avighnasfunworld8717
@avighnasfunworld8717 4 года назад
Mind blowing....no words to say....thank you for sharing the vedio....
@STARmixVIDEOS
@STARmixVIDEOS 3 года назад
Ur so great pravern గారు అవును నేనైతే ఇలా ఫస్ట్ చూస్తున్నాను ధాన్యం ఇలా పండించడం
@kavithajapa3044
@kavithajapa3044 4 года назад
Amazing this is a great idea to grow paddy, maize anda lot of veggies and fruits. This is a superb idea to reuse plastic bottles. A great video. Thanks a lot for sharing.
@harikrishnaavvaru5820
@harikrishnaavvaru5820 3 года назад
Praveen Garu meeru nijam ga Agricultural scientist 👏👏👏
@dharmalamani7158
@dharmalamani7158 4 года назад
Amazing 👌....no words 🙏🙏🙏🙏
@Omsriviswamathadevotional
@Omsriviswamathadevotional 4 года назад
Kashte phali ane nanudiki idi oka example....... amezing.
@kirancherukuri237
@kirancherukuri237 3 года назад
Chala chala bagundi Madhu garu
@chandrakala375
@chandrakala375 4 года назад
Super mind-blowing work amazing person
@swarnalathadevarakonda6509
@swarnalathadevarakonda6509 4 года назад
Really amazing andi
@padmapriya6968
@padmapriya6968 4 года назад
Where there is a will there is a way, Ane daaniki live example Mr. Praveen Kumar. Amazing garden. Madhu garu I really appreciate your idea of showing someone else's garden in your channel. Hats off
@MadhuGardening
@MadhuGardening 4 года назад
Kotha vishayalu chusi manam kuda nerchukovali anna oka china alochana andi
@padmapriya6968
@padmapriya6968 4 года назад
@@MadhuGardening amazing spirit
@madhuseetaram7434
@madhuseetaram7434 4 года назад
@@MadhuGardening china aaa
@airbasis
@airbasis 4 года назад
He is inspiration for saving money...growing in small containers,... Really Great....
@raghupati1451
@raghupati1451 4 года назад
What an idea Praveen Kumar!👌💓👏👏👏🤔🤔🤔🙏🙏🙏🙏🙏🙏🙏
@ashusrivlogs9766
@ashusrivlogs9766 4 года назад
Really amazing.. Superb garden...
@allinoneusharamesh5296
@allinoneusharamesh5296 4 года назад
Superb Andi chala bagundhi garden
@anudeep4394
@anudeep4394 4 года назад
Wow..great idea...
@uthkalayadavali577
@uthkalayadavali577 4 года назад
Anna nuvu great, really 🙏
@pbcsvprasad
@pbcsvprasad 4 года назад
Wow... Manasu unte maargaalu anekam... Thanks for such a worthful video
@gaddipatimalleswari1221
@gaddipatimalleswari1221 4 года назад
Wow very talented Good information
@MrPaone78
@MrPaone78 4 года назад
good job really informative
@kamarthilakshmi7684
@kamarthilakshmi7684 4 года назад
Really super madhu garu
@varahilaxmi4003
@varahilaxmi4003 4 года назад
very interesting video madhu garu. chala inspiration ga undi e video. chinna place lo enni mokkalu pencharu its realy cooollll
@raziabegum1888
@raziabegum1888 4 года назад
Super garden chupincharu thanku
@polisettyroja1118
@polisettyroja1118 4 года назад
Super innovative thought 🙏
@praisethelordgranny7097
@praisethelordgranny7097 4 года назад
oh great..no words..amazing ...
@airbasis
@airbasis 4 года назад
He is proof of growing plants with low costs.... We need not search for variety of containers to grow...
@rajisamudrala2949
@rajisamudrala2949 4 года назад
Great tks for sharing God bless praveen garu
@shrenika3342
@shrenika3342 4 года назад
Really amazing .Hats off to Praveen
@toppiksfactsintelugu
@toppiksfactsintelugu 4 года назад
Summer lo cool ga koda vuntadi. Idea 👌
@sharvarichamarthi2217
@sharvarichamarthi2217 4 года назад
Manchi inspiration icharu, padma gari wishes kuda vachayi, meeru kuda super
@sanaahmed5762
@sanaahmed5762 3 года назад
Such an inspiration andi..... hats off to Praveen gaaru
@swathiindaram411
@swathiindaram411 4 года назад
Great creativity
@jayamma-327
@jayamma-327 4 года назад
Super creativity👌👌
@vijayabodapati2143
@vijayabodapati2143 3 года назад
Really wonderful effort great
@nagarampasulamogili3912
@nagarampasulamogili3912 4 года назад
Really appreciable the efforts he put in to roof gardening.
@rajeswaridivipala9304
@rajeswaridivipala9304 4 года назад
Very surprising and loved it
@AMomsWorld6
@AMomsWorld6 4 года назад
Wow.... It's really great Idea.
@yaminitiruveedula5452
@yaminitiruveedula5452 3 года назад
Super excellent thought wonderful to see this garden 👌
@laxxmiinyala4318
@laxxmiinyala4318 4 года назад
Really great Danny sir🙏🙏🙏🙏🙏🙏
@boyaramagovind534
@boyaramagovind534 4 года назад
Really amazing 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@bhanup36
@bhanup36 4 года назад
I really surprised a lot by seeing this he is too good I think he is very close to nature he is utilising what the space he have am soooo inspired a lot from him
@jannavaramsambaiahsambaiah8883
@jannavaramsambaiahsambaiah8883 4 года назад
Beautiful idea super
@lohithaslovelylife8871
@lohithaslovelylife8871 4 года назад
Hatsoff to Praveen garu...
@gudluruaparna7102
@gudluruaparna7102 4 года назад
Nijam ga chala great work akka. Video chesi maku chupinchinanduku chala thanks akka. Gardening chese valla ki inspiration akka💐.
@ranicreations4290
@ranicreations4290 4 года назад
Exallent idea 🙏🏻🙏🏻👌
@ramesha4941
@ramesha4941 2 месяца назад
Super... Very creative thinking
@lak1302
@lak1302 2 года назад
Very innovative video of terrace garden Hats off to Praveen garu really he should be awarded for such an effort 🙏
Далее
아이들은 못말려 〰️ With #짱구
00:11
Просмотров 442 тыс.