పోటీ ప్రపంచం పొత్తుల ప్రపంచం అయిపోతూ ఉన్నందున , పోరాటం తో ఆరాటం , ఆరాటం తో పోరాటం తప్పడం లేదు సర్, అంతే అంతే గానీ , ప్రజలు ఎన్నుకోబడి ఉన్న నాయకులు కరెక్ట్ లేరని కాదేమో మరి , ఏమైనా మేలుకొలుపు హితవులు పలుకుతున్నారు, ధన్యవాదములు సర్, 👌👌👍👍
In previous government, Tier 2 cities also developed so good, ex : Warangal, karimnagar and Khammam, just shocked by development and IT hubs also really a very good initiative.. it will be definitely useful to so many people in Telangana in future
But 2 tier needs airports brother compare to andra telangana lach in that ap lo Vijayawada, Visakhapatnam, kadapa, tirupati, kurnool, rajamundry, putaparti ela motham 8 airports vunnai central govt tho godava padi Airports gurnchi marchipoyaru
Nenu telangana gurinchi matladam ledu, kani JP is 100% correct about AP situation. 2019 to 2024 AP state ni 50 years venakki teesukellaru. Thanks to Jagan Anna and his wonderful team! Mana pillalu , mana manamallu repu manni kshamincharu. Natural resources kuda ammesukunnaru. Ippudu manam ardamchesukunnam, Nehru and team chesina durmargam, vision leni nayakatvam valla mana desam entha nastapoindo. Alage jagan and team valla AP inka ekkuve nastapoindhi..
@@Ignaz.Semmelweis Ground level లో Registar, revenue and municipalities etc state services లో corruption, politicians లో corruption విషయం లో ఏమీ తేడా లేదు వాళ్ళతో పనివస్తే!
Your message if reaches the ruling party or officials in state I would be more than happy FDR. Is there any way to keep such talks on TV, because it is seen by more than u tube,in my opinion. My wish is it should reach more. Pratdwhani of eTV was such a programme, which incidentally chaired by respected JP. Your idea of giving money to people is done and a practiced procedure. In govt arrears used to be put in PF . Similarly his theory of bonds to willing public is an excellent option. Next is stopping of all expenditure on events and official function
Thank you media honourable j p Garu Namaste your evry word is vedam Vedic word good words our to our leaders not accept they haven't habit god bless us 🙏
ఈ దేశం ఇలా పాడవడానికి కారణం #Congress పార్టీ...60 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి కూడా ఇంతవరకూ ఏ రాష్ట్రము ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు.. వివిధ రకాల ఉచితాల ఆశ చూపి ప్రజలను ఆకర్షించి ఓట్లు దండుకుని తమ స్వంత సంపద, ఆస్తులు పెంచుకున్నారు కోటీశ్వరులు ధనవంతులు అయ్యారు తప్పితే అట్టడుగు స్థాయి ప్రజలకు మంచి చేసింది ఎమీ లేదు.
అవునా పువ్వా 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ లేకుండా ఉంది 20ఏళ్లు కూడా పాలించని బీజేపీ దగ్గర వేల కోట్ల పార్టీ ఫండ్ వినేవాడు వెర్రి పుల్కా అయితే హరిదాసు వచ్చి అరవంలో చెప్పదంటా అర్థమయ్యిందా బీజేపీ బత్తాయి 😂😂😂😂
@@kgnelectronics7304 కుళ్ళిన బత్తాయి khangress/khanchrist పార్టీ లో ఫ్యామిలీ తప్ప ఎవరినీ రానీదు ఎందుకో తెలుసా వేలకోట్ల Treasury గుట్టురట్టవుతుందని సీతారాంకేసరిని గోచీలాగి తన్ని తరిమేసింది Kharge name sake President డబ్బుల గల్లా ముగ్గురి చేతిలోనే. నెహ్రూ హిందూ కాదు khan అట 5 education ministers muslims అందుకే ఇక Sonia hardcore Christian అందుకే హిందువులంటే ద్వేషం సిగ్గులేక TN 2,3 seats కి భర్తను చంపిన వాళ్ళను ఆమె వదిలేసింది
Yes. I too thought the same as the compere's biased questions. She looks in favour of ycp. One.thing.she should.know is how badly the previous govt. Has looted the state which she is not pointing out.Bad competing. Sad.
Ap lo 50 years ki pension estham annaru dhani gurinchi matladaru Madhyapradesh lo ladli behna scheme gurinchi matldaru Chhattisgarh mahatari vandan yojana gurinchi matladaru Maharastra budget chudandi sir once enni free bees unnayo Veti gurinchi asalu matldaru Kani congress government pi matram matldutharu 😂
Welfare Means That " Government Can be Provided Welfare Like To Education & Health But Not Transferred Money ( Freebies ) To The Public Accounts , Directly Without Any Services / Products...?
ఈ "తెగులు" రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ దాస్ గారిని చూసి నేర్చుకోవాలి. ఆర్ధిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని బయటకు తెచ్చి ఇప్పుడు మిగులు బడ్జెట్ లో ఉన్న యోగి- ఉత్తర్ ప్రదేశ్ సూపర్
ఎన్నికల సమయంలో ఇలాంటి హామీలు మీరే suggest చేసినట్లున్నారు. గెలిచిన తరువాత ఇప్పుడు ప్రజల్ని కన్విన్స్ చెయ్యమంటుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీలాంటి వాళ్ళు అన్ని పార్టీల మేనిఫెస్టో లను పరిశీలించి ఎన్నికల సమయం లోనే చెప్పాలి. అంతేగానీ గెలిచిన పార్టీలకు ఇలాంటి సలహాలు ఇవ్వకూడదు
ప్రజలు నిరక్షరాసులుగా వున్నంత కాలం సంక్షేమము ఇచ్చినా, అభివృద్ది చేసినా..రాష్టాృలు బాగుపడే పనేలేదు.. దేశపౌరులకు నిర్భంద విద్య, (టెక్నికల్ & నాన్ టెక్నికల్ ) ప్రతి రైతుకీ సాగునీరు.. ఇచ్చి చూడండి! దేశం తనకు తానుగా ముందుకు వెళుతుంది
చదువుకున్నవాళ్ళైనా.. చదువుకోనివాళ్ళైనా.. JP గారు మాట్లాడేది అర్థం చేసుకోకుండా bad కామెంట్స్ పెట్టేవారు.. 3 రకాల వ్యక్తులు ఉన్నారు. 1. నాయకుల సంక నాకే వారు. 2. పార్టీ పైసలు దొబ్బి తినేవారు. 3. ఇంగిత జ్ఞానం లేని మూర్ఖులు.
@@kutumbaraokanuri3554 4th కి ముందు ఈ విషయాల్లో ఇంటర్వ్యూ చేయలేదు. ఇప్పుడు చేశారు , కాబట్టి ఇప్పుడు చెప్పారు. JP గారి మిగతా వీడియోస్ కూడా చూడు. 99% రాజకీయ నాయకుల మీద ఎటువంటి వ్యతిరేకత చూపించడు.. వారు చేసే కార్యక్రమాల యొక్క మంచి - చెడుల గురించి మాత్రమే వివరిస్తాడు.
అసలు ఈ ఉచితాలు ఎందుకు. హుదాహరణకు రైతులకు ఋణమాఫీ వ్యవసాయభూమిఉంటేనే కదా రైతు. మరి ఏమి వారికీ. ఒక వేల రైతు ఒక ఎకరం భూమి అమ్మితే ఈరోజుల్లో కుటుంబం మొత్తం ఏమి పని చేయకున్నా కూసుండి బ్రతుకవచ్చు. ఏమి లేని వాడు. అందుకే ఉచితాలు అనేదీ భూస్తాపీతం చేస్తేనే రాష్ట్రము లో అందరం బాగుపడతాం. కదా
Ts lo schemes iste thappu ade andhra lo appu chesi schemes iste adi crct yenduk ante adi tdp ..2014-2019 tdp ba cheste yenduk vodipoyind janal mari antha yadaval la unara ala anukune ycp ki 11 ichar …selective parties ki selective ga matladthe adi intelligence aa alochinchkondi …tdp schemes sagam apesi development cheste manchidi adi chepakunda rendu balance chestund tdp anta thokka chesind tdp ala only ysr matrame chesad anduke malli vamade gelichad …kaleswar ni banda buthulu thitti ade party super antad endo e intelligentence
19 lo tdp vodipoindi pure tappudu news valla, Jagan sympathy dramala valla, Capital anedi time taking oka illu kattalante ne 3 years padutundi alantidi oka state capital without land how is possible to complete in 5 years, TDP done great job by land pooling within 2 years started capital work, but ycp fake news Kammaravati and special status days are gone but ycp promised what happened in 5 years tenure not even single day they protested for special status. CBN taken promise from central and agreed for Special economic funds but due to some special conditions in country bjp not concerned about ap. So they differed each other. So people thinking changes about TDP in 19, that's why they faced such defeat. But after 5 years they got to know how much better ruling or TDP than ycp. ycp destroyed all sources of state. That's why they faced worst defeat than TDP.
@@rajashekarnaidu5063 vamoo ne bajana mamulga led ga land pooling super chesada ne bonda ala chesad ane guntur lone vodagottar balavanthamga lands teskuntunad ani pawan aa chepad …false news aa avnu mari singapore madyalo undi andhra apud teachers Government employees ni raithu lani andarni dabbulu istam ani cheppi mosam chesad anduke vodipoyad ….same ave hamilu ycp istam anesariki ycp ki vesar …false news anta vamoo ne bajana …city extension ga capital unte baguntadi anthe gani city aa kattali ante enni yrs padtadi land pooling thappu ani bjp pawan ipud pogudtuna jp koda ade chepadu …ycp inka yadava pani motham capital ne lapesad planning lekunda capital lepeste ila untadi lapal anukunte velli vizag lo kurchoni capital ede ani unte ayipoyedi sodi ga committee vesi 3 capitals bill petti court ki vellind mothaniki poyind …2019 malli tdp vachi unte eve land prblms vachevi …kamma kapu 2024 kalisipoyar anduke 13 % theda undi ycp ki …adi oka reason koda kad free padhakalu okate iste migatadi yem avtadi nd tdp chestuna negative publicity ki answer chepavade minister ledu andar yadavale matlade jagan silent ayadu ade tdp ki plus ayind ….2014-19 tdp rajakeeyam medha concentrate chesi janalni vadilesad like telagana lo poti cheyadam kutami pettad india wise thirigi modi ki opposite avadam anni wrong steps vesai ne bajana api kallu tarchukoni chudu …10 yrs idhar nasanam chesar api okal takuva okal yakuva yemi led ycp media balam led kabbatti anni negative ayayi of ourse negative chesar but yakuva chesi chepar ade tdp ki smooth ga rastar news ….amaravathi hyd avali ante min 20 yrs padtadi ayna city extend cheyatla ….guntur kalipiste extension kinda ba develop avtadi kani motham teskalli akade kattali …ycp fake pracharam kad thokka kad thappulu chesar anni departments lo vodipoyar …same ycp koda alane vodipoyind goram ga poyind kutami kattadam valla so idhar yadavale ….tdp paniki malini hamilu ichind ipud koda ipud koda cheyakunda hamilu state develop cheste chalu
@@rajashekarnaidu5063 nuvvu 2029 lo kooda same house ki 3 years, capital how 5 years aney bhajana lone vuntav Akkada JP, clear a TDP sanka Naku thunnadu ani teliyatledha ? Jagan govt lo elu pedutha antey, valla booku ministers edho oka boothulu thitti vuntaru JP ni 😂 Anduke ila matladuthunnadu... Nuvvu TDP ki support chesko, TDP and YSRCP iddaru kalisi AP ni Dengistharu 😂
Meeru entha cheppina sare 80% prajalaku kavalisndi free anthe kani development kaadu kaani memu 20% lo Mee side unnam twaralo 50% ki peruguthundi ani aadha
రైతు బందు మంత్రి మల్లారెడ్డి ,సినిమా హీరో మహేష్ బాబు లాంటి వారికీ ఇస్తే తప్పు లేదు ,కెసిఆర్ చేపటం వల్ల అప్పుల పాలు ఐనా రైతు కి అదికూడా పేద రైతు కి చేస్తే తప్పు, jp గారు పరిస్టితి ఏమిటి ? అమ్ముడుపోయార? లేక కుల పిచ్చి వచ్చిందా ???
neeku pichi pattindi. ayana eppudaina mallareddy ki ivvandi, mahesh babu ki ivvandi annada?! meelanti pichi telivi takkuva manushala valla desham motham nashaname. adi ayana cheputunnadu kabatti nee keppatiki ardham kadu.
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి నీలాంటి దుర్మార్గుడు లోక్సత్తా పార్టీ ల్యాండ్ టైటిల్ లాంటి మంచి చట్టాన్ని రద్దు చేయాలని నీలాంటి దుర్మార్గుడు ఉంటే రైతుల సంక నాకి పోతారు ఇప్పుడు భూములు పల్లెల్లో పట్టణాల్లో పట్టణాల్లోనూ భూములు విడిపించిన ఈ కోటిని ప్రభుత్వం రైతులంతా పల్లెలకు ఎక్కడెక్కడో అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని అంటూ అడ్డం పెట్టుకుని వెధవ నాటకాలు ఆడుతున్న ఈ ప్రభుత్వానికి నీలాంటి దుర్మార్గుడు ఒక పార్టీ ఐఏఎస్ కావడం మాత్రం
Kcr rythu bandhu 1000 acres land lords ichinapudu adi development ki welfare schemes ni balance chesnatu etla aytadi? Asal 100 acre unolaki rythu bandhu denki sir? Pedha rythu ki apulu tiskondi ma govt teerustadi anedi tappu kani me modi 15 lakh crore corporates ki exemption iste wah na? Endk sir visham chimmutar