ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-JTQTyfEwl2E.htmlfeature=shared అందరికి గురువారం శుభోదయ శుభాకాంక్షలు. ఈ పాటలో జీవితసత్యాన్ని తెలిపే అర్ధవంతమైన సాహిత్యం ఉంది. పాట విని జీవితం శాశ్వతం కాదు. మంచి చెడులే శాశ్వతం అని గ్రహించండి. మనం ఎంత సంపాదించినా మన వెంటరాదు కానీ మనం చేసిన మంచి మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. Ckreddy devotional. కడప 🙏