Тёмный

రేషన్ "Q" లో నిలుచున్న వ్యక్తిని చూసి పరిగెత్తుకొచ్చిన కలెక్టర్ | Harekala Hajabba - A God Story 

Mr Venkat Waves
Подписаться 1,2 млн
Просмотров 416 тыс.
50% 1

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 851   
@kosanasampath3854
@kosanasampath3854 2 года назад
మీ పాదాలకు నా నమస్కారాలు గురువు గారు
@balukoda8364
@balukoda8364 2 года назад
👏👏👏👏మాటలతో చెప్పలేని గొప్ప మనసున్న మహ రాజు.... 👏👏💐💐
@Shree......
@Shree...... 2 года назад
మేము below middle class నేను చాలా బాధ పడేదాన్ని.కానీ ఈ మహా పురుషుణ్ణి 🙏🙏చూశాక పేద కుటుంబం నామోషీ కాదని ఈ ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిని చూశాక అర్థమైంది 🙏🙏❤️
@vakadaappalareddy4298
@vakadaappalareddy4298 2 года назад
God bless you Daddy
@banureshu2957
@banureshu2957 2 года назад
మీరూ నిండు నూరేళ్ళు బ్రతకలయ్య్య 🙏🙏🙏🙏🙏
@nageshyadav7378
@nageshyadav7378 2 года назад
🙏🙏🙏🙏🙏😎🌟🌟🌟🌟🌟
@obannamro4627
@obannamro4627 2 года назад
No words to say great personality in humanity
@kotaveeraswamy7556
@kotaveeraswamy7556 2 года назад
Hats up Hajarappa. Lang live with happy and satisfaction.
@jagadabisivashankar1861
@jagadabisivashankar1861 2 года назад
Hi andi good
@babllureddys2457
@babllureddys2457 2 года назад
ఇండియా లో పుట్టడం వల్ల నాకు చాలా గౌరవంగా ఉంది
@RRCS509
@RRCS509 2 года назад
Oh kk
@sundararao4507
@sundararao4507 2 года назад
గొప్పవాళ్ళెప్పుడూ అతి సామాన్యంగా ఉంటారనడానికి హజప్పగారే నిదర్శనం. అలాంటి వ్యక్తికి తగిన గౌరవం లభించడం ఆనందంగా ఉంది.శుభాకాంక్షలు హజప్ప గారికి
@sajjasivakumar3959
@sajjasivakumar3959 2 года назад
@narasimhareddy5931
@narasimhareddy5931 2 года назад
I’m going
@tamminaanitha2781
@tamminaanitha2781 2 года назад
Llll
@kanakaiahporeddy4069
@kanakaiahporeddy4069 2 года назад
Hajappa gaaru.is very very great and God to. Poor students 🙏🙏🙏👍❤️
@jesusgood6060
@jesusgood6060 2 года назад
Very great job and నాకు కూడా అనాథ పిల్లలకీ మంచి సేవ చేయాలి అని కోరిక
@srinivask5263
@srinivask5263 2 года назад
ఇలాంటివి ఈనాడు జనాలకి తెలియాలి .. ధన్యవాదాలు గురువు గారు....🙏
@bodaramesh391
@bodaramesh391 2 года назад
మాటలు రావడం లేదు పెద్దయ్య నిండు నూరేళ్ళు బ్రతకాలి🙏🙏🙏
@prasadpalaparthi3463
@prasadpalaparthi3463 2 года назад
👏👏👏🙏🙏🙏 ఇలాంటి యోధులను కన్న తల్లి భారత్ మాతా కీ జై || 🇮🇳 వందే మాతరం || జై హింద్ ||
@sarathchandra3138
@sarathchandra3138 2 года назад
నిజం గా ఆయన గ్రేట్.ఆయన స్వార్థం చూసుకోకుండా చిన్న పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాడు.ఆయన ద్వారా విద్యా బ్యాసం చేసిన వారు ఆయన కు అండగా నిలిచి మరింత చేయుత ని ఇచ్చి ప్రోత్సహించడం వారి ధర్మం.ఇది మిగతా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ను ఇస్తుంది.
@sivakrishnathota5357
@sivakrishnathota5357 2 года назад
నేను కూడా మీ లాగా ఒక మంచి పనికి ప్రయత్నం చేస్తా గురువు గారు మీ పాదాలకు నా నమస్కారం
@vakadaappalareddy4298
@vakadaappalareddy4298 2 года назад
God bless you sir
@vijaybanu6616
@vijaybanu6616 2 года назад
Hahappa గారికి పాదాభివందనం ఎంత సంపాదించినా విశాల దృక్పథం లేని జీవితం లో వున్నాము మీరు ఆదర్శంగా బ్రతుకుతున్నారు పద్మశ్రీ అవార్డుకు నిజమైన అర్హత మీకు వుంది 🙏🙏🙏🙏
@ragulafdrrbalraj2589
@ragulafdrrbalraj2589 2 года назад
హజప్పకు పాదబీ వందనాలు మరీయు ఇలటీ వలను గుర్తీచిన మెడీ గారీకీ నమస్కారం
@yynaidu2601
@yynaidu2601 2 года назад
మహానుభావుడు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 తరాలు మారిన మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది
@NARESHKUMAR-gv3he
@NARESHKUMAR-gv3he 2 года назад
హజప్ప గారికి నా పాదాభివందనం🙏🙏🙏🙏
@SaiCellWorldKbm
@SaiCellWorldKbm 2 года назад
హాజప్ప గారికి నా పదాభివందనలు
@gopivelpuri6160
@gopivelpuri6160 2 года назад
Great....,మంచి మనసున్న మారాజు 🙏
@anikumarjkpl
@anikumarjkpl 2 года назад
హజప్ప గారి సంకల్ప బలం ఎంతో గొప్పది ఈ తరం యువకులకు అది స్ఫూర్తి 🙏
@gangadharneelam1799
@gangadharneelam1799 2 года назад
గొప్ప మానవత్వం మనిషి రూపంలో ఉన్న దేవుడు హాజప్ప గారు
@nandhiswami359
@nandhiswami359 2 года назад
ఇలాంటి గొప్ప వ్యక్తులను గౌరవించిన ఘనత మోది గారి దె
@tirupatinaidu5061
@tirupatinaidu5061 2 года назад
హజప్పాకు‌.ఆగ్రామమేకాదు‌ భారతదేశ మంతా.శతకోటివందనాలుచెప్పాలి.రుణపడివుండాలి
@indian-ns9ew
@indian-ns9ew 2 года назад
ఒక లైక్ కొట్టడం తప్ప నేనేంచెయ్యగలను 😥🙏.
@patnayakaramanujam454
@patnayakaramanujam454 2 года назад
🙏అక్షర యోధునికి 🌺🍊పుష్పాంజలి🙏 ☘️ఆదర్శ వంతం 🌹 ఆతరణీయం🍀
@papareddy588
@papareddy588 2 года назад
గొప్ప వాళ్ళు ఎప్పుడు సామాన్యంగానే ఉంటారు అది వారి గొప్పతనం బంగారం చూసేందుకు సాధారణంగా ఉంటుంది గొప్ప వాళ్ళు కూడా అంతే
@therthalaraveesarma5833
@therthalaraveesarma5833 2 года назад
అక్షర కృషీవలుడు శ్రీ హాజప్ప గారు. బాగా డబ్బున్న వారికి లేని మంచి మనసు , మంచి ధ్యేయం ఈయన స్వంతం .శతకోటి వందనాలు
@daraganesh9949
@daraganesh9949 2 года назад
లోకంలొ ఎంతోమంది కోటిశ్వరులు ఉన్నారు వారంతా గొప్ప మనసు ఉన్న హజప్ప ముందు బీకారులే.
@suryabhai3976
@suryabhai3976 2 года назад
Slute sir...స్వార్ధంతో బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో మీ కష్టార్జితంతో మీరు చేసిన ఈ గొప్ప పనికి నేను నా రెండు చేతులతో మీ పాదాలకి నమస్కారం పెడుతున్నాను సార్.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gajulanageswar1296
@gajulanageswar1296 2 года назад
Edhi nizamina akshrayodu bharatha muddubidda hajappa gariki naa selute
@TheGiriganga
@TheGiriganga 2 года назад
హజప్పగారు ఇలాంటి విద్యాలయాలని దేశమంతటా నెలకొల్పటానికి ఆ అయోధ్యా శ్రీరామచంద్రుడు ఒక వెయ్యి కోట్ల రూపాయలు కానుకగా ఇవ్వాలి. 🙏 Jai Sriram
@TELUGUNEWTROLLS.
@TELUGUNEWTROLLS. 2 года назад
నిస్వార్థ మెంత గోప్పదో నీ పదమ రుజువు చెప్పద .మనుష్యులందు నీ కదా మహార్షి లాగ సాగవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnakumardamarla4306
@krishnakumardamarla4306 2 года назад
ఈ ప్రభుత్వ హయం లో నిజమైన అర్హులకు పద్మ అవార్డ్స్ ఇస్తున్నారు.
@somarangaiah5820
@somarangaiah5820 2 года назад
శత సహస్ర వందనాలు మీకు.దైవం మిమ్మల్నీ మీ కుటుంబ సభ్యులను కలకాలం చల్లగా చూడాలి.సేవ అంటే ఏమిటో తెలుసుకోవాలి ప్రజా సేవకులం అని ఊదరగొట్టే నాయకులు. జై హింద్. జై భారత్.
@kadurudhanu7232
@kadurudhanu7232 2 года назад
Really such a inspiring story,hats off sir for your collection🙏🙏🙏🙏🙏
@kishorepcm7796
@kishorepcm7796 2 года назад
ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మానవత్వం ఇంకా బతికే ఉంది గురువుగారు మీ పాదాలకి పాదాభివందనములు
@pavani...m..4762
@pavani...m..4762 2 года назад
గొప్పవాళ్ళు నీ ఎపుడు పంటిచుకొరు ఎందుకు పనికిరాని వాళ్ళకోసం పనికిమాలిన న్యూస్ చేస్తారు గాడ్ bless you sir 💐🙏🏻
@laxmikanthreddy9055
@laxmikanthreddy9055 2 года назад
Very good collection thank to all Team members 👍🙏🙏
@satyanarayanasandela2323
@satyanarayanasandela2323 2 года назад
I salute to Harekal Hajabba for his social service in constructing school building and junior college building.Jai 👏 🙌 💙 Harekal Hajabba.
@barkathali05734
@barkathali05734 2 года назад
ఈ లాంటి వాళ్ళు మన భారతదేశంలో ఉండి నందుకు గర్వంగా చెప్పుకోవాలి.
@ramanasativada7623
@ramanasativada7623 2 года назад
గొప్ప వారి చరిత్ర అలా నే ఉంటాది 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@ramamohanrao5152
@ramamohanrao5152 2 года назад
Great
@suneelajyotsna1421
@suneelajyotsna1421 2 года назад
మహానుభావులు మొండిగా వుంటారు వారు అనుకున్నది సాధించెవరకు నిద్రపోరు.🙏🙏
@chinthalapudikrishna2395
@chinthalapudikrishna2395 2 года назад
మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలి అయ్యా మీ పాదాలకు నమస్కారములు
@hellomtv6837
@hellomtv6837 2 года назад
సేవకు సరైన గుర్తింపు పొందినందకు సంతోషం. గ్రేట్ మెన్
@sujatharao2381
@sujatharao2381 2 года назад
Hajappaku na padabhi Vandanam
@sameerkumark9684
@sameerkumark9684 2 года назад
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు🙏🙏🙏🙏
@neerudimruthyunjaya2617
@neerudimruthyunjaya2617 2 года назад
In this time Govt. Has given padmashri to most valuable and renowned persons
@ajfarmix
@ajfarmix 2 года назад
సాధించాలనే కోరిక పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అని మీ ద్వారా నిరూపించారు గురువు గారు.
@isrinivasaraju7242
@isrinivasaraju7242 2 года назад
మీకు అదేవుడు ఇంకా శక్తిని యివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను
@vivekanandamurtymushini9255
@vivekanandamurtymushini9255 2 года назад
గొప్ప వారు మాత్రమే కాదు పూజ్యననీయులు. మన నాయకులు ఈయనను చూసి సిగ్గు పడాలి వీలుంటే ఆయన్ని చూని బుద్ది తెచ్చు కోవాలి
@malipeddibalathimmareddy5026
@malipeddibalathimmareddy5026 2 года назад
చాల గొప్ప విషయం. ఇలాంటి వారే దేవుళ్ళు. 🙏🙏🙏 మన రాజకీయులు, పాలకులు, అధికారులు, బురొక్రాట్లు తలలు దించుకోవాలి. దొరికన కాడికి దోచుకోవడమే వీరి పని. వీరు పనిచేయకపోయినా కనీసం లంచాలు తినడం మానేస్తే మన భారత దేశం ప్రపంచంలో అత్యంత శక్తవంతమైనది అవుతుంది
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 2 года назад
హజబ్బా...! మిమ్ములను చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది..మీ వలె నేనూ ,నా చుట్టూ ఉన్న ధనవంతులు చేయలేక పోయామే అని !
@narayanabk6789
@narayanabk6789 2 года назад
Hero of the next generation. He is a great and real hero.
@msanjeevaraju1316
@msanjeevaraju1316 2 года назад
ఒక సామాన్యుడు గొప్పస్థాయిలోకి వచ్చినాడు అది ఒక సమాజ సేవ ధృక్ప్రదాని దృష్టిలో పెట్టుకొని Hetsoff సర్ , మీ జివితం ధన్యం ఎందరికో స్ఫూర్తి కావాలి మీరు
@anvikavishwakarma3382
@anvikavishwakarma3382 2 года назад
నిజంగా మనిషి రూపంలో సరస్వతి లాగా వచ్చారు మిరు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@laxmikanthreddy9055
@laxmikanthreddy9055 2 года назад
Really a great person Good bless him 👍🙏🙏
@mvssathyanarayana4621
@mvssathyanarayana4621 2 года назад
అటువంటి గొప్ప వ్యక్తికి నాయొక్క పాదాభివందనం
@veerrajukondepudi2343
@veerrajukondepudi2343 2 года назад
ఈ లాంటి వారు ఈ సమాజానికి అవసరం, అనేకమంది కి ప్రేరణ స్ఫూర్తి, నిస్వార్థ సేవ.
@msanjeevaraju1316
@msanjeevaraju1316 2 года назад
గురువుగారు మీకు మా అభినందనలు
@sitaramarao5633
@sitaramarao5633 2 года назад
ఈ అక్షరయోధుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విద్యనందించిన గురుతుల్యుడు లాంటి వారు. ఆయనకు పాదాభివందనాలు🙏🙏🙏💐💐💐💐
@skrofficialchannel8081
@skrofficialchannel8081 2 года назад
ఇలాంటి మహ మనిషి కీ ఎన్ని సార్లు మొక్కిన తక్కువే 🙏🙏🙏
@india2190
@india2190 2 года назад
అలాంటి వ్యక్తికి తగిన గౌరవం లభించడం ఆనందంగా ఉంది.శుభాకాంక్షలు హజప్ప గారికి మీ పాదాలకు నా నమస్కారాలు గురువు గారు
@degamohanbabu8264
@degamohanbabu8264 2 года назад
Hajjapoa ku హృదయపూర్వక ధన్యవాదాలు......from Ap
@kalpanatg2339
@kalpanatg2339 2 года назад
No words to praise this noble soul .. God bless him with health happiness all his dream's should be fulfilled ...
@mallareddyb6382
@mallareddyb6382 2 года назад
B.MallaReddy.Bjp Sanikavaram.vig.P.Araveedu mandalam Prakasham Om Namashivaya OmNamasivaya OmNamasivaya A Wonderfull Man Hajabba Thanks
@srinutamiri8061
@srinutamiri8061 2 года назад
మీకు నా హృదయపూర్వక అభినందనలు
@balupspkfanr15er4
@balupspkfanr15er4 2 года назад
ఆయన చేసిన సేవ కి 🙏🙏🙏ఇంతకంటే ఏమీ మాటలు రావడం లేదు
@nagabhushanaraogudavalli4800
@nagabhushanaraogudavalli4800 2 года назад
ఇట‌ువంటి ఆశయాలు గల వ్యక్తులు ప్రతీ గ్రామం లో ఉంటే ‌దేశం ఉన్నతంగా ,ప్రపంచంలో గొప్ప దేశంగా గుర్తింపు లభిస్తుంది ఈ అపర గాంధీ కు నా అభినందనలు
@ramamurtipaluri2420
@ramamurtipaluri2420 2 года назад
Hats off to him. The nation should be proud of people like him. Tears rolled down my cheek.
@s.v.s8013
@s.v.s8013 2 года назад
మనసున్న మనిషి చదువు కొరకు ఈయన చేసిన గొప్పతనం వెలకట్టలేనిది.🙏🙏🇮🇷🇮🇷🕉
@ysmvarma5381
@ysmvarma5381 2 года назад
Very very great man. Hatsup to his intelligence.
@srinivasaraoprathipati8654
@srinivasaraoprathipati8654 2 года назад
పెద్దాయన తన లక్ష్యం కోసం ఎవరెన్ని విధాలుగా ఎగతాళి చేసినా కష్టపడి అనుకున్నది సాధించాడు.మనం కూడా విని మరచిపోకుండా మన చుట్టుపక్కల ఉన్న సమస్యలను మనకు చేతనైనంత వరకు చేస్తే మన ఊరు మన ప్రాంతం బాగుపడుతుంది
@MrPVRAVIK
@MrPVRAVIK 2 года назад
🙏🙏🙏🙏🙏 He is real hero ,. He sacrificed his life for future indians Salute sir 🙏🙏🙏
@MADAN1438
@MADAN1438 2 года назад
హాజప్పా గారు నిజంగా గొప్పవారు, ఇల్లాంటివారు ప్రతీ రాష్ట్రంలో ఉంటే ఎంతోమందికి చదువుకొని వారికి చదువు వస్తుంది. హ్యాట్సాఫ్ హాజప్పగారు
@ganidevarasetty7940
@ganidevarasetty7940 2 года назад
భూమి మీద నడియాడే దేవుళ్లను ఎవరు గుర్తించారు, ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.
@nookarajusarakadam380
@nookarajusarakadam380 2 года назад
Excellent Service by Sri Hajappa; Salutes to Padmasri Hajappa
@shaikabdulsattar4049
@shaikabdulsattar4049 2 года назад
The selfless service of a complete humanity made so many children graduated. The Government recognized his service lately, after becoming popular in media. His services should be an inspiration to everyone.
@aumsreeyogadhamam7754
@aumsreeyogadhamam7754 2 года назад
I bowdown my head in front of you hajabba ji you are the inspiration to all the Indians🙏🙏
@RAMAKRISHNA-lu7xr
@RAMAKRISHNA-lu7xr 2 года назад
The Gods existence unravels through great people like this gentleman .many heartily congratulations!
@dr.achandrashekar9788
@dr.achandrashekar9788 2 года назад
Living GOD Hats off to Hajappa Garu India salutes you 🙏🙏🙏🙏🙏
@RamaKrishna-wu7jr
@RamaKrishna-wu7jr 2 года назад
Excellent. Hats Off to the Akshra Yodha Hajappa garu. No words to admire to such excellency.
@raghavarao2678
@raghavarao2678 2 года назад
ఎందరో మహానుభావులు... అందరికి వందనాలు..
@surenderbabu7927
@surenderbabu7927 2 года назад
Great hajappa simple living achievements is highly appreciable
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 2 года назад
Very inspiring person sir. Hope Media atleast now onwards recognise such good souls and share to society instead of sharing polotical stories and rich people who are not useful to the society
@mucharlashivakumar4877
@mucharlashivakumar4877 2 года назад
Hats off hajappa garu Mee లాంటి వారు అందరికీ స్ఫూర్తి
@DILIPKUMAR-dk2bj
@DILIPKUMAR-dk2bj 2 года назад
Excellent, fabulous, everyone should bow their heads in front of him🙏🙏🙏
@vinayveer62
@vinayveer62 2 года назад
హాజప్ప గారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు, వారు చాలామంది మంచి ప్రజలకు మార్గదర్శకుడు మంచిపనులు చెయ్యడానికి
@maddulasrinivas2193
@maddulasrinivas2193 2 года назад
i got tears from my eyes. Really great person n great story. the great lezendary person HAZAPPA SIR. What a sacrifies. Totally his life
@srinivasaraoturaga410
@srinivasaraoturaga410 2 года назад
ఉన్నత బావాలు ఉన్నవారే ధనవంతులు ఏమి ఆసించకుండా మంచి సంకల్పం తో చేస్తే గుర్తిపు అభగవంతుడు ఇస్తారు మనసు తృప్తి కన్న ఏ అవార్డు ఎక్కువ కాదు
@SravanKumar-uf8lv
@SravanKumar-uf8lv 2 года назад
Really he is a super human and salute and bow to him. It's good, modi is concentrating on common people.
@shivarajthunga177
@shivarajthunga177 2 года назад
నీకు పాదాబి వందనం,🙏🙏
@m.divakarababu9303
@m.divakarababu9303 2 года назад
Great person, sacrificed his life to the cause of education for the children. Value added to this person ,and good recognition of Govt.of India conferring the Padmashree Award.
@vakatiharikrishna
@vakatiharikrishna 2 года назад
ఇలాంటి నాయకులు దేశానికీ కావాలి...
@ramyasri05
@ramyasri05 2 года назад
గొప్ప వ్యక్తి... మీరు హజప్ప గారు అని సంబోదించండి..
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 2 года назад
ఉన్నత భావాలు, ఉన్నత మయిన వ్యక్తికి అభినందనలు
@vnvk1234
@vnvk1234 2 года назад
No words to tell about him...except salute him...great motivation
@shaiknazeeruddin9338
@shaiknazeeruddin9338 2 года назад
Bharath ka sapoot Harekala Hajappa. Salute to his Great Work and his simplicity. We have to take a leaf from his life.
@surojugopi5100
@surojugopi5100 2 года назад
సూపర్ ఆలోచన
@durgaprasadisukapallyvenka6040
@durgaprasadisukapallyvenka6040 2 года назад
Enthamandi celebriteelaku, rajakeeya nayakulaku ituvanti aalochana vunnadi? Palam vaallu daridrulu. Hajappa pedda koteeswarudu. Andukey Anni samvathsaaralu koodabetti sthhalam koni anchelanchaluga schoolu kattinchi thanaku chaduvi lekapoyina pedalaku Vidya daanam erpatu cheyinchi dhanyudainadu. Ituvanti mahaneeylni gurthinchi thagina gaurava puraskaaram ivvadam entho mecchuko dagga vishayam. Prabhuthva yanthrangam ituvanti niswaardha mahaneeyulanu gurthinchadaani prathi gramamlo oka volunteeruni erpaatu cheyali verey vidhulatho baatu. Vaallu kooda niswardhamga seva chesevidhanga prothdahinchali.
@trinadharaomandavilli608
@trinadharaomandavilli608 2 года назад
A good hearted person to do for public very very thanks to hajappa and recognise state and central govt encouraging to more like this type of achievement Jai Bharat Jai Jai bharat
@harinathacharikasarajpeta975
@harinathacharikasarajpeta975 2 года назад
ఇలాంటి వారి వల్లే దేశ గౌరవం పెరుగుతుంది.
@bachuganesham5033
@bachuganesham5033 2 года назад
హజప్ప గారి కి పాదాభివందనం. ఈనాడు దోచుకున్న వారే.ఆశయాలు ఉండి కూడా నిస్సహాయత, ఏదో చేయాలని ఉంది ఎలా
@vakatiharikrishna
@vakatiharikrishna 2 года назад
జైహో ....హోజర్ప...జైహో....
@ramaraopathala7928
@ramaraopathala7928 2 года назад
హజప్పా మీకు పాదాభివందనం 🙏🙏
@user-uj7id7dj3s
@user-uj7id7dj3s 2 года назад
అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే దళారులకు పైరవీలు చేసే వాళ్ళకి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు వచ్చేవి నేటి ప్రభుత్వం లో ఇలాంటి నిస్వార్ధపరులుకు అవార్డు రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం....
Далее
Vibes in Ney York🗽❤️! #shorts
00:26
Просмотров 21 млн