నమస్తే నేను రెండేళ్ళ క్రిందట రాయడం మొదలు పెట్టిన సినిమా స్క్రిప్ట్ ఆగిపోయింది. ఈ వీడియో చూసాక, అది సహజమేననీ దానిని రైటర్స్ బ్లాక్ అంటారనీ దానిని అధిగమించవచ్చుననీ అజయ్ వేగేశ్న గారి మాటల వల్ల తెలిసింది. వారి సూచనలు పాటించాను. నాకు బాగా నచ్చి ఆచరించిన విషయం ఏంటంటే "Vomit draft concept" బాగా పనిచేసింది నాకు. ఇంకోటి బాగా నచ్చిందేంటంటే, ఐడియా వచ్చాకే రాయడానికి కూర్చుంటాను అనుకోవద్దు, కూర్చుని రాయడం ప్రారంభిస్తే ఐడియాలు అవే వస్తాయి.. అని. ఇది అక్షర సత్యం... వారి ప్రతీ మాట ఔత్సాహికులకు ఒక శాసనం(అతిశయోక్తి కాదు ). స్క్రిప్ట్ పూర్తయ్యింది. ధన్యవాదాలు సర్...
I am so happy for you Srinivas .. Keep pursuing your passion until it becomes your profession. Thanks for sharing your story of how bommalaata impacted you. Be more of you. All the best. - Ajay Vegesna
Sir, viewers gurumchi alochimchodhu one day me channel ki me videos ki lakhs people vostaru alagey meru chepey vishyalu oka path create chestunai and making us confident enough. Thankyou. And pls apodhu cheyandyi.
Hi Anna... I have read AYN RAND's ART OF FICTION. It gives a mind-blowing insight into the process of Fiction Writing. It's a very useful book for writers.....
Sir you are right Synopsis రాద్దామనుకుంటున్న post poned చేస్తున్నాను, because of cellphone.. what ever,till now do not postponed my paper work..thank you sir
Dn u shld Recall Y u bcm writer..dn y should u Wn to tell wt u think ..dn u ll knw ur Thought.. write first thought wt u Wn to say ..dn merge it into act 1 ..add 2 Conflict drama 3 Res.