Тёмный

రైతులకు ఉన్నపెద్ద ప్రశ్న ఇదే..| 2 Lakhs rythu Runa Mafi Latest News | CM Revanth Reddy | Vahiini Tv 

Vahini Tv
Подписаться 274 тыс.
Просмотров 57 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @vahinitv
Thanks for Watching...
రైతులకు ఉన్న పెద్ద ప్రశ్న ఇదే..| 2 Lakhs rythu Runa Mafi Latest News | CM Revanth Reddy | Vahiini Tv
#vahinitv #rythurunamafi #cmrevanthreddy #telanganapolitics #kcr #bjptelangana #rythubandu
Vahini TV Presenting You All Type Of Videos Likes Astrology,Remedies,Health Tips ,Movie News And Political Etc.
Please Do Subscribe For More Interesting Videos.

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 271   
@aitlanaveen5902
@aitlanaveen5902 26 дней назад
ని కడుపు సల్లగుండా 🙌🏻అసలు సిసలైన పాయింట్ మీద చేసినవ్ అరె రామ దరిద్రులు అందరు అడ్డమైన సొల్లు చెప్తూ రైతులను ఆగం చేసుడే తప్ప గిసుంటి బుల్లెట్ లాంటి పాయింట్ ఎవడు అడగడు సొల్లు చెప్పి ఆగం చేసే సన్నాసులరా గి అన్న చెప్పిన పాయింట్ మీద ప్రభుత్వం తో క్లారిటీ ఇప్పించండి దమ్ముంటే
@Nareshyadav-kf9sv
@Nareshyadav-kf9sv 26 дней назад
Yes bro
@lakavathrameshl1019
@lakavathrameshl1019 26 дней назад
🙏🙏🙏 L' రమేష్ మహా బాద్ జిల్లా సర్వపురం తండ జర్ణ లిస్ట్ అంటే నరేష్ అన్న🙏 తర్వాతే 👍 వాహిని TV📺 చూసిన అన్నలు అక్కలు ఒక లైక్ 👍వేసుకోండి🙏
@chelukojuc.lakshminarayana4662
@chelukojuc.lakshminarayana4662 26 дней назад
మాకు 250000 వుంది మాకు హర్హత వుంది రెండు లక్షల వరకు చేస్తామని అన్నారు ఇపుడు మాట తప్పారు
@pprajachannel2959
@pprajachannel2959 26 дней назад
సార్ మరి మాకు లక్ష 70000 392 ఉంది ఇప్పటివరకు రుణమాఫీ మూడో విడతకు సంబంధించి లిస్టు విడుదల చేయలేదు సీఎం గారేమో రుణమాఫీ రెండు లక్షల వరకు ప్రతి ఒక్క రైతుకు అయిందని అంటాడు
@chelukojuc.lakshminarayana4662
@chelukojuc.lakshminarayana4662 25 дней назад
@@pprajachannel2959 kaledhu
@madhusandela7935
@madhusandela7935 25 дней назад
కేవలం మోసపూరిత మాటలు చెప్పారు
@bobbalanaveen1551
@bobbalanaveen1551 25 дней назад
Sam bro
@banavathnageswararao4536
@banavathnageswararao4536 23 дня назад
Super
@thiruharandhare8441
@thiruharandhare8441 25 дней назад
ఎందరో వ్యూస్ కోసం వీడియో చేస్తారు కానీ, మీరు మాత్రం మంచి పాయింట్ పట్టినవ్ అన్న ఇదే మా డౌట్
@anilreddy1207
@anilreddy1207 26 дней назад
Good question Anna, Super
@thirupathireddyabbidi5266
@thirupathireddyabbidi5266 26 дней назад
మా కుటుంబం లో ఇద్దరి పైన 250000 ఉన్నది, కానీ రుణమాఫీ కాలేదు, ఎంతున్నా 2లక్షలు చేస్తా అన్నారు, 31వేల కోట్లు రుణమాఫీ అంటిరి, కేవలం 17.9వేల కోట్లు చేసి సగం మంది రైతులను మోసం చేస్తిరి.
@ts-farmer
@ts-farmer 25 дней назад
Yes
@guntianil2602
@guntianil2602 25 дней назад
Yes
@anilkukkala5343
@anilkukkala5343 23 дня назад
Yes
@rameshswarna7018
@rameshswarna7018 25 дней назад
Super explains ఏ bank లో కట్టాలి అనే dout ni rese చేసారు
@rajusankerla7397
@rajusankerla7397 25 дней назад
E vedio chusi subscribe cheysukunna Very use full
@AvulaKumaraswamy
@AvulaKumaraswamy 25 дней назад
❤ Mukku sutiga 3 mukkallo cheppinavanna tq tq❤🌾🌾
@madhukarporeddy-fj8pd
@madhukarporeddy-fj8pd 25 дней назад
Anna 2 లక్షల పైన ఋణము ఉన్న రైతులు ఏమి చేయాలో వీడియో చేయండి
@ravipachipala1553
@ravipachipala1553 25 дней назад
Very good analysis.
@rathlavathkrishna7699
@rathlavathkrishna7699 25 дней назад
Same situation annaa
@trustmenani5214
@trustmenani5214 22 дня назад
సూపర్ పాయింట్ అన్న.....ur great🎉🎉🎉
@SandhyasrikanthReddy
@SandhyasrikanthReddy 26 дней назад
Excelent Anna super news tqs bro
@gbrbhaskar3504
@gbrbhaskar3504 26 дней назад
Anna super nuv cheppindhi
@chinnaiahendla1750
@chinnaiahendla1750 24 дня назад
నేను 160000 నా భార్య 99000 లోన్ తీసుకొని 7-2024నవడ్డి కట్టి మళ్ళీ రుణం రేణువేల్ చేసాము మళ్ళీ మేము బ్యాంకులో రెండులక్షల పైన వున్న60000ఎందుకు చెల్లించాలి మాకు 200000వేస్తే సరి మా ఇద్దరి లోన్ ఒకే బ్యాంక్
@tharunpagadala2283
@tharunpagadala2283 25 дней назад
Super anna🎉
@RajuMeesa-n1d
@RajuMeesa-n1d 26 дней назад
Anna nuvvu super
@GuruPrasad143
@GuruPrasad143 26 дней назад
Naresh is always a good questioner. Keep going
@user-pj4zz9ni2j
@user-pj4zz9ni2j 19 дней назад
సూపర్ ఎక్సప్లెను చేసినారు సార్
@ChanikyanarayaN
@ChanikyanarayaN 22 дня назад
Sir చాలా బాగా చెప్పారు sir
@sureshgoud2570
@sureshgoud2570 26 дней назад
good question anna
@veerareddyvaka830
@veerareddyvaka830 26 дней назад
👍 anna naku 200000 loan vundi last year varaku interest pay chesamu but list lo na peru ledu anna.remaining interest pay chestanu but list lo na peru ledu anna Anna MP elections time lo CM garu 200000 loan mapi chestamannaruga conditions emi levu appudu total 31000 crores banks ki pay chestamannaruga appudu but eppudu 18000 crores mafi chesaru 3 times lo remaining 13000 crores ekkada vunnayi So enka elections vunnayiga(mptc,sarpanch,society,muncipalities)appudu memu kuda conditions pedatam anna
@LaxmareddyGurrala-bp1ds
@LaxmareddyGurrala-bp1ds 25 дней назад
good analasis anna
@ap7nirmal
@ap7nirmal 23 дня назад
This is correct anna garu
@t.ramaraowriteranddirector1023
@t.ramaraowriteranddirector1023 26 дней назад
Good msg Bro
@umakanthmadappavar1498
@umakanthmadappavar1498 22 дня назад
ప్రస్తుతం తెలంగాణ మొత్తం ఇదే డౌటు ఉన్నది
@mahipalmahee8289
@mahipalmahee8289 25 дней назад
Spr explanation..bro
@maheshb1212
@maheshb1212 25 дней назад
Correct Anna maa prasna ede
@kalyakumar3105
@kalyakumar3105 26 дней назад
అన్న అమ్మ పెర్మిద 165000 వున్నాయి నా పెర్మీద 160000వున్నాయి రేషన్ కార్డ్ ఒకటే 3విడతలో కూడా మాఫీ కాలే
@kannachinna5266
@kannachinna5266 26 дней назад
Same problem sir in my home
@bunnyshoban8896
@bunnyshoban8896 26 дней назад
​@@kannachinna5266next phase lo
@kattasrinivas9332
@kattasrinivas9332 25 дней назад
Iam also same problem
@mohannaik8816
@mohannaik8816 25 дней назад
Vastundi anna
@chandukolluri8359
@chandukolluri8359 21 день назад
నిజం అన్న
@baluagriculture6255
@baluagriculture6255 21 день назад
అన్న నువ్వు సూపర్ గా చెప్పినావు
@rakeshreddys9237
@rakeshreddys9237 24 дня назад
Super super super super point pattinava anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@bajannollaramesh2007
@bajannollaramesh2007 26 дней назад
Good question
@vigneshwargolla6643
@vigneshwargolla6643 22 дня назад
Super question
@saddinaveen3792
@saddinaveen3792 24 дня назад
Exactly my doubt also same
@nomulashekar2043
@nomulashekar2043 25 дней назад
చాలా బాగ చెప్పారన్న
@srinivas72809
@srinivas72809 24 дня назад
Correct bro👌👌👌
@pandupebbeti2634
@pandupebbeti2634 25 дней назад
Same problem sir,
@bhanuprasadkammam2722
@bhanuprasadkammam2722 21 день назад
Nice annaa ...janam badhanu correct ga cheppinav ..
@rameshswarna7018
@rameshswarna7018 25 дней назад
ఇప్పటి వరకు ఎవరూ ఈవిషయాన్ని చెప్పలేడు
@user-lt8rb1yx3c
@user-lt8rb1yx3c 24 дня назад
మాకు కూడా కాలేదు అమ్మ పేరు మీద లక్ష ముపయి వేలు వున్నాయి మా నాన్న పేరు మీద లక్ష నలుపాయి వేలు వున్నాయి అయినా ఒకరికైకలేదు
@NaveenBatta-z1h
@NaveenBatta-z1h 24 дня назад
అన్న నా డౌట్ కూడా అదే సూపర్ ప్రశ్నించినవు అన్న
@NareshDeshetty-cm9wz
@NareshDeshetty-cm9wz 26 дней назад
గుడ్ క్వశ్చన్
@kumaryadav4071
@kumaryadav4071 25 дней назад
అన్న నాకు ఒక లక్ష లోపు రుణం ఉన్నది నాకు రుణమాఫీ కాలేదు సంగారెడ్డి
@KarunakerReddy
@KarunakerReddy 25 дней назад
అందరిలో ఉన్న డౌటు అదే అన్న
@muralikrishnakatravula8140
@muralikrishnakatravula8140 24 дня назад
అన్న నీవు సూపర్
@MaheshDurki
@MaheshDurki 25 дней назад
Super sir
@narsimhamandala3285
@narsimhamandala3285 15 дней назад
Super
@bhanub6170
@bhanub6170 25 дней назад
This problam true sir
@ChandraShekar-wg5rq
@ChandraShekar-wg5rq 21 день назад
Super anna
@gainiswapna2222
@gainiswapna2222 25 дней назад
నిజాం ayene mundhu evvali తరువాత కట్టుకుంటం
@lakshman6634
@lakshman6634 26 дней назад
మా నాన పేరుమీద 48000, నా పేరు మీద 160000 మొత్తం 208000 రూపాయలు ఉన్నాయి .కానీ మూడో దశలో రాలేదు.
@buchannab3675
@buchannab3675 25 дней назад
208000
@shivajibheemanapally5992
@shivajibheemanapally5992 25 дней назад
Madhi kuda same problem
@MovieLoot9532
@MovieLoot9532 25 дней назад
3 rd list ochinda anna
@lakshman6634
@lakshman6634 25 дней назад
@@MovieLoot9532 vachindhi
@billakantiudaykiran7401
@billakantiudaykiran7401 24 дня назад
వాడు చెయ్యడు
@ravindarnampalli1891
@ravindarnampalli1891 25 дней назад
నాకూ రేషన్ కార్డు ఉంది. నేనే యజమాని నా పేరు మీద మాత్రమే భూమి ఉంది. నేను ప్రతి సంవత్సరం renewal చేస్తూ ఈ సం కూడా లోన్ 2 లక్షలు తీసుకుని మిత్తి కట్టి జూన్ నెలలో రెన్యూవల్ చేశాను. ఆయన కూడా రుణమాఫీ కాలే sir
@SatishKumar-gn2cl
@SatishKumar-gn2cl 25 дней назад
Anna nuvv sub anna correct aduguthunnav anna mandhayanthara annikalu jaragali anna....
@mahipal4056
@mahipal4056 24 дня назад
Correct ga chepparu anna 220000 kutumbam moththani ki unna runam ivvatam ledhu
@mohanreddynarayanagari7087
@mohanreddynarayanagari7087 25 дней назад
🙏
@naveenkumarkanchana2779
@naveenkumarkanchana2779 26 дней назад
Super anna nuvvu exlent
@pabbathreddygiri5722
@pabbathreddygiri5722 24 дня назад
Same problem
@pandupatil6039
@pandupatil6039 25 дней назад
Correct Anna man samasya Kuda aadhe 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 mahasamma Kuda aadhe Anna
@narsimhareddyreddygari890
@narsimhareddyreddygari890 26 дней назад
Good information
@nellikantisaikumar6311
@nellikantisaikumar6311 25 дней назад
Correct anna
@vijithareddy4706
@vijithareddy4706 26 дней назад
Exactly
@pprajachannel2959
@pprajachannel2959 26 дней назад
సర్ ఇప్పటివరకు అయితే మాకు రుణమాఫీ కాలేదు 1,70,245/-ఉంది ఒకటే కుటుంబం కానీ ఎందుకు కాలేదు మూడో విడుదల రెండు లక్షల లోపు ఉన్న ప్రతి రైతుకు అన్నాడు కానీ మరి మాకు రుణమాఫీ కాలేదు దానికి సంబంధించి లిస్టు రాలేదు
@narwadedilipkumarnarwadedi3483
@narwadedilipkumarnarwadedi3483 26 дней назад
same problem😢
@methukusaitheja3085
@methukusaitheja3085 26 дней назад
Anna super ga cheparu anna garu ❤
@ChanikyanarayaN
@ChanikyanarayaN 22 дня назад
అన్న గారు మది eturnagaram ములుగు పేరు మా ఇంటి లో ముగ్గురి కి అగ్రికల్చర్ లోన్ ఉంది ఫ్యామిలీ లో అందరికి కలిపి 2 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఎవరికి ఋణ మాఫీ కావడం లేదు నాకు మ్యారేజ్ ఐంది విడిగా ఉన్నా కానీ కొత్తగా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు నాకు మాఫీ అలా అని AEO ని అడిగితే రేషన్ కార్డు ఆధారం గా మీరు బ్యాంక్ లో 2 lakhs కంటే ఎక్కువ ఉన్న ఎమౌంట్ మొత్తం కట్టండి అంటున్నారు ఎలా చాలా మంది ఉన్నారు అన్న ఒకసారి న్యూస్ చానల్స్ లో మాట్లాడండి
@KSridhar-oc1ov
@KSridhar-oc1ov 22 дня назад
💯💯💯💯💯💯💯💯
@sridharbellala1422
@sridharbellala1422 25 дней назад
Correct 💯
@rathodthirupathi1622
@rathodthirupathi1622 25 дней назад
అనృ ఇంతకీ ముందు ఉన్న టీ ఆర్ ఎస్ గవరృమెంట్ కూడ దశలవారీగా రూపుమాపి అని సంవత్సరాలు పోడిగీంచడం వలన మా అమ్మ, నాది లోన్రినువల్ చెయ్యకపోవడం వలన 100000కు 90000 +100000కు 50000=340000 total రేవంత్ రెడ్డి సార్ కూడా సరిగ్గా చేయలేదు, ఇచ్చి నా మాట ప్రకారం రెసిన్ కార్డ్ లో ఎం తో మంది ఉనృ ఎంత ఎక్కువ లోన్ నృ 200000రూణమాపి చేయాలి
@ChanikyanarayaN
@ChanikyanarayaN 22 дня назад
అన్న గారు మది eturnagaram ములుగు పేరు రమేష్ మా ఇంటి లో ముగ్గురి కి అగ్రికల్చర్ లోన్ ఉంది ఫ్యామిలీ లో అందరికి కలిపి 2 lakhs కంటే ఎక్కువగా ఉంటే ఎవరికి ఋణ మాఫీ కావడం లేదు నాకు మ్యారేజ్ ఐంది విడిగా ఉన్నా కానీ కొత్తగా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు నాకు మాఫీ అలా అని AEO ని అడిగితే రేషన్ కార్డు ఆధారం గా మీరు బ్యాంక్ లో 2 lakhs కంటే ఎక్కువ ఉన్న ఎమౌంట్ మొత్తం కట్టండి అంటున్నారు ఎలా చాలా మంది ఉన్నారు అన్న ఒకసారి న్యూస్ చానల్స్ లో మాట్లాడండి
@SATHEESHREDDYNARRA
@SATHEESHREDDYNARRA 26 дней назад
Anna ma ammaku 30000 Nanaku 160000 Naku 140000 Okatea ration card undi l3rd listlo ralea em cheyali
@rajum9621
@rajum9621 25 дней назад
3rd release chesara
@srinivasgurram3262
@srinivasgurram3262 26 дней назад
Good question annaa..inthvarku ae media cover cheyanidi meeru cover chesaru
@tseamcet9371
@tseamcet9371 26 дней назад
Avunu anna superb
@SmilingJungleWaterfall-ze6uq
@SmilingJungleWaterfall-ze6uq 25 дней назад
Anna nadhi achampeta nuvu super
@user-nq2qu8tf7c
@user-nq2qu8tf7c 26 дней назад
Currect anna
@user-gt7jf5dp9q
@user-gt7jf5dp9q 26 дней назад
Wow super nice super anna
@jagadishseepelly5480
@jagadishseepelly5480 26 дней назад
Good anna
@nareshk6378
@nareshk6378 24 дня назад
Correct information anna thank you but e vishayam government ki ardam avvali raithulaku na yokka vignapti 2lakhs mafi ichhentha varaku dharna lu rastarokolu and collectorate muttadi karyakramalu cheyandi please lekapothe government 2lakhs above unna raithulaku mafi cheyadu
@VarunN-cy4pe
@VarunN-cy4pe 25 дней назад
Mdhi ammanabol vileg మూతకోడూరు మండలం నల్గొండ జిల్లా నా పేరు naini lalitha నా బర్ట్ ఛ నిపోయాడు naini srinivas reddy మకు llonn మాపికలేదు prablam ఆంటో తెలియదు మరి నెను emcheyali మకు ఎవరు లేరు
@bdasu4072
@bdasu4072 26 дней назад
3rd list link pettanddi anna evari daggara aiena untte
@user-rs8lq5xg1x
@user-rs8lq5xg1x 24 дня назад
మాది కూడా ఇదే డౌట్ అన్నా
@rajashekarjangidi1960
@rajashekarjangidi1960 26 дней назад
Correct this is all is facing this problem
@asianworld8935
@asianworld8935 25 дней назад
అన్న నడి same problem
@MAHENDARVOLLALA
@MAHENDARVOLLALA 25 дней назад
Currect cheppav
@user-ut1rt9yr5c
@user-ut1rt9yr5c 25 дней назад
Nijam me kaledhu sir
@chandrashekhar-wf1fx
@chandrashekhar-wf1fx 26 дней назад
👌👌👌
@user-ek7qd4dx8x
@user-ek7qd4dx8x 26 дней назад
Nuvvu super Anna 🎉
@NareshPolaji
@NareshPolaji 26 дней назад
అన్న అమ్మపేరుమిద 1.35.000 నాన్నపేరుమిద 80.000.ఉన్నయి ఓకటే రేసన్ కార్డ మాపికాలేదు
@AnilKumar-re3ny
@AnilKumar-re3ny 26 дней назад
🙏🏻👌🏻
@NemuturiRamesh
@NemuturiRamesh 22 дня назад
అన్న మా సమస్స్య కూడా సెమ్ ఒక బ్యాంకులో 127000ఇంకో బ్యాంకులో 121000మా పేరు కూడ లిస్టులో రాలేదు
@backbencharsree3373
@backbencharsree3373 26 дней назад
Na Name mida 99000 Ma Amma Name mida 126000 vundhi
@vinithkondra3303
@vinithkondra3303 26 дней назад
Same problem anna
@nunavathmangu8432
@nunavathmangu8432 26 дней назад
అన్నా na పేరు మీద 190000 ఉంది SBI. లో మా అమ్మ పేరు మీద 100000 DCCB లో ఉంది ఆయన నా పేరు రాలేదు లిస్టులో
@yeligetisurendar6601
@yeligetisurendar6601 25 дней назад
West government anna
@bhaskargamingfreefiretelug1786
@bhaskargamingfreefiretelug1786 26 дней назад
SuperAnna 😢😢
@soujanyapotharaju6095
@soujanyapotharaju6095 26 дней назад
List vochinda Anna today
@katikanaresh6377
@katikanaresh6377 25 дней назад
Correct.same problem.1 st 2 lakhs veyali
@srigurupadam8539
@srigurupadam8539 25 дней назад
Correct madi adee samasya
@yathamrajireddy1179
@yathamrajireddy1179 26 дней назад
Anna supernna
@PrashanthGajula-h1o
@PrashanthGajula-h1o 26 дней назад
Mosam chesindu revanth government
Далее
Cleaning🤣 #shorts #トイキッズ
00:18
Просмотров 8 млн