Тёмный

రైతు రుణమాఫీపై మాటల యుద్ధం | Debate On Telangana Runa Mafi | CM Revanth Reddy | 10TV 

10TV News Telugu
Подписаться 4,3 млн
Просмотров 124 тыс.
0% 0

రైతు రుణమాఫీపై మాటల యుద్ధం | Debate On Telangana Runa Mafi | CM Revanth Reddy | 10TV
#telanganarunamafi #cmrevanthreddy #bigbangdebate #bigbang #telanganapolitics #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: ru-vid.com...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV RU-vid Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 73   
@pallevodi9206
@pallevodi9206 Месяц назад
అందరికీ ఇవ్వాలి, పిమ్ కిసాన్ యోజన మనకు సంబంధం ఏమిటి?పియం కిసాన్ యోజన వల్ల బిజేపి 302 సీట్ల నుంచి 240 సీట్లు కు,పడిపోయింది.
@naresh-model
@naresh-model Месяц назад
Er
@NagalaxmiAgidi
@NagalaxmiAgidi 20 дней назад
​@@naresh-model🎉what
@indurnarsing453
@indurnarsing453 Месяц назад
నేను రీనివల్ చేయించా b r s హయం లో రాలేదు మరి ఇప్పుడు కూడా వస్తుందో తెలియని స్థితి
@ashokreddybolledla2991
@ashokreddybolledla2991 Месяц назад
🎉
@user-fz8po7ve7y
@user-fz8po7ve7y Месяц назад
వారు మోసం చేశారని మీకు మన ప్రభుత్వం కావాలని ఓటేశారు.2018 కి ముందు తీసుకొని రెన్యువల్ చేసుకున్న రైతు లు పరిస్థితి నేను ఓ రైతుగా నా అయోమయం
@indurnarsing453
@indurnarsing453 Месяц назад
ప్రతి రైతుకూ ఒకే సారి ఇవ్వాలి రైతు ఉసురుతగులుతుంది మాట తప్పొద్దు
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Месяц назад
5 yekaraala వరకు రైతుకు రుణం 2 లక్షల మాఫీ చేయాలని CM రేవంత్ రెడ్డి గారికి మనవి
@vinodindia5639
@vinodindia5639 Месяц назад
2016 లో క్రాప్ లోన్ తీస్కొని వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసిన . నేను చదువుకుంటూ వ్యవసాయం చేసిన , ( ఇంట్లో నేను అమ్మ మాత్రమే వుంటాం. బీడీలు చేసుకుంటూ నన్ను చిన్నపటి నుండి నడిపింది నన్ను ) అదృష్టం బాగా లేక కరోనా కారణంగా 3 లక్షలు హాస్పటల్ లో బిల్లు కట్టిన . ఆ తర్వాత మోటార్ జారి బోరు పొక్క లోనే పడిపోయింది అప్పుడు 1 లక్ష పైన అయ్యింది. 2 times ఆక్సిడెన్ అయ్యి 2 టైమ్స్ చేయి విరిగి హాస్పటల్ చుట్టూ తిరిగిన , దానికి తోడు నేను వ్యవసాయం చేసే ఆ పైసాల్ తోనే b.ed and Pg చేసిన టెట్ కోచింగ్ అండ్ డీఎస్సీ కోచింగ్ తిస్కున అలాంటి సిట్యువేషన్ లో లోన్ కట్టలేక రిషెడ్యూల్ చేసిరు. రీ షెడ్యూల్ చేస్తే ఇప్పుడు రుణమాఫీ చేయ అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పరిస్థితి ఏంది ఇప్పుడు నాది🙆😢😮
@nramesh2704
@nramesh2704 Месяц назад
అప్పు లు వున్న వాళ్లదరికి మాఫీ చేయాలి
@kvr_fanbase
@kvr_fanbase Месяц назад
Brs prabuthvolo meeru empikuru 10 years lo 1lakh kuda ledu
@rajeswarmamilla1588
@rajeswarmamilla1588 Месяц назад
Should not be any conditions
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Месяц назад
తెల్ల రేషన్ కార్డులను ఉన్నవాళ్లందరికి వ్యవసాయ భూములు ఉండవు వాళ్లను కూడ రుణమాఫీ లెక్కల్లో జమకట్టి మేం ఇంతమందికి ఇస్తున్నామని డబ్భాకొట్టుకుంటున్నారు
@ShekarGoud-wt1gh
@ShekarGoud-wt1gh Месяц назад
Jaikcr
@user-dq3bs6kd8m
@user-dq3bs6kd8m Месяц назад
Conditions pettithe promise chesina devatha voppukodu.
@user-bg7fk5xx8d
@user-bg7fk5xx8d Месяц назад
సార్ రుణమాఫీ అనేది అధికార దాహం కోసమే చేసుకుంటున్నారు ఇంతకుముందు కూడా రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వాలు ఏవి అధికారంలో రాలేదు ఎందుకంటే తమరు కూడా ఆలోచించాలి రైతు ఒక్కడే ఓటు వేస్తే మేము అధికారంలోకి వస్తామా లేదు అలాంటప్పుడు రుణమాఫీ అనేది రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ చేయాలి భూమి ఉన్న వాళ్లకు ఒకటే కాదు అందరికీ వర్తించేలా చేసి అప్పుడు అందరికీ సమానం చేసినట్టు ఉంటుంది ముందు ముందు అధికారములో ఉండాలనుకుంటే రైతుతో పాటు రోడ్డు మీద బతికే వాళ్ళని కూడా ఆలోచించండి ఎందుకంటే రేపు ఎన్నికలప్పుడు ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తేనే ఓటు వేస్తారు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు తిని ఓటు ఎవ్వరు వేయరు ఏమి చేసిన రాష్ట్రంలోని ప్రజలందరికీ సమానంగా చేయండి గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి రైతు మీద ఆధారపడి ఎవరు అధికారంలో రాలేదు
@vcnarasimha
@vcnarasimha Месяц назад
Srinivas garu gatha prabuthvam cheyyaledu ani congress ku vote vesaru , ippudu meeru BRS oosu enduku theesukununnaru , meeru promise chesina madiriga andari rythulaki ichhi mata nilabettukunte Neeku manchindi ledante mimmulaniguda intiki pampistharu
@rajeswarmamilla1588
@rajeswarmamilla1588 Месяц назад
2018 ki mundu tisukunnam...avi cheyara mafi
@karumanchiravi6568
@karumanchiravi6568 Месяц назад
జై రేవంత్ రెడ్డి గారు 💯💯💯💯💯💯💯
@ShekarGoud-wt1gh
@ShekarGoud-wt1gh Месяц назад
Jai.brs
@ettadilingareddy7140
@ettadilingareddy7140 Месяц назад
లక్షలోపు రుణం మాఫీ అయిన లబ్ధిదారుల (రైతుల )లిస్ట్ లో కానరాని రేషకార్డు లేని వారి పేరు కేవలం రేషన్ కార్డు వున్న రైతులకే లక్ష ఋణం మాఫీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు పాస్ బుక్కు ల ఆధారంగా కాకుండా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా రుణ మాఫీ లబ్ధిదారుల లిస్ట్ లక్ష లోపు ఋణం చిన్న సన్న కారు రైతులకే ఉంటుంది ఎందుకంటే మూడు ఎకరాల లోపు వారికి లక్ష ఋణం ఇస్తారు చిన్నా ,సన్న కారు రైతులకు కూడా చాలా మందికి తెల్ల రేషన్ కార్డులు లేవు లిస్ట్ లో పేరు లేనందున ఆవేదనకు గురి అవుతున్న తెల్ల రేషన్ కార్డు లేని సన్న కారు రైతులు
@ChandraShekar-hr6cl
@ChandraShekar-hr6cl Месяц назад
Very nice 👌👌👌👌👌👌
@malleshamgolla6615
@malleshamgolla6615 Месяц назад
Sir andariki cheyali no conditions, first conditions cheppali kada
@sudhakararepelly1744
@sudhakararepelly1744 Месяц назад
Krishak అన్నా ఏమన్నాడు మీరు ఎం అంటున్నారు అది శ్రీనివాస్ గారు డిసెంబర్ 9 2023 వరకు అంటున్నారు డిసెంబర్ 9 2023 తర్వాత తీసుకున్న వారి పరిస్తితి వారు రైతులు కారా దానికి సమాధానం ఇవ్వండి
@indurnarsing453
@indurnarsing453 Месяц назад
అందరికీ చేసిన తర్వాత సంబరాలు చేయాలి
@kursingavenkateshvenky2259
@kursingavenkateshvenky2259 Месяц назад
రిన్వెల్ చెపించక పోతే రుణ మాఫీ అవుతుందా
@prasadclickz8591
@prasadclickz8591 Месяц назад
Brs కి మాట్లాడే అర్హత లేదు
@deepakyella2022
@deepakyella2022 Месяц назад
Election ki mundu Congress Party Runa Mafi 2.Lakhs isthamu memu ani chepyaru Mari ippudu 1.Lakh enduku isthunaru
@SravanthiD-ef7pk
@SravanthiD-ef7pk Месяц назад
Nenu kothhaga rasation Card ki prajapalana darakastu chesukunna.naku mugguru pillalu.ekaram nara polam undhi nannu congrace party mosam chesindhi
@shanthamgarisudhakarreddy2015
@shanthamgarisudhakarreddy2015 Месяц назад
Eighty. Thousand. Loan. Vunna. Runamafi. Kaledu yenduvalana. Cm.garucheppavalenu
@tshanthaiah4131
@tshanthaiah4131 Месяц назад
Jai congress
@SatyanarayanaNampelly
@SatyanarayanaNampelly Месяц назад
ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదములు ఒక్కసారి ఆలోచించండి సార్ 2016 17 సంవత్సరంలో వాళ్లు తీసుకున్న లోను ఎందుకు మాఫీ చెయ్యరు సార్ వాళ్లేం పాపం చేసుకున్నారు సార్ వాళ్లు మీకు ఓటు వేయలేదా ఒక్కసారి ఆలోచించండి సార్
@BhagyaGandela
@BhagyaGandela Месяц назад
Ration card ledu naku 1accar ne unnadi nenu chala peda amenu naku Runamafi raledu 1st list lo name ledu
@rajeswarmamilla1588
@rajeswarmamilla1588 Месяц назад
2015 nundi evali...
@rajeswarmamilla1588
@rajeswarmamilla1588 Месяц назад
Andariki mafi cheyakapothe congress waste...
@user-sw5uw8qz9c
@user-sw5uw8qz9c Месяц назад
2017ఇయర్రున
@Pendurs
@Pendurs Месяц назад
December Lo Esthannadu Kani mana Telangana ku Antha Appu Chesipoyindu Kcr
@Ravikumar-o1f3m
@Ravikumar-o1f3m Месяц назад
😊
@srinivasadepu1042
@srinivasadepu1042 Месяц назад
Runamafi rythulandariki irrespective of rules ivvali,leda congress party badanamauthudi
@g.ramesh833
@g.ramesh833 Месяц назад
Anni avaddalu chepputhunnaru
@shanthamgarisudhakarreddy2015
@shanthamgarisudhakarreddy2015 Месяц назад
Eightythousend. Runamafi. Vunna. Mafi. Kaledu
@bajrangbajaj1234
@bajrangbajaj1234 Месяц назад
Rules saralangha farmers friendly vandali kaani..English or telugu endhulo vunte…emiti Adadhi seenu
@rajeswarmamilla1588
@rajeswarmamilla1588 Месяц назад
Brs cheyaledu ane kada congress ki vesam.... Brs cheyanivi miru cheyali
@nagoorarunkumar4223
@nagoorarunkumar4223 Месяц назад
jai kcr
@srinivasadepu1042
@srinivasadepu1042 Месяц назад
Conditions pettoddu lekapothe congress ni bondapedatharu
@shivagopanaboina8047
@shivagopanaboina8047 Месяц назад
Naku runamafi ralay😂
@kathavathseenuseenu6408
@kathavathseenuseenu6408 Месяц назад
Andhariki runa maapi cheyyali
@tshanthaiah4131
@tshanthaiah4131 Месяц назад
Mui brs voda noru mui
@nandirajaramnandirajaram8035
@nandirajaramnandirajaram8035 Месяц назад
Huntermundu mafi Kahani vaalu m cheyali
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz Месяц назад
హ్యాట్సాఫ్ క్రిష్వాంక్
@bodamallesh6765
@bodamallesh6765 Месяц назад
Brs వాళ్ళు మాట్లాడే హారథలేదు ఎందుకు అంటే వాళ్ళు 10 సంవత్సరంలు అధికారంలో ఉండి వాళ్ళ పార్టీ వాళ్లకే అన్ని చేసినారు ఉన్నవాళ్లకే 10 లక్షలు 1 వారికే ఇచ్చినాడు అప్పుడు ఎవ్వరు అడగలేరు ఎప్పుడు అందరూ అడుగుతున్నారు
@jpkguntur
@jpkguntur Месяц назад
Waste GOVT
@jpkguntur
@jpkguntur Месяц назад
Waste CM
@ramreddyaluri7021
@ramreddyaluri7021 Месяц назад
Congress antene mosam abaddaalu
@PanjalaSrinivas-d9g
@PanjalaSrinivas-d9g Месяц назад
10tv news number send
@naveenmakloor8474
@naveenmakloor8474 Месяц назад
Gumpu Mesthri thelivi thakkuva palana runam kattevariki nijayithi gala variki enduku evvaru
@ShekarGoud-wt1gh
@ShekarGoud-wt1gh Месяц назад
Jaikcr
@ettadilingareddy7140
@ettadilingareddy7140 Месяц назад
లక్షలోపు రుణం మాఫీ అయిన లబ్ధిదారుల (రైతుల )లిస్ట్ లో కానరాని రేషకార్డు లేని వారి పేరు కేవలం రేషన్ కార్డు వున్న రైతులకే లక్ష ఋణం మాఫీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు పాస్ బుక్కు ల ఆధారంగా కాకుండా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా రుణ మాఫీ లబ్ధిదారుల లిస్ట్ లక్ష లోపు ఋణం చిన్న సన్న కారు రైతులకే ఉంటుంది ఎందుకంటే మూడు ఎకరాల లోపు వారికి లక్ష ఋణం ఇస్తారు చిన్నా ,సన్న కారు రైతులకు కూడా చాలా మందికి తెల్ల రేషన్ కార్డులు లేవు లిస్ట్ లో పేరు లేనందున ఆవేదనకు గురి అవుతున్న తెల్ల రేషన్ కార్డు లేని సన్న కారు రైతులు
@somaramesh6971
@somaramesh6971 Месяц назад
Jai congress
@ShekarGoud-wt1gh
@ShekarGoud-wt1gh Месяц назад
Jaikcr
@ettadilingareddy7140
@ettadilingareddy7140 Месяц назад
లక్షలోపు రుణం మాఫీ అయిన లబ్ధిదారుల (రైతుల )లిస్ట్ లో కానరాని రేషకార్డు లేని వారి పేరు కేవలం రేషన్ కార్డు వున్న రైతులకే లక్ష ఋణం మాఫీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు పాస్ బుక్కు ల ఆధారంగా కాకుండా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా రుణ మాఫీ లబ్ధిదారుల లిస్ట్ లక్ష లోపు ఋణం చిన్న సన్న కారు రైతులకే ఉంటుంది ఎందుకంటే మూడు ఎకరాల లోపు వారికి లక్ష ఋణం ఇస్తారు చిన్నా ,సన్న కారు రైతులకు కూడా చాలా మందికి తెల్ల రేషన్ కార్డులు లేవు లిస్ట్ లో పేరు లేనందున ఆవేదనకు గురి అవుతున్న తెల్ల రేషన్ కార్డు లేని సన్న కారు రైతులు
@ettadilingareddy7140
@ettadilingareddy7140 Месяц назад
లక్షలోపు రుణం మాఫీ అయిన లబ్ధిదారుల (రైతుల )లిస్ట్ లో కానరాని రేషకార్డు లేని వారి పేరు కేవలం రేషన్ కార్డు వున్న రైతులకే లక్ష ఋణం మాఫీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు పాస్ బుక్కు ల ఆధారంగా కాకుండా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా రుణ మాఫీ లబ్ధిదారుల లిస్ట్ లక్ష లోపు ఋణం చిన్న సన్న కారు రైతులకే ఉంటుంది ఎందుకంటే మూడు ఎకరాల లోపు వారికి లక్ష ఋణం ఇస్తారు చిన్నా ,సన్న కారు రైతులకు కూడా చాలా మందికి తెల్ల రేషన్ కార్డులు లేవు లిస్ట్ లో పేరు లేనందున ఆవేదనకు గురి అవుతున్న తెల్ల రేషన్ కార్డు లేని సన్న కారు రైతులు
Далее
Ajdarlar...😅 QVZ 2024
00:39
Просмотров 391 тыс.