Тёмный

రైతు సహాయ వేదిక వెబినార్ 2024 ఆగస్టు నెల 4తేదీన 

Rythu Sahaya Vedika
Подписаться 334
Просмотров 41
50% 1

ఈ ఆదివారం 2024 ఆగస్టు నెల 4తేదీన సాయంత్రం 6-55 గంటల నుంచి రైతు webinar సమావేశం జరగనుంది ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా హాజరు కాగలరు.
meet.google.co...
పంటల్లో కలుపు యాజమాన్యం
గురించి డాక్టర్. బి పద్మజ గారు, ప్రధాన శాస్త్రవేత్త ( Agro)
AICRP, రాజేంద్రనగర్,హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం గారు మన రైతులకు వివరిస్తారు.
మరియు
ఆర్గానిక్ ఫార్మింగ్ సాగు
అనుభవాలను
అభ్యుదయ రైతు
చిట్కూరి శ్రీనివాస్ గారు, కొత్తపల్లిగ్రామం&మండలం, కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం గారు మన రైతు లకు వివరిస్తారు.
మీ ప్రశ్నలు రెడీ చేసుకొని మా హోస్ట్- వాలంటీర్ గారు ద్వారా మీరు ప్రశ్నలు అడగవచ్చు.
గూగుల్ లింక్ గురించి తెలియని వారు +91 70328 98114 కు ఫోన్ చేసి ఏలా మీటింగ్ లో జాయిన్ కావచ్చు అనేది తెలుసుకోవచ్చు... మన ఈ రైతు సహాయ వేదిక ఫోన్ నెంబర్ ను save చేసుకోగలరు.
చిన్న రిక్వెస్ట్:
మీకు తెలిసిన రైతులకు తమ ఇంట్లో ఉండి తమ ఫోన్ ద్వారా వినే లా అవకాశం ఉన్న ఈ webinar సమావేశం గురించి మీ వంతు గా forward చేసి రైతు కు హెల్ప్ చేయగలరు. ఇలా మీరు రైతులకు మంచి విషయం తెలిపి సహాయం చేస్తూ ఉన్నట్లే...🙏

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Как подписать? 😂 #shorts
00:10
Просмотров 454 тыс.
Jokes - 08 Sep 24
7:04
Просмотров 22