రైతు 🌾 full video || proud to be farmer 💪 || @sridhar_na_yak
#farming #agriculture #happiness
cast & crew
actors :- @sridhar_na_yak
gunda nikhesh
arun Patel
direction :- gunda Rahul
cinematography :- sai
edited. :- @sridhar_na_yak
graphic design :- bojaraj
కవిత వ్రాయటంలో ఎంత గౌరవం ఉందో
పొలాల్లో దున్నటం లో కూడా అంతే గౌరవం ఉంది.
వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది
అగ్రికల్చర్ అనే పదంలోనే కల్చర్ ఉంది
ప్రపంచానికి కల్చర్ ని , సాయం చేసే గుణాన్ని నేర్పిన
ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న.
దేశం సరిహద్దుల్లో ఉండి
కాపాడే వాడు సైనికుడు అయితే
అందరి ఆకలి తీర్చే రైతు కూడా
సైనికుడే.
11 окт 2024