చాలాచాలాబాగుందమ్మా, పచ్చళ్లంటే చాలా జాగ్రత్తగా వుండాలి, లేదంటే తొందరగా పాడైపోతాయి. మీలా అయితే ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదమ్మా, ధన్యవాదములు, బి.శ్రీరాములు హైదరాబాద్.
Chaala clearga cheapaaru TQ ma'am 🙏 pune lo untaanu me videos chusatanu like cheastaanu comment cheastaanu 1 kg pampistaara cost cheapandi please reply me 🙏
Mi video chusi nenu entlo try chesanu madam antha baga vachindhi pickle but royyalu 2 days ke gatiga ayipoyayi Ala avvakudadhu vundali ante amayina tips chepthara please Please Please Please 🙏🥺
Mango వేశారు కదా mari ఉప్పు kharam సరిపోతుం da చూస్తుంటే నోరు uruthundi Mee opika కి మెచ్చు kovali. మీ 14:09 వారి మెప్పు మీకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది. మీకు నా అభివందనం