చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి... పిల్లలకి మంచి సంస్కారం, క్రమశిక్షణ, భక్తి అలవడుతుంది..జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు...మన సనాతన ధర్మం గొప్పతనం ఇదే..ఓం నమో వేంకటేశాయ🌷🙏
om namo narayanaya.guruvugaru merru chesi prathi vedio chustuna guruvugaru. E temple visit cheyalani chudalani chala chala Asha ga vundi guruvugaru. From hyderabad
Ma దగ్గర టెంపుల్ ఉంది అని హౌస్ రెంట్ కి తీసుకున్నపూజారీఏదో ఒకటి మాటలు అంటారు అసలు దేవుడి పే ఏకాగ్రత ఉండదు కానుకలు వేయకపోతే తీర్థం ఇ వ్వరూ temple ki velle aalochana ledu. Ma stomata తగ్గట్టు నేను గుడిలో ముగ్గులు వేస్త కుందులు కడుగుత ఆయన పద్ధతి నచ్చక మానేశాను అన్ని చేస్తా కానీ పూజ సామాన్లు ఇవ్వాలి ఆయనకు దక్షిణ ఇవ్వాలి temple ante commer cial అయ్యింది
Swami nenu job kosam okati mi video chusanu , a devudiki pooja cheyali, enni gantalopu pooja cheyali, and daily kobbarikaya pandlu prasadam ga pettala, and ma entlo devudi pataalu konchm meediki untayi so, nilchoni pooja cheyochu ah swamy plz e doubts ki reply evvandi
Kodanda Ramalaya sahitha Vaibhava Venkateswara swamy Alayam (Ramalayam mariyu venkateswara swamy temple) Opp to Hanuman temple , exact opp to new venkojipalem bus bay, service road lo, (vepa chettu street)New venkojipalem , vizag, Normal days Morning 7 to 10, Evening 530 to 730 , Thursday Morning 7 to 11 Evening 530 to 730, Saturday Morning 7 to 12 , Eve 5 to 8 maps.app.goo.gl/krJRqTGszdTqDc4s9
Guruvu garu naki chala istam gudiki velladam kani ee madhya dsc exam untondhi so nenu veltanu Saturday ayina ani anna kuda nanni vaddu antaru chadhuve dhivam chadhuko taruvata enni sarlu ayina vellachu antaru, na bharta month ki okasari vastadu appudu matram pattu batti teisukuvellamani cheputa, teisukuveltadu kuda na bhartha, naki ippudu karthika masam undi kani polenu nenu pampare nanni ani koncham bada kuda untondhi, na bada ki twaraga baga chadivi dsc exam rasaka malli velladam start cheyali anukutunna sir nenu ,daily eppudu poledu kani weekly once conform velta nenu Saturday roju matram, malli eppudu undo naki ,udyogam ippudu ne bhavishyatu alochinchi chadhuvuko malli baga velduvu le antaru ,i missing went to temple
Sir naaku oka doubt meeru teleya cheyandi 7sanivaralu maa inti lo Pooja chesukoni8varam maa attha gari inti lo cheya vaccha Leda maa inti lone chesukonte manchindha Daya chesi teliya cheyandi
కచ్చితంగా రోజు వెళ్తాము అండి. 2 days కి ఒకసారి వెళ్తున్నాం ఇకనుంచి ప్రతిరోజు మానకుండా వర్షం వచ్చిన తుఫాను వచ్చిన వెళ్తాము అండి చాల మంచి విషయం చెప్పారు ధన్యవాదములు 🙏🙏🙏
గురువు గారు గత 5 ఇయర్ నుంచి నా పరిస్థితి అసలు ఎమ్ బాగాలేదు నేను ఎమ్ పని మొదలు పెట్టాలి అనుకున్న అన్ని అడ్డంకులు వస్తున్నాయి ఎమ్ అర్థం కావడం లేదు గురూజీ ఏదైనా మార్గం చెప్పండి నేను jobs ki prepare అవుతున్న 😢😢